1972

1972 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1969 1970 1971 - 1972 - 1973 1974 1975
దశాబ్దాలు: 1950లు 1960లు - 1970లు - 1980లు 1990లు
శతాబ్దాలు: 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం - 22 వ శతాబ్దం

సంఘటనలు

జననాలు

మరణాలు

C Rajagopalachari 1944
చక్రవర్తి రాజగోపాలాచారి

పురస్కారాలు

ఆగష్టు 4

ఆగష్టు 4, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 216వ రోజు (లీపు సంవత్సరములో 217వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 149 రోజులు మిగిలినవి.

ఏప్రిల్ 17

ఏప్రిల్ 17, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 107వ రోజు (లీపు సంవత్సరములో 108వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 258 రోజులు మిగిలినవి.

కె.వి.మహదేవన్

1727 మార్చి 31 (1727-03-31)(వయసు 84)

కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహాదేవన్ (టూకీగా కె.వి.మహదేవన్) (1917 - 2001) సుప్రసిద్ధ తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు.

చక్రవర్తి రాజగోపాలాచారి

రాజాజీగా ప్రసిద్ధుడైన చక్రవర్తి రాజగోపాలాచారి (డిసెంబరు 10, 1878 - డిసెంబరు 25, 1972) (Chakravarthi Rajagopalachari) స్వాతంత్ర్య సమరయోధుడు మరియు రాజకీయవేత్త. స్వతంత్ర భారతదేశపు మొదటి మరియు చివరి గవర్నర్ జనరల్. ఆయన సంయుక్త మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1937లో పనిచేశాడు. భారతదేశపు అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్నను పొందిన తొలివ్యక్తులలో ఒకడు (1954లో) . రాజాజీ తమిళనాడు రాష్ట్రములోని సేలం జిల్లా, తోరపల్లి గ్రామములో 1878, డిసెంబరు 10 న జన్మించాడు.

చెళ్ళపిళ్ళ సత్యం

చెళ్లపిళ్ల సత్యం (సత్యనారాయణ) (1933 - 1989) తెలుగు సినిమాలలో ప్రముఖ సంగీత దర్శకులు.

జనవరి 10

జనవరి 10, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 10వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 355 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 356 రోజులు).

జనవరి 31

జనవరి 31, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 31వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 334 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 335 రోజులు).

జయసుధ

సహజ నటిగా పేరుపొందిన జయసుధ తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు సుజాత. 1959 డిసెంబర్ 17న మద్రాస్లో జన్మించారు. పుట్టి పెరిగినది మద్రాసులో అయినా మాతృభాష తెలుగే. నటి, నిర్మాత విజయనిర్మల ఈవిడకు మేనత్త . 1972 లో లక్ష్మీదీపక్ దర్శకత్వంలో వచ్చిన పండంటి కాపురం జయసుధ మొదటి చిత్రం. జయసుధ నటించిన 300లకు పైగా సినిమాల్లో 20 తమిళ సినిమాలు, 8 మలయాళ సినిమాలు, 3 హిందీ సినిమాలు, 1 కన్నడ సినిమా ఉన్నాయి.

జయసుధ 1985లో ప్రముఖ హిందీ నటుడు జితేంద్రకు దాయాది అయిన నితిన్ కపూర్ను పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. 1986 లో మొదటి కొడుకు నిహార్ మరియు 1990 లో శ్రేయంత్ పుట్టారు.

2001లో జయసుధ బాప్తిస్మము పుచ్చుకొని క్రైస్తవ మతస్థురాలైనారు. ఇటీవల అనారోగ్యముతో బాధపడుతూ వైద్య సహాయములేని పిల్లలకు సహాయము చెయ్యడానికి ఈమె ఒక ట్రస్టును కూడా ప్రారంభించారు. 2009 లో కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాదు ఎమ్.ఎల్.ఏగా గెలిచారు.

జూలై 18

జూలై 18, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 199వ రోజు (లీపు సంవత్సరములో 200వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 166 రోజులు మిగిలినవి.

జూలై 28

జూలై 28, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 209వ రోజు (లీపు సంవత్సరములో 210వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 156 రోజులు మిగిలినవి.

జూలై 8

జూలై 8, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 189వ రోజు (లీపు సంవత్సరములో 190వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 176 రోజులు మిగిలినవి.

డిసెంబర్ 21

డిసెంబర్ 21, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 355వ రోజు (లీపు సంవత్సరములో 356వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 10 రోజులు మిగిలినవి.

డిసెంబర్ 25

డిసెంబర్ 25, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 359వ రోజు (లీపు సంవత్సరములో 360వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 6 రోజులు మిగిలినవి.

తెలుగు సినిమాలు 1972

ఈ యేడాది 60 చిత్రాలు విడుదలయ్యాయి. జయప్రద పిక్చర్స్‌ 'పండంటికాపురం' సూపర్‌ హిట్టయి, 365 రోజులు ప్రదర్శితమైంది. "విచిత్రబంధం, ఇల్లు- ఇల్లాలు" చిత్రాలు రజతోత్సవం జరుపుకున్నాయి. "రైతు కుటుంబం, మంచిరోజులొచ్చాయి, కొడుకు-కోడలు, బడిపంతులు, శ్రీకృష్ణాంజనేయ యుద్ధం, అంతా మనమంచికే, కలెక్టర్‌ జానకి, కాలం మారింది, పాపం పసివాడు, బాలభారతం, బుల్లెమ్మా బుల్లోడు, మానవుడు - దానవుడు, సంపూర్ణ రామాయణం" శతదినోత్సవం చేసుకున్నాయి.

అదృష్ట దేవత

అమ్మ మాట

అబ్బాయిగారు - అమ్మాయిగారు

అక్కాతమ్ముడు

అత్తనుదిద్దిన కోడలు

అల్లరి అమ్మాయిలు

అంతా మనమంచికే

ఆజన్మ బ్రహ్మచారి

ఇల్లు ఇల్లాలు

ఇన్స్పెక్టర్ భార్య

ఊరికి ఉపకారి

కన్నతల్లి

కన్యాకాపరమేశ్వరి కథ

కత్తుల కాంతయ్య కత్తుల రత్తయ్య ?

కలవారి కుటుంబం

కలెక్టర్ జానకి

కాలంమారింది

కిలాడీ బుల్లోడు

కులగౌరవం

కొడుకు కోడలు

కొరడారాణి

కోడలుపిల్ల

ఖైదీ బుల్లోడు

గూడుపుఠాని

చిట్టి తల్లి

డబ్బుకు లోకం దాసోహం

తాత మనవడు[1973?]````gvinay

దత్తపుత్రుడు

దేవీ లలితాంబ

దేవుడమ్మ

నిజం నిరూపిస్తా

నీతి నిజాయితీ - నీతి నిజాయితి

పండంటికాపురం

ప్రజానాయకుడు

పాపం పసివాడు

ప్రాణ స్నేహితులు

పిల్లా-పిడుగు (పిల్లా పిడుగా?)

పెద్ద కొడుకు

బడిపంతులు

బస్తీమే సవాల్ ఏజెంట్ 007

బంగారు బాబు

బందిపోటు భయంకర్

బాలభారతం

బాలమిత్రుల కథ - బాలమిత్రుల కథ

బావ దిద్దిన కాపురం

బీదలపాట్లు

బుల్లెట్ బుల్లోడు

భలే మోసగాడు

భార్యాబిడ్డలు

మంచి రోజులొచ్చాయి

మంచివాళ్ళకు మంచివాడు

మరపురాని తల్లి

మొహమ్మద్ బీన్ తుగ్లక్

మాతృమూర్తి

మాఇంటి జ్యోతి

మాఇంటి కోడలు

మానవుడు - దానవుడు

మాఇంటి వెలుగు

మావూరి మొనగాళ్ళు

మేనకోడలు

రాజమహల్

రంగన్న శపధం

రైతుకుటుంబం

వంశోద్ధారకుడు

విచిత్రబంధం

వింత దంపతులు

శభాష్ పాపన్న

శాంతి నిలయం

శ్రీకృష్ణాంజనేయ యుద్ధం

సంపూర్ణ రామాయణం - 1971? 1972?

సోమరిపోతు

హంతకులు దేవాంతకులు

హంతకులు

నవంబర్ 18

నవంబర్ 18, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 322వ రోజు (లీపు సంవత్సరములో 323వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 43 రోజులు మిగిలినవి.

సోషల్ సర్వీస్ ఇన్ ఇండియా సంస్థ అధినేత శివారెడ్డి పుట్టినరోజు

పరిపూర్ణానంద స్వామి

పరిపూర్ణానంద ఆధ్యాత్మిక గురువు. అతను శ్రీపీఠం వ్యవస్థాపకుడు.

పిన్‌కోడ్

పిన్‌కోడ్ (ఆంగ్లం : Postal Index Number లేదా PIN లేదా Pincode) తపాలా సూచిక సంఖ్య. ఈ విధానం భారత తపాలా సంస్థ వారిచే 1972 ఆగస్టు 15 న ప్రవేశపెట్టబడింది.దీని సంఖ్య ఆరు అంకెలతో కూడి ఉంటుంది. దేశంలోని ప్రధాన తపాలా కార్యాలయాలకు నిర్దిష్టమైన (Unique) పిన్‌ నెంబర్‌ను కేటాయించారు. దేశాన్ని మొత్తం 8 తపాలా ప్రాంతాలుగా (Postal Regions) గా వర్గీకరించారు. పిన్‌కోడ్‌లో మొదటి అంకె వీటిని సూచిస్తుంది.

భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు

భారతదేశం ఇరవై-తొమ్మిది రాష్ట్రములు మరియు ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు కలిగిన ఒక సంయుక్త రాష్ట్ర కూటమి. ఈ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు జిల్లాలుగా పునర్విభజించబడ్డాయి.

మేఘాలయ

మేఘాలయ (मेघालय) (Meghalaya) భారతదేశపు ఈశాన్యప్రాంతంలో ఒక చిన్న రాష్ట్రము. ఇది 300 కి.మీ. పొడవు, 100 కి.మీ. వెడల్పు ఉన్న పర్వతమయ రాష్ట్రము. వైశాల్యం 22,429 చ.కి.మీ. మొత్తం జనాభా 21,75,000 (2000 సం. జనాభా లెక్కలు). మేఘాలయయకు ఉత్తరాన అస్సాం రాష్ట్రం హద్దుగా బ్రహ్మపుత్ర నది ఉంది. దక్షిణాన షిల్లాంగ్ ఉంది. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ జనాభా 2,60,000.

1972 కు ముందు ఇది అస్సాం రాష్ట్రంలో ఒక భాగం. 1972 జనవరి 21న మేఘాలయ ప్రత్యేక రాష్ట్రంగా విభజింపబడింది.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.