1964

1964 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1961 1962 1963 1964 1965 1966 1967
దశాబ్దాలు: 1940 1950లు 1960లు 1970లు 1980లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జనవరి

జనవరి
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4
5 6 7 8 9 10 11
12 13 14 15 16 17 18
19 20 21 22 23 24 25
26 27 28 29 30 31

ఫిబ్రవరి

ఫిబ్రవరి
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1
2 3 4 5 6 7 8
9 10 11 12 13 14 15
16 17 18 19 20 21 22
23 24 25 26 27 28 29

మార్చి

మార్చి
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
29 30 31

ఏప్రిల్

ఏప్రిల్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4
5 6 7 8 9 10 11
12 13 14 15 16 17 18
19 20 21 22 23 24 25
26 27 28 29 30  

మే

మే
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2
3 4 5 6 7 8 9
10 11 12 13 14 15 16
17 18 19 20 21 22 23
24 25 26 27 28 29 30
31  

జూన్

జూన్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29 30

జూలై

జూలై
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4
5 6 7 8 9 10 11
12 13 14 15 16 17 18
19 20 21 22 23 24 25
26 27 28 29 30 31

ఆగస్టు

ఆగష్టు
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1
2 3 4 5 6 7 8
9 10 11 12 13 14 15
16 17 18 19 20 21 22
23 24 25 26 27 28 29
30 31  

సెప్టెంబర్

సెప్టెంబర్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4 5
6 7 8 9 10 11 12
13 14 15 16 17 18 19
20 21 22 23 24 25 26
27 28 29 30

అక్టోబర్

అక్టోబర్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3
4 5 6 7 8 9 10
11 12 13 14 15 16 17
18 19 20 21 22 23 24
25 26 27 28 29 30 31

నవంబర్

నవంబర్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
29 30

డిసెంబర్

డిసెంబర్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4 5
6 7 8 9 10 11 12
13 14 15 16 17 18 19
20 21 22 23 24 25 26
27 28 29 30 31

జననాలు

మరణాలు

Jnehru
జవహర్ లాల్ నెహ్రూ
1964 నంది పురస్కారాలు

నంది పురస్కారాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రకటిస్తుంది. ఈ పురస్కారాలు 1964 సం.లో మొట్టమొదటిసారిగా ప్రకటించింది.

అక్టోబర్ 5

అక్టోబర్ 5, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 278వ రోజు (లీపు సంవత్సరములో 279వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 87 రోజులు మిగిలినవి.

కాకరపర్తి భావనారాయణ కళాశాల

కాకరపర్తి భావనారాయణ కళాశాల విజయవాడలోని కొత్త పేట అనే ప్రాంతంలో ఉంది. ఈ కళాశాల కాకరపర్తి భావనారాయణ గారిచే స్థాపించబడింది. కళాశాల స్థాపనలో ఉసిరిక జగన్మోహన రావు, కొప్పురవూరి సత్యనారాయణ మరియు ఇతరులు పాలుపంచుకున్నారు. 1964 నవంబరు 6వ తేదీన శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి మరియు ముఖ్య మంత్రి గారిచే కళాశాల స్థాపనా పనులను ప్రారంభించారు, కళాశాల విస్తీర్ణం దాదాపు 9.6 ఎకరాలు. జూన్ 1965 నుండి కళాశాల పనులను ప్రారంభించారు. కళాశాల 220 విద్యార్థులతో, 15మంది ఉపాధ్యాయులతో ప్రారంభించబడింది. కళాశాలకు మొదటగా ఎస్. సుందరం గారు ప్రధానోపధ్యాయులుగా పనిచేసారు.

కె.వి.మహదేవన్

1727 మార్చి 31 (1727-03-31)(వయసు 84)

కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహాదేవన్ (టూకీగా కె.వి.మహదేవన్) (1917 - 2001) సుప్రసిద్ధ తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు.

చారుసీతా చక్రవర్తి

చారుసీతా చక్రవర్తి (ఆంగ్లం: Charusita Chakravarty) ఒక ప్రముఖ భారత రసాయన శాస్త్రవేత్త. ఈమె నీరూపై చాలా పనిచేశారు. ద్రవాలపై ఈమె చేసిన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందాయి.

జగపతి బాబు

జగపతిబాబుగా తెలుగు సినీరంగములో ప్రసిద్ధి చెందిన వీరమాచనేని జగపతి చౌదరి తెలుగు సినిమా నటులు. ఇతడు ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు వి.బి.రాజేంద్రప్రసాద్ కుమారులు. ఫిబ్రవరి 12, 1962న మచిలీపట్నంలో జన్మించారు. ఈయన కుటుంబ కథా చిత్రాలెన్నింటిలోనో నటించారు. దాదాపు 100 చిత్రాలలో నటించి ఏడు నంది పురస్కారములను అందుకున్నారు.

జూన్ 1

జూన్ 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 152వ రోజు (లీపు సంవత్సరములో 153వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 213 రోజులు మిగిలినవి.

జూన్ 19

జూన్ 19, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 170వ రోజు (లీపు సంవత్సరములో 171వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 195 రోజులు మిగిలినవి.

జూన్ 24

జూన్ 24, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 175వ రోజు (లీపు సంవత్సరములో 176వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 190 రోజులు మిగిలినవి.

తెలుగు సినిమాలు 1964

ఈ యేడాది 26 చిత్రాలు విడుదలయ్యాయి. యన్టీఆర్‌ 15 చిత్రాల్లోనూ, ఏయన్నార్‌ ఆరు చిత్రాల్లోనూ నటించారు. తొలిసారి అత్యధిక భాగం ఔట్‌ డోర్‌లో చిత్రీకరణ జరుపుకున్న బాబూమూవీస్‌ వారి 'మూగమనసులు' సంచలన విజయం సాధించి, రజతోత్సవాలు జరుపుకుంది. తరువాతి కాలంలో శతచిత్ర నిర్మాతగా కీర్తి గడించిన డి.రామానాయుడు తమ సురేశ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం 'రాముడు-భీముడు' (ఇదే యన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేసిన తొలి చిత్రం కూడా) ఘనవిజయం సాధించింది. ఇంకా "ఆత్మబలం, అమరశిల్పి జక్కన్న, డాక్టర్‌ చక్రవర్తి, అగ్గి-పిడుగు, మంచి మనిషి, దాగుడుమూతలు, భక్త రామదాసు" చిత్రాలు శతదినోత్సవం జరుపుకున్నాయి. పత్రికలలో 'ఓపెనింగ్‌ కలెక్షన్ల' ప్రకటనకు శ్రీకారం చుట్టిన చిత్రం 'అగ్గి - పిడుగు'. భారీ చిత్ర నిర్మాణ వ్యయం రూ.5 లక్షలకు పైగా అవుతున్న ఆ రోజుల్లో ఈ చిత్రం మొదటి వారంలోనే రూ.5 లక్షలు గ్రాస్‌ వసూలు చేసింది. ఈ యేడాది విడుదలైన "మురళీకృష్ణ, గుడిగంటలు, శ్రీసత్యనారాయణవ్రత మహాత్మ్యం, బొబ్బిలియుద్ధం, నవగ్రహపూజా మహిమ, బంగారు తిమ్మరాజు" చిత్రాలు కూడా ప్రజాదరణ చూరగొన్నాయి.

అగ్గిపిడుగు

అడవి పిల్ల

అందీఅందని ప్రేమ

అమరశిల్పి జక్కన

ఆత్మబలం

ఆదర్శ సోదరులు

ఆనందజ్యోతి

ఇంటి దొంగ

ఈడుజోడు

కలవారి కోడలు

కలియుగ భీముడు

కవల పిల్లలు

కర్ణ

గుడిగంటలు

డాక్టర్ చక్రవర్తి

తోటలోపిల్ల కోటలోరాణి

దాగుడు మూతలు

దేశద్రోహులు

దొంగను పట్టిన దొర

నాదీ ఆడజన్మే

నవగ్రహ పూజా మహిమ

పూజాఫలం

పీటలమీద పెళ్ళి

బబ్రువాహన

బంగారు తిమ్మరాజు

బొబ్బిలి యుద్ధం

మంచి మనిషి

మూగ మనసులు

మర్మయోగి

మురళీకృష్ణ

మైరావణ

మాస్టరమ్మాయి

రామదాసు

రాముడు భీముడు

వారసత్వం

వివాహబంధం

శభాష్ సూరి

శ్రీ సత్యనారాయణ మహత్యం

హంతకుడెవరు

నంది పురస్కారాలు

నంది పురస్కారాలు అనేవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినిమాలకు ఏటా ఇచ్చే పురస్కారాలు. తెలుగు చరిత్ర మరియు కళలకు ప్రతీకలలో ఒకటైన లేపాక్షి నంది పేరిట ఉత్తమ చిత్రాలకు, మరియు ఉత్తమ కళాకారులకు ఈ పురస్కారాలు ఇస్తారు. ఈ సంప్రదాయం 1964 సంవత్సరములో ప్రారంభమైనది. ఆ రోజులలో చిత్ర నిర్మాణము చాలా తక్కువగా ఉండేది, ఏడాదికి సుమారు 25 నుండి 30 వరకు చిత్రాలు మాత్రమే తయారవుతుండేవి. రాను రాను వాటి సంఖ్య 125 నుండి 130 వరకూ పెరిగింది. చిత్ర నిర్మాణం సరళి, నాణ్యత, ప్రమాణాలు తగ్గుతూ భారీ వ్యయ ప్రయాసలకు లోనవుతుంది. మొదటిలో బంగారు, రజిత, కాంస్య నంది అనే 3 బహుమతులూ కథకు 2 బహుమతులూ, మొత్తము 5 పురస్కారాలుండేవి. చిత్ర నిర్మాణములో అన్ని శాఖలకు గుర్తింపు, ప్రోత్సాహము అందించే విధంగా ఇప్పుడు 42 నందులకు పెరిగినవి.

పసుపులేటి కన్నాంబ

కన్నాంబ ప్రసిద్ధ రంగస్థల నటి, గాయని. చలనచిత్ర కళాకారిణిగా తెలుగునాట కీర్తి తెచ్చుకున్న కన్నాంబ పూర్తి పేరు పసుపులేటి కన్నాంబ.

ప్రధానమంత్రి

ప్రధానమంత్రి భారత ప్రభుత్వ అధినేత. ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన స్థానం. పదవి రీత్యా రాష్ట్రపతి స్థానం దీనికంటే ఉన్నతమైనదైనా, రాష్ట్రపతి అధికారాలు కేవలం అలంకారప్రాయము, నామమాత్రము కాగా, వాస్తవంలో అధికారాలన్నీ ప్రధానమంత్రి వద్దే కేంద్రీకృతమై ఉంటాయి.

భారత్ అనుసరిస్తున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతి లో లోక్‌సభలో అత్యధిక బలం కలిగిన రాజకీయ పక్షానికి గాని, కూటమికి గాని నాయకుడై, సభలో మెజారిటీ పొందగలిగి ఉండాలి. ప్రధాన మంత్రి లోక్‌సభ లోగాని, రాజ్యసభ లోగాని సభ్యుడై ఉండాలి, లేదా ప్రధానమంత్రిగా నియమితుడైన ఆరు నెలల లోపు ఏదో ఒక సభకు ఎన్నికవ్వాలి.

మణిశర్మ

యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ (జూలై 11, 1964) మణి శర్మగా ప్రసిద్ధి పొందిన ప్రముఖ తెలుగు మరియు తమిళ సినీ సంగీత దర్శకుడు. 200 కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. సాలూరి రాజేశ్వర రావు దగ్గర్నుంచి వందేమాతరం శ్రీనివాస్ వరకు మేటి సంగీత దర్శకుల దగ్గర పనిచేసిన అనుభవం ఆయనకుంది.

మాధవపెద్ది సత్యం

మాధవపెద్ది సత్యం (మార్చి 11, 1922 - డిసెంబర్ 18, 2000) తెలుగు సినిమా నేపథ్య గాయకుడు మరియు రంగస్థల నటుడు. ఈయన తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ మరియు సింహళ భాషలతో సహా దాదాపు అన్ని భారతీయ భాషలలో 7,000 పైగా పాటలు పాడి ప్రసిద్ధి చెందాడు.

మే 25

మే 25, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 145వ రోజు (లీపు సంవత్సరములో 146వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 220 రోజులు మిగిలినవి.

మే 27

మే 27, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 147 వ రోజు (లీపు సంవత్సరములో 148 వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 218 రోజులు మిగిలినవి.

విశాఖపట్నం జిల్లా

విశాఖపట్నం జిల్లా ఆంధ్ర ప్రదేశ్‌ తీరప్రాంతంలోని ఒక జిల్లా. దీని ముఖ్యపట్టణం విశాఖపట్నం. దీనికి ఉత్తరాన ఒడిషా రాష్ట్రం మరియు విజయనగరం జిల్లా, దక్షిణాన తూర్పు గోదావరి జిల్లా, పడమర ఒడిషా రాష్ట్రం, తూర్పున బంగాళాఖాతం వున్నాయి. 18 వ శతాబ్దంలో విశాఖపట్నం ఉత్తర సర్కారులలో భాగంగా ఉండేది. కోస్తా ఆంధ్ర లోని ప్రాంతమైన ఉత్తర సర్కారులు మొదట ఫ్రెంచి వారి ఆధిపత్యంలో ఉండి, తరువాత బ్రిటిషు వారి అధీనంలోకి వెళ్ళాయి. 1804 లో మద్రాసు ప్రెసిడెన్సీలో విశాఖపట్నం ఒక జిల్లాగా ఏర్పడింది. 1950 ఆగస్టు 15 న ఈ జిల్లాలో కొంత భాగం శ్రీకాకుళం జిల్లా గా ఏర్పడింది. ఇంకొంతభాగం 1 జూన్ 1979 న విజయనగరం జిల్లా లో భాగమైంది.

ఈ జిల్లాలో, బౌధ్ధమతము కూడా వర్ధిల్లింది. అందుకు గుర్తుగా, ఈ జిల్లాలోబొజ్జన్నకొండ, శంకరము, తొట్లకొండ వంటివి పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి. Map

సింగిరెడ్డి నారాయణరెడ్డి

సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి (జూలై 29, 1931 - జూన్ 12, 2017) తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను ఆయనకు 1988లో విశ్వంభర కావ్యానికి ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె రాజ్యసభ సభ్యునిగా కూడా నియమితుడయ్యాడు. తెలుగు చలన చిత్ర రంగములో ఆయన రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.