1985

1985 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1982 1983 1984 - 1985 - 1986 1987 1988
దశాబ్దాలు: 1960లు 1970లు - 1980లు - 1990లు 2000లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జననాలు

Ambati Rayudu
అంబటి రాయుడు

మరణాలు

పురస్కారాలు

అక్టోబర్ 23

అక్టోబర్ 23, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 296వ రోజు (లీపు సంవత్సరములో 297వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 69 రోజులు మిగిలినవి.

అల్లు రామలింగయ్య

అల్లు రామలింగయ్య (అక్టోబర్ 1, 1929 - జూలై 31, 2004) ప్రముఖ సినీ నటుడు, నిర్మాత. ఆయన హాస్యం మూడు తరాల సినీ ప్రేక్షకులను అలరించింది. ఆయన కుటుంబ సభ్యుల్లో చాలామంది సినీ పరిశ్రమకు చెందినవారే. ఆయన కుమారుడు అల్లు అరవింద్ ప్రముఖ సినీ నిర్మాత. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ కథానాయకుడైన చిరంజీవి ఆయన అల్లుడు.

కార్బన్

మూస:కర్బనము మూలకము

కార్బన్‌ (carbon) తెలుగు పేరు కర్బనం. లాటిన్‌ భాషలో కార్బో అంటే బొగ్గు, రాక్షసి బొగ్గు అనే అర్ధాలు ఉన్నాయి. మనం కుంపట్లో వాడే బొగ్గులోనూ, రాక్షసి బొగ్గులోనూ విస్తారంగా ఉండే మూలకం కర్బనం.

ఈ రసాయన మూలకాన్ని ఇంగ్లీషు అక్షరం c తో సూచిస్తారు. దీని అణుసంఖ్య 6. ఇది ఆవర్తన పట్టిక లోని 14వ గుంపు (group) లో ఉన్న అలోహం. దీని బాహుబలం (వేలన్సీ) 4. ఈ మూలకానికి ఉన్న అనేక రూపాంతరాల్లో (allotropic forms) ముఖ్యమైనవి గ్రాఫైట్‌, వజ్రం, అమూర్త కర్బనం (amorphous carbon) మరియు ఫుల్లరీన్‌ (fullerine) . ఈ మూలకం ప్రకృతిలో మూడు సమజన్యు (isotope) రూపాల్లో దొరుకుతుంది. వీటిలో కర్బనం-12 (12C అని రాస్తారు), కర్బనం-13 (13C) స్థిరత్వం ఉన్నాయి. కర్బనం-14 (14C) రేడియో ధార్మిక ఐసోటోపు. దీని అర్ధాయుష్షు 5700 సంవత్సరాలు.

ఈ విశ్వంలో విస్తారంగా లభ్యమయే మూలకాలలో (ఉదజని, రవిజని (హీలియం), ఆమ్లజని (ఆక్సీజన్) తరువాత) కర్బనం నాలుగవ స్థానంలో ఉంది. “ప్రాణానికి కార్బన్‌ కన్నా అవసరమైన మూలక౦ [element] ఏదీలేదు,” అని Nature’s Building Blocks అనే పుస్తక౦ చెప్తు౦ది. మనకి తెలుసున్న జీవులన్నీటిలోనూ కర్బనం తప్పనిసరిగా ఉంటూ ఉంది. మానవ శరీరంలో, గురుత్వంలో, కర్బనానిది - ఆమ్లజని తరువాత - రెండవ స్థానం. మన శరీరాలలోని పదార్ధంలో 18.5 శాతం కర్బనమే.

కర్బనానికి బాహుబలం 4 అవటం వల్ల ఒక కర్బనపు అణువు నాలుగు దిశలలో ఇతర అణువులని సంతరించుకొని విస్తరించటానికి సదుపాయం కలిగి ఉంది. ఈ సదుపాయం వల్ల కర్బనం పెద్ద పెద్ద బణువులని అల్లుకు పోగలదు. ఈ స్తోమత ఉండటం వల్లనే జీవి శరీరంలో (కనీసం ఈ భూ గ్రహం మీద) పెద్ద పెద్ద బణువులన్నీ కర్బనం మీద ఆధారపడ్డ బణువులే. ఈ రకం స్తోమత సిద్ధాంత పరంగా సిలికాన్‌ అనే మూలకానికి కూడా ఉంది కానీ, ఈ భూలోకంలో జీవి కేవలం కర్బనపు సంతతే. అందుకనే ఆంగిక రసాయనానికి అంత ఎక్కువ ప్రాముఖ్యత.

కర్బనం యొక్క భౌతిక లక్షణాలు దాని రూపాంతరాలలోని రూపం మీద విశేషంగా ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకి వజ్రం బాగా పారదర్శకంగా ఉండం వల్ల దాని మీద పడ్డ కాంతి కిరణాలు నలుదిశలకీ వెదజల్లబడి మిలమిల మెరుస్తుంది. కాని గ్రాఫైట్ కి ఆ లక్షణం లేకపోవటం వల్ల గ్రాఫైట్‌ మీద పడ్డ కాంతి పరావర్తనం చెందదు. అందువల్ల గ్రాఫైట్‌ నల్లగా కనిపిస్తుంది. కాఠిన్యత గరిష్ఠంగా ఉన్న వస్తువులలో వజ్రం ఒకటి. కాఠిన్యత కనిష్ఠంగా ఉన్న వస్తువులలో గ్రాఫైట్‌ ఒకటి. విద్యుత్తు వజ్రం గుండా సులభంగా ప్రవహించదు, కాని గ్రాఫైట్‌ గుండా అతి సునాయాసంగా ప్రవహిస్తుంది. ఫుల్లరీన్‌ ఉనికి 1985 లో కనుక్కున్నారు. అలాగే అమూర్త కర్బనానికి కొద్దిపాటి మూర్తిత్వం ఉందని కూడా కనుక్కున్నారు.

కె.వి.మహదేవన్

1727 మార్చి 31 (1727-03-31)(వయసు 84)

కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహాదేవన్ (టూకీగా కె.వి.మహదేవన్) (1917 - 2001) సుప్రసిద్ధ తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు.

చెళ్ళపిళ్ళ సత్యం

చెళ్లపిళ్ల సత్యం (సత్యనారాయణ) (1933 - 1989) తెలుగు సినిమాలలో ప్రముఖ సంగీత దర్శకులు.

జిల్లెళ్ళమూడి అమ్మ

జిల్లెళ్ళమూడి "అమ్మ" (మార్చి 28, 1923 - జూలై 12, 1985) గా పేరొందిన వీరి అసలు పేరు అనసూయ.

జూన్ 23

జూన్ 23, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 174వ రోజు (లీపు సంవత్సరములో 175వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 191 రోజులు మిగిలినవి.

తెలుగు సినిమాలు 1985

ఈ సంవత్సరం 107 సినిమాలు విడుదలయ్యాయి. ఉషాకిరణ్‌ మూవీస్‌ 'ప్రతిఘటన' సంచలన విజయం సాధించింది. "అగ్నిపర్వతం, అడవిదొంగ, మయూరి, మహారాజు, మాపల్లెలో గోపాలుడు, వజ్రాయుధం, విజేత" శతదినోత్సవాలు జరుపుకోగా, "అన్వేషణ, అమెరికా అల్లుడు, ఓ తండ్రి తీర్పు, చట్టంతో పోరాటం, దొంగ, పచ్చని కాపురం, పల్నాటి సింహం, భార్యాభర్తల బంధం, ముగ్గురు మిత్రులు, రేచుక్క" కూడా హిట్‌ చిత్రాలుగా నిలిచాయి. కొత్తగా వచ్చిన 3-డి టెక్నిక్‌తో రూపొందిన 'చిన్నారి చేతన' (మలయాళం నుండి అనువాదమై) విజయవిహారం చేసింది.

అందరికంటే మొనగాడు

అగ్గిరాజు

అగ్నిపర్వతం

అడవి దొంగ

అనురాగ బంధం

అన్వేషణ

అపనిందలు ఆడవాళ్ళకేనా?

అపరాధి

అభిమన్యుడు

అమెరికా అల్లుడు

అల్లుళ్ళొస్తున్నారు

అసాధ్యుడు

ఆగ్రహం

ఆడదాని సవాల్

ఆడపడచు

ఆడపిల్లలే నయం

ఆడపులి

ఆత్మబలం

ఆనందభైరవి

ఆలయదీపం

ఇంటికో రుద్రమ్మ

ఇంటిగుట్టు

ఇద్దరు దొంగలు

ఇల్లాలికో పరీక్ష

ఇల్లాలు ప్రియురాలు

ఇల్లాలూ వర్ధిల్లు

ఇల్లాలే దేవత

ఈ చదువులు మాకొద్దు

ఈ సమాజం మాకొద్దు

ఉగ్రరూపం

ఉద్ధండుడు

ఊరికి సోగ్గాడు

ఊహాసుందరి

ఎదురులేని మొనగాళ్ళు

ఏడడుగుల బంధం

ఓ తండ్రి తీర్పు

ఓటుకు విలువివ్వండి

కంచుకవచం

కంచుకాగడా

కత్తుల కొండయ్య

కళారంజని

కళ్యాణ తిలకం

కుటుంబ బంధం

కుర్రచేష్టలు

కొంగుముడి

కొండవీటి నాగులు

కొత్త దంపతులు

కొత్తపెళ్ళి కూతురు

కోటీశ్వరుడు

ఖూనీ

గరం మసాలా

గర్జన

గుడిగంటలు మ్రోగాయి

గూండా

చట్టంతో పోరాటం

చాలెంజ్

చిటపటచినుకులు

చిరంజీవి

జగన్

జడ గంటలు

జనం మనం

జనని జన్మభూమి

జస్టిస్ చక్రవర్తి

జాకీ

జాని

జేమ్స్ బాండ్ 999

జై భేతాళ

జ్వాల

టెర్రర్

డేంజర్ లైట్

ఢాకు

తాండవ కృష్ణుడు

తిరుగుబాటు

తెల్లగులాబి

దండయాత్ర

దర్జాదొంగ

దాంపత్యం

దేవాంతకుడు

దేవాలయం

దేశంలో దొంగలుపడ్డారు

దొంగ

దొంగల్లో దొర

దోపిడి దొంగలు

నటన

నవమోహిని

నాగ భైరవి

నిర్దోషి

నేరస్తుడు

న్యాయం మీరేచెప్పాలి

పచ్చని కాపురం

పట్టాభిషేకం

పదండి ముందుకు

పద్మవ్యూహం

పల్నాటి సింహం

పాతాళనాగు

పారిపోయిన ఖైదీలు

పుణ్యంకొద్దీ పురుషుడు

పుత్తడిబొమ్మ

పున్నమి రాత్రి

పులి

పులిజూదం

పెళ్ళి మీకు అక్షింతలు నాకు

ప్రచండ భైరవి

ప్రళయ సింహం

ప్రేమించు పెళ్ళాడు

బంగారు కాపురం

బంగారుచిలుక

బందీ

బాబాయ్ అబ్బాయ్

బాబులుగాడి దెబ్బ

బావామరదళ్ళు

బుల్లెట్

బెబ్బులివేట

బ్రహ్మముడి

భలే తమ్ముడు

భలేరాముడు

భారతంలో శంఖారావం

భార్యాభర్తల బంధం

భోలా శంకరుడు

మంగమ్మగారి మనవడు

మంత్రదండం

మయూరి

మరో దేవత

మరో మొనగాడు

మహారాజు

మహామనిషి

మహాసంగ్రామం

మాంగల్యబంధం

మాంగల్యబలం

మాపల్లెలో గోపాలుడు

మాయదారి మరిది

మాయలాడి

మాయామోహిని

మార్చండి మన చట్టాలు

మిష్టర్ విజయ్

ముఖ్యమంత్రి

ముగ్గురు మిత్రులు

ముచ్చటగా ముగ్గురు

ముద్దుల చెల్లెలు

ముద్దుల మనవరాలు

ముసుగు దొంగ

మూడిళ్ళ ముచ్చట

మేమూ మీలాంటి మనుషులమే

మొగుడూ పెళ్ళాలూ

యముడు

యుద్ధం

రంగుల కల

రక్తసంబంధం

రక్తసింధూరం

రగిలే గుండెలు

రణరంగం

రామాయణంలో భాగవతం

రారాజు

రేచుక్క

లంచావతారం

వందేమాతరం

వజ్రాయుధం

వసంతగీతం

వస్తాదు

విజేత

విషకన్య

వీరభద్రుడు

వ్రతమహత్యం

శిక్ష

శ్రీకష్ణలీలలు

శ్రీమతిగారు

శ్రీవారి శోభనం

శ్రీవారికి ప్రేమలేఖ

శ్రీవారు

శ్రీషిర్డీ సాయిబాబా మహత్యం

శ్రీసంతోషిమాత

సంచలనం

సంతానం

సజీవమూర్తులు

సర్దార్

సితార

సుందరీ సుబ్బారావు

సువర్ణసుందరి

సూర్యచంద్ర

స్వాతి

హీరో

నంది ఉత్తమ హాస్యనటులు

The Nandi Award for Best Male Comedian the award was first given in 1985.

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము

'పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము' భారతదేశంలోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఇది డిసెంబరు 2 1985 సంవత్సరంలో ప్రత్యేక శాసనసభ చట్టం సంఖ్య 27 ద్వారా హైదరాబాదులో స్థాపించబడింది. తరువాత 1989 సంవత్సరంలో కూచిపూడిలోని సిద్ధేంద్ర కళాక్షేత్రం ఇందులో విలీనం చేయబడింది. ఈ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు మరియు దేశాలలో తెలుగు భాష అభివృద్ధి ధ్యేయంగా ప్రారంభించబడింది. ఈ ధ్యేయం కోసం, రాష్ట్ర ప్రభుత్వం అదివరకున్న సాహిత్య, సంగీత, నాటక, నృత్య మరియు లలిత కళా అకాడమీలను, అంతర్జాతీయ తెలుగు సంస్థ మరియు తెలుగు భాషా సమితులను యూనివర్సిటీలో విలీనం చేసింది. ఈ విధంగా తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మరితర అన్నింటికి సంబంధించిన కేంద్ర సంస్థగా రూపొందింది. దీనిని "పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం"గా 1998 సంవత్సరంలో పేరు మార్చారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దీనిని 1990 సంవత్సరంలో గుర్తించింది. 2010 లో పరిపాలన పరంగా, సాంస్కృతిక శాఖలో భాగమైంది.

ఫిబ్రవరి 19

ఫిబ్రవరి 19, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 50వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 315 రోజులు (లీపు సంవత్సరములో 316 రోజులు) మిగిలినవి.

బి. విజయలక్ష్మి

బి. విజయలక్ష్మి (మరణం : 12-5 -1985) ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త. ఈమె అతిచిన్న వయసులోనే 11 అంతర్జాతీయ జర్నల్స్ లో తన పరిశోధనలను ప్రచురించారు.

మంచు మోహన్ బాబు

మంచు మోహన్ బాబు (జ. మార్చి 19, 1952), తెలుగు సినిమా నటుడు, నిర్మాత, రాజకీయ వేత్త. 573 సినిమాల్లో నటించాడు. 72 సినిమాలు నిర్మించాడు.. రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు. మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. ఈయన 2007లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు.

మోహన్ బాబు దాసరి నారాయణరావును గురువుగా భావిస్తాడు. రజినీకాంత్కు సన్నిహితుడు.

మార్చి 27

మార్చి 27, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 86వ రోజు (లీపు సంవత్సరములో 87వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 279 రోజులు మిగిలినవి.

విజయశాంతి

విజయశాంతి ( జననం:జూన్ 24, 1966 ) తెలుగు సినీ నటి, నిర్మాత మరియు రాజకీయ నాయకురాలు. ఈమె తన 30 సంవత్సరాల సిని ప్రస్థానంలో వివిధ భాషా చిత్రాలలో వివిధ పాత్రలలో సుమారు 180 సినిమాలకు పైగా నటించింది. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం మరియు హిందీ భాషా చిత్రాలలో నటించింది. ఆమె "ద లేడీ సూపర్ స్టార్" మరియు "లేడీ అమితాబ్" గా దక్షిణ భారతదేశంలో పిలువబడుతుంది. ఆమె 1991 లో కర్తవ్యం సినిమాలో నటించిన నటనకు గానూ జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది. ఆమె ఏడుసార్లు దక్షిణాది ఫిలిం ఫేర్ పురస్కారాలను, ఆరు సార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని, 2003లో దక్షిణ భారతదేశ ఫిలింఫేర్ లైఫ్ టైం అఛీవ్‌మెంటు పురస్కారాన్ని పొందింది. ఆమె నాలుగు రాష్ట్ర నంది పురస్కారాలను అందుకుంది. 1985లో ప్రతిఘటన సినిమాలో పాత్రకు నంది పురస్కారాన్ని పొందింది. 1987లో ఆమె చిరంజీవి తో కలసి నటించిన స్వయంకృషి చిత్రం మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లోనూ, హాలీవుడ్ నటుడు థామస్ జనె తో నటించిన పడమటి సంధ్యారాగం సినిమా లూస్వెల్లీస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడినాయి. ఆమె అగ్నిపర్వతం (సినిమా), ప్రతిఘటన, రేపటి పౌరులు, పసివాడి ప్రాణం, మువ్వగోపాలుడు, యముడికి మొగుడు, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, జానకిరాముడు, ముద్దుల మావయ్య, కొండవీటి దొంగ, లారీ డ్రైవర్, శత్రువు (సినిమా), గ్యాంగ్ లీడర్, రౌడీ ఇన్‌స్పెక్టర్, మొండిమొగుడు పెంకి పెళ్ళాం, మరియు చినరాయుడు వంటి విజయవంటమైన సినిమాలలో నటించింది. ఆమె 1980లలో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా గుర్తింపు పొందింది. 1990లలో సినిమా కథానాయకులతో సమానంగా పారితోషకం డిమాండ్ చేసిన ఏకైక సినిమా నటిగా గుర్తింపు పొందింది. ఆమె నటించిన కర్తవ్యం సినిమాలో రెమ్యూనిరేషన్ ఒక కోటి రూపాయలు ఆ కాలంలో ఏ కథానాయికలు పొందని అత్యంత ఎక్కువ రెమ్యూనిరేషన్. ఆమె 1998లో రాజకీయ రంగంలోనికి ప్రవేశించింది.

శరత్ బాబు

శరత్ బాబు ఒక విలక్షణమైన తెలుగు సినిమా నటుడు. తమిళ, తెలుగు, కన్నడ సినీ రంగాలలో 220కి పైగా సినిమాలలో నటించాడు. కథానాయకుడుగానే కాక, ప్రతినాయకుని పాత్రలు, తండ్రి పాత్రలు వంటి విలక్షణ పాత్రలు పోషించాడు. ఈయన అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. రామవిజేతా వాళ్లు (కె.ప్రభాకర్‌, కె.బాబూరావు) సినీరంగానికి పరిచయం చేస్తూ ఈయన పేరును శరత్‌బాబుగా మార్చారు.

హీరోగా వీరి తొలిచిత్రం 1973లో విడుదలైన రామరాజ్యం, తర్వాత కన్నెవయసులో నటించారు. అటుపిమ్మట సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పంతులమ్మ, అమెరికా అమ్మాయి చిత్రాలలో నటించారు. తర్వాత తెలుగులో బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన చిలకమ్మ చెప్పింది సినిమాలో నటించారు.

సియాబోర్గియం

సియాబోర్గియం ఒక రసాయన మూలకం ఉంది. దీని చిహ్నం Sg తో మరియు పరమాణు సంఖ్య 106. దాని చాలా స్థిరంగా ఉండే తెలిసిన ఐసోటోప్, సియాబోర్గియం-271. ఈ ఒక ఐసోటోప్ సగం జీవితం కాలం 1.9 సెకన్లుగా ఉంది. నైడ్ మూలకం. ఇది 6 వ కాలంలో ఒక మూలకం మరియు 6వ గ్రూపు మూలకము లందు ఉంచుతారు. గ్రూపు (సమూహం 6 లోని టంగ్స్టన్ భారీ హోమోలోగ్స్ వంటి వలెనే సియాబోర్గియం ప్రవర్తిస్తుంది అని రసాయన శాస్త్రం ప్రయోగాలు ధ్రువీకరించాయి.

సెప్టెంబర్ 10

సెప్టెంబర్ 10, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 253వ రోజు (లీపు సంవత్సరములో 254వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 112 రోజులు మిగిలినవి.

సెప్టెంబర్ 18

సెప్టెంబర్ 18, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 261వ రోజు (లీపు సంవత్సరములో 262వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 104 రోజులు మిగిలినవి.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.