19 వ శతాబ్దం

19వ శతాబ్ది (1 జనవరి 1801 – 31 డిసెంబర్ 1900) స్పానిష్, నెపోలియనిక్, పవిత్ర రోమన్, ముఘల్ సామ్రాజ్యాల పతనాన్ని చూసిన శతాబ్దం. ఇది బ్రిటీష్ సామ్రాజ్యం, రష్యన్ సామ్రాజ్యం, యునైటెడ్ స్టేట్స్, జర్మన్ సామ్రాజ్యం, ఫ్రెంచ్ వలస సామ్రాజ్యం, మీజీ జపాన్ ల ప్రాబల్యం పెరిగేందుకు దోహదపడింది, ప్రత్యేకించి బ్రిటీష్ వారు 1815 నుంచి ఎదురులేని ప్రాబల్యాన్ని స్థాపించుకోగలిగారు. నెపోలియనిక్ యుద్ధాల్లో ఫ్రెంచ్ సామ్రాజ్యం, దాని మిత్ర రాజ్యాలు ఓటమి చెందాకా బ్రిటీష్, రష్యన్ సామ్రాజ్యాలు విపరీతంగా విస్తరించి, ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా నిలిచాయి. రష్యన్ సామ్రాజ్యం మధ్య ఆసియా, తూర్పు ఆసియాల్లో విస్తరించింది. బ్రిటీష్ సామ్రాజ్యం తొలి అర్థ శతాబ్దిలో అత్యంత వేగంగా విస్తరించింది. ప్రత్యేకించి కెనడా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల్లోని విస్తారమైన ప్రాంతం, అత్యంత జనాభా కలిగిన భారతదేశం వంటి ప్రాంతాలను ఆక్రమించింది. శతాబ్ది గడిచేసరికి బ్రిటీష్ సామ్రాజ్యం ప్రపంచంలో 5వ వంతు భూమి, 4వ వంతు జనాభా కలిగివుంది.  పోస్ట్-నెపోలియన్ యుగంలో ప్రస్తుతం పాక్స్-బ్రిటానికా అని పిలుచుకునే పరిణామాన్ని బ్రిటీష్ సామ్రాజ్యం తీసుకురావడంతో, ప్రపంచీకరణ, పారిశ్రామికీకరణ, పెద్ద ఎత్తున ఆర్థిక అనుసంధానం వంటివాటికి నేపథ్యంగా నిలిచింది.

Antoine-Jean Gros - Capitulation de Madrid, le 4 décembre 1808
1808లో ఆంటోనీ-జీన్ గ్రోస్ మాడ్రిడ్ లొంగుబాటు. 1810లో ద్వీపకల్ప యుద్ధం కాలంలో నెపోలియన్ స్పెయిన్ రాజధానిలోకి అడుగుపెట్టాడు.
1768

1768 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1916

1916 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1941

1941 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1943

1943 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1944

1944 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1951

1951 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1956

1956 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1958

1958 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1967

1967 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1971

1971 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1977

1977 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1980

1980 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1981

1981 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1982

1982 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1984

1984 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1985

1985 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1999

1999 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

రహదారి

రహదారులు (ఆంగ్లం: Roads) ఒక ప్రాంతంలోని రవాణా వ్యవస్థలో ముఖ్య భాగము. ఇవి సాధారణంగా రెండు లేదా అంతకన్నా ఎక్కువ ప్రాంతాలను కలుపుతాయి. రహదార్లు వేసినప్పుడు ఉపరితలం చదునుగా వాహనాలు సాఫీగా పోవడానికి అనువుగా తయారుచేస్తారు. పట్టణ ప్రాంతాలలోని రహదార్లు చిన్నచిన్న వీధులుగా గుర్తింపబడతాయి. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ రహదారులపై భారీగా ఆధారపడి ఉంటుంది. ఐరోపాలో 44 % సరుకులు భారీ వాహనాల ద్వారా రహదారులపై సరఫరా చేయబడుతున్నాయి. అలాగే 85 % జనసామాన్యం మోటారు వాహనాలను ఉపయోగిస్తూ రహదారులను వాడుతున్నారు.ప్రపంచంలో అమెరికాలో అత్యధికంగా రహదారి వ్యవస్థ అభివృద్ధి చెందింది. ఇక్కడ 6,430,366 km (2005) రహదారులున్నాయి. భారత దేశం 3,383,344 km (2002) మరియు చైనా 1,870,661 km (2004) రెండు మూడు స్థానాలలో ఉన్నాయి.

శతాబ్దము

శతాబ్దము లేదా శతాబ్ది (Centuary) అనేది 100 సంవత్సరములకు సమానమైన ఒక కాలమానము.

ప్రస్తుతం మనము క్రీ.శ. 21 వ శతాబ్దం (2001 - 2100) లో ఉన్నాం.

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.