1995

1995 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1992 1993 1994 1995 1996 1997 1991
దశాబ్దాలు: 1970లు 1980లు 1990లు 2000లు 2010లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జనవరి

జనవరి
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
29 30 31

ఫిబ్రవరి

ఫిబ్రవరి
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4
5 6 7 8 9 10 11
12 13 14 15 16 17 18
19 20 21 22 23 24 25
26 27 28  

మార్చి

మార్చి
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4
5 6 7 8 9 10 11
12 13 14 15 16 17 18
19 20 21 22 23 24 25
26 27 28 29 30 31

ఏప్రిల్

ఏప్రిల్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1
2 3 4 5 6 7 8
9 10 11 12 13 14 15
16 17 18 19 20 21 22
23 24 25 26 27 28 29
30  

మే

మే
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29 30 31  
  • మే 7: ఫ్రాన్సు అధ్యక్షుడిగా జాక్వెస్ చిరాక్ ఎన్నికయ్యాడు.
  • మే 7: ఐస్ హాకీ ప్రపంచ చాంపియన్‌షిప్‌ను ఫిన్లాండ్ గెలిచింది.

జూన్

జూన్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3
4 5 6 7 8 9 10
11 12 13 14 15 16 17
18 19 20 21 22 23 24
25 26 27 28 29 30  

జూలై

జూలై
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1
2 3 4 5 6 7 8
9 10 11 12 13 14 15
16 17 18 19 20 21 22
23 24 25 26 27 28 29
30 31  

ఆగస్టు

ఆగష్టు
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4 5
6 7 8 9 10 11 12
13 14 15 16 17 18 19
20 21 22 23 24 25 26
27 28 29 30 31

సెప్టెంబర్

సెప్టెంబర్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2
3 4 5 6 7 8 9
10 11 12 13 14 15 16
17 18 19 20 21 22 23
24 25 26 27 28 29 30

అక్టోబర్

అక్టోబర్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
29 30 31

నవంబర్

నవంబర్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4
5 6 7 8 9 10 11
12 13 14 15 16 17 18
19 20 21 22 23 24 25
26 27 28 29 30  

డిసెంబర్

డిసెంబర్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2
3 4 5 6 7 8 9
10 11 12 13 14 15 16
17 18 19 20 21 22 23
24 25 26 27 28 29 30
31  

మరణాలు

Morarji Desai (portrait)
మొరార్జీ దేశాయ్

పురస్కారాలు

నోబెల్ బహుమతులు

  • భౌతికశాస్త్రం: మార్టిన్ పెరెల్, ఫ్రెడరిక్ రీన్స్.
  • రసాయనశాస్త్రం: పాల్ జె క్రుట్‌జెన్, మరియో జె మోలినా, షెర్వుడ్ రౌలాండ్.
  • వైద్యశాస్త్రం: ఎడ్వర్డ్ బి లూయీస్, క్రిస్టియానె నస్లీన్ ఒల్హార్డ్, ఎరిక్ ఎఫ్ వీస్‌చాస్.
  • సాహిత్యం: సీమస్ హీనీ.
  • శాంతి: జోసెఫ్ రాట్‌బ్లాట్, పుగ్‌వాష్ కాన్ఫరెన్సెస్.
  • ఆర్థికశాస్త్రం: రాబర్ట్ లుకాస్.
1971

1971 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

ఎన్.జి.రంగా

ఆచార్య ఎన్.జి.రంగా గా ప్రసిద్ధుడైన గోగినేని రంగనాయకులు (నవంబరు 7, 1900 - జూన్ 9, 1995) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంటు సభ్యుడు మరియు రైతు నాయకుడు. రైతాంగ విధానాలకు మద్దతునిచ్చిన ఈయనను భారత రైతాంగ ఉద్యమపితగా భావిస్తారు. రంగా, 1900, నవంబరు 7 న గుంటూరు జిల్లా నిడుబ్రోలులో గోగినేని నాగయ్య, అచ్చమాంబ దంపతులకుజన్మించాడు. నిడుబ్రోలులో ప్రాథమిక విద్యను ముగించుకొని, గుంటూరు ఆంధ్రా క్రిష్టియన్ కళాశాల నుండి పట్టభద్రుడైనాడు. 1926 లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్ధిశాస్త్రములో బి.లిట్ పొంది భారతదేశానికి తిరిగివచ్చిన తర్వాత మద్రాసు లోని పచ్చయప్ప కళాశాలలో ఆర్థిక శాస్త్ర ఆచార్యునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. ఇతడు హేతువాది . 1924లో భారతీదేవితో రంగా వివాహం జరిగింది.నిడుబ్రోలులో రామనీడు పేరుతో రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేసారు.1933వ సం.లో రంగా స్ధాపించిన రాజకీయ విద్యాలయాన్ని మహాత్మాగాంధీ ప్రారంభించారు. కొణిజేటి రోశయ్య కూడా రంగా శిష్యుడే. ఈ పాఠశాల స్మృతులకు సజీవ సాక్ష్యంగా నేటికి నిడుబ్రోలులో కొనసాగుతుంది. రంగా సుదీర్ఘ కాలం పార్లమెంట్‌ సభ్యునిగా రికార్డు సృష్టించి, గిన్నీస్‌ బుక్‌లోకి ఎక్కారు. చిత్తూరు, శ్రీకాళహస్తి, గుంటూరు లోక్‌సభ నియోజక వర్గాల నుంచి ఎన్నికై ఆయన ప్రాతినిధ్యం వహించారు. 95 సంవత్సరాల వయస్సులో ఆయన అనారోగ్యంతో 1995 జూన్‌ 8వతేదీన నిడుబ్రోలులోని ఆయన స్వగృహమైన గోభూమిలో తుదిశ్వాస విడిచారు.

కళాజగతి

రంగస్థల మాసపత్రిక. 1970 ఆగస్టు 15న తొలి సంచిక వెలువడింది. రాజమండ్రి నుండి ఈ పత్రిక వెలువడింది. ప్రస్తుతం కాకినాడ నుండి వెలువడుతున్నది. పోలవరపు అబ్బులు ఈ పత్రిక సంపాదకుడు. వివిధ నాటక పరిషత్తుల నిర్వహణ వివరాలు, ప్రదర్శనలపై సమీక్షలు, పలు కళాకారుల జీవన పరిచయాలతో ఈ పత్రిక విలువైన సమాచారాన్ని అందించింది. 1995 నుండి రంగస్థల ప్రతిభామూర్తులకు కళాజగతి అవార్డుల ప్రదానానికి శ్రీకారం చుట్టి ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉంది.

కోట శ్రీనివాసరావు

కోట అని ముద్దుగా పిలువబడే కోట శ్రీనివాసరావు తెలుగు సినిమా నటుడు. కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కోట శ్రీనివాసరావు తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో ప్రసిద్ధి చెందిన వైద్యుడు. కోట 1945, జులై 10న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బాల్యము నుండి కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాలలో రాకముందు ఈయన స్టేట్ బ్యాంకులో పనిచేసేవాడు. 1968లో ఈయనకు రుక్మిణితో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు మరియు ఒక కొడుకు.ఇతని పేరు కోట ప్రసాద్.ఈయన కూడా నటుడు. 2010 జూన్ 21 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.కోట శ్రీనివాసరావు విజయవాడ తూర్పు శాసనసభా నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. 2015 లో ఇతనికి భారత ప్రభుత్వము పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.

జంపని రైల్వే స్టేషను

జంపని రైల్వే స్టేషను గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంలో తెనాలి-రేపల్లె శాఖ పథమున ఒక రైల్వే స్టేషను ఉంది. ఇది ఒక చిన్న ప్రదేశం, కొంత కాలము క్రితం ఒక సహకార చక్కెర ప్యాక్టరీ కలిగి ఉంది, కానీ ఇప్పుడు ఇది మూసివేయబడింది.

జనవరి 8

జనవరి 8, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 8వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 357 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 358 రోజులు).

జూలై 5

జూలై 5, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 186వ రోజు (లీపు సంవత్సరములో 187వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 179 రోజులు మిగిలినవి.

తెలుగు సంవత్సరాలు

తెలుగు సంవత్సరాలు మొత్తం 60.

తెలుగు సినిమాలు 1995

శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్‌ 'పెదరాయుడు' సంచలన విజయం సాధించి, కలెక్షన్లలో కొత్త అధ్యాయం సృష్టించి, 200 రోజులకు పైగా ప్రదర్శితమైంది. పూర్తిగా మద్రాసులో నిర్మితమై ఫుల్‌ టాక్స్‌తో విడుదలైన 'అల్లుడా మజాకా' మంచి కలెక్షన్లు వసూలు చేసి శతదినోత్సవం జరుపుకుంది. "అమ్మదొంగ, అమ్మాయి కాపురం, ఆయనకిద్దరు, ఒరేయ్‌ రిక్షా, ఘటోత్కచుడు, ఘరానా బుల్లోడు, తాజ్‌మహల్‌, శుభసంకల్పం, శుభమస్తు, సిసింద్రీ, సొగసు చూడతరమా" శతదినోత్సవం జరుపుకోగా, 'గులాబి' సక్సెస్‌ఫుల్‌గా, "అమ్మ నా కోడలా, ఖైదీ ఇన్‌స్పెక్టర్‌" యావరేజ్‌గా ఫలితాలు సాధించాయి. 'మాతో పెట్టుకోకు' కూడా శతదినోత్సవం జరుపుకుంది. హిందీ 'హమ్‌ ఆప్‌ కే హై కౌన్‌' తెలుగులో 'ప్రేమాలయం'గా అనువాదమై సంచలన విజయం సాధించి, స్ట్రెయిట్‌ చిత్రాలను మించిన కలెక్షన్లు వసూలు చేసి, స్టేట్‌ రికార్డులు కూడా సృష్టించింది. మణిరత్నం డబ్బింగ్‌ చిత్రం 'బొంబాయి' కూడా సూపర్‌ హిట్టయింది. 'బాషా' డబ్బింగ్‌ చిత్రంతో రజనీకాంత్‌ చిత్రాల హవా ప్రారంభమైంది.

అమ్మదొంగా

అమ్మాయి కాపురం

అడవిదొర

అమ్మనాకోడలా

అమ్మోరు

ఆలుమగలు

ఆడాళ్ళా మజాకా

ఆంటీ

అల్లుడా మజాకా

ఆస్తిమూరెడు ఆశబారెడు

ఆయనకు ఇద్దరు

ఆలీబాబా అద్భుతదీపం

ఇదండీ మావారి వరస

ఊరికి మొనగాడు

ఎర్రసూర్యుడు

ఎర్రోడు

ఒరేయ్ రిక్షా

కొండపల్లి రత్తయ్య

కేటు డూప్లికేటు

ఖైదీ ఇన్‌స్పెక్టర్

గులాబి

గుంటూరు గుండమ్మ కథ

గాడ్ ఫాదర్

ఘటోత్కచుడు

ఘరానా బుల్లోడు

చీమలదండు

చిన్నబ్బులు

చిలకపచ్చ కాపురం

టోపీ రాజా స్వీటీ రోజా

టాప్ లేచిపోద్ది

డియర్ బ్రదర్స్

తపస్సు

తాజ్ మహల్

తెలుగువీర లేవరా

దేశద్రోహులు

దొరబాబు

ద్రోహి

పల్లెటూరి మొగుడు

పాతబస్తీ

పుణ్యభూమి నాదేశం

పోకిరి రాజా

పెదరాయుడు

బదిలీ

బాలరాజు బంగారుపెళ్ళాం

బిగ్ బాస్

భలే బుల్లోడు

మర్డర్

మధ్యతరగతి మహాభారతం

మౌనం

మాతో పెట్టుకోకు

మంత్రాల మర్రిచెట్టు

ముద్దాయి ముద్దుగుమ్మ

మాయదారి కుటుంబం

మాయాబజార్

మిస్టర్ మాయగాడు

మిస్ 420

రాంబంటు

రియల్ హీరో

రాజసింహం

రెండోకృష్ణుడు

రిక్షావోడు

లవ్ గేమ్

లింగబాబు లవ్ స్టోరి

లీడర్

లేడీబాస్

వజ్రం

వద్దుబావా తప్పు

వేటగాడు

శుభసంకల్పం

శుభమస్తు

సర్వర్ సుందరంగారి అబ్బాయి

సంకల్పం

సింహగర్జన

సిసింద్రీ

సూపర్ మొగుడు

సొగసు చూడతరమా

స్ట్రీట్ ఫైటర్

తెలుగు సినిమాలు అ

అంతస్తులు - 1965

అందమైన మనసులో (2008)

అందరి బంధువయ (2010)

అందరివాడు - 2005

అక్కుమ్ బక్కుం - 1996

అక్కమొగుడు - 1992

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి - 1996

అగ్గిబరాటా - 1966

అగ్గిదొర

అగ్గి పిడుగు

అడవి రాముడు - 1977

అడవి రాజా (1985 సినిమా)

అడవిలో అన్న

అతనొక్కడే - 2005

అతడు - 2005

అత్తగారు కొత్తకోడలు

అత్తగారు జిందాబాద్

అత్తగారూ స్వాగతం

అత్తపోరు

అత్తలు కోడళ్లు

అత్తకు కొడుకు మామకు అల్లుడు - 1993

అత్తకు యముడు అమ్మాయికి మొగుడు

అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ - 2007

అత్తా ఒకింటి కోడలే - 1958

అత్తాకోడళ్లు

అతిథి - 2007

అదృష్టం -1992

అదుర్స్ - 2010

అది నువ్వే - 2010

అమృతవర్షం - 2006

అది ఒక ఇదిలే (2007)

అనగనగా అరణ్యం 2010

అనగనగా ఒక రోజు - 1996

అనసూయ - 1936

అనసూయ - 2007

అనసూయమ్మ గారి అల్లుడు

అనాదిగా ఆడది

అనార్కలి

అనుకున్నది సాధిస్తా

అనుకోకుండా ఒక రోజు - 2005

అనుగ్రహం

అనుబంధం - 1983

అనుబంధాలు

అనుభవించు రాజా అనుభవించు

అనురాగబంధం

అనుమానాస్పదం - 2007

అన్న - 1994

అన్నమయ్య

అన్నయ్య - 2000

అన్నా తమ్ముడు

అన్నా నీ అనుగ్రహం

అన్నాతమ్ముల కథ

అన్నాతమ్ముల శపధం

అన్నదమ్ముల శపధం

అన్నాదమ్ముల సవాల్

అపరిచితుడు - 2005

అపరిచితులు

అప్పగింతలు

అపూర్వ సహోదరులు (1989 సినిమా)

అపూర్వ సహోదరులు (1985 సినిమా)

అపూర్వ సహోదరులు (1950 సినిమా)

అప్పుల అప్పారావు - 1992

అప్పుచేసి పప్పుకూడు - 1959

అబ్బాయిగారు

అబ్బాయిగారి పెళ్ళి

అబ్బాయిగారు - అమ్మాయిగారు

అభిమానవంతులు

అభిసారిక (సినిమా)

అభిలాష - 1983

అభినందన - 1988

అమర ప్రేమ

అమరకవి

అమరజీవి (1956 సినిమా)

అమరజీవి (1983 సినిమా)

అమరావతి - 2009

అమాయకుడు కాదు అసాధ్యుడు

అమృతకలశం

అమెరికా రాముడు

అమ్మ

అమ్మ (1975 సినిమా)

అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి - 2003

అమ్మ మనసు

అమ్మనా కోడలా - 1995

అమ్మా అమ్మను చూడాలనివుంది

అమ్మా నాగమ్మ

అమ్మాయి కావాలి

అమ్మాయి పెళ్ళి

అమ్మాయి మనసు

అమ్మాయికి మొగుడు మామకు యముడు

అమ్మో అల్లుడా

అమ్మో ఒకటోతారీఖు - 2000

అమ్మో పోలీసోళ్లు

అమ్మదొంగా - 1995

అమ్మాయిలు అబ్బాయిలు - 2003

అమ్మోరు - 1995

అమృత (అనువాదం) - 2002

అరబ్బీ వీరుడు జబక్

అర్ధాంగి (1996 సినిమా)

అర్ధరాత్రి - 1968

అర్ఙున్ - 1987

అర్ఙున్ - 2004

అర్జున గర్వభంగము

అరుణ కిరణం

అరుంధతి - 2009

అల్లరి - 2002

అల్లరి అల్లుడు

అల్లరి మొగుడు

అల్లరి ప్రియుడు - 1993

అల్లరి పిడుగు - 2005

అల్లరి రాముడు - 2002

అల్లరి ప్రేమికుడు

అల్లూరి సీతా రామ రాజు

అల్లుడుగారు

అల్లుడుగారు వచ్చారు

అల్లుడు గారూ జిందాబాద్

అల్లుడి కోసం

అల్లావుద్దీన్ అద్భుతదీపం - 1957

ఆలీబాబా అద్భుతదీపం- 1995

అల్లరి పెళ్ళికొడుకు

అల్లరి పిల్లలు

అల్లరే అల్లరి - 2007

అశ్వత్థామ

అశోక చక్రవర్తి (1989 సినిమా)

అష్టలక్ష్మి వైభవం

అష్టాచమ్మా (2008)

అసలే పెళ్ళైనవాణ్ణి

అస్త్రం - 2005

అయ్యా

అయ్యారే - 2012

అమ్మో బొమ్మ - 2001

అసాధ్యులు

అసాధ్యులకి అసాధ్యుడు

అసాధ్యుడు (1985 సినిమా)

అసాధ్యుడు (1968 సినిమా)

అసాధ్యుడు (2006 సినిమా)

అహనా పెళ్ళంట - 1987

అహనా పెళ్ళంట - 2011

అహోబ్రహ్మ ఒహోశిష్య - 1997

అజ్ఞాతవాసి (2018)

నవంబర్ 19

నవంబర్ 19, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 323వ రోజు (లీపు సంవత్సరములో 324వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 42 రోజులు మిగిలినవి.

నవంబర్ 26

నవంబర్ 26, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 330వ రోజు (లీపు సంవత్సరములో 331వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 35 రోజులు మిగిలినవి.

పలాస కాశీబుగ్గ

పలాస కాశీబుగ్గ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,శ్రీకాకుళం, పలాస మండలానికి చెందిన పట్టణం.

ఇది శ్రీకాకుళం జిల్లాకి అనాదిగ వాణిజ్య కేంద్రం. జిల్లాకి రెండవ రాజకీయ కేంద్రం అని కూడా చెప్పవచ్చు. ఉత్తర శ్రీకాకుళానికి రాజధాని వంటిది. పలాస జీడిపప్పు గురించి వినని వారు ఆంధ్రరాష్ట్రం బహు కద్దు అని చెప్పటం అతిశయోక్తి కాదు. నిజానికి పలాస జీడిపప్పు పశ్చిమ బెంగాల్, ఒడిషా వారికి కూడా సుపరిచితం. పలాస రైల్వే స్టేషను శ్రీకాకుళం జిల్లాలో పెద్ద స్టేషను.ఇది ఖుర్దా డివిజన్ లో అతి ఎక్కువ లాభాలు సముపార్జించిన స్టేషను.

పలాస, కాశీబుగ్గ తొలుత పక్కపక్కనే ఉన్న జంట పట్టణాలుగా ఉత్తరాంధ్ర వాసులు ఎరుగుదురు. ఇవి తొలుత 1995 వరకూ ఇవి గ్రామ పంచాయితీలు. 1996,నవంబరు 22 న నగరపంచాయతీగా ఏర్పాటుచేసారు. ఆదాయవనరులు పెరగడము వలన, జనాభా పెరుగుదల దృష్టిలో పెట్టుకొని చుట్టుప్రక్క గ్రామాలు కొన్నింటిని కలిపి 2002లో మున్సిపాలిటీగా ఏర్పాటు చేసారు.అనేక సంవత్సరాలుగా నగర పంచాయితీగా ఉన్న ఈ పట్టణాలు ఈ మధ్యనే ఉమ్మడి మున్సిపాలిటిగా అవతరించాయి.

అనేక తర్జన భర్జనల పిదప మున్సిపాలిటిని పలాస కాశీబుగ్గ మున్సిపాలిటిగా వ్యవహరిస్తున్నారు. పాలబుగ్గ అన్న పేరుకి కొంత ఊతమొచ్చినప్పటికి, ఆ పేరు నిలదొక్కుకొలేక పోయింది. నిజానికి కాశీబుగ్గకి ఆ పేరు రావడానికి ఒక కారణం ఉంది. పల్లి వీధి అవతల వున్న గుడిలో ఒక బుగ్గ ఉన్నదని అందున నీరు కాశీ నుంచి వచ్చునని నానుడి.

ప్రధాన భాష తెలుగు అయ్యినప్పటికి ఒరియా కూడా బాగా ప్రాచుర్యంలో ఉంది. తెలుగు బడులతో సమానంగా ఒరియా బడులు కూడా ఉన్నాయి. పలాస సోంపేట శాసనసభ పరిధిలో వుంటే కాశీబుగ్గ టెక్కలి శాసనసభ పరిధిలో ఉంది. ఈ విధముగా రెండు నియోజకవర్గముల కోలాహలం ఒకే పట్టణంలో చూడవచ్చు. కొన్ని కాశీబుగ్గ పొస్టల్ వీధులు సొంపేట శాసనసభ పరిధిలో ఉన్నాయి, ఎన్నికల సమయంలో ఈ వీధులవారికి రెండు నియోజకవర్గములవారి హోరు పరిపాటి.ఈ పలాస పది సంవత్సరాల ముందు ఒక పెద్ద గ్రామం. జీడిపరిశ్రమ ఇక్కడ బాగా అభివృద్ధి చెందింది.. జనాభా పెరగడం వలన పట్న వాతావరణం నెలకొని ఉండేది.

భారతదేశ నకలు హక్కుల చట్టం

నకలుహక్కు చట్టం 1957 (Act No. 14 of 1957) భారతదేశంలో నకలహక్కుల విషయంలో చట్టాలు మరియు సంబంధిత సూత్రాలను నిర్ణయిస్తుంది. ఇది యునైటెడ్ కింగ్డమ్ కాపీరైటు యాక్ట్ 1956 పై ఆధారపడింది. దీనికి పూర్వం నకలుహక్కు చట్టం 1914 అమలులో వుండేది. అది ప్రధానంగా బ్రిటీషు కాపీరైటు యాక్ట్ 1911 ను భారతదేశానికి అన్వయించడం వలన ఏర్పడింది.

ఈ చట్టం అంతర్జాతీయ పద్ధతులు మరియు ఒప్పందాలకు అనుగుణంగా ఉంది. 1886 బెర్నే సమావేశం (1971 పారిస్ లో మార్చినట్లుగా),1951 సార్వత్రిక కాపీరైటు సమావేశం మరియు 1995 మేధాఆస్తి హక్కుల వ్యాపార విషయాలపై ఒప్పందాలకు (ట్రిప్స్) (Trade Related Aspects of Intellectual Property Rights (TRIPS) Agreement ) భారతదేశం సభ్యదేశంగా పాల్గొంది. 1961 రోమ్ సమావేశంలో పాల్గొనకపోయినప్పటికి, విపో కాపీహక్కుల ఒప్పందం (WIPO Copyrights Treaty (WCT) ) మరియు విపో రికార్డులు మరియు ప్రదర్శనల ఒప్పందం (WPPT) లకు అనుగుణంగా ఉంది.

రెంటాల గోపాలకృష్ణ

రెంటాల గోపాలకృష్ణ (సెప్టెంబరు 5, 1922 - జూలై 18, 1995) ప్రముఖ పత్రికా రచయిత, కవి, అనువాదకులు మరియు నాటక కర్త. కవిగా, నాటక కర్తగా, రచయితగా, విమర్శకుడిగా, జర్నలిస్టుగా, వక్తగా ఆయన లబ్ధ ప్రతిష్ఠులు.

విజయనగరం జిల్లా

విజయనగరం జిల్లా భారత దేశము లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈశాన్యాన ఉంది. విజయనగరం జిల్లాకు ముఖ్యపట్టణం విజయనగరం. రాష్ట్రం లోని జిల్లాలన్నిటికంటే, విజయనగరం జిల్లా అత్యంత కొత్తది. ఈ జిల్లా 1979 జూన్ 1 తేదీన ఏర్పడింది. దీనితో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 23 కు చేరింది. విజయనగరం బంగాళా ఖాతము నుండి 18 కి.మీ.ల దూరములో, విశాఖపట్నం నకు 40 కి.మీ.లు ఈశాన్యమున ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారము విజయనగరం జిల్లా యొక్క జనాభా 22,45,100. ఈ జిల్లా సరిహద్దులు శ్రీకాకుళం మరియు విశాఖపట్నం జిల్లాలు, ఒడిషా రాష్ట్రం మరియు బంగాళా ఖాతము.

Map

సిరివెన్నెల సీతారామశాస్త్రి

సిరివెన్నెల సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన చేంబోలు సీతారామశాస్త్రి తెలుగు సినీ గీతరచయిత. విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో మే 20, 1955 వ తేదీన శ్రీ డా.సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి గార్లకు జన్మించారు. తన ఉత్తమ విమర్శకురాలిగా తన భార్య 'పద్మావతి'ని పేర్కొనే సీతారామశాస్త్రి తన గురువుగా శ్రీ 'వై. సత్యారావు'ని చెబుతారు.

సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్

సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ (తమిళం: சுப்பிரமணியன் சந்திரசேகர்) (అక్టోబర్ 19, 1910—ఆగస్టు 21, 1995) భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. నక్షత్రాలపై ఈయన చేసిన పరిశోధనకు గాను 1983 లో నోబెల్ బహుమతిని అందుకున్నాడు (విలియం ఆల్ఫ్రెడ్ ఫౌలర్ తో పంచుకున్నాడు). ఈ ఫౌలర్ చంద్రశేఖర్ పి. ఎచ్. డి పట్టా కొరకు చేసిన ప్రయత్నానికి దిశానిర్దేశకుడు కాదు; ఆయన ఆర్. ఎచ్. ఫౌలర్. ఇతని పినతండ్రి ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ సి.వి.రామన్. చంద్రశేఖర్ ను భారతప్రభుత్వం పద్మ విభూషణ్ బిరుదుతో సత్కరించింది.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.