1987

1987 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1984 1985 1986 1987 1988 1989 1990
దశాబ్దాలు: 1960లు 1970లు 1980లు 1990లు 2000లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జననాలు

మరణాలు

పురస్కారాలు

అక్టోబర్ 19

అక్టోబర్ 19, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 292వ రోజు (లీపు సంవత్సరములో 293వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 73 రోజులు మిగిలినవి.

ఎం.జి.రామచంద్రన్

ఎంజీఆర్ లేదా పురచ్చి తలైవర్ (క్రాంతియుత నాయకుడు) గా ప్రసిద్ధి చెందిన మరుదూరు గోపాల రామచంద్రన్ (తమిళం: மருதூர் கோபால இராமச்சந்திரன்) (జనవరి 17, 1917 – డిసెంబర్ 24, 1987) తమిళ సినిమా రంగములో ప్రముఖ నటుడు మరియు 1977 నుండి ఆయన మరణించేంతవరకు తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు.

కె.వి.మహదేవన్

1727 మార్చి 31 (1727-03-31)(వయసు 84)

కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహాదేవన్ (టూకీగా కె.వి.మహదేవన్) (1917 - 2001) సుప్రసిద్ధ తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు.

కైకాల సత్యనారాయణ

కైకాల సత్యనారాయణ తెలుగు సినీ నటుడు మరియు భారత పార్లమెంటు సభ్యుడు. గత 40 సంవత్సరాలుగా తెలుగు సినిమాకి సేవ చేస్తున్న ఆయన ఇప్పటిదాకా 777 సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా ఆయన పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా ఆయన "నవరస నటనా సార్వభౌమ" అనే బిరుదు పొందాడు.

గోవా ఎక్స్‌ప్రెస్

భారతీయ రైల్వే నడిపిస్తోన్న గోవా ఎక్స్ రైలు ప్రతి రోజు నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్. వాస్కోడ గామా, న్యూ ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ మధ్య ఈ రైలు నడుస్తుంటుంది. సౌత్ వెస్ట్రన్ రైల్వే ఆధ్వర్యంలో హుబ్లీ డివిజన్ లో నడిచే అతి ముఖ్యమైన రైలు కూడా ఇదే.

జూన్ 12

జూన్ 12, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 163వ రోజు (లీపు సంవత్సరములో 164వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 202 రోజులు మిగిలినవి.

జూలై 22

జూలై 22, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 203వ రోజు (లీపు సంవత్సరములో 204వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 162 రోజులు మిగిలినవి.

జూలై 25

జూలై 25, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 206వ రోజు (లీపు సంవత్సరములో 207వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 159 రోజులు మిగిలినవి.

డిసెంబర్ 23

డిసెంబర్ 23, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 357వ రోజు (లీపు సంవత్సరములో 358వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 8 రోజులు మిగిలినవి.

తెలుగు సినిమాలు 1987

ఈ యేడాది 128 చిత్రాలతో రికార్డు సృష్టించింది. గీతా ఆర్ట్స్‌ 'పసివాడి ప్రాణం' సూపర్‌హిట్‌ చిత్రంగా నిలిచి రజతోత్సవం జరుపుకుని, 300 రోజుల వరకు ప్రదర్శితమైంది. రాజేంద్ర ప్రసాద్‌ సీజన్‌కు శ్రీకారం చుట్టిన 'అహ నా పెళ్ళంట', ఆహుతి, కలెక్టర్‌ గారి అబ్బాయి, మజ్ను, మువ్వగోపాలుడు, రాము, సంసారం ఒక చదరంగం" శతదినోత్సవాలు జరుపుకోగా, "ఇంటిదొంగ, కిరాయిదాదా, చక్రవర్తి, దొంగమొగుడు, నాకూ పెళ్ళాం కావాలి, ప్రజాస్వామ్యం, ప్రెసిడెంట్‌గారి అబ్బాయి, ముద్దాయి, శ్రీనివాస కళ్యాణం" కూడా హిట్‌ చిత్రాలుగా నిలిచాయి.

అరణ్యకాండ

మొనగాడు

డబ్బెవరికి చేదు

దాదా

దొంగమొగుడు

ఉదయం

తండ్రికొడుకుల చాలెంజ్

పున్నమిచంద్రుడు

మజ్ను

సంసారం ఒక చదరంగం

వీరప్రతాప్

భార్గవ రాముడు

అమెరికా అబ్బాయి

ఓ ప్రేమ కథ

ఉమ్మడిమొగుడు

చైతన్యం

తల్లిగోదావరి

నమ్మినబంటు

దొంగోడొచ్చాడు

అల్లరి కృష్ణయ్య

ఆనందతాండవం

మండలాధీశుడు

రౌడీ పోలీస్

కళ్యాణ తాంబూలం

లాయర్ సుహాసిని

పగబట్టిన పాంచాలి

మకుటంలేని మహారాజు

హంతకుడివేట

చిన్నారిదేవత

సంకీర్తన

సర్దార్ ధర్మన్న

నేనేరాజు నేనేమంత్రి

ఆరాధన

కాబోయే అల్లుడు

వీరవిహారం

కలెక్టర్ గారి అబ్బాయి

జగన్మాత

మరణశాసనం

పడమట సంధ్యారాగం

సాహస సామ్రాట్

కార్తీకపౌర్ణమి

తేనెమనసులు

శ్రుతిలయలు

లాయర్ భారతీదేవి

నాకూ పెళ్ళాం కావాలి

అజేయుడు

ప్రెసిడెంట్ గారి అబ్బాయి

పుణ్యదంపతులు

తాయారమ్మ తాండవకృష్ణ

రేపటి స్వరాజ్యం

భారతంలో అర్జునుడు

ప్రేమదీపాలు

చక్రవర్తి

సర్దార్ కృష్ణమ నాయుడు

ప్రేమ సామ్రాట్

పెళ్ళిళ్ళోయ్ పెళ్ళిళ్ళు

మువ్వగోపాలుడు

పగ సాధిస్తా

త్రిమూర్తులు

ముద్దాయి

అందరికంటే ఘనుడు

రాగలీల

ఇదా ప్రపంచం

ఇంటిదొంగ

బ్రహ్మనాయుడు

శంఖారావం

గాంధీనగర్ రెండవ వీధి

అక్షింతలు

పసివాడి ప్రాణం

కులాల కురుక్షేత్రం

రాము

గుండమ్మగారి కృష్ణులు

ప్రతిస్పందన

విజేత విక్రమ్

అల్లరి పాండవులు

ధర్మపత్ని

విశ్వనాధ నాయకుడు

గౌతమి

మన్మధలీల కామరాజుగోల

పరాశక్తి

దయామయుడు

అగ్నిపుత్రుడు

స్వయంకృషి

కథ అడ్డం తిరిగింది

అల్లుడుకోసం

యుగకర్తలు

కృష్ణలీల

మదన గోపాలుడు

భలే మొగుడు

శ్రీనివాస కళ్యాణం

ఆత్మబంధువు

సామ్రాట్

మారణహోమం

చందమామ రావే

స్వాతంత్ర్యానికి ఊపిరి పోయండి

శారదాంబ

ముద్దుల మనవడు

ఖైదీ నాగమ్మ

రౌడీ బాబాయ్

శ్రీమతి ఒక బహుమతి

మావూరి మగాడు

అత్తగారూ జిందాబాద్

మనవడొస్తున్నాడు

కిరాయి దాదా

భానుమతిగారి మొగుడు

అర్జున్

అహ! నా పెళ్ళంట !

న్యాయానికి సంకెళ్ళు

ఆహుతి

ముద్దుబిడ్డ

ప్రజాస్వామ్యం

అగ్నిపుష్పం

శివుడే శంకరుడు

నల్లత్రాచు

సత్యాగ్రహం

దొంగకాపురం

జేబుదొంగ

మహర్షి

రాక్షస సంహారం

దొంగగారూ స్వాగతం

మరణ శాసనం

దాశరథి కృష్ణమాచార్య

అయోమయ నివృత్తి పేజీ కృష్ణమాచార్యులు చూడండితెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య (జూలై 22, 1925 - నవంబర్ 5, 1987) . దాశరథి గా ఆయన సుప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి ఇప్పటి ఉద్యమానికీ ప్రేరణనందిస్తున్న కవి దాశరథి.

పి. పుల్లయ్య

పి. పుల్లయ్య గా పేరుగాంచిన పోలుదాసు పుల్లయ్య (మే 2, 1911 - మే 29, 1987) మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత. వీరి సినీ నిర్మాణం పద్మశ్రీ పిక్చర్స్ పతాకం పై చేపట్టారు. ఈయన సతీమణి తెలుగు సినీనటి పి.శాంతకుమారి.

భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు

భారతదేశం ఇరవై-తొమ్మిది రాష్ట్రములు మరియు ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు కలిగిన ఒక సంయుక్త రాష్ట్ర కూటమి. ఈ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు జిల్లాలుగా పునర్విభజించబడ్డాయి.

మే 29

మే 29, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 149వ రోజు (లీపు సంవత్సరములో 150వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 216 రోజులు మిగిలినవి.

మే 30

మే 30, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 150వ రోజు (లీపు సంవత్సరములో 151వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 215 రోజులు మిగిలినవి.

రమేష్ నాయుడు

పసుపులేటి రమేష్ నాయుడు (జూన్ 27, 1933 - సెప్టెంబర్‌ 3, 1987) 1970వ మరియు 80వ దశకములో సుప్రసిద్ద తెలుగు సినీ సంగీత దర్శకుడు. ఆయన సృష్టించిన పాటలు రాశి తక్కువైనా వాసి ఎక్కువ. ఆయన సంగీతము సమకూర్చిన మేఘసందేశం చిత్రంలోని పాటలు సంగీతపరంగా చాలా ప్రసిద్ధి గాంచినవి.

విజయనగరం జిల్లా

విజయనగరం జిల్లా భారత దేశము లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈశాన్యాన ఉంది. విజయనగరం జిల్లాకు ముఖ్యపట్టణం విజయనగరం. రాష్ట్రం లోని జిల్లాలన్నిటికంటే, విజయనగరం జిల్లా అత్యంత కొత్తది. ఈ జిల్లా 1979 జూన్ 1 తేదీన ఏర్పడింది. దీనితో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 23 కు చేరింది. విజయనగరం బంగాళా ఖాతము నుండి 18 కి.మీ.ల దూరములో, విశాఖపట్నం నకు 40 కి.మీ.లు ఈశాన్యమున ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారము విజయనగరం జిల్లా యొక్క జనాభా 22,45,100. ఈ జిల్లా సరిహద్దులు శ్రీకాకుళం మరియు విశాఖపట్నం జిల్లాలు, ఒడిషా రాష్ట్రం మరియు బంగాళా ఖాతము.

Map

విద్వాన్ విశ్వం

విద్వాన్ విశ్వం (అక్టోబర్ 21, 1915 - అక్టోబర్ 19, 1987) గా చిరపరచితుడైన మీసరగండ విశ్వరూపాచారి విద్వాంసులకు విద్వాంసుడుగా పలువురి ప్రశంసలు పొందినవాడు. తెలుగు వెలుగులను అందంగా విస్తరిస్తూ అసభ్యతలకు దూరంగా తెలుగు వారపత్రిక "ఆంధ్రప్రభ" నడిపించిన సంపాదకుడు విశ్వం .

శరత్ బాబు

శరత్ బాబు ఒక విలక్షణమైన తెలుగు సినిమా నటుడు. తమిళ, తెలుగు, కన్నడ సినీ రంగాలలో 220కి పైగా సినిమాలలో నటించాడు. కథానాయకుడుగానే కాక, ప్రతినాయకుని పాత్రలు, తండ్రి పాత్రలు వంటి విలక్షణ పాత్రలు పోషించాడు. ఈయన అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. రామవిజేతా వాళ్లు (కె.ప్రభాకర్‌, కె.బాబూరావు) సినీరంగానికి పరిచయం చేస్తూ ఈయన పేరును శరత్‌బాబుగా మార్చారు.

హీరోగా వీరి తొలిచిత్రం 1973లో విడుదలైన రామరాజ్యం, తర్వాత కన్నెవయసులో నటించారు. అటుపిమ్మట సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పంతులమ్మ, అమెరికా అమ్మాయి చిత్రాలలో నటించారు. తర్వాత తెలుగులో బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన చిలకమ్మ చెప్పింది సినిమాలో నటించారు.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.