1992

1992 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1989 1990 1991 1992 1993 1994 1995
దశాబ్దాలు: 1970 1980లు 1990లు 2000లు 2010లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జనవరి

జనవరి
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4
5 6 7 8 9 10 11
12 13 14 15 16 17 18
19 20 21 22 23 24 25
26 27 28 29 30 31

ఫిబ్రవరి

ఫిబ్రవరి
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1
2 3 4 5 6 7 8
9 10 11 12 13 14 15
16 17 18 19 20 21 22
23 24 25 26 27 28 29

మార్చి

మార్చి
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
29 30 31

ఏప్రిల్

ఏప్రిల్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4
5 6 7 8 9 10 11
12 13 14 15 16 17 18
19 20 21 22 23 24 25
26 27 28 29 30  

మే

మే
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2
3 4 5 6 7 8 9
10 11 12 13 14 15 16
17 18 19 20 21 22 23
24 25 26 27 28 29 30
31  
  • మే 10: ప్రేగ్లో జరిగిన ఐస్ హాకీ ప్రపంచ చాంపియన్‌షిప్‌ను స్వీడన్ సాధించింది.

జూన్

జూన్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29 30

జూలై

జూలై
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4
5 6 7 8 9 10 11
12 13 14 15 16 17 18
19 20 21 22 23 24 25
26 27 28 29 30 31

ఆగస్టు

ఆగష్టు
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1
2 3 4 5 6 7 8
9 10 11 12 13 14 15
16 17 18 19 20 21 22
23 24 25 26 27 28 29
30 31  

సెప్టెంబర్

సెప్టెంబర్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4 5
6 7 8 9 10 11 12
13 14 15 16 17 18 19
20 21 22 23 24 25 26
27 28 29 30

అక్టోబర్

అక్టోబర్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3
4 5 6 7 8 9 10
11 12 13 14 15 16 17
18 19 20 21 22 23 24
25 26 27 28 29 30 31

నవంబర్

నవంబర్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
29 30
  • నవంబర్ 11: మతాధిపతులుగా మహిళలు ఉండడానికి ఇంగ్లాండు చర్చి అంగీకరించింది.

డిసెంబర్

డిసెంబర్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4 5
6 7 8 9 10 11 12
13 14 15 16 17 18 19
20 21 22 23 24 25 26
27 28 29 30 31

మరణాలు

SatyajitRay
సత్యజిత్ రే

పురస్కారాలు

నోబెల్ బహుమతులు

  • భౌతికశాస్త్రం: జార్జెస్ చాపాక్.
  • రసాయనశాస్త్రం: రుడాల్ఫ్ ఏ మార్కస్.
  • వైద్యశాస్త్రం: ఎడ్మండ్ హెచ్ ఫిషర్.
  • సాహిత్యం: డెరెక్ వాల్కట్.
  • శాంతి: రిగోబెర్టా మెంచు.
  • ఆర్థికశాస్త్రం: గారి బెకర్.
1920

1920 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1921

1921 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1924

1924 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

అక్టోబర్ 2

అక్టోబర్ 2, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 275వ రోజు (లీపు సంవత్సరములో 276వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 90 రోజులు మిగిలినవి.

కె. రాఘవేంద్రరావు

కోవెలమూడి రాఘవేంద్రరావు లేదా కె. రాఘవేంద్ర రావు తెలుగు సినీ రంగములో దర్శకేంద్రుడు అని పిలువబడే శతాధిక చిత్రాల దర్శకుడు, నిర్మాత. ఆయన మే 23, 1942 తేదీన కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన కోలవెన్ను గ్రామంలో జన్మించాడు. ఆ తర్వాత ఎంతో మంది కథానాయకులతో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశాడు. స్త్రీ పాత్రలే ప్రధానంగా జ్యోతి, ఆమె కథ, కల్పన లాంటి చిత్రాలు తీశాడు.

కైకాల సత్యనారాయణ

కైకాల సత్యనారాయణ తెలుగు సినీ నటుడు మరియు భారత పార్లమెంటు సభ్యుడు. గత 40 సంవత్సరాలుగా తెలుగు సినిమాకి సేవ చేస్తున్న ఆయన ఇప్పటిదాకా 777 సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా ఆయన పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా ఆయన "నవరస నటనా సార్వభౌమ" అనే బిరుదు పొందాడు.

కోట శ్రీనివాసరావు

కోట అని ముద్దుగా పిలువబడే కోట శ్రీనివాసరావు తెలుగు సినిమా నటుడు. కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కోట శ్రీనివాసరావు తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో ప్రసిద్ధి చెందిన వైద్యుడు. కోట 1945, జులై 10న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బాల్యము నుండి కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాలలో రాకముందు ఈయన స్టేట్ బ్యాంకులో పనిచేసేవాడు. 1968లో ఈయనకు రుక్మిణితో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు మరియు ఒక కొడుకు.ఇతని పేరు కోట ప్రసాద్.ఈయన కూడా నటుడు. 2010 జూన్ 21 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.కోట శ్రీనివాసరావు విజయవాడ తూర్పు శాసనసభా నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. 2015 లో ఇతనికి భారత ప్రభుత్వము పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.

గుజరాత్

గుజరాత్ (గుజరాతీ: ગુજરાત ఆంగ్లం: Gujarat) పశ్చిమ భారతదేశంలోని రాష్ట్రము. ఇది మహారాష్ట్ర తరువాత దేశంలో పారిశ్రామికీకరణలో రెండవ స్థానంలో ఉంది. దేశంలోనే అత్యధిక సముద్రతీరం కలిగిఉన్న రాష్ట్రం.

గుజరాత్ రాజధాని గాంధీనగర్. ఇది నమూనా ప్రకారం నిర్మించిన నగరం. గుజరాత్‌లోని అతి పెద్ద నగరమైన అహమ్మదాబాదు దీనికి దగ్గరలోనే ఉంది.

1960 మే 1 న అప్పటి బొంబాయి రాష్ట్రంనుండి ప్రధానంగా గుజరాతీ భాష మాట్లాడే ప్రాంతాలను వేరుచేసి గుజరాత్ రాష్ట్రం ఏర్పాటు చేశారు. మిగిలిన బొంబాయి రాష్ట్రం మహారాష్ట్ర అయ్యింది.

భారతదేశంలో గుజరాత్ బాగా వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఒకటి. 2002నాటికి (1992 ధరల ఆధారంగా) గుజరాత్ సగటు తలసరి ఆదాయం 7500 రూపాయలు. ఇది భారతదేశం మొత్తంమీద సగటు 6400 రూపాయలకంటే బాగా ఎక్కువ.

మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభభాయి పటేల్ - ఈ ఇద్దరు ప్రసిద్ధ జాతీయోద్యమ నాయకులు గుజరాత్‌కు చెందినవారు. పాకిస్తాన్ దేశానికి జాతిపితయైన మహమ్మద్ ఆలీ జిన్నా మాతృభాష గుజరాతీ. భారత రోదసీ కార్యక్రమానికి మూలపురుషునిగా భావించే విక్రమ్ సారాభాయ్ కూడా గుజరాతీయే. కాని గుజరాతీయులు ప్రధానంగా తమ వ్యాపార దక్షతకు దేశమంతటా, ఇతరదేశాల్లో కూడా పేరు సాధించారు.

జనవరి 2

జనవరి 2, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 2వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 363 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 364 రోజులు).

జనవరి 22

జనవరి 22, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 22వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 343 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 344 రోజులు).

తెలుగు సంవత్సరాలు

తెలుగు సంవత్సరాలు మొత్తం 60.

తెలుగు సినిమాలు 1992

క్రియేటివ్‌ కమర్షియల్స్‌ వారి 'చంటి' సంచలన విజయం సాధించి, వసూళ్ళలో కొత్త రికార్డులు సృష్టించగా, దేవీ ఫిలిమ్‌ ప్రొడక్షన్స్‌ 'ఘరానామొగుడు' అదేస్థాయిలో విజయం సాధించి, సంచలనం రేపిన సంవత్సరమిది. 'రౌడీ ఇన్‌స్పెక్టర్‌' కూడా సూపర్‌హిట్‌ చిత్రంగా నిలిచింది. "అల్లరి మొగుడు, కాలేజీ బుల్లోడు, పెద్దరికం, ప్రెసిడెంట్‌గారి పెళ్ళాం, సుందరకాండ, సూరిగాడు, సీతారత్నంగారి అబ్బాయి" శతదినోత్సవాలు జరుపుకోగా, "అంకురం, అక్కమొగుడు, అప్పుల అప్పారావు, ఆ ఒక్కటీ అడక్కు, కిల్లర్‌, కలెక్టర్‌గారి అల్లుడు, జంబలకిడిపంబ, పెళ్ళాం చెబితే వినాలి, పోలీస్‌ బ్రదర్స్‌, బలరామకృష్ణులు, బృందావనం, మొండిమొగుడు-పెంకిపెళ్ళాం" కూడా హిట్స్‌గా నిలిచాయి. మణిరత్నం రూపొందించిన 'దళపతి ', 'రోజా ' అనువాద చిత్రాలైనా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

అంకురం

అంతం

అక్కమొగుడు

అగ్రిమెంట్

అత్తసొమ్ము అల్లుడుదానం

అదృష్టం

అప్పుల అప్పారావు

అయ్యయ్యో బ్రహ్మయ్య

అలెగ్జాండర్

అల్లరి మొగుడు

అల్లరిపిల్ల

అశ్వమేధం

అసాధ్యుడు

అహంకారి

ఆ ఒక్కటీ అడక్కు

ఆపద్బాంధవుడు

ఎస్. పి. తేజ

ఏటిబావా మరీనూ

కరుణించిన కనకదుర్గ

కలెక్టర్ గారి అల్లుడు

కాలరాత్రిలో కన్నెపిల్ల

కాలేజీబుల్లోడు

కిల్లర్

గోమాత వ్రతం

గోల్ మాల్ గోవిందం

గౌరమ్మ

గ్యాంగ్ వార్

ఘరానా మొగుడు

చంటి

చామంతి

చినరాయుడు

చిల్లరమొగుడు అల్లరికొడుకు

ఛాంపియన్

జంబలకడిపంబ

జగన్నాధం అండ్ సన్స్

జోకర్ మామ సూపర్ అల్లుడు

డబ్బు బలే జబ్బు

డాక్టర్ అంబేద్కర్

డిటెక్టివ్ నారద

తారకప్రభుని దీక్షామహిమలు

తేజ

దొంగపొలీస్

దోషి

ధర్మక్షేత్రం

నాగకన్య

నాగబాల

నాని

పట్టుదల

పబ్లిక్ రౌడీ

పర్వతాలు పానకాలు

పెద్దరికం

పెళ్ళంటే నూరేళ్ళపంట

పెళ్ళాంచాటు మొగుడు

పెళ్ళాంచెబితే వినాలి

పెళ్ళానికి ప్రేమలేఖ ప్రియురాలికి శుభలేఖ

పెళ్ళి నీకు శుభం నాకు

పోలీస్ బ్రదర్స్

ప్రాణదాత

ప్రియతమ

ప్రెసిడెంట్ గారి పెళ్ళాం

ప్రేమ ద్రోహి

ప్రేమవిజేత

ప్రేమశిఖరం

బంగారుమామ

బలరామకృష్ణులు

బాబాయి హోటల్

బృందావనం

బ్రహ్మ

భద్రం కొడుకో

భలేఖైదీలు

భారతం

మదర్ ఇండియా

మాధవయ్యగారి మనవడు

మొండిమొగుడు పెంకిపెళ్ళాం

మొగుడూపెళ్ళాల దొంగాట

మొరటోడు నామొగుడు

యముడన్నకి మొగుడు

యుగాంతం

రక్తతర్పణం

రగులుతున్న భారతం

రాత్రి

రేపటి కొడుకు

రౌడీ ఇనస్పెక్టర్

లాఠీ

లాల్ సలామ్

వదినగారి గాజులు

వసుంధర

వాలుజడ తోలుబెల్టు

వింతకోడళ్ళు

వెంకన్నబాబు

శుక్రవారం మహాలక్ష్మి

శౌర్యచక్ర

శ్రీమాన్ బ్రహ్మచారి

సంసారాల మెకానిక్

సమర్పణ

సామ్రాట్ అశోక

సాహసం

సీతాపతి చలో తిరుపతి

సీతారత్నంగారి అబ్బాయి

సుందరకాండ

సుబ్బారాయుడి పెళ్ళి

సూరిగాడు

స్వాతికిరణం

హలో డార్లింగ్

తెలుగువారి జానపద కళారూపాలు

తెలుగువారి జానపద కళారూపాలు డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన విశిష్టమైన రచన. ఈ పుస్తకంలో జానపద కళలు ఆది మానవుని దగ్గరనుండి, ఇటీవలి గోల్కొండ రాజుల వరకు ఏ విధంగా అభివృద్ధి చెందిందీ వివరించారు. ఒక్కొక్క కళారూపాన్ని వివరణాత్మకంగా వివరించారు.

జిల్లాల వారీగా వున్న జానపద కళారూపాలు మరియు ప్రజానాట్యమండలి ప్రగతిశీల దృక్పథం కూడా ఇవ్వబడింది.

నవంబర్ 13

నవంబర్ 13, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 317వ రోజు (లీపు సంవత్సరములో 318వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 48 రోజులు మిగిలినవి.

మంచు మోహన్ బాబు

మంచు మోహన్ బాబు (జ. మార్చి 19, 1952), తెలుగు సినిమా నటుడు, నిర్మాత, రాజకీయ వేత్త. 573 సినిమాల్లో నటించాడు. 72 సినిమాలు నిర్మించాడు.. రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు. మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. ఈయన 2007లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు.

మోహన్ బాబు దాసరి నారాయణరావును గురువుగా భావిస్తాడు. రజినీకాంత్కు సన్నిహితుడు.

మల్కనగిరి

మల్కనగిరి (Malkangiri) ఒడిషా రాష్ట్రంలోని పట్టణం మరియు మల్కనగిరి జిల్లా కేంద్రం. ఇది కొరాపుట్ జిల్లా నుండి అక్టోబరు 2, 1992 తేదీన వేరుచేయబడింది. బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన కాందిశీకులకు 1965 నుండి ఈ జిల్లాలో 'దండకారణ్య ప్రాజెక్టు' ద్వారా ఆశ్రయం ఇవ్వబడింది. తర్వాత కాలంలోశ్రీలంక తమిళ కాందిశీకులకు కూడా ఆశ్రయం ఇచ్చారు.

సత్యజిత్ రాయ్

సత్యజిత్ రాయ్ (మే 2 1921–ఏప్రిల్ 23 1992) భారతదేశంలోని బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత. ఆతను ప్రపంచ సినిమాలో 20వ శతాబ్దపు ఉత్తమ దర్శకుల్లో ఒకడుగా పేరు గడించాడు. కలకత్తాలో ఒక ప్రముఖ బెంగాలీ కళాకారుల కుటుంబములో జన్మించిన సత్యజిత్ రాయ్ కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలోనూ, రవీంద్రనాథ్ టాగోర్ స్థాపించిన శాంతినికేతన్ లోని విశ్వభారతి విద్యాలయము లోనూ చదివాడు. వ్యాపార కళాకారునిగా కెరీర్ ప్రారంబించిన రాయ్, లండన్ లో ఫ్రెంచి నిర్మాత జాన్ రెన్వాను కలిసాక, ఇటాలియన్ "నియోరియలిస్టు" సినిమా బైసికిల్ థీవ్స్ తరువాత సినిమాలు తీయడంపై ఆసక్తి పెంచుకున్నాడు.

రాయ్ సినిమాలు, లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలు కలిపి మొత్తము ముప్పై ఏడు చిత్రాలకు దర్శకత్వము వహించాడు. ఆయన మొదటి సినిమా పథేర్ పాంచాలీ, కేన్స్ చలనచిత్రోత్సవములో 11 అంతర్జాతీయ బహుమతులు గెలుచుకుంది. ఆయనకి దర్శకత్వమే కాక, సినిమా తీయడంలోని ఇతర విభాగాల పట్ల కూడా మంచి పట్టు ఉంది. తన సినిమాలో చాలా వాటికి స్క్రీన్ ప్లే (కథాగమనము), కేస్టింగ్ (నట సారథ్యము), సంగీతము, సినిమాటోగ్రఫీ, కళా దర్శకత్వము, కూర్పు, పబ్లిసిటీ డిజైన్ చేసుకోవడము - వంటివి కూడా ఆయనే చూసుకునేవాడు. సినిమాలు తీయడమే కాక రాయ్ ఎన్నో పుస్తకాలు, వ్యాసాలు కూడా రాసాడు. అలాగే, ఆయన ప్రచురణ కర్త కూడా. బెంగాలీ పిల్లల పత్రిక "సందేశ్"ను చాలా ఏళ్ళు నిర్వహించాడు. అనేక అవార్డులు పుచ్చుకున్న రాయ్ 1992 లో ఆస్కార్ కూడా అందుకున్నాడు.

1992లో, అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (ఆస్కార్) సత్యజిత్ రాయ్కి అకాడమీ గౌరవ పురస్కారం (ఆస్కార్ అవార్డు) అందించారు. గౌరవ ఆస్కార్ పురస్కాన్ని అందుకున్న తొలి భారతీయునిగానూ, ఆపైన భారతరత్న పురస్కారం పొందిన తొలి చలనచిత్ర రంగప్రముఖునిగానూ నిలిచారు. తాను మరణించేందుకు 23 రోజుల ముందు ఆ పురస్కారాన్ని స్వీకరించి, తన చలనచిత్ర జీవితంలో ఇది అత్యంత గొప్ప విజయంగా ప్రకటించారు..

సెప్టెంబర్ 1

సెప్టెంబర్ 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 244వ రోజు (లీపు సంవత్సరములో 245వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 121 రోజులు మిగిలినవి.

సెప్టెంబర్‌ 2

సెప్టెంబర్ 2, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 245వ రోజు (లీపు సంవత్సరములో 246వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 120 రోజులు మిగిలినవి.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.