1973

1973 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1970 1971 1972 1973 1974 1975 1976
దశాబ్దాలు: 1950లు 1960లు 1970లు 1980లు 1990లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జననాలు

మరణాలు

Bruce Lee 1973
బ్రూస్‌లీ

పురస్కారాలు

1940

1940 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

ఎల్. ఆర్. ఈశ్వరి

ఎల్. ఆర్. ఈశ్వరి ప్రముఖ నేపథ్య గాయని. ఈమె మద్రాసులో ఒక రోమన్ కాథలిక్ కుటుంబంలో డిసెంబరు 8వ తేదీన జన్మించింది. ఈమె తండ్రి మద్రాసులో స్పెన్సర్స్ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేసేవాడు. ఈమె ఐదేళ్ళ వయసులో అతడు మరణించాడు. ఈమె తల్లి నిర్మల కుటుంబభారాన్ని మోసింది. ఆమె మంచి గాయని కావడంతో సినిమాలలో అవకాశం లభించినప్పుడల్లా కోరస్ బృందాలకు పాడింది. ఆ సమయంలో తల్లితో పాటు ఈమె కూడా రికార్డు స్టూడియోలకు వెళ్ళేది. ఆ సమయంలోనే ఈమెకు కూడా కొన్ని చిత్రాలకు కోరస్ బృందంలో పాడే అవకాశం వచ్చింది. ఈమె పూర్తి పేరు "లూర్డ్ మేరీ". ఈమె బామ్మ హిందూ కావడంతో "రాజేశ్వరి" అని పిలిచే వారు. ఈమె తన తల్లి, తండ్రి ఇరువైపుల బంధువులను తృప్తి పరచడానికి తన పేరును లూర్డ్ రాజేశ్వరిగా మార్చుకుంది. అప్పటికే తమిళ సినీరంగంలో ఒక రాజేశ్వరి గాయినిగా చలామణీలో ఉన్నందుకు తమిళ చిత్ర నిర్మాత ఎ.పి.నటరాజన్ ఈమె పేరును సినిమాల కోసం టూకీగా ఎల్. ఆర్. ఈశ్వరిగా మార్చాడు. ఈమె తమిళం, తెలుగు, కన్నడం, మళయాళం, హిందీ, తుళు మరియు ఆంగ్ల భాషలలో కొన్ని వేల పాటల్ని పాడింది.

ఈమెను మొదటగా కె.వి.మహదేవన్ గుర్తించి, "నల్ల ఇడత్తు సంబంధం" (1958) అనే తమిళ సినిమాలో మొదటి సారిగా సోలోగా పాడే అవకాశాన్ని ఇచ్చాడు. అయితే ఆ చిత్రం విఫలం కావడంతో ఆమెకు గుర్తింపు రాలేదు. కాని "పాశమలార్" (1961) సినిమాతో ఆమెకు మంచి గాయనిగా పేరొచ్చింది. తర్వాత కాలంలో ఆమె ఎక్కువగా చెళ్ళపిళ్ళ సత్యం దర్శకత్వంలో తయారైన ఎన్నో క్లబ్ సాంగ్స్ మరియు ఐటమ్ నంబర్లకు పాడింది. ఈమె ఎక్కువగా జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్ స్మిత మొదలైన నాట్యకత్తెలకు పాడింది. వీరే కాకుండా విజయలలిత, లక్ష్మి, సరిత వంటి యువ నటీమణులకు కూడా తన గళాన్ని దానం చేసింది. ఈమె మొత్తం 14 భాషలలో పాడింది.

ఈమె వ్యక్తిగత జీవితం మాత్రం విషాదమే. పేదరికంలో జీవించిన ఈమె కుటుంబం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసింది. అవివాహితగానే ఉండిపోయి, సమాజం నుండి అంతగా గుర్తింపుకు నోచుకోలేదు.

ఈమెకు తమిళనాడు ప్రభుత్వం 1984లో కళైమామణి అవార్డు ప్రదానం చేసింది.

ఏప్రిల్ 3

ఏప్రిల్ 3, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 93వ రోజు (లీపు సంవత్సరములో 94వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 272 రోజులు మిగిలినవి.

కర్ణాటక

కర్ణాటక ( కన్నడలో ಕರ್ನಾಟಕ) భారతదేశములోని నాలుగు దక్షిణాది రాష్ట్రాలలో ఒకటి. 1950 లో పూర్వపు మైసూరు రాజ్యము నుండి యేర్పడటము వలన 1973 వరకు ఈ రాష్ట్రము మైసూరు రాష్ట్రముగా వ్యవహరించబడింది. 1956 లో చుట్టుపక్క రాష్ట్రాలలోని కన్నడ మాట్లాడే ప్రాంతాలు కలుపుకొని విస్తరించబడింది. కర్ణాటక రాజధాని బెంగళూరు రాష్ట్రములో 10 లక్షలకు పైగా జనాభా ఉన్న ఏకైక నగరము. మైసూరు, మంగుళూరు, హుబ్లి-ధార్వాడ్, బళ్ళారి మరియు బెళగావి రాష్ట్రములోని ఇతర ముఖ్య నగరాలు. కన్నడ, కర్ణాటక రాష్ట్ర అధికార భాష. 2001 జనాభా లెక్కల ప్రకారము దేశములో 5 కోట్లకు మించి జనాభా ఉన్న పది రాష్ట్రాలలో ఇది ఒకటి.

కె.వి.మహదేవన్

1727 మార్చి 31 (1727-03-31)(వయసు 84)

కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహాదేవన్ (టూకీగా కె.వి.మహదేవన్) (1917 - 2001) సుప్రసిద్ధ తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు.

కైకాల సత్యనారాయణ

కైకాల సత్యనారాయణ తెలుగు సినీ నటుడు మరియు భారత పార్లమెంటు సభ్యుడు. గత 40 సంవత్సరాలుగా తెలుగు సినిమాకి సేవ చేస్తున్న ఆయన ఇప్పటిదాకా 777 సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా ఆయన పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా ఆయన "నవరస నటనా సార్వభౌమ" అనే బిరుదు పొందాడు.

చెళ్ళపిళ్ళ సత్యం

చెళ్లపిళ్ల సత్యం (సత్యనారాయణ) (1933 - 1989) తెలుగు సినిమాలలో ప్రముఖ సంగీత దర్శకులు.

జనవరి 10

జనవరి 10, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 10వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 355 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 356 రోజులు).

డిసెంబర్ 10

డిసెంబర్ 10, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 344వ రోజు (లీపు సంవత్సరములో 345వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 21 రోజులు మిగిలినవి.

డిసెంబర్ 18

డిసెంబర్ 18, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 352వ రోజు (లీపు సంవత్సరములో 353వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 13 రోజులు మిగిలినవి.

తాపీ ధర్మారావు

తాపీ ధర్మారావు (Tapi Dharma Rao) (సెప్టెంబర్ 19, 1887 - మే 8, 1973) తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, హేతువాది మరియు నాస్తికుడు . తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబర్ 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం”గా జరుపుకుంటున్నాము.

తెలుగు సినిమాలు 1973

ఈ యేడాది 63 చిత్రాలు విడుదలయ్యాయి. పద్మాలయా పిక్చర్స్‌ 'దేవుడు చేసిన మనుషులు' ఘనవిజయం సాధించగా, దాంతో పాటు"దేశోద్ధారకులు, బంగారుబాబు, దాసరి నారాయణ రావును దర్శకునిగా పరిచయం చేసిన 'తాత-మనవడు', శారద" చిత్రాలు సూపర్‌ హిట్స్‌గా నిలిచి, రజతోత్సవాలు జరుపుకున్నాయి. "డబ్బుకు లోకం దాసోహం, వాడే-వీడు, భక్త తుకారాం, అందాల రాముడు, పల్లెటూరి బావ, గాంధీ పుట్టిన దేశం, జీవనతరంగాలు, పుట్టినిల్లు-మెట్టినిల్లు, మాయదారి మల్లిగాడు, మీనా, నేరము-శిక్ష, మైనర్‌బాబు" శతదినోత్సవాలు చేసుకున్నాయి. ఈ యేడాది వాణిశ్రీ అందరు అగ్రహీరోల సరసన హిట్‌ ఫిలిమ్స్‌లో నటించింది. ఆ రోజుల్లో ఆమె హెయిర్‌ స్టైల్స్‌, కాస్ట్యూమ్స్‌కు మహిళాప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకమైన క్రేజ్‌ ఉండేది.

అభిమానవంతులు

అందాల రాముడు

ఆజన్మ బ్రహ్మచారి

ఇదా లోకం

ఇంటి దొంగలు

ఎర్రకోట వీరుడు(డబ్బింగ్)

ఏసుప్రభువు (డబ్బింగ్)

ఒక నారి – వంద తుపాకులు

కనకదుర్గ పూజామహిమ (1973)

కన్నకొడుకు (1973)

కన్నవారి కలలు (1973)

కన్నెవయసు

ఖైదీ బాబాయ్

గంగ మంగ

గాంధీ పుట్టిన దేశం

గీతా

గురు దక్షిణ (డబ్బింగ్)

జగమేమాయ

జీవన తరంగాలు

జీవితం

జ్యోతిలక్ష్మి

డబ్బుకు లోకం దాసోహం

డాక్టర్ బాబు

తల్లీ కొడుకులు

తాతా మనవడు

దసరా పిచ్చోడు (డబ్బింగ్)

దీర్ఘ సుమంగళి

దేవీ లలితాంబ

దేవుడమ్మ

దేవుడు చేసిన మనుషులు

దేశోద్ధారకులు

ధనమా దైవమా

ధర్మ విజయం

నేను – నా దేశం

నేరము – శిక్ష

నిజం చెబితే నమ్మరు

నిజరూపాలు

నిండు కుటుంబం

పంజరంలో పసిపాప

పద్మవ్యూహం

పరోపకారి(డబ్బింగ్)

పల్లెటూరి బావ

పల్లెటూరి చిన్నోడు

పసి హృదయాలు

పసివాని పగ

పుట్టినిల్లు - మెట్టినిల్లు

పూల మాల

పెద్ద కొడుకు

బంగారు బాబు

బంగారు మనసులు

బస్తీపిల్ల భలేదొంగ (డబ్బింగ్)

బాలమిత్రుల కథ

బుల్లెబ్బాయి పెళ్ళి (డబ్బింగ్)

భక్త తుకారాం

మహా శక్తి మహిమలు

మల్లమ్మ కథ

మమత

మంచివాళ్ళకు మంచివాడు

మనువు - మనసు

మరపురాని మనిషి

మాయదారి మల్లిగాడు

మీనా

మేమూ మనుషులమే

మైనరు బాబు

రామరాజ్యం

రాముడే దేముడు

లోకం మారాలి (డబ్బింగ్)

లోకం చుట్టిన వీరుడు (డబ్బింగ్)

వాడే వీడు

వారసురాలు

విచిత్ర వివాహం

వింత కథ

విశాలి

వీణ

వైభవం

శారద

శ్రీవారు మావారు

స్నేహ బంధం

స్త్రీ గౌరవం

స్త్రీ (1973)

హలో పార్టనర్

నవంబర్ 1

నవంబర్ 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 305వ రోజు (లీపు సంవత్సరములో 306వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 60 రోజులు మిగిలినవి.

నవంబర్ 16

నవంబర్ 16, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 320వ రోజు (లీపు సంవత్సరములో 321వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 45 రోజులు మిగిలినవి.

నవంబర్ 27

నవంబర్ 27, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 331వ రోజు (లీపు సంవత్సరములో 332వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 34 రోజులు మిగిలినవి.

మే 14

మే 14, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 134వ రోజు (లీపు సంవత్సరములో 135వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 231 రోజులు మిగిలినవి.

వాణిశ్రీ

వాణిశ్రీ (జ.1948, ఆగష్టు 3, నెల్లూరు) 1960 మరియు 1970 దశకములలో పేరొందిన తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు రత్నకుమారి. వాణిశ్రీ తెలుగు సినిమాలతో పాటు అనేక తమిళ, కన్నడ మరియు మలయాళ సినిమాలలో కూడా నటించింది. మరపురాని కథ సినిమాతో చిత్రరంగ ప్రవేశము చేసిన వాణిశ్రీ సుఖదుఃఖాలు సినిమాలో చెల్లెలి పాత్రతో మంచి పేరుతెచ్చుకున్నది. ఈ సినిమాలో ఇది మల్లెల వేళయనీ ప్రసిద్ధ పాటను ఈమెపై చిత్రీకరించారు. ఆ తరువాత కథానాయకిగా అనేక సినిమాలో నటించి 1970వ దశకమంతా తెలుగు చిత్రరంగములో అగ్రతారగా నిలచింది. ఈ దశాబ్దపు చివరలో శ్రీదేవి మరియు జయప్రదలు తెరపై వచ్చేవరకు వాణిశ్రీనే అగ్రతార.

ఆ తరువాత సినీ రంగమునుండి విరమించి, వాణిశ్రీ పెళ్ళి చేసుకొని సంసారజీవితంలో స్థిరపడింది. ఈమెకు ఒక కొడుకు మరియు ఒక కూతురు. 80వ దశకములో ఈమె తిరిగి తల్లి పాత్రలతో సినీ రంగములో పునః ప్రవేశించింది.

సింగిరెడ్డి నారాయణరెడ్డి

సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి (జూలై 29, 1931 - జూన్ 12, 2017) తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను ఆయనకు 1988లో విశ్వంభర కావ్యానికి ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె రాజ్యసభ సభ్యునిగా కూడా నియమితుడయ్యాడు. తెలుగు చలన చిత్ర రంగములో ఆయన రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.