1975

1975 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1972 1973 1974 1975 1976 1977 1978
దశాబ్దాలు: 1950లు 1960లు 1970లు 1980లు 1990లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జనవరి

జనవరి
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4
5 6 7 8 9 10 11
12 13 14 15 16 17 18
19 20 21 22 23 24 25
26 27 28 29 30 31

ఫిబ్రవరి

ఫిబ్రవరి
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1
2 3 4 5 6 7 8
9 10 11 12 13 14 15
16 17 18 19 20 21 22
23 24 25 26 27 28  

మార్చి

మార్చి
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1
2 3 4 5 6 7 8
9 10 11 12 13 14 15
16 17 18 19 20 21 22
23 24 25 26 27 28 29
30 31  

ఏప్రిల్

ఏప్రిల్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4 5
6 7 8 9 10 11 12
13 14 15 16 17 18 19
20 21 22 23 24 25 26
27 28 29 30

మే

మే
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3
4 5 6 7 8 9 10
11 12 13 14 15 16 17
18 19 20 21 22 23 24
25 26 27 28 29 30 31

జూన్

జూన్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
29 30

జూన్ 22 - అన్నే అంజయ్య "మాతృభూమి" పత్రికకు సంపాదకులు. [జ.1905]

జూలై

జూలై
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4 5
6 7 8 9 10 11 12
13 14 15 16 17 18 19
20 21 22 23 24 25 26
27 28 29 30 31

ఆగస్టు

ఆగష్టు
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2
3 4 5 6 7 8 9
10 11 12 13 14 15 16
17 18 19 20 21 22 23
24 25 26 27 28 29 30
31  

ఆగస్టు 15: సుప్రసిద్ధ తెలుగు హస్యనటుడు, రచయిత ఉత్తేజ్ జననం.

సెప్టెంబర్

సెప్టెంబర్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29 30

అక్టోబర్

అక్టోబర్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4
5 6 7 8 9 10 11
12 13 14 15 16 17 18
19 20 21 22 23 24 25
26 27 28 29 30 31
  • అక్టోబరు 22: సోవియట్ యూనియన్ ప్రయోగించిన మానవరహిత అంతరిక్ష మిషన్ వెనెర-9 శుక్రగ్రహంపై దిగింది.

నవంబర్

నవంబర్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1
2 3 4 5 6 7 8
9 10 11 12 13 14 15
16 17 18 19 20 21 22
23 24 25 26 27 28 29
30  

డిసెంబర్

డిసెంబర్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29 30 31  

జననాలు

మరణాలు

Photograph of Sarvepalli Radhakrishnan presented to First Lady Jacqueline Kennedy in 1962
సర్వేపల్లి రాధాకృష్ణన్

పురస్కారాలు

  1. రామానుజరావు, దేవులపల్లి (17 మార్చి 1975). తెలుగు నవల (ముందుమాట). హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ. p. iii. Retrieved 7 March 2015.
1900

1900 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1977

1977 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

ఆగష్టు 15

ఆగష్టు 15, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 227వ రోజు (లీపు సంవత్సరములో 228వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 138 రోజులు మిగిలినవి.

ఆగష్టు 9

ఆగష్టు 9, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 221వ రోజు (లీపు సంవత్సరములో 222వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 144 రోజులు మిగిలినవి.

ఇండియా టుడే

ఇండియా టుడే లివింగ్ మీడియా ఇండియా లిమిటెడ్ వారిచే ప్రచురించబడే ఇంగ్లీష్ వార వార్తా పత్రిక (వీక్లీ న్యూస్ మ్యాగజైన్) . ఇది న్యూ ఢిల్లీ కేంద్రంగా ప్రచురితమవుతుంది. ఇండియా టుడే హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో కూడా ప్రచురితమగును. ఇండియా టుడే చీఫ్ ఎడిటర్ ఆరోన్ పూరి. 1975 నుండి ఈయన ఆ స్థానంలో కొనసాగుతున్నారు.

ఇది ఇండియా టుడే గ్రూప్ లో భాగం. ఇండియా టుడే గ్రూప్ 1975 లో స్థాపించబడింది. ఇది ఇప్పుడు 13 పత్రికలు, 3 రేడియో స్టేషన్లు, 4 TV చానెల్స్, 1 వార్తాపత్రిక, ఒక శాస్త్రీయ సంగీత లేబుల్ (మ్యూజిక్ టుడే) కలిగి ఉంది. 1975 లో 5,000 ప్రతులు ఒక సర్క్యులేషన్ తో ప్రచురణ ప్రారంభమై ప్రస్తుతం మిలియన్ (1000000) కాపీల సర్క్యులేషన్ తో 5 కోట్ల మంది చదువరులను కలిగి ఉంది.

ఇంగ్లీష్ లోనే కాక హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో దాని ఆనువాద ప్రచురణలు ప్రారంభించి, నాణ్యమైన జాతీయ స్థాయి వార్తలు అందించడంతో ఇంగ్లీష్ రాని వారికి గొప్ప వరంలా మారింది. ఆ విధంగా ప్రాంతీయ భాషల్లో ఇండియా టుడే ప్రచురణలు మంచి ప్రశంశలు పొందాయి.

ఏప్రిల్ 30

ఏప్రిల్ 30, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 120వ రోజు (లీపు సంవత్సరములో 121వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 245 రోజులు మిగిలినవి.

కె. చక్రవర్తి

చక్రవర్తి గుంటూరు జిల్లా , తాడికొండ మండలం, పొన్నెకల్లు వాస్తవ్యుడు . ఆయన అసలు పేరు కొమ్మినేని అప్పారావు. ఆయన దాదాపు 960 చలన చిత్రాలకు సంగీతాన్ని అందించారు.చక్రవర్తి తెలుగు చలన చిత్ర రంగములో ప్రముఖ స్వరకర్త. ఆయన 1971 నుంచి 1989 వరకు తెలుగు చలన చిత్ర రంగములో మకుటంలేని మహారాజుగా వెలిగారు. 1936 సెప్టెంబరు 8వ తేదీన జన్మించాడు. ప్రాథమిక విద్య పొన్నెకల్లు. గుంటూరు హిందూ కాలేజిలో డిగ్రీ. ఆయన మేనమామ కుమార్తె అయిన రోహిణి దేవిని వివాహం చేసుకొని 1958లో కుటుంబంతో మద్రాసు చేరాడు. ఈయన రెండవ కుమారుడు శ్రీ కూడా తెలుగు సినిమా సంగీతకారుడిగా విశేశంగా రాణించాడు.

కె.వి.మహదేవన్

1727 మార్చి 31 (1727-03-31)(వయసు 84)

కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహాదేవన్ (టూకీగా కె.వి.మహదేవన్) (1917 - 2001) సుప్రసిద్ధ తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు.

కైకాల సత్యనారాయణ

కైకాల సత్యనారాయణ తెలుగు సినీ నటుడు మరియు భారత పార్లమెంటు సభ్యుడు. గత 40 సంవత్సరాలుగా తెలుగు సినిమాకి సేవ చేస్తున్న ఆయన ఇప్పటిదాకా 777 సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా ఆయన పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా ఆయన "నవరస నటనా సార్వభౌమ" అనే బిరుదు పొందాడు.

గోరా

గోరా గా ప్రసిద్ధి చెందిన గోపరాజు రామచంద్రరావు (నవంబరు 15, 1902 - జూలై 26, 1975) సంఘసంస్కర్త, హేతువాది, భారతీయ నాస్తికవాద నేత. గోరా నవంబరు 15, 1902 న ఒడిషా లోని ఛత్రపురంలో పుట్టారు. పెళ్ళికి ముందే సెక్స్ పై అవగాహనలు, కుటుంబ నియంత్రణ, వీటితో పాటు అప్పటి తెలుగు సమాజంలో ఎన్నో విప్లవాత్మక మార్పులను తెచ్చిపెట్టిన ఘనత గోరాదే.

చెళ్ళపిళ్ళ సత్యం

చెళ్లపిళ్ల సత్యం (సత్యనారాయణ) (1933 - 1989) తెలుగు సినిమాలలో ప్రముఖ సంగీత దర్శకులు.

జూన్ 22

జూన్ 22, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 173వ రోజు (లీపు సంవత్సరములో 174వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 192 రోజులు మిగిలినవి.

జూలై 29

జూలై 29, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 210వ రోజు (లీపు సంవత్సరములో 211వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 155 రోజులు మిగిలినవి.

తెలుగు సినిమాలు 1975

ఈ సంవత్సరం 66 సినిమాలు వెలుగు చూశాయి.

సురేశ్‌ ప్రొడక్షన్స్‌ 'సోగ్గాడు' బ్రహ్మాండమైన విజయం సాధించింది, సూపర్‌హిట్‌గా నిలిచి 24 వారాలు ప్రదర్శితమైంది. శోభన్‌బాబు కెరీర్‌లో ఆరు (డైరెక్ట్‌గా 5, షిఫ్టుతో 1) శత దినోత్సవ చిత్రాలను చూడడం మరో విశేషం!

బాపు 'ముత్యాలముగ్గు' గొప్ప సంచలనాన్ని సృష్టించి స్వర్ణోత్సవం జరుపుకుంది.

అందరూ కొత్తవారితో దాసరి చేసిన లో-బడ్జెట్‌ ప్రయోగం 'స్వర్గం - నరకం' కూడా సూపర్‌ హిట్టయింది.

అక్కినేని ఆరోగ్య కారణాలవల్ల ఈ యేడాది ఒక్క చిత్రంలోనూ నటించలేదు.

"శ్రీరామాంజనేయయుద్ధం, సంసారం, అన్నదమ్ముల అనుబంధం, తీర్పు, ఎదురులేని మనిషి, దేవుడు చేసిన పెళ్ళి, జీవనజ్యోతి, బలిపీఠం, జేబుదొంగ, కె.రాఘవేంద్రరావుని దర్శకునిగా పరిచయం చేసిన 'బాబు', యశోదాకృష్ణ" శతదినోత్సవాలు జరుకున్నాయి. "కొత్త కాపురం, దేవుడే దిగివస్తే, పూజ, పచ్చనికాపురం, కథానాయకుని కథ" కూడా సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమయ్యాయి.

ఈ యేడాది రిపీట్‌ రన్‌లో వినోదా వారి 'దేవదాసు' హైదరాబాదు‌లో ఉదయం ఆటలతో 250 రోజులు ప్రదర్శితం కాగా, విశ్వశాంతివారి 'కంచుకోట' హైదరాబాదు‌లో రోజూ 3 ఆటలతో 105 రోజులు ప్రదర్శితమైంది. ఈ రెండు చిత్రాలకు విజయోత్సవాలు నిర్వహించడం విశేషం!అభిమానవతి

అక్కాచెల్లెలు

అనురాగాలు

అమ్మాయిల శపథం

అమ్మాయిలూ జాగ్రత్త

అమ్మానాన్న

అయినవాళ్ళు

ఆడదాని అదృష్టం

ఆస్తికోసం

ఇల్లు - వాకిలి

ఈ కాలపు పిల్లలు

ఈకాలం దంపతులు

ఈకాలం మనిషి

ఎదురులేని మనిషి

కథానాయకుని కథ

కవిత

కొండవీటి వీరుడు

కొత్తకాపురం

కోటలో పాగా

గాజుల క్రిష్ణయ్య

గుణవంతుడు

చదువు సంస్కారం

చల్లని తల్లి

చిల్లరదేవుళ్లు

చిట్టెమ్మ చిలకమ్మ

చిన్ననాటి కలలు

చీకటి వెలుగులు

జేబుదొంగ

జమీందారుగారి అమ్మాయి

తీర్పు

తోట రాముడు

దేవుడులాంటి మనిషి

దున్నేవానిదే భూమి

నాకూ స్వాతంత్ర్యం వచ్చింది

నిప్పులాంటి ఆడది

పచ్చని కాపురం

పండంటి సంసారం

పరివర్తన

పిచ్చిమారాజు

పుట్టింటి గౌరవం

పూజ

పెద్దమనిషి

పెళ్ళికాని తండ్రి

బాబు

బలిపీఠం

భాగస్తులు

బ్రతుకే ఒకపండుగ

భక్తతుకారం

భారతి

భారతంలో ఒక అమ్మాయి

మల్లెల మనసులు

మంచి కోసం

మాఇంటి దేవుడు

మావూరి గంగ

మాయామశ్చీంద్ర

ముత్యాలముగ్గు

యశోదకృష్ణ

రాజ్యంలో రాబందులు

రక్తసంబంధాలు

లక్ష్మి నిర్దోషి

లక్ష్మణరేఖ

వనజ గిరిజ

వైకుంఠపాళి

సంసారం

సంతానం - సౌభాగ్యం

స్వర్గం నరకం

సినిమా వైభవం

సోగ్గాడు

సౌభాగ్యవతి

బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణార్యులు

శ్రీ స్వారాజ్యాశ్రమ వ్యవస్థాపకులు, సాక్షాత్ శివస్వరూపులు, ప్రస్థానత్రయ భష్యకారులై జగద్గురువులుగా కీర్తినొందిన బ్రహ్మీభూత, బ్రహ్మలీన, బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణార్యులు ఆంధ్రదేశం నలుచెరుగులా శ్రీ స్వారాజ్య ఆశ్రమాలెన్నింటినో స్థాపించారు. వైఎస్ఆర్ జిల్లా లోని ప్రొద్దుటూరు పట్టణంలో 1943లో శ్రీ స్వారాజ్య ఆశ్రమమును స్థాపించిరి. నాటి నుండి నేటి వరకు ఈ ఆశ్రమము ఎంతో అభివృద్థిని సాధించి ఎందరో జిజ్ఞాసువులకు ముముక్షత్వము ప్రసాదించింది.

భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు

భారతదేశం ఇరవై-తొమ్మిది రాష్ట్రములు మరియు ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు కలిగిన ఒక సంయుక్త రాష్ట్ర కూటమి. ఈ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు జిల్లాలుగా పునర్విభజించబడ్డాయి.

మీనా

మీనా (సెప్టెంబర్ 16,1975), దక్షిణ భారత సినిమా నటి. అప్పటి మద్రాసు నగరంలో పుట్టి పెరిగిన మీనా తెలుగు, తమిళ మరియు మలయాళం సినిమా రంగములలో పేరుతెచ్చుకొన్నది. 1975, సెప్టెంబర్ 16 న మద్రాసులో జన్మించిన మీనా తండ్రి దురైరాజ్ తమిళనాడులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన వారు. ఈయన తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఈమె తల్లి రాజమల్లిక కూడా అలనాటి తమిళ సినిమా నటి.

మీనా తెలుగు మరియు తమిళ చిత్రాలలో బాలనటిగా సినీరంగ ప్రవేశము చేసింది. బాలనటిగా రజినీకాంత్ మరియు కమలహాసన్ తదితర నటులతో నటించి ఆ తరువాత కథానాయికగా యెదిగింది. ఈమె నటించిన తమిళ సినిమాల్లో ముత్తు, యజమాన్, వీరా మరియు అవ్వై షణ్ముగి మంచి విజయాలు సాధించాయి. ఈమె రజనీకాంత్ తో నటించిన సినిమాలు జపాన్లో కూడా విడుదలై మంచి ఆదరణ పొందడము చేత ఈమెకు జపాన్లో కూడా మంచి అభిమానవర్గము ఉంది. మీనా దాదాపు అన్ని దక్షిణ భారత భాషా సినిమాల్లో నటించింది. ఈమె తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ చిత్రరంగములలోని అగ్ర నాయకులందరితో కలిసి పనిచేసింది. తెలుగులో వెంకటేష్, మీనా జంటగా సుందర కాండ,

చంటి, సూర్య వంశం, అబ్బాయిగారు వంటి విజయవంతమైన సినిమాలు వచ్చాయి.ఇలా తెలుగు మరియు తమిళ చిత్రరంగాలలో 1991 నుండి 2000 వరకూ, సుమారు ఒక దశాబ్దం పాటు అగ్రతారగా నిలచింది.

రేలంగి వెంకట్రామయ్య

రేలంగిగా పేరుగాంచిన రేలంగి వెంకట్రామయ్య (ఆగష్టు 13, 1910 - నవంబరు 27, 1975) పద్మ శ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు. తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ సమీపంలోని రావులపాడు అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి హరికథ, సంగీతం నేర్పించేవాడు. చిన్నతనంలో తండ్రి దగ్గర ఈ విద్యలు నేర్చుకున్నాడు. బాల్యమంతా ఎక్కువ భాగం రావులపాడు, కాకినాడల్లో గడిచింది. చదువుకునే వయసునుంచే నాటకాలు వేయడం ప్రారంభించాడు. రేలంగిని సినీ పరిశ్రమకు పరిచయం చేసింది దర్శకుడు సి.పుల్లయ్య. 1935లోనే సినిమాల్లోకి ప్రవేశించినా 1948 దాకా చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదు. ఈ సమయంలో పుల్లయ్య దగ్గర సినీ నిర్మాణానికి సంబంధించి పలు శాఖల్లో పని చేశాడు. 1948లో వచ్చిన వింధ్యరాణి సినిమాతో ఆయన కెరీర్ విజయాల బాట పట్టింది. తర్వాత వచ్చిన కీలుగుర్రం, గుణసుందరి కథ, పాతాళ భైరవి, పెద్ద మనుషులు, మాయాబజార్, మిస్సమ్మ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించడంతో ఆయన దాదాపు నాలుగు దశాబ్దాల పాటు 300కి పైగా చిత్రాల్లో నటించాడు. నటుడిగా తారా స్థాయినందుకున్న రేలంగి పలు సన్మానాలు, బిరుదులు, పురస్కారాలు అందుకున్నాడు. 1970లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రధానం చేసింది. తాడేపల్లి గూడెంలో రేలంగి చిత్రమందిర్ పేరుతో ఒక థియేటర్ కూడా నిర్మించాడు. రేలంగి చిట్టచివరి చిత్రం 1975 లో వచ్చిన పూజ. చివరి దశలో తీవ్ర అనారోగ్యంతో బాధ పడ్డ రేలంగి 1975 లో తాడేపల్లి గూడెంలో మరణించాడు.

సర్వేపల్లి రాధాకృష్ణన్

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ (సెప్టెంబర్ 5, 1888 – ఏప్రిల్ 17, 1975) భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి. భారతీయ తాత్వికచింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశ పెట్టారని ప్రతీతి. రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి, తరువాత రాష్ట్రపతిగా ఒక పర్యాయం పదవిని చేపట్టి, భారతదేశపు అత్యంత క్లిష్టకాలంలో (చైనా, పాకిస్తాన్లతో యుద్ధ సమయం) ప్రధానులకు మార్గనిర్దేశం చేశారు.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.