1970

1970 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1967 1968 1969 1970 1971 1972 1973
దశాబ్దాలు: 1950లు 1960లు 1970లు 1980లు 1990లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జనవరి

జనవరి
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3
4 5 6 7 8 9 10
11 12 13 14 15 16 17
18 19 20 21 22 23 24
25 26 27 28 29 30 31

ఫిబ్రవరి

ఫిబ్రవరి
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28

మార్చి

మార్చి
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
29 30 31

ఏప్రిల్

ఏప్రిల్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4
5 6 7 8 9 10 11
12 13 14 15 16 17 18
19 20 21 22 23 24 25
26 27 28 29 30  

మే

మే
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2
3 4 5 6 7 8 9
10 11 12 13 14 15 16
17 18 19 20 21 22 23
24 25 26 27 28 29 30
31  

జూన్

జూన్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29 30

జూలై

జూలై
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4
5 6 7 8 9 10 11
12 13 14 15 16 17 18
19 20 21 22 23 24 25
26 27 28 29 30 31

ఆగస్టు

ఆగష్టు
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1
2 3 4 5 6 7 8
9 10 11 12 13 14 15
16 17 18 19 20 21 22
23 24 25 26 27 28 29
30 31  

సెప్టెంబర్

సెప్టెంబర్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4 5
6 7 8 9 10 11 12
13 14 15 16 17 18 19
20 21 22 23 24 25 26
27 28 29 30

అక్టోబర్

అక్టోబర్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3
4 5 6 7 8 9 10
11 12 13 14 15 16 17
18 19 20 21 22 23 24
25 26 27 28 29 30 31

నవంబర్

నవంబర్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
29 30

డిసెంబర్

డిసెంబర్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4 5
6 7 8 9 10 11 12
13 14 15 16 17 18 19
20 21 22 23 24 25 26
27 28 29 30 31

జననాలు

Anil Kumble
అనిల్ కుంబ్లే

మరణాలు

పురస్కారాలు

1901

1901 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం.

1971

1971 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

ISBN

అంతర్జాతీయ ప్రామాణిక పుస్తక సంఖ్య (International Standard Book Number - ISBN) అనేది ఒక విశిష్ట సంఖ్యా వాణిజ్య పుస్తక గుర్తింపు. ఐఎస్‌బిఎన్ అనేది ప్రతి ఎడిషన్ మరియు వైవిధ్యానికి (పునర్ముద్రణకు తప్ప) కేటాయించబడుతుంది. ఉదాహరణకు, ఇ-పుస్తకం, పేపర్‌బ్యాక్ మరియు అదే పుస్తకం యొక్క గ్రంథాలయ ప్రతి -ప్రతిదీ ఒక విభిన్న ISBN కలిగి వుంటుంది. ISBN అనేది 2007 జనవరి 1 నుండి 13 అంకెల పొడవుతో ఈ సంఖ్యను కేటాయిస్తున్నారు. 2007 ముందు 10 అంకెల పొడవుగా కేటాయించబడేది. ISBN కేటాయింపు పద్ధతి దేశాన్ని బట్టి, ప్రచురణ పరిశ్రమ దేశంలో ఎంత పెద్దదనే దాన్ని బట్టీ మారుతూ ఉంటుంది. గుర్తింపు యొక్క ప్రారంభ ISBN ఆకృతీకరణ 1966 లో 9 అంకెలతో రూపొందించిన స్టాండర్డ్ బుక్ నంబరింగ్ (SBN) ఆధారంగా 1967 లో ఉత్పత్తి చేశారు.

ఇరావతీ కర్వే

ఇరావతీ కర్వే (హిందీ :इरावती कर्वे; డిసెంబరు 15, 1905 – ఆగష్టు 11, 1970) భారత దేశానికి చెందిన ఆంథ్రాపాలజిష్టు. ఈమె విద్యావేత్త మరియు రచయిత. ఈమె భారత దేశములో మహారాష్ట్రకు చెందినవారు. ఈమె బర్మా దేశానికి చెందిన ఇంజనీరు జి.హెచ్.కర్మాకర్ కు జన్మించారు. ఈమెకు బర్మాకు చెందిన పవిత్ర నది "ఇరావతీ" పేరు పెట్టారు. ఈమె భారతదేశం లోని పూనాలో పెరిగారు.

ఓషో

రజినీష్ చంద్రమోహన్ జైన్ (డిసెంబరు 11, 1931 - జనవరి 19, 1990). 1960లలో ఆచార్య రజినీష్‌గా, 1970-1980లలో భగవాన్ శ్రీ రజినీష్‌ గా ఆ తరువాత ఓషోగా పిలువబడిన ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు. ఇండియా, అమెరికా సంయుక్త రాష్ట్రాలతో సహా ఎన్నో దేశాలలో నివసించి ఓషో మూవ్‌మెంట్ అనే ఒక వివాదాస్పదమైన కొత్త ఆధ్యాత్మిక సంఘాన్ని తయారుచేశాడు. ఇతడు మధ్యప్రదేశ్‌లో గల నర్సింగ్‌పూర్ జిల్లాలో ఉన్న కుచ్‌వాడాలో 11.12.1931న జన్మించాడు.19.1.1990 న మరణించాడు.

కళాజగతి

రంగస్థల మాసపత్రిక. 1970 ఆగస్టు 15న తొలి సంచిక వెలువడింది. రాజమండ్రి నుండి ఈ పత్రిక వెలువడింది. ప్రస్తుతం కాకినాడ నుండి వెలువడుతున్నది. పోలవరపు అబ్బులు ఈ పత్రిక సంపాదకుడు. వివిధ నాటక పరిషత్తుల నిర్వహణ వివరాలు, ప్రదర్శనలపై సమీక్షలు, పలు కళాకారుల జీవన పరిచయాలతో ఈ పత్రిక విలువైన సమాచారాన్ని అందించింది. 1995 నుండి రంగస్థల ప్రతిభామూర్తులకు కళాజగతి అవార్డుల ప్రదానానికి శ్రీకారం చుట్టి ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉంది.

కె.వి.మహదేవన్

1727 మార్చి 31 (1727-03-31)(వయసు 84)

కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహాదేవన్ (టూకీగా కె.వి.మహదేవన్) (1917 - 2001) సుప్రసిద్ధ తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు.

కైకాల సత్యనారాయణ

కైకాల సత్యనారాయణ తెలుగు సినీ నటుడు మరియు భారత పార్లమెంటు సభ్యుడు. గత 40 సంవత్సరాలుగా తెలుగు సినిమాకి సేవ చేస్తున్న ఆయన ఇప్పటిదాకా 777 సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా ఆయన పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా ఆయన "నవరస నటనా సార్వభౌమ" అనే బిరుదు పొందాడు.

చంద్రశేఖర వేంకట రామన్

సి.వి.రామన్‌FRS (నవంబర్ 7, 1888 - నవంబర్ 21, 1970) భారతదేశానికి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. రామన్‌ ఎఫెక్ట్‌ను కనిపెట్టాడు. 1930 డిసెంబరులో రామన్‌కు నోబెల్‌ బహుమతి వచ్చింది. 1954లో భారత ప్రభుత్వం ఆయనను భారతరత్న పురస్కారంతో సత్కరించింది. ఆయన పరిశోధన ఫలితాన్ని ధ్రువపరిచిన రోజును (ఫిబ్రవరి 28) జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది.

చెళ్ళపిళ్ళ సత్యం

చెళ్లపిళ్ల సత్యం (సత్యనారాయణ) (1933 - 1989) తెలుగు సినిమాలలో ప్రముఖ సంగీత దర్శకులు.

జూలై 15

జూలై 15, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 196వ రోజు (లీపు సంవత్సరములో 197వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 169 రోజులు మిగిలినవి.

తెలుగు కథ

తెలుగు కథ లేదా కత (Telugu Story) తెలుగులో ఒక సాహితీ ప్రక్రియ. తెలుగు అకాడమి నిఘంటువు ప్రకారం కథ అనగా కొంత సత్యాంశతో కూడిన కల్పిత గద్య గ్రంథం. ఆంధ్ర దేశంలో చిన్నపిల్లలకు నిద్రపోవడానికి తల్లిదండ్రులు చిన్న చిన్నకథలు చెప్పడం బాగా అలవాటు. పాత కాలపు కథల్లో తూర్పుదేశాల కథలు ప్రసిద్ధిపొందాయి. తెలుగులోను మరియు ఇతర భారతీయ భాషలలో కొత్త కథ పుట్టి సుమారు నూరేళ్ళయింది. ఈ నూరేళ్ళలో సుమారు లక్షకు పైగా కథలు రచించబడినట్లుగా ఒక అంచనా. ఇవి ఎక్కువగా దిన, వార, మాస పత్రికలలో ప్రచురించబడుతున్నాయి. కొన్ని కథా సంకలనాలు ప్రత్యేకంగా ముద్రించబడుతున్నాయి. ఈ కథలు ముఖ్యంగా నీతి, ధర్మం, సాహసం, ఔదార్యం, శృంగారం వంటి విషయాలు ప్రధాన వస్తువుగా నడుస్తాయి. ఇతర సాహిత్య ప్రక్రియలన్నింటికన్నా కథకి ఆదరణ ఎక్కువ.

తెలుగు సినిమాలు 1970

దాదాపు రెండు దశాబ్దాల పాటు తెలుగు సినిమా 'స్వర్ణయుగాన్ని' చవిచూసిన తెలుగు చిత్రాలకు ఇది ఆఖరు సంవత్సరం. ఈ ఇరవై ఏళ్ళలో నందమూరి, అక్కినేని తమ అభినయంతో ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించడమే కాకుండా, నవతరం హీరోలకు కూడా తమ చిత్రాలలో అవకాశాలు కల్పించి, పరిశ్రమను నమ్ముకున్న కుటుంబాల మనుగడకు ఎంతగానో తోడ్పడ్డారు. 'స్వర్ణయుగం'లో తొలి దశాబ్దం పాటు విడుదలైన చిత్రాల సంఖ్యలో సగభాగం ఈ మహానటులు నటించిన చిత్రాలే ఉండడం గమనార్హం.

ఈ యేడాది 66 చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో 51 డైరెక్టు చిత్రాలు కాగా 15 డబ్బింగ్ చిత్రాలు. 51 డైరెక్టు చిత్రాలలో 14 తమిళ భాషా చిత్రాలను, ఒక కన్నడ చిత్రాన్ని తెలుగులో పునర్నించారు. నందమూరి 10 చిత్రాల్లోనూ, అక్కినేని ఐదు చిత్రాల్లోనూ నటించారు. 'కోడలు దిద్దిన కాపురం' ఘనవిజయం సాధించి, రజతోత్సవం జరుపుకుంది. 'ధర్మదాత' కూడా సూపర్‌ హిట్‌గా నిలిచింది. "తల్లా-పెళ్ళామా, పెత్తందార్లు, చిట్టి చెల్లెలు, ఒకే కుటుంబం, అక్కాచెల్లెలు, ఇద్దరమ్మాయిలు" శతదినోత్సవం జరుపుకోగా, " ఆలీబాబా 40 దొంగలు, కథానాయిక మొల్ల, మా మంచి అక్కయ్య, సంబరాల రాంబాబు" కూడా విజయపథంలో పయనించాయి. తొలి యాక్షన్‌ హీరోయిన్‌గా పేరొందిన విజయలలిత నటించిన 'రౌడీరాణి' బ్రహ్మాండమైన కలెక్షన్లు రాబట్టి, హిట్‌గా నిలచింది.

అక్కా చెల్లెలు

అఖండుడు

జన్మభూమి (సినిమా)

అదృష్టదేవత

అడవి రాజా

అగ్నిపరీక్ష

అదృష్ట జాతకుడు

అల్లుడే మేనల్లుడు

అమ్మకోసం

ఆడజన్మ

ఆలీబాబా 40 దొంగలు

ఇంటి గౌరవం

ఇద్దరు అమ్మాయిలు

ఎవరిని నమ్మాలి - దర్శకత్వం: లక్ష్మణ్ గోరె, తారాగణం: హరనాధ్, రాజశ్రీ; నిర్మాణ సంస్థ: నటరాజన్ పిక్చర్స్

ఎవరీ పాపాయి

ఒకే కుటుంబం

కథానాయిక మొల్ల

కిలాడి సింగన్న

కిల్లాడి సీఐడి 999

కోడలు దిద్దిన కాపురం

కోటీశ్వరుడు

ఖడ్గవీర

చిట్టిచెల్లెలు

జన్మభూమి

జగత్ జెట్టీలు

జాక్పాట్లో గూఢచారి

జైజవాన్

తల్లితండ్రులు

తల్లా పెళ్ళామా

తాళిబొట్టు

దసరాబుల్లోడు

దేశమంటే మనుషులోయ్

దొంగను వదిలితే దొరకడు

ద్రోహి

ధర్మదాత

పగ సాధిస్తా

పచ్చని సంసారం (1970 సినిమా)

పసిడిమనసులు

పెత్తందార్లు

పెళ్ళికూతురు

పెళ్ళి సంబంధం

బలరామ శ్రీకృష్ణ కథ

బస్తీ కిలాడీలు

భయంకర్ గూడాచారి

బాలరాజు కథ

భలే ఎత్తు చివరకు చిత్తు

భక్త కాళిదాసు

మరో ప్రపంచం

మళ్ళీ పెళ్ళి

మనసు-మాంగల్యం

మారిన మనిషి

మా నాన్న నిర్దోషి

మా మంచి అక్కయ్య

మాయని మమత

మూగప్రేమ

మెరుపు వీరుడు

యమలోకపు గూఢచారి

రెండు కుటుంబాల కథ

రౌడీ రాణి

లక్ష్మీకటాక్షం

విజయం మనదే

విచిత్ర వివాహం

విధివిలాసం

శ్రీదేవి(సినిమా)

సుగుణసుందరి కథ

నవంబర్ 7

నవంబర్ 7, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 311వ రోజు (లీపు సంవత్సరములో 312వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 54 రోజులు మిగిలినవి.

ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా

ఇది వికీపీడియా పుస్తకాల ప్రాజెక్టులో భాగంగా చేయబడిన తెలుగు సాహిత్యంలో విశిష్టమైన స్థానం కలిగిన పుస్తకాల జాబితా. ఈ జాబితాలో ఏ పుస్తకాలు చేర్చబడినాయో, ఇంకా ఎలాంటివి చేర్చవచ్చునో వంటి వివరాల కోసం ఇదే వ్యాసం చర్చాపేజీ చూడండి. ఈ జాబితాను విస్తరించడానికి స్పష్టమైన విధానాన్ని వాడండి.

ఈ జాబితాలో ఉన్న అందరు రచయితలు, అన్ని పుస్తకాలు గురించి వ్యాసాలు కూర్చవలెనని సంకల్పం. ఏదైనా పుస్తకం గురించిన వ్యాసం తయారు చేసినపుడు ఆ పేరును వికీపీడియా:వికీప్రాజెక్టు/పుస్తకాలు/పుస్తకాల వ్యాసాల జాబితాలో కాని రచయితల వ్యాసాల జాబితాలో కాని చేర్చండి. క్రమంగా ఈ జాబితాలో ఉన్న అన్ని పేర్లూ ఆ రెండు జాబితాలలోనూ చేరాలని మన లక్ష్యం.

ఈ జాబితాలో ప్రాచీన కావ్యాలు కాల క్రమంలోనూ, ఆధునిక రచనలు అకారాది క్రమంలోనూ ఇవ్వబడ్డాయి.

మే 5

మే 5, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 125వ రోజు (లీపు సంవత్సరములో 126వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 240 రోజులు మిగిలినవి.

వాణిశ్రీ

వాణిశ్రీ (జ.1948, ఆగష్టు 3, నెల్లూరు) 1960 మరియు 1970 దశకములలో పేరొందిన తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు రత్నకుమారి. వాణిశ్రీ తెలుగు సినిమాలతో పాటు అనేక తమిళ, కన్నడ మరియు మలయాళ సినిమాలలో కూడా నటించింది. మరపురాని కథ సినిమాతో చిత్రరంగ ప్రవేశము చేసిన వాణిశ్రీ సుఖదుఃఖాలు సినిమాలో చెల్లెలి పాత్రతో మంచి పేరుతెచ్చుకున్నది. ఈ సినిమాలో ఇది మల్లెల వేళయనీ ప్రసిద్ధ పాటను ఈమెపై చిత్రీకరించారు. ఆ తరువాత కథానాయకిగా అనేక సినిమాలో నటించి 1970వ దశకమంతా తెలుగు చిత్రరంగములో అగ్రతారగా నిలచింది. ఈ దశాబ్దపు చివరలో శ్రీదేవి మరియు జయప్రదలు తెరపై వచ్చేవరకు వాణిశ్రీనే అగ్రతార.

ఆ తరువాత సినీ రంగమునుండి విరమించి, వాణిశ్రీ పెళ్ళి చేసుకొని సంసారజీవితంలో స్థిరపడింది. ఈమెకు ఒక కొడుకు మరియు ఒక కూతురు. 80వ దశకములో ఈమె తిరిగి తల్లి పాత్రలతో సినీ రంగములో పునః ప్రవేశించింది.

శ్రీకాకుళం

సంబంధిత ఇతర వ్యాసాలకోసం శ్రీకాకుళం (అయోమయ నివృత్తి) పేజీ చూడండి.

శ్రీకాకుళం (Srikakulam) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక నగరం మరియు శ్రీకాకుళం జిల్లా కేంద్రము. ఇదే పేరుతో శాసనసభ నియోజకవర్గము, పార్లమెంట్ నియోజకవర్గము ఉన్నాయి. ఈ పట్టణం నాగావళి నది ఒడ్డున నది కిరువైపుల విస్తరించి ఉంది. ఈ నగరాన్ని బలరాముడు కనుగొన్నట్టు భావిస్తారు.

స్కాండియం

స్కాండియం (Scandium ఒక రసాయన మూలకము. దాని సంకేత సూచకము Sc. పరమాణు సంఖ్య 21. ఇది వెండిలాగా మెరిసే ఒక లోహము. ఇది మూలక రూపంలో ప్రకృతిలో లభించదు. కాంపౌండ్‌ల రూపంలో అరుదైన ఖనిజంగా స్కాండినేవియా ప్రాంతం లోను, ఇతర స్థలాలలోను లభిస్తుంది. ఇదీ, యిట్రియం, లాంథనైడ్స్ కలిపి భూమిమీద అరుదుగా లభించే మూలకాలుగా వర్గీకరిస్తారు. (rare earth element).

మొట్టమొదట 1879లో స్కాండియం అనే మూలకాన్ని గుర్తించారు కాని తరువాత చాలా కాలం వరకు, అనగా 1937 వరకు దాన్ని ఒక లో్హంగా వేరు చేయలేకపోయారు. 1970 దశకంలో స్కాండియంను అల్యూమినియంతో కలిపి మిశ్ర లోహాలలో వాడ సాగారు. ఇదొక్కటే పారిశ్రామికంగా ప్రస్తుతం స్కాండియం వినియోగం.

1869లో మెండలీవ్ తన ఆవర్తన పట్టిక ద్వారా స్కాండియం స్థానంలో ఒక మూలకం ఉండాలని ఊహించాడు. ఈ సంగతి తెలియకుండానే 1879లో లార్స్ ఫ్రెడరిక్ నీల్సన్ అనే శాస్త్రవేత్త అధ్వర్యంలోని బృందం యూక్సనైట్ మరియు గాడోలినైట్ ఖనిజాలనుండి కనుగొన్న క్రొత్త మూలకానికి స్ట్రాన్షియం అని పేరు పెట్టారు. మొదటి ప్రయత్నంలో 250 మిల్లీ గ్రాముల శుద్ధ స్కాండియంను మాత్రం వేరు చేయగలిగారు. తరువాతి ప్రయత్నంలో 10 కిలోగ్రాముల యూక్సనైట్ ఖనిజంనుండి 2.0 గ్రాముల పరిశుద్ధమైన స్కాండియం ఆక్సైడ్‌ను వేరు చేయగలిగారు.(Sc2O3).. 1960 నాటికి కాని 99% పరిశుద్ధమైన ఒక పౌండు స్కాండియం మెటల్‌ను వేరు చేయడం సాధ్యం కాలేదు.

స్కాండియం అరుదుగా లభించే గట్టి, గరుకైన, నల్లని లోహం. గాలి తగిలినపుడు కొంచెం పసుపు రంగుకు మారుతుంది.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.