1994

1994 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1991 1992 1993 - 1994 - 1995 1996 1997
దశాబ్దాలు: 1970లు 1980లు - 1990లు - 2000లు 2010లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జనవరి

ఫిబ్రవరి

మార్చి

ఏప్రిల్

మే

జూన్

జూలై

ఆగష్టు

సెప్టెంబర్

అక్టోబర్

డిసెంబర్

జననాలు

మరణాలు

Sardesai
సర్దేశాయి తిరుమలరావు
దస్త్రం:L.V. Prasad.jpg
ఎల్.వి.ప్రసాద్
Ismat chugtai
ఇస్మత్ చుగ్తాయ్

పురస్కారాలు

U R Ananthamurthy
యు.ఆర్.అనంతమూర్తి

నోబెల్ బహుమతులు

  • భౌతికశాస్త్రం: బెర్ట్రామ్ బ్రూక్‌హౌజ్, క్లిఫర్ట్ గ్లెన్‌వుడ్ షల్.
  • రసాయనశాస్త్రం: జార్జి ఆండ్రూ ఓలా.
  • వైద్యశాస్త్రం: ఆల్ఫ్రెడ్ గిల్‌మన్, మార్టిన్ రాడ్‌బెల్.
  • సాహిత్యం: కెంజుబురో ఓ.
  • శాంతి: యాసర్ అరాఫత్, షిమన్ పెరెస్, ఇల్జక్ రాబిన్.
  • ఆర్థికశాస్త్రం: రీన్‌హర్డ్ సెల్టెన్, జాన్ ఫోర్బెస్ నాష్, జాన్ హర్సాన్యి.
1908

1908 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1915

1915 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1928

'1927 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1940

1940 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

ఇందుకూరి రామకృష్ణంరాజు

రాజశ్రీ (ఆగష్టు 31, 1934 - ఆగస్టు 14, 1994) తెలుగు సినిమా లలో అనువాద రచనలో ప్రముఖులు.

ఎల్.వి.ప్రసాద్

ఎల్.వి.ప్రసాద్ (జనవరి 17, 1908 - జూన్ 22, 1994) గా ప్రసిద్ధి చెందిన అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.

కృష్ణా జిల్లా

కృష్ణా జిల్లా కు ఆ పేరు జిల్లాలో ప్రవహించే కృష్ణా నది వల్ల వచ్చింది. జిల్లా అధికారిక కేంద్రం మచిలీపట్నం కాగా, వాణిజ్య కేంద్రంగా విజయవాడ ప్రసిద్ధి చెందింది. ఈ జిల్లా సరిహద్దులలో ఉత్తరాన ఖమ్మం జిల్లా, తూర్పున పశ్చిమ గోదావరి, దక్షిణాన బంగాళాఖాతము, నైరుతిలో గుంటూరు జిల్లా, వాయవ్యంలో నల్గొండ జిల్లా ఉన్నాయి.

కైకాల సత్యనారాయణ

కైకాల సత్యనారాయణ తెలుగు సినీ నటుడు మరియు భారత పార్లమెంటు సభ్యుడు. గత 40 సంవత్సరాలుగా తెలుగు సినిమాకి సేవ చేస్తున్న ఆయన ఇప్పటిదాకా 777 సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా ఆయన పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా ఆయన "నవరస నటనా సార్వభౌమ" అనే బిరుదు పొందాడు.

కోట శ్రీనివాసరావు

కోట అని ముద్దుగా పిలువబడే కోట శ్రీనివాసరావు తెలుగు సినిమా నటుడు. కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కోట శ్రీనివాసరావు తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో ప్రసిద్ధి చెందిన వైద్యుడు. కోట 1945, జులై 10న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బాల్యము నుండి కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాలలో రాకముందు ఈయన స్టేట్ బ్యాంకులో పనిచేసేవాడు. 1968లో ఈయనకు రుక్మిణితో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు మరియు ఒక కొడుకు.ఇతని పేరు కోట ప్రసాద్.ఈయన కూడా నటుడు. 2010 జూన్ 21 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.కోట శ్రీనివాసరావు విజయవాడ తూర్పు శాసనసభా నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. 2015 లో ఇతనికి భారత ప్రభుత్వము పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.

గిరిబాబు

గిరిబాబు (జూన్ 8, 1946) గా ప్రసిద్ధిచెందిన యర్రా శేషగిరిరావు ప్రముఖ తెలుగు సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత. ఇతడు సుమారు 3 దశాబ్దాలుగా దక్షిణ భారతదేశంలోని వివిధ భాషా చిత్రాలలో నటిస్తున్నాడు.ఇతను ఎక్కువగా ప్రతినాయకుడు, హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషించాడు. ఇతని కుమారులు హాస్య నటుడు రఘు బాబు, బోసుబాబు.

చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి

చంద్రశేఖరేంద్ర సరస్వతి (1894 మే 20, – 1994 జనవరి 8,) కంచి కామకోటి పీఠం జగద్గురుగా అధిష్టించిన వారి వరసక్రమంలో 68వ వారని తెలుస్తుంది.పీఠం అధిష్టించినప్పటి నుండి పీఠం అదిష్టించినవారిని జగద్గురు, పరమాచార్య, మహాస్వామి మున్నగు పేర్లతో పిలిచే ఆచారం పరంపరంగా వస్తుంది. జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతిస్వామి ధర్మాచరణకు శ్రద్ధ ప్రాతిపదిక అంటాడు.సంకల్పబలంతో ఏదైనా పని ఫలానా సమయానికి పూర్తి కావాలంటే అయి తీరుతుందని, ఒక ధర్మం శక్తి ఆ ధర్మానికి చెందిన వ్యక్తులసంఖ్యపై గాక దాన్ని ఆచరించే వారి స్వభావంపై ఆధారపడి ఉంటుందంటాడు స్వామి.

జూన్ 16

జూన్ 16, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 167వ రోజు (లీపు సంవత్సరములో 168వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 198 రోజులు మిగిలినవి.

డామ్‌స్టాటియం

డామ్‌స్టాటియం ఒక రసాయన మూలకం ఉంది. దీని చిహ్నం డిఎస్ (Ds) మరియు పరమాణు సంఖ్య 110. ఇది ఒక చాలా రేడియోధార్మిక కృత్రిమ మూలకం ఉంది. దాని చాలా స్థిరంగా ఉండే తెలిసిన ఐసోటోప్, డామ్‌స్టాటియం -281. ఈ ఒక ఐసోటోప్ సగం జీవితం కాలం 10 సెకన్లుగా ఉంది. డామ్‌స్టాటియం మొదటి సారిగా జిఎస్‌ఐ హెల్హోమ్ల్ట్జ్ సెంటర్, జర్మనీ సమీపంలో డామ్స్టడట్ దగ్గరలోని, జిఎస్‌ఐ హెల్హోమ్ల్ట్జ్ సెంటర్ ఫర్ హెవీ అయాన్ రీసెర్చ్, ద్వారా 1994 సం.లో రూపొందించారు మరియు దీనికి ఆ పేరు పెట్టారు.

ఆవర్తన పట్టికలో, ఇది ఒక డి బ్లాక్ ట్రాన్స్ ఆక్టినైడ్ మూలకం. ఇది 7 వ కాలంలో ఒక మూలకం మరియు 10వ గ్రూపు మూలకములందు ఉంచుతారు. అయితే ప్లాటినం వంటి భారీ హోమోలోగ్ వంటి వాటితో దీని ప్రవర్త నిర్ధారించడానికి ఏ రసాయన ప్రయోగాలు జరగక పోయినా సమూహం 10 లో వలె ఇది ప్రవర్తిస్తుంది. డామ్‌స్టాటియం, దాని తేలికైన హోమోలోగ్స్, నికెల్, పల్లాడియం, మరియు ప్లాటినం పోలిన లక్షణాలు కలిగిన వాటిని లెక్కిస్తారు.

తెలుగు సినిమాలు 1994

తెలుగు సినీపరిశ్రమ పూర్తిగా హైదరాబాదు‌ తరలి వచ్చిన తరువాత మద్రాసులో నిర్మితమైన తొలి తెలుగు గ్రాఫిక్స్‌ చిత్రం చందమామా విజయాకంబైన్స్‌ వారి 'భైరవద్వీపం' ఫుల్‌ టాక్స్‌తో కూడా సంచలన విజయం సాధించి, సూపర్‌హిట్‌గా నిలచింది. "యమలీల, శుభలగ్నం" సూపర్‌హిట్‌గా నిలిచి రజతోత్సవం జరుపుకున్నాయి. "అన్న, ఆమె, నంబర్‌ వన్‌, బంగారుకుటుంబం, బొబ్బిలి సింహం, ముగ్గురు మొనగాళ్ళు, హలో బ్రదర్‌, తోడికోడళ్ళు" శతదినోత్సవాలు జరుపుకోగా "అల్లరి ప్రేమికుడు, మావూరి మారాజు, శ్రీవారి ప్రియురాలు" సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమయ్యాయి. 'ఎర్రసైన్యం' సంచలన విజయం సాధించి, ఆర్‌.నారాయణ మూర్తి మార్కు చిత్రాల సీజన్‌కు నాంది పలికింది. శంకర్‌ మలి డబ్బింగ్‌ చిత్రం 'ప్రేమికుడు' సంచలన విజయం సాధించి స్ట్రెయిట్‌ చిత్రాలను మించిన కలెక్షన్లు కూడా వసూలు చేసింది.

పచ్చతోరణం (సినిమా)

ముగ్గురు మొనగాళ్ళు

అంగరక్షకుడు

నెంబర్ వన్

గోవిందా గోవిందా

సమరం 1993

ప్రెసిడెంట్ గారి అల్లుడు

బంగారుకుటుంబం

అల్లుడిపోరు అమ్మాయిజోరు

అత్తాకోడళ్ళు

మనీ మనీ

ఓతండ్రీ ఓకొడుకు

రైతుభారతం

కెప్టెన్

పెళ్ళికొడుకు

ఘరానా అల్లుడు

అన్న

భలేపెళ్ళాం

భైరవద్వీపం

హలో బ్రదర్

యమలీల

దొంగలరాజ్యం

పచ్చతోరణం

అల్లరి పోలీస్

అల్లరి ప్రేమికుడు

తెగింపు

ష్ గప్ చుప్

మరో క్విట్ ఇండియా

జైలర్ గారి అబ్బాయి

సుందరవదనా సుబ్బలక్ష్మి మొగుడా

జీవితఖైదీ

అందరూ అందరే

భలే మామయ్య

సూపర్ పోలీస్

దొంగరాస్కేల్

ఎస్.పి.పరుశురామ్

న్యాయరక్షణ

రౌడీ అండ్ ఎం.ఎల్.ఏ.

దొరగారికి దొంగపెళ్ళాం

కిష్కింధకాండ

గ్యాంగ్ మాస్టర్

ఎర్రసైన్యం

జంతర్ మంతర్

పల్నాటి పౌరుషం

బాయ్ ఫ్రెండ్

యస్ నేనంటే నేనే

బంగారు మొగుడూ

నాన్నగారు

పుట్టినిల్లా మెట్టినిల్లా

నీకు 16 నాకు 18

గాంఢీవం

మావూరి మారాజు

లక్కీచాన్స్

ముద్దులప్రియుడు

ప్రేమ అండ్ కో

ఖైదీ నెంబర్. 1

పేకాట పాపారావు

అల్లరోడు

శ్రీవారి ప్రియురాలు

బొబ్బిలి సింహం

శుభలగ్నం

ఆవేశం

హలో అల్లుడు

క్రిమినల్

పోలీస్ అల్లుడు

పరుగో పరుగు

మగరాయుడు

మేడమ్

తీర్పు

నేరం

యం.ధర్మరాజు ఎం.ఎ.

నమస్తే అన్న

ధర్మవిజేత

కుర్రది కుర్రాడు

ఆమె

టాప్ హీరో

కలికాలం ఆడది

వింతమొగుడు

శ్రీదేవి నర్సింగ్ హోం

రిక్షారుద్రయ్య

పల్లెటూరి మొగుడు

తోడికోడళ్ళు

రావు గోపాలరావు

రావు గోపాలరావు (జనవరి 14, 1937 - ఆగష్టు 13, 1994) తెలుగు సినిమా నటుడు మరియు రాజ్యసభ సభ్యుడు (1986-1992).

ఆయన నట జీవితం ముత్యాల ముగ్గు చిత్రంలోని కొంపలు కూల్చే కంట్రాక్టర్ వేషంతో గొప్ప మలుపు తిరిగింది. అప్పట్లో ఆ చిత్రంలో ఆయన డైలాగులు మారుమోగిపోయాయి. ఆడియో క్యాసెట్స్, రికార్డుల అమ్మకాలలో రికార్డులు సృష్టించాయి. తరువాత తెలుగు సినిమా విలనీలోనే కొత్తదనానికి రావుగోపాలరావు కొత్త రూపునిచ్చారు. వీటిలో ఆయన డైలాగ్ మాడ్యులేషన్ వలనే అనేది ప్రత్యేకంగా చెప్పవలసినది. వేటగాడు చిత్రంలో యాస పాత్రతో కూడిన పెద్ద పెద్ద డైలాగ్స్ తో రావుగోపాలరావు జనం హృదయాలల్ను మరోసారి కొల్లగొట్టుకున్నారు. గోపాలరావుగారి అమ్మాయి చిత్రంలో వయసు మళ్ళినా వయసులో వున్నట్లు కనిపించే పాత్రలో, అలాగే మావూళ్ళో మహాశివుడు, స్టేషన్ మాస్టర్, వింత దొంగలు, రావుగోపాలరావు, మనవూరి పాండవులు, ఈనాడు లాంటి చిత్రాలలో ఆయన నట విశ్వరూపం కనిపిస్తుంది. రంగస్థల నటుడుగా భమిడిపాటి రాధాకృష్ణ రచించిన 'కీర్తిశేషులు' నాటకంలోని పాత్రతో ప్రాముఖ్యత సంతరించుకున్న రావు గోపాలరావు కాకినాడలో కొంతకాలం అసోసియేటెడ్‌ అమెచ్యూర్‌ డ్రామా కంపెనీ నెలకొల్పి పలు నాటకాలు ప్రదర్శించారు.

రోయెంట్‌జీనియం

రోయెంట్‌జీనియం అనే ఒక రసాయన మూలకం ఉంది మరియు దాని చిహ్నం RG. దీని పరమాణు సంఖ్య 111. ఇది ఒక చాలా రేడియోధార్మిక మైన కృత్రిమ మూలకంగా ఉంది. ప్రయోగశాలలో రూపొందించినవారు తయారు చేయవచ్చు కానీ ప్రకృతిలో లేని ఒక మూలకం. దాని చాలా స్థిరంగా ఉండే తెలిసిన ఐసోటోప్, రోయెంట్‌జీనియం -281. ఈ ఒక ఐసోటోప్ సగం జీవితం కాలం 26 సెకన్లుగా ఉంది. రోయెంట్‌జీనియం మొదటి సారిగా జిఎస్‌ఐ హెల్హోమ్ల్ట్జ్ సెంటర్, జర్మనీ సమీపంలోడామ్స్టడట్ దగ్గరలోని, జిఎస్‌ఐ హెల్హోమ్ల్ట్జ్ సెంటర్ ఫర్ హెవీ అయాన్ రీసెర్చ్, ద్వారా 1994 సం.లో రూపొందించారు. దీనికి భౌతిక శాస్త్రవేత్త విల్హెల్మ్ రాంట్జెన్ పేరు పెట్టారు (ఈయన పేరు రోయెంట్‌జెన్ అని కూడా పలుకుతారు).

ఆవర్తన పట్టికలో, ఇది ఒక డి బ్లాక్ ట్రాన్స్ ఆక్టినైడ్ మూలకం. ఇది 7 వ కాలంలో ఒక మూలకం మరియు 11వ గ్రూపు మూలకములందు ఉంచుతారు. అయితే బంగారం వంటి భారీ హోమోలోగ్ వంటి వాటితో దీని ప్రవర్త నిర్ధారించడానికి ఏ రసాయన ప్రయోగాలు జరగక పోయినా సమూహం 11 లో వలె ఇది ప్రవర్తిస్తుంది. రోయెంట్‌జీనియం, దాని తేలికైన హోమోలోగ్స్ నందు, రాగి, వెండి, మరియు బంగారం ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ, అయితే అది వాటి నుండి కొన్ని తేడాలు చూపుతాయి వాటిని లెక్కిస్తారు.

విశాఖపట్నం జిల్లా

విశాఖపట్నం జిల్లా ఆంధ్ర ప్రదేశ్‌ తీరప్రాంతంలోని ఒక జిల్లా. దీని ముఖ్యపట్టణం విశాఖపట్నం. దీనికి ఉత్తరాన ఒడిషా రాష్ట్రం మరియు విజయనగరం జిల్లా, దక్షిణాన తూర్పు గోదావరి జిల్లా, పడమర ఒడిషా రాష్ట్రం, తూర్పున బంగాళాఖాతం వున్నాయి. 18 వ శతాబ్దంలో విశాఖపట్నం ఉత్తర సర్కారులలో భాగంగా ఉండేది. కోస్తా ఆంధ్ర లోని ప్రాంతమైన ఉత్తర సర్కారులు మొదట ఫ్రెంచి వారి ఆధిపత్యంలో ఉండి, తరువాత బ్రిటిషు వారి అధీనంలోకి వెళ్ళాయి. 1804 లో మద్రాసు ప్రెసిడెన్సీలో విశాఖపట్నం ఒక జిల్లాగా ఏర్పడింది. 1950 ఆగస్టు 15 న ఈ జిల్లాలో కొంత భాగం శ్రీకాకుళం జిల్లా గా ఏర్పడింది. ఇంకొంతభాగం 1 జూన్ 1979 న విజయనగరం జిల్లా లో భాగమైంది.

ఈ జిల్లాలో, బౌధ్ధమతము కూడా వర్ధిల్లింది. అందుకు గుర్తుగా, ఈ జిల్లాలోబొజ్జన్నకొండ, శంకరము, తొట్లకొండ వంటివి పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి.

సిరివెన్నెల సీతారామశాస్త్రి

సిరివెన్నెల సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన చేంబోలు సీతారామశాస్త్రి తెలుగు సినీ గీతరచయిత. విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో మే 20, 1955 వ తేదీన శ్రీ డా.సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి గార్లకు జన్మించారు. తన ఉత్తమ విమర్శకురాలిగా తన భార్య 'పద్మావతి'ని పేర్కొనే సీతారామశాస్త్రి తన గురువుగా శ్రీ 'వై. సత్యారావు'ని చెబుతారు.

హిందూ మతం

హిందూమతం లేదా హిందూ ధర్మం (Hinduism or Hindu Dharma) భారతదేశంలో జన్మించిన ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం. హిందూ మతం అతి పురాతన మతం. దీనినే 'సనాతన ధర్మం' అని కూడా తరచు వ్యవహరించడం జరుగుతుంది. పూర్వకాలమునందు భారతదేశమున ఏది ధర్మ నామముతో వ్యవహరింపబడినదో, అదే ఇప్పుడు మతమను పేరుతో వాడబడుచున్నది. ధర్మము అనగా ఆచరణీయ కార్యము. మతమనగా అభిప్రాయము .

హిందూ అనే పదమును పార్శీలు మొదట వాడేవారు, హిందు అనే పదానికి పార్శీ భాషలో సింధు అని అర్థము. సింధూనది ఒడ్డున నివసించే వారిని అలా పిలిచేవారు కాని ఇప్పుడు వేదాలు, వాటికి సంబంధించిన మతాలను ఆచరించే వారినే హిందువు అని

పిలుస్తున్నారు.

హిందూమతం, దాని మూలాలు వేదకాలపు నాగరికతకు సంబంధించినవి. హిందూమతం ప్రపంచంలోనే అన్నింటికన్నా ప్రాచీనమైనది. వివిధ రకాలైన భిన్న విశ్వాసాల కలయికయైన హిందూమతాన్ని ఏ ఒక్కరో కనుగొన్నట్టు ఆధారాలు లేవు. ఇస్లాం, క్రైస్తవం తరువాత ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద మతం. సుమారు ఒక బిలియన్ హిందూ జనాభాలో 905 మిలియన్లు భారతదేశం, నేపాల్ లోనే నివసిస్తున్నారు. హిందువులు ప్రధానంగా ఉన్న దేశాల్లో బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, మారిషస్, ఫిజి, సూరినాం, గయానా,ట్రినిడాడ్ మరియు టుబాగో, అమెరికా, రష్యా, చైనా ముఖ్యమైనవి

హిందువుల వేద సంపద అమూల్యమైనది. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి వస్తున్న వేదాలను చెప్పబడిన వాటిగా, గుర్తుంచుకోబడిన వాటిగా విభజించవచ్చు. ఈ వేదాలు వేదాంత శాస్త్రం, తత్వ శాస్త్రం, పురాణాలు,మరియు ధర్మాన్ని ఆచరించడానికి కావలసిన లోతైన జ్ఞానాన్ని విశదీకరిస్తాయి. సాంప్రదాయం ప్రకారం వేదాలు మరియు ఉపనిషత్తులు అతి పురాతనమైనవి, ముఖ్యమైనవి, ప్రామాణికమైనవి. ఇంకా తంత్రాలు, ఆగమాలు, పురాణాలు మరియు మహా కావ్యాలైనటువంటి రామాయణం, మహాభారతం కూడా ముఖ్యమైనవే. కొన్నిసార్లు భగవద్గీత అన్ని వేదముల సారాంశముగా భావించబడుతోంది.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.