1966

1966 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1963 1964 1965 1966 1967 1968 1969
దశాబ్దాలు: 1940లు 1950లు 1960లు 1970లు 1980లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జనవరి

జనవరి
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1
2 3 4 5 6 7 8
9 10 11 12 13 14 15
16 17 18 19 20 21 22
23 24 25 26 27 28 29
30 31  

ఫిబ్రవరి

ఫిబ్రవరి
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4 5
6 7 8 9 10 11 12
13 14 15 16 17 18 19
20 21 22 23 24 25 26
27 28

మార్చి

మార్చి
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4 5
6 7 8 9 10 11 12
13 14 15 16 17 18 19
20 21 22 23 24 25 26
27 28 29 30 31

ఏప్రిల్

ఏప్రిల్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2
3 4 5 6 7 8 9
10 11 12 13 14 15 16
17 18 19 20 21 22 23
24 25 26 27 28 29 30

మే

మే
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
29 30 31

జూన్

జూన్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4
5 6 7 8 9 10 11
12 13 14 15 16 17 18
19 20 21 22 23 24 25
26 27 28 29 30  

జూలై

జూలై
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2
3 4 5 6 7 8 9
10 11 12 13 14 15 16
17 18 19 20 21 22 23
24 25 26 27 28 29 30
31  

ఆగస్టు

ఆగష్టు
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29 30 31  

సెప్టెంబర్

సెప్టెంబర్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3
4 5 6 7 8 9 10
11 12 13 14 15 16 17
18 19 20 21 22 23 24
25 26 27 28 29 30  

సెప్టెంబరు 26 అట్లూరి పిచ్చేశ్వర రావు తెలుగు భాషలో కథకుడు, అనువాదకుడు, నవలా రచయిత, సాహిత్యవేత్త (జ.1925)

అక్టోబర్

అక్టోబర్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1
2 3 4 5 6 7 8
9 10 11 12 13 14 15
16 17 18 19 20 21 22
23 24 25 26 27 28 29
30 31  
  • అక్టోబరు 22: సోవియట్ యూనియన్ లూనా-12 అంతరిక్షనౌకను ప్రయోగించింది.

నవంబర్

నవంబర్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4 5
6 7 8 9 10 11 12
13 14 15 16 17 18 19
20 21 22 23 24 25 26
27 28 29 30

డిసెంబర్

డిసెంబర్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3
4 5 6 7 8 9 10
11 12 13 14 15 16 17
18 19 20 21 22 23 24
25 26 27 28 29 30 31

జననాలు

మరణాలు

Lal Bahadur Shastri (cropped)
లాల్ బహద్దూర్ శాస్త్రి

పురస్కారాలు

1967

1967 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

ISBN

అంతర్జాతీయ ప్రామాణిక పుస్తక సంఖ్య (International Standard Book Number - ISBN) అనేది ఒక విశిష్ట సంఖ్యా వాణిజ్య పుస్తక గుర్తింపు. ఐఎస్‌బిఎన్ అనేది ప్రతి ఎడిషన్ మరియు వైవిధ్యానికి (పునర్ముద్రణకు తప్ప) కేటాయించబడుతుంది. ఉదాహరణకు, ఇ-పుస్తకం, పేపర్‌బ్యాక్ మరియు అదే పుస్తకం యొక్క గ్రంథాలయ ప్రతి -ప్రతిదీ ఒక విభిన్న ISBN కలిగి వుంటుంది. ISBN అనేది 2007 జనవరి 1 నుండి 13 అంకెల పొడవుతో ఈ సంఖ్యను కేటాయిస్తున్నారు. 2007 ముందు 10 అంకెల పొడవుగా కేటాయించబడేది. ISBN కేటాయింపు పద్ధతి దేశాన్ని బట్టి, ప్రచురణ పరిశ్రమ దేశంలో ఎంత పెద్దదనే దాన్ని బట్టీ మారుతూ ఉంటుంది. గుర్తింపు యొక్క ప్రారంభ ISBN ఆకృతీకరణ 1966 లో 9 అంకెలతో రూపొందించిన స్టాండర్డ్ బుక్ నంబరింగ్ (SBN) ఆధారంగా 1967 లో ఉత్పత్తి చేశారు.

అక్టోబర్ 2

అక్టోబర్ 2, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 275వ రోజు (లీపు సంవత్సరములో 276వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 90 రోజులు మిగిలినవి.

అధికార భాష

ఒక ప్రాంతంలో అధిక శాతం ప్రజలు మాట్లాడే భాషను అనుసరించి ప్రభుత్వాలు ఆ భాషను ఆ ప్రాంతానికి అధికార భాషగా నిర్ణయిస్తాయి. అనగా, మన దేశానికి హిందీ అధికార భాష. మన రాష్ట్రానికి తెలుగు అధికార భాష. ఒక భాషని అధికార భాషగా నిర్ణయంచిన తర్వాత ఆయా ప్రభుత్వాలు అన్ని విధాలా ఆ భాషను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అన్ని ప్రభుత్వ కార్యకలాపాల్లో సాధ్యమైనంతవరకూ ఆ భాషనే ఉపయోగించాలి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1966 మే 14 న అధికారభాషా చట్టం చేసింది. 19-3-1974 న అధికారభాషా సంఘాన్ని ఏర్పరిచింది.

ఇందిరా గాంధీ

ఇందిరా ప్రియదర్శిని గాంధీ (నవంబర్ 19, 1917 – అక్టోబర్ 31, 1984) భారతదేశపు మొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు మరియు 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసింది. ఆమె భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. జవహర్ లాల్ నెహ్రుకి మొదటి సారి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి సెకట్రరీగా జీతం లేకుండా పనిచేసింది. 1964 సంవత్సరములో తండ్రి మరణం తరువాత రాజ్యసభకు ఎన్నిక అయింది. లాల్ బహదుర్ శాస్త్రి మంత్రి మండలిలో ప్రసారశాఖ మంత్రిగా పనిచేసింది..

మోతీలాల్ నెహ్రూ పేరుమోసిన న్యాయవాది. సంపదలకు నెలవైన ఆ ఇంటికి మోతీలాల్ ఇంగ్లీషు స్నేహితులు (బ్రిటిష్ వారు), స్వదేశీ స్నేహితులు వస్తూ పోతూ ఉండేవారు. అతని కుమారుడు జవహర్‌లాల్ నెహ్రూ, కోడలు కమలా నెహ్రూ. కమలా నెహ్రూ సాంప్రదాయక కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబం నుంచి రావడం వల్ల అత్తవారింటికి అలవాటు పడటానికి మొదట్లో కొంచెం ఇబ్బంది పడింది. మోతీలాల్ కుటుంబంలోని వారు సవీన సాంప్రదాయానికి అలవాటు పడినవారు.

ఇందిరా ప్రియదర్శిని 1917, నవంబర్ 19 తేదీన జవహర్ లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ ల ఏకైక సంతానంగా అలహాబాదులోని ఆనంద్ భవన్ లో జన్మించింది. ఆమ మోతీలాల్ నెహ్రూకు మనుమరాలు. మోతీలాల్‌కు మనుమరాలంటే చాలా ఇష్టం. అప్పటికే ఆయన నేషనల్ కాంగ్రెస్ సభ్యునిగా ఉన్నాడు. అయినా తన వృత్తిని వదలలేదు. 1919లో పంజాబ్ లోని వైశాఖీ పండుగ జరుగుతున్న తరుణంలో బ్రిటిష్ వారు జలియన్ వాలా బాగ్‌లో జరిపిన మారణ కాండలో కొన్ని వేలమంది బలయ్యారు. ఈ సంఘటన మోతీలాల్ హృదయాన్ని కదిలించి వేసింది. వెంటనే తన వృత్తిని వదిలిపెట్టాడు. తన వద్ద ఉన్న ఖరీదైన విదేశీ వస్తులనన్నింటినీ తగులబెట్టాడు. ఖద్దరు దుస్తులను మాత్రమే ధరించడం మొదలు పెట్టాడు. తన కుమార్తెకు కాన్వెంట్ స్కూలు మానిపించాడు.

ఇలాంటి తరుణంలో మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ వారి ఇంటికి వచ్చాడు. నెహ్రూతో చాలా సేపు మాట్లాడాడు. ఇందిరకు వారు మాట్లాడుకున్నది ఏమిటో అర్థం కాకపోయినా ఇంటిలో జరిగే మార్పులకు ఒక చిన్ని ప్రేక్షకురాలిగా ఉంది. అది మొదలు వారి ఇల్లు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనే వీరులకు తమ కార్యక్రమాలను రూపొందించుకునే కేంద్రంగా మారింది. ఆమె తల్లి, తండ్రి ఇద్దరూ స్వాంతంత్ర్యం కోసం కదనరంగంలోకి దూకారు.

చిన్నారి ఇందిర సైతం తన విదేశీ బొమ్మలను వదిలివేసింది. ఇప్పటి దాకా భోగ భాగ్యాలకు అలవాటు పడిన నెహ్రూలు కష్టాలను కోరి ఆహ్వానించినా ఆ కష్టాలను ధైర్యంగా ఎదురీది స్వాతంత్ర్య భారత చరిత్రలో వారికి ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. వారి వంశానికి ఎనలేని కీర్తిని సంపాదించుకున్నారు.

కృష్ణ కెనాల్–గుంటూరు రైలు మార్గము

'కృష్ణ కెనాల్–గుంటూరు రైలు మార్గము అనేది భారతీయ రైల్వే లోని గుంటూరు డివిజన్కి చెందిన ఒక రైల్వే సెక్షన్. ఈ సెక్షన్ కృష్ణ కెనాల్–గుంటూరుని కలుపుతుంది. ఈ సెక్షన్ హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గముని కృష్ణ కెనాల్ దగ్గర, గుంటూరు–మాచెర్ల సెక్షన్ మరియు గుంటూరు–తెనాలి సెక్షన్ ని గుంటూరు దెగ్గర్ కలుస్తుంది.

కొత్తవలస-కిరండల్ రైలు మార్గము

కొత్తవలస-కిరండల్ రైలు మార్గము 2003 నుండి తూర్పు తీర రైల్వే జోన్ నందలి వాల్తేరు రైల్వే డివిజను కు 2003 సం. నుండి సంక్రమించినది. ఈ మార్గము 2003 వరకు ఆగ్నేయ రైల్వే జోన్ పరిధిలో ఉంది. ఇది ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా మరియు ఛత్తీస్‌ఘడ్ మూడు రాష్ట్రాల గుండా వెళుతుంది.

చంద్రమోహన్

చంద్రమోహన్ గా ప్రసిద్ధులైన మల్లంపల్లి చంద్రశేఖర రావు తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు. 1966లో రంగులరాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ఆరంభమైంది. అప్పటినుండి సహనాయకుడిగా, నాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటాడు.

క్రొత్త హీరోయన్‌లకు లక్కీ హీరోగా చంద్రమోహన్‌ను పేర్కొంటారు. సిరిసిరిమువ్వలో జయప్రద, పదహారేళ్ళ వయసులో శ్రీదేవి తమ నటజీవితం ప్రాంభంలో చంద్రమోహన్‌తో నటించి తరువాత తారాపధంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. "ఈయనే కనుక ఒక అడుగు పొడుగు ఉంటే సూపర్ స్టార్ అయిఉండే వారు" అని సినీఅభిమానులు భావిస్తారు.

జనవరి 15

జనవరి 15, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 15వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 350 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 351 రోజులు).

జనవరి 24

జనవరి 24, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 24వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 341 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 342 రోజులు).

తెలుగు సినిమాలు 1966

ఈ యేడాది 32 చిత్రాలు విడుదల కాగా, యన్టీఆర్‌ 12 చిత్రాల్లోనూ, ఏయన్నార్‌ నాలుగు చిత్రాల్లోనూ నటించారు. హాస్యప్రధానంగా రూపొందిన జానపద చిత్రం 'పరమానందయ్య శిష్యుల కథ', నాయక, ప్రతినాయక పాత్రలు పోషించి, స్వీయ దర్శకత్వంలో యన్టీఆర్‌ రూపొందించిన 'శ్రీకృష్ణ పాండవీయం', చైల్డ్‌ సెంటిమెంట్‌తో తెరకెక్కిన 'లేత మనసులు' చిత్రాలు సంచలన విజయం సాధించి, సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. "ఆస్తిపరులు, శ్రీకృష్ణతులాభారం, పిడుగురాముడు, మొనగాళ్ళకు మొనగాడు, పొట్టి ప్లీడర్‌, పల్నాటియుద్ధం, కె.విశ్వనాథ్‌ తొలి చిత్రం 'ఆత్మగౌరవం', అక్కినేని తొమ్మిది పాత్రలు పోషించిన 'నవరాత్రి" చిత్రాలు విశేషాదరణ పొందాయి. యన్టీఆర్‌, విఠలాచార్య కలయికలో రూపొందిన 'అగ్గిబరాటా' రికార్డు ఓపెనింగ్స్‌ రాబట్టింది. 'గూఢచారి 116' ఘనవిజయంతో కృష్ణ హీరోగా మంచి గుర్తింపు సంపాదించారు. ఈ యేడాదే 'చిలకా-గోరింక' ద్వారా కృష్ణంరాజు తెరకు పరిచయమయ్యారు. కె.ఎస్.ఆర్.దాస్ 'లోగుట్టు పెరుమాళ్ళ కెరుక'తో దర్శకుడయ్యారు.

అడవి యోధుడు

అడుగుజాడలు

అగ్గిబరాటా

ఆమె ఎవరు? - జగ్గయ్య, జయలలిత

ఆత్మ గౌరవం

ఆస్తిపరులు

ఆటబొమ్మలు

కన్నులపండుగ

కన్నెమనుసులు

కన్నెపిల్ల

కత్తిపోటు

గూఢచారి 116

చిలక గోరింక

జమీందారు

దొంగలకు దొంగ

డాక్టర్ ఆనంద్

నవరాత్రి

నాగ జ్యోతి

పాదుకా పట్టాభిషేకం

పల్నాటి యుద్ధం (1966 సినిమా)

పరమానందయ్య శిష్యులకథ

పెళ్ళిపందిరి

పిడుగురాముడు

పొట్టి ప్లీడరు

భక్త పోతన(1966 సినిమా)

భీమాంజనేయ యుద్ధం

మనసే మందిరం

మంగళసూత్రం

మోహినీ భస్మాసుర

మా అన్నయ్య

రంగులరాట్నం

లోగుట్టు పెరుమాళ్ళకెరుక

లేత మనసులు

విజయశంఖం

శకుంతల

శ్రీమతి

శ్రీకాకుళాంధ్ర మహావిష్ణుకథ

శ్రీకృష్ణ తులాభారం (1966) - జమున, ఎన్.టి.ఆర్.

శ్రీకృష్ణ పాండవీయం

సంగీత లక్ష్మి

హంతకులొస్తున్నారు జాగ్రత్త

తెలుగు సినిమాలు శ

శంకర్ దాదా జిందాబాద్ -2007

శివమెత్తిన సత్యం - 1980

శంకరాభరణం - 1979

శివుడు శివుడు శివుడు -1983

శివుడు - 2001

శివ - 2005 (దర్శకుడు - సత్యం)

శంభు - 2003

శభాష్

శభాష్ రాముడు - 1964

శభాష్ సూరి - 1959

శివకాశి - 2003

శివరంజని - 1978

శివ శక్తి - 1991

శివలీలలు - 1995

శివమణి - 2003

శ్లోకం - 2005

శివయ్య - 1998

శివన్న- 2000

శివాతాండవం

శశిరేఖా పరిణయం - 2008

శ్రిదేవి

శ్రీరామరాజ్యం (సినిమా) - 2012

శ్రీ రాజరాజేశ్వరి - 2001

శ్రీరామ్- 2002

శ్రీరామచంద్రులు - 2004

శ్రీ మహాలక్ష్మి- 2007

శ్రీ కృష్ణ మాయ

శ్రీ కృష్ణ గారడి

శ్రీ కృష్ణ విజయం

శ్రీ కృష్ణ విజయం (1971)

శ్రీ మంజునాథ- 2004

శ్రీ జగద్గురు ఆదిశంకర

శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ - 1988

శ్రీ ఆంజనేయం - 2004

శ్రీ కృష్ణ 2006

శ్రీ - 2005

శ్రావణ సంధ్య - 1986

శ్రావణ శుక్రవారం

శ్రావణమాసం - 2005

శ్రీకృష్ణసత్య -1971

శ్రీ దత్త దర్శనము - 1983

శాంతి సందేశం

శ్రీకారం - 1996

శ్రీమద్విరాట పర్వము - 1979

శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర- 1984

శ్రీమన్నారాయణ - 2012

శ్రీమతి కళ్యాణం - 2009

శ్రీమతీ వెళ్ళొస్తా - 1998

శ్రీనాథ కవిసార్వభౌమ - 1993

శ్రీవారి శోభనం -1985

శ్రీవారి చిందులు - 1991

శ్రీమతి ఒక బహుమతి - 1987

శ్రీవారి కోరిక

శ్రీవారి ప్రియురాలు - 1994

శ్రీవారు

శ్రుతిలయలు- 1987

శుభలేఖ - 1982

శుభలేఖలు - 1998

శుభవార్త- 1998

శుభోదయం - 1980

శుభవేళ - 2000

శుభం (2008)

శుభమస్తు - 1995

శుభప్రదం - 2010

సుభాష్ చంద్రబోస్ - 2005

శుభాశీస్సులు

శుభాకాంక్షలు - 1997

శివ - 1989

శుభ సంకల్పం - 1995

శుభాకాంక్షలు - 1997

శుభలగ్నం - 1994

శుభముహూర్తం (1997)

శుభముహూర్తం (1983)

శోభనరాత్రులు

శృంగార పురుషుడు

శ్రావణ సంధ్య

శ్రావణ మేఘాలు

శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ - 1966

శ్రీదత్త దర్శనము

శ్రీవారికి ప్రేమ లేఖ -1984

శ్రీ ఏడుకొండలస్వామి - 1991

శ్రీ గౌరీ మహత్యం

శ్రీ చాముండేశ్వరి మహిమ

శ్రీ తిరుపతి వెంకటేశ్వర మహత్యం

శ్రీ వెంకటేశ్వర మహత్యం - 1960

శ్రీ వెంకటేశ్వర మహత్యం(1939 సినిమా)

శ్రీ దేవీకామాక్షీ కటాక్షం

శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ - 1976

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యం

శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి

శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం

శ్రీ సాయిమహిమ

శ్రీ సింహాచల క్షేత్ర మహిమ

శ్రీ సీతారామ జననం - 1937

శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి - 1998

శ్రీకట్నలీలలు - 1985

శ్రీకృష్ణ లీలలు (1935 సినిమా)

శ్రీకృష్ణ పాండవీయం - 1966

శ్రీకృష్ణ తులాభారం (1966)

శ్రీకృష్ణాంజనేయ యుద్ధం - 1972

శ్రీ కృష్ణావతారం - 1967

శ్రీనివాస కల్యాణం - 1987

శ్రీపురం మొనగాడు (సిరిపురం మొనగాడు?)

శ్రీమతి కానుక - 1986

శ్రీమతి శోభనం - 1985

శ్రీరామాంజనేయ యుద్ధం (1975)

శ్రీశైల భ్రమరాంబికా కటాక్షం

శ్రీవారి ముచ్చట్లు - 1981

శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న - 1967

దక్షిణ మధ్య రైల్వే

భారతదేశం లోని 16 రైల్వే జోన్‌లలో ఒకటైన దక్షిణ మధ్య రైల్వే 1966, అక్టోబర్ 2న ఏర్పడింది. ఈ రైల్వే జోన్ సికింద్రాబాదు ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. దీని పరిధిలో ప్రస్తుతం 6 రైల్వే మండలములు ఉన్నాయి. తెలంగాణ లోని హైదరాబాదు, సికింద్రాబాదు, ఆంధ్ర ప్రదేశ్ లోని గుంతకల్లు, విజయవాడ, గుంటూరు లతో పాటు మహారాష్ట్రకు చెందిన నాందేడ్ మండలములు దక్షిణ మధ్య రైల్వేలో ఉన్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌ మఱియు తెలంగాణలో విస్తరించియున్న ఈ డివిజన్ కొంతమేరకు కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో కూడా వ్యాపించియున్నది. మొత్తం 5752 కిలోమీటర్ల నిడివి కలిగిన రైలు మార్గం ఈ జోన్‌లో విస్తరించిఉన్నది. దేశంలో అత్యధిక లాభాలు ఆర్జించే జోన్‌లలో ఇది ఒకటి.

ప్రధానమంత్రి

ప్రధానమంత్రి భారత ప్రభుత్వ అధినేత. ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన స్థానం. పదవి రీత్యా రాష్ట్రపతి స్థానం దీనికంటే ఉన్నతమైనదైనా, రాష్ట్రపతి అధికారాలు కేవలం అలంకారప్రాయము, నామమాత్రము కాగా, వాస్తవంలో అధికారాలన్నీ ప్రధానమంత్రి వద్దే కేంద్రీకృతమై ఉంటాయి.

భారత్ అనుసరిస్తున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతి లో లోక్‌సభలో అత్యధిక బలం కలిగిన రాజకీయ పక్షానికి గాని, కూటమికి గాని నాయకుడై, సభలో మెజారిటీ పొందగలిగి ఉండాలి. ప్రధాన మంత్రి లోక్‌సభ లోగాని, రాజ్యసభ లోగాని సభ్యుడై ఉండాలి, లేదా ప్రధానమంత్రిగా నియమితుడైన ఆరు నెలల లోపు ఏదో ఒక సభకు ఎన్నికవ్వాలి.

భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు

భారతదేశం ఇరవై-తొమ్మిది రాష్ట్రములు మరియు ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు కలిగిన ఒక సంయుక్త రాష్ట్ర కూటమి. ఈ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు జిల్లాలుగా పునర్విభజించబడ్డాయి.

విజయవాడ రైల్వే డివిజను

విజయవాడ రైల్వే డివిజను భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే (ద.మ.రై) జోన్ లో గల ఆరు డివిజన్ల (విభాగాలు) లో ఇది ఒకటి. దక్షిణ మధ్య రైల్వే యొక్క అధికారిక ప్రధాన కార్యాలయము తెలంగాణ రాష్ట్రములోని సికింద్రాబాదు లో ఉండటమే కాకుండా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రముల లోని దాదాపు మొత్తం భూభాగములో తన సేవలు అందిస్తోంది. 2003 లో విజయవాడ మండలము విభజించబడి క్రొత్తగా గుంటూరు మండలము ఏర్పరచబడింది.

సాలూరు రాజేశ్వరరావు

సాలూరు రాజేశ్వరరావు తెలుగు సినీ రంగంలో సుమారు ఐదు దశాబ్దాలపాటు మధురమైన గీతాలందించి, తెలుగువారు గర్వించదగ్గ సంగీతదర్శకులలో ఒకడు. ఎన్నో అజరామరమైన వెండితెర వెలుగులకు సంగీతపు మధురిమలు అందించినవారిలో ఆయనకు ప్రత్యేక స్థానముంది.

సెప్టెంబర్ 13

సెప్టెంబర్ 13, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 256వ రోజు (లీపు సంవత్సరములో 257వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 109 రోజులు మిగిలినవి.

సెప్టెంబర్ 6

సెప్టెంబర్ 6, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 249వ రోజు (లీపు సంవత్సరములో 250వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 116 రోజులు మిగిలినవి.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.