1977

1977 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1974 1975 1976 - 1977 - 1978 1979 1980
దశాబ్దాలు: 1950లు 1960లు - 1970లు - 1980లు 1990లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జననాలు

మరణాలు

Statue of Samkarambadi sundaracarya. Tirupati (4)
తిరుపతిలో శంకరంబాడి సుందరాచారి విగ్రహం

పురస్కారాలు

ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక

ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక 1977 సంవత్సరంలో ప్రారంభించబడింది.యాజమాన్యం దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థ చేతిలోవుంది. .

ఎ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద

పరమపూజ్య శ్రీ ఎ.సి. భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు సన్యాసిగా, కృష్ణ భక్తునిగానూ ప్రసిద్దులు.ఈయన అంతర్జాతీయ కృష్ణచైతన్య సంఘం సంస్థాపకాచార్యులు.ఈ సంఘం సాధారణంగా "హరేకృష్ణ ఉద్యమం"గా ప్రసిద్ధి పొందింది.

కమల్ హాసన్

కమల్ హాసన్ (తమిళం : கமல்ஹாசன்) ( నవంబర్ 7, 1954లో తమిళనాడు రాష్ట్రం రామనాథ పురం జిల్లాలోని పరమక్కుడి లో పుట్టాడు) భారతదేశపు ప్రముఖ నటుడు. బహుముఖ ప్రజ్ఞగల ఈ నటుడు ప్రధానంగా దక్షిణ భారత చిత్రాలలో, అందునా ఎక్కువగా తమిళ చిత్రాలలో నటించినప్పటికీ భారత దేశ మంతటా సుపరిచితుడు. బాలనటుడిగా తాను నటించిన మొట్టమొదటి చిత్రానికే జాతీయ పురస్కారం అందుకున్న కమల్ తరువాత జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని మూడు సార్లు గెలుచుకున్నాడు.

కె. చక్రవర్తి

చక్రవర్తి గుంటూరు జిల్లా , తాడికొండ మండలం, పొన్నెకల్లు వాస్తవ్యుడు . ఆయన అసలు పేరు కొమ్మినేని అప్పారావు. ఆయన దాదాపు 960 చలన చిత్రాలకు సంగీతాన్ని అందించారు.చక్రవర్తి తెలుగు చలన చిత్ర రంగములో ప్రముఖ స్వరకర్త. ఆయన 1971 నుంచి 1989 వరకు తెలుగు చలన చిత్ర రంగములో మకుటంలేని మహారాజుగా వెలిగారు. 1936 సెప్టెంబరు 8వ తేదీన జన్మించాడు. ప్రాథమిక విద్య పొన్నెకల్లు. గుంటూరు హిందూ కాలేజిలో డిగ్రీ. ఆయన మేనమామ కుమార్తె అయిన రోహిణి దేవిని వివాహం చేసుకొని 1958లో కుటుంబంతో మద్రాసు చేరాడు. ఈయన రెండవ కుమారుడు శ్రీ కూడా తెలుగు సినిమా సంగీతకారుడిగా విశేశంగా రాణించాడు.

కె.వి.మహదేవన్

1727 మార్చి 31 (1727-03-31)(వయసు 84)

కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహాదేవన్ (టూకీగా కె.వి.మహదేవన్) (1917 - 2001) సుప్రసిద్ధ తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు.

కైకాల సత్యనారాయణ

కైకాల సత్యనారాయణ తెలుగు సినీ నటుడు మరియు భారత పార్లమెంటు సభ్యుడు. గత 40 సంవత్సరాలుగా తెలుగు సినిమాకి సేవ చేస్తున్న ఆయన ఇప్పటిదాకా 777 సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా ఆయన పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా ఆయన "నవరస నటనా సార్వభౌమ" అనే బిరుదు పొందాడు.

చెళ్ళపిళ్ళ సత్యం

చెళ్లపిళ్ల సత్యం (సత్యనారాయణ) (1933 - 1989) తెలుగు సినిమాలలో ప్రముఖ సంగీత దర్శకులు.

జనవరి 14

జనవరి 14, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 14వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 351 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 352 రోజులు).

జూన్ 16

జూన్ 16, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 167వ రోజు (లీపు సంవత్సరములో 168వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 198 రోజులు మిగిలినవి.

జూలై 25

జూలై 25, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 206వ రోజు (లీపు సంవత్సరములో 207వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 159 రోజులు మిగిలినవి.

తెలుగు సినిమాలు 1977

ఈ సంవత్సరం 78 చిత్రాలు విడుదలయ్యాయి. సత్యచిత్ర 'అడవిరాముడు' చరిత్రలో కలకాలం నిలచిపోయేరీతిలో భారీ సూపర్‌హిట్‌గా విజయం సాధించి, కమర్షియల్‌ సినిమాకు (ఇప్పటికీ అనుసరిస్తున్న) కొత్త గ్రామర్‌ను నేర్పింది. అదే విధంగా కలెక్షన్లలో, రన్‌లో అంతకు ముందున్న చిత్రాలకంటే రెండు, మూడు రెట్లు ఎక్కువగా రికార్డ్‌ సృష్టించి, అనూహ్య విజయం సాధించిందీ చిత్రం. అంతకు ముందు తెలుగు సినిమా అత్యధిక కలెక్షన్‌ కోటి రూపాయలు రికార్డు కాగా, ఈ చిత్రం ఏకంగా యేడాదిలోనే రూ.4 కోట్లు సంపాదించి, అన్ని భాషా చిత్రరంగాల్లో చర్చనీయాంశమైంది. ఒకే రాష్ట్రంలో నాలుగు కేంద్రాలలో రెగ్యులర్‌ షోలతో స్వర్ణోత్సవాలు జరుపుకొని అంతకు ముందున్న 'షోలే' (మహారాష్ట్రలో మూడు కేంద్రాలు) రికార్డును అధిగమించింది. ఈ రికార్డును ఇప్పటివరకు మరే చిత్రం అధిగమించలేదు. తరువాత ఒక తెలుగు చిత్రం, ఒక హిందీ చిత్రం ఈ రికార్డును సమం చేశాయి. చాలా రోజుల తరువాత ఒకే ఇతివృత్తంతో 'దానవీరశూర కర్ణ', 'కురుక్షేత్రం' పోటీ చిత్రాలుగా విడుదలయ్యాయి. "దానవీర శూర కర్ణ, యమగోల" చిత్రాలు సంచలన విజయం సాధించి, 250 రోజులు ప్రదర్శితం కాగా 'అమరదీపం' (డైరెక్టుగా),'ఆలుమగలు' రజతోత్సవాలు జరుపుకొని, ఘనవిజయం సాధించాయి. ఇంకా "సావాసగాళ్ళు, దొంగలకు దొంగ, చక్రధారి, బంగారుబొమ్మలు, చిల్లరకొట్టు చిట్టెమ్మ, చాణక్య-చంద్రగుప్త, ఎదురీత (సింగిల్‌ షిఫ్ట్‌)" చిత్రాలు శతదినోత్సవం జరుపుకున్నాయి. "ఆమె కథ, ఇదెక్కడి న్యాయం, ఈనాటి బంధం ఏనాటిదో, చిలకమ్మ చెప్పింది, దేవతలారా దీవించండి, ప్రేమలేఖలు, సంసారంలో సరిగమలు" సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమయ్యాయి.

అడవిరాముడు

అదృష్టవంతురాలు

అమరదీపం

అర్ధాంగి

అత్తపోరు

అందమె ఆనందం

అందాలరాజు

అన్నదమ్ముల శపధం

ఆలుమగలు

ఆమెకథ

ఆత్మీయుడు

ఇదెక్కడి న్యాయం

ఇంటిని దిద్దిన ఇల్లాలు

ఇంద్రధనస్సు

ఈనాటి బంధం ఏనాటిదో

ఈతరం మనిషి

ఎదురీత

ఎవరు దేవుడు

ఒక ఊరి కథ

ఒక తల్లి కథ

ఒకే రక్తం

కల్పన

కన్యాకుమారి

కురుక్షేత్రం

కోయిలమ్మ కూసింది

ఖైదీ కాళిదాసు

గడుసు అమ్మాయి

గడుసు పిల్లోడు

గంగా యమునా సరస్వతి

గీత సంగీత

గృహప్రవేశం

చాణక్య చంద్రగుప్త

చక్రధారి

చరిత్రహీనులు

చిలకమ్మ చెప్పింది

చిల్లరకొట్టు చిట్టెమ్మ

చిరంజీవి రాంబాబు

జరుగుతున్న కథ

జన్మజన్మల బంధం

జడ్జిగారి కోడలు

జీవనతీరాలు

జీవితనౌక

జీవితంలో వసంతం

జీవితమే ఒక నాటకం

తల్లే చల్లని దైవం

తల్లి లేని పిల్ల

తరం మారింది

తొలిరేయి గడిచింది

శ్రీ తిరుపతిక్షేత్ర మహాత్మ్యం

దాన వీర శూర కర్ణ

దొంగకు దొంగ

దేవతలారా దీవించండి

ధర్మాత్ముడు

ధైర్యమే జయం

నేరం ఎవరిది?

పంచాయితీ

పంతులమ్మ

ప్రయాణంలో పదనిసలు

ప్రేమలేఖలు

ప్రేమించి పెళ్ళిచేసుకో

బంగారక్క

బంగారు బొమ్మలు

భలే అల్లుడు

భలే రాజు

భద్రకాళి

మనస్సాక్షి

మా ఇద్దరి కథ

మార్పు

మంచిని పెంచాలి

మంచి రోజు

మొరటోడు

యమగోల

రాగద్వేషాలు

రాజా రమేష్

రంభ ఊర్వశి మేనక

సతీ సావిత్రి

సాహసగాళ్లు

సీత గీత దాటితే

సీతారామ వనవాసం

సూర్యచంద్రులు

స్వర్గానికి నిచ్చెనలు

స్నేహం

నంది ఉత్తమ నేపథ్య గాయకులు

The Nandi Award for Best Male Playback Singer started in the year 1977.

ప్రధానమంత్రి

ప్రధానమంత్రి భారత ప్రభుత్వ అధినేత. ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన స్థానం. పదవి రీత్యా రాష్ట్రపతి స్థానం దీనికంటే ఉన్నతమైనదైనా, రాష్ట్రపతి అధికారాలు కేవలం అలంకారప్రాయము, నామమాత్రము కాగా, వాస్తవంలో అధికారాలన్నీ ప్రధానమంత్రి వద్దే కేంద్రీకృతమై ఉంటాయి.

భారత్ అనుసరిస్తున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతి లో లోక్‌సభలో అత్యధిక బలం కలిగిన రాజకీయ పక్షానికి గాని, కూటమికి గాని నాయకుడై, సభలో మెజారిటీ పొందగలిగి ఉండాలి. ప్రధాన మంత్రి లోక్‌సభ లోగాని, రాజ్యసభ లోగాని సభ్యుడై ఉండాలి, లేదా ప్రధానమంత్రిగా నియమితుడైన ఆరు నెలల లోపు ఏదో ఒక సభకు ఎన్నికవ్వాలి.

బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి

బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (బి.ఎన్.రెడ్డి) (నవంబర్ 16, 1908 - నవంబర్ 8, 1977) ప్రముఖ సినీ దర్శక నిర్మాత. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు. ఆయన సృష్టించిన మల్లీశ్వరి బహుళ ప్రజాదరణ పొందిన చిత్రం. బి.ఎన్.రెడ్డి తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు. పద్మ భూషణ్ పురస్కార గ్రహీత.

భారత రాష్ట్రపతి

సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమైన భారత దేశానికి దేశాధినేత రాష్ట్రపతి (Rashtrapati / President). రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు, సర్వ సైన్యాధ్యక్షుడు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి కార్యనిర్వాహక దేశాధినేత. శాసన విభాగమైన పార్లమెంటు ఉభయ సభల్ను రాష్ట్రపతి సమావేశపరుస్తారు, ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రిని నియమిస్తారు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు. అయితే, వాస్తవానికి కార్యనిర్వాహక అధికారాలన్నీ ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రివే. ప్రధానమంత్రి సలహా మేరకే, రాష్ట్రపతి సంతకంతో ఉత్తర్వులు జారీ అవుతాయి. రాష్ట్రపతి పదవి అలంకార ప్రాయమైనది.

1950 జనవరి 26 న భారత రాజ్యాంగం అమలు లోకి వచ్చిన తరువాత దేశాధినేతగా రాష్ట్రపతి అయ్యారు. అప్పటి వరకు గవర్నర్ జనరల్ దేశాధినేతగా ఉండేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, భారత దేశానికి ఇద్దరు గవర్నర్ జనరల్ గా పనిచేసారు.

మంచు మోహన్ బాబు

మంచు మోహన్ బాబు (జ. మార్చి 19, 1952), తెలుగు సినిమా నటుడు, నిర్మాత, రాజకీయ వేత్త. 573 సినిమాల్లో నటించాడు. 72 సినిమాలు నిర్మించాడు.. రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు. మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. ఈయన 2007లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు.

మోహన్ బాబు దాసరి నారాయణరావును గురువుగా భావిస్తాడు. రజినీకాంత్కు సన్నిహితుడు.

మార్చి 24

మార్చి 24, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 83వ రోజు (లీపు సంవత్సరములో 84వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 282 రోజులు మిగిలినవి.

రాముడు

రాముడు అనగా శ్రీరాముడు లేదా రామావతారము

పరశురాముడు కూడా విష్ణుమూర్తి యొక్క అవతారము.రాముడు పేరుతో కొన్ని తెలుగు సినిమాలు:

దొంగ రాముడు, 1955 మరియు 1988 లో విడుదలైన తెలుగు సినిమాలు.

రాముడు భీముడు, 1964 మరియు 1988 లో విడుదలైన తెలుగు సినిమాలు.

అందాల రాముడు, తెలుగు సినిమా.

డ్రైవర్ రాముడు, 1979 లో విడుదలైన తెలుగు సినిమా.

శృంగార రాముడు, 1979 లో విడుదలైన తెలుగు సినిమా.

అడవి రాముడు, తెలుగు సినిమా.

భార్గవ రాముడు, 1987 లో విడుదలైన తెలుగు సినిమా.

బికారి రాముడు, 1961 లో విడుదలైన తెలుగు సినిమా.

సర్కస్ రాముడు, 1980 లో విడుదలైన తెలుగు సినిమా.

తారక రాముడు, 1997 లో విడుదలైన తెలుగు సినిమా.

అమెరికా రాముడు, 1980 లో విడుదలైన తెలుగు సినిమా.

ఛాలెంజ్ రాముడు, 1980 లో విడుదలైన తెలుగు సినిమా.

ఎదురులేని రాముడు, 1977 లో విడుదలైన తెలుగు సినిమా.

కలియుగ రాముడు, 1982 లో విడుదలైన తెలుగు సినిమా.

రౌడీ రాముడు, 1980 లో విడుదలైన తెలుగు సినిమా.

సరదా రాముడు, 1980 లో విడుదలైన తెలుగు సినిమా.

భలే రాముడు, 1956 లో విడుదలైన తెలుగు సినిమా.

కళ్యాణ రాముడు, 1979 లో విడుదలైన తెలుగు సినిమా.

రాముడు కాదు కృష్ణుడు, 1983 లో విడుదలైన తెలుగు సినిమా.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.