1960

1960 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1957 1958 1959 1960 1961 1962 1963
దశాబ్దాలు: 1940 1950లు 1960లు 1970లు 1980లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జనవరి

జనవరి
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2
3 4 5 6 7 8 9
10 11 12 13 14 15 16
17 18 19 20 21 22 23
24 25 26 27 28 29 30
31  

ఫిబ్రవరి

ఫిబ్రవరి
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29

Germany Existed During This Time, and this sentence is not Telugu.

మార్చి

మార్చి
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4 5
6 7 8 9 10 11 12
13 14 15 16 17 18 19
20 21 22 23 24 25 26
27 28 29 30 31

ఏప్రిల్

ఏప్రిల్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2
3 4 5 6 7 8 9
10 11 12 13 14 15 16
17 18 19 20 21 22 23
24 25 26 27 28 29 30

మే

మే
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
29 30 31

జూన్

జూన్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4
5 6 7 8 9 10 11
12 13 14 15 16 17 18
19 20 21 22 23 24 25
26 27 28 29 30  

జూలై

జూలై
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2
3 4 5 6 7 8 9
10 11 12 13 14 15 16
17 18 19 20 21 22 23
24 25 26 27 28 29 30
31  

ఆగస్టు

ఆగష్టు
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29 30 31  

సెప్టెంబర్

సెప్టెంబర్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3
4 5 6 7 8 9 10
11 12 13 14 15 16 17
18 19 20 21 22 23 24
25 26 27 28 29 30  

అక్టోబర్

అక్టోబర్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1
2 3 4 5 6 7 8
9 10 11 12 13 14 15
16 17 18 19 20 21 22
23 24 25 26 27 28 29
30 31  

నవంబర్

నవంబర్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4 5
6 7 8 9 10 11 12
13 14 15 16 17 18 19
20 21 22 23 24 25 26
27 28 29 30
  • నవంబర్ 14: పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సమాఖ్య (OPEC) ఏర్పాటైంది.
  • నవంబర్ 26: భారత టెలిఫోన్లు STD సౌకర్యాన్ని ప్రవేశపెట్టాయి.

డిసెంబర్

డిసెంబర్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3
4 5 6 7 8 9 10
11 12 13 14 15 16 17
18 19 20 21 22 23 24
25 26 27 28 29 30 31

జననాలు

మరణాలు

Gadicherla Harisarvothama Rao
గాడిచర్ల హరిసర్వోత్తమరావు
1959

1959 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

అక్టోబర్ 10

అక్టోబర్ 10, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 283వ రోజు (లీపు సంవత్సరములో 284వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 82 రోజులు మిగిలినవి.

ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతి ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక. ప్రఖ్యాత సంపాదకుడు, హేతువాది అయిన నార్ల వెంకటేశ్వరరావు, ఔత్సాహిక పారిశ్రామికవేత్త కె.యల్.ఎన్.ప్రసాద్ మరికొందరు మిత్రులతో కలసి 1960 జూలై 1న ఈ పత్రికను విజయవాడలో ప్రారంభించారు. 2000లో ప్రచురణ నిలిచిపోయింది. 2002 లో కొత్త యాజమాన్యంతో వేమూరి రాధాకృష్ణ సారథ్యంలో తిరిగి ప్రచురణ మొదలైంది. ఈ పత్రికకు అనుబంధంగా నవ్య వారపత్రిక, ఆంధ్రజ్యోతి జర్నలిజం పాఠశాల, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టివి ఛానల్ నడుపబడుతున్నాయి.

ఆగష్టు 15

ఆగష్టు 15, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 227వ రోజు (లీపు సంవత్సరములో 228వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 138 రోజులు మిగిలినవి.

ఆగష్టు 25

ఆగష్టు 25, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 237వ రోజు (లీపు సంవత్సరములో 238వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 128 రోజులు మిగిలినవి.

గుజరాత్

గుజరాత్ (గుజరాతీ: ગુજરાત ఆంగ్లం: Gujarat) పశ్చిమ భారతదేశంలోని రాష్ట్రము. ఇది మహారాష్ట్ర తరువాత దేశంలో పారిశ్రామికీకరణలో రెండవ స్థానంలో ఉంది. దేశంలోనే అత్యధిక సముద్రతీరం కలిగిఉన్న రాష్ట్రం.

గుజరాత్ రాజధాని గాంధీనగర్. ఇది నమూనా ప్రకారం నిర్మించిన నగరం. గుజరాత్‌లోని అతి పెద్ద నగరమైన అహమ్మదాబాదు దీనికి దగ్గరలోనే ఉంది.

1960 మే 1 న అప్పటి బొంబాయి రాష్ట్రంనుండి ప్రధానంగా గుజరాతీ భాష మాట్లాడే ప్రాంతాలను వేరుచేసి గుజరాత్ రాష్ట్రం ఏర్పాటు చేశారు. మిగిలిన బొంబాయి రాష్ట్రం మహారాష్ట్ర అయ్యింది.

భారతదేశంలో గుజరాత్ బాగా వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఒకటి. 2002నాటికి (1992 ధరల ఆధారంగా) గుజరాత్ సగటు తలసరి ఆదాయం 7500 రూపాయలు. ఇది భారతదేశం మొత్తంమీద సగటు 6400 రూపాయలకంటే బాగా ఎక్కువ.

మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభభాయి పటేల్ - ఈ ఇద్దరు ప్రసిద్ధ జాతీయోద్యమ నాయకులు గుజరాత్‌కు చెందినవారు. పాకిస్తాన్ దేశానికి జాతిపితయైన మహమ్మద్ ఆలీ జిన్నా మాతృభాష గుజరాతీ. భారత రోదసీ కార్యక్రమానికి మూలపురుషునిగా భావించే విక్రమ్ సారాభాయ్ కూడా గుజరాతీయే. కాని గుజరాతీయులు ప్రధానంగా తమ వ్యాపార దక్షతకు దేశమంతటా, ఇతరదేశాల్లో కూడా పేరు సాధించారు.

జనవరి 11

జనవరి 11, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 11వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 354 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 355 రోజులు).

జనవరి 15

జనవరి 15, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 15వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 350 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 351 రోజులు).

జయంతి (పత్రిక)

విశ్వనాథ సత్యనారాయణ సంపాదకత్వంలో ప్రభవ నామ సంవత్సరం (జూలై, 1927)లో వెలువడిన సాహిత్య పత్రిక జయంతి.

ఒక సంవత్సరం వెలువడి పత్రిక ఆగిపోయింది. 1958లో విశ్వనాథ గారు గౌరవ సంపాదకులుగా, మల్లంపల్లి సోమశేఖరశర్మ, దివాకర్ల వేంకటావధాని, కేతవరపు రామకోటిశాస్త్రి మరియు జువ్వాడి గౌతమరావు సహాయ సంపాదకులుగా జయంతి మాసపత్రికగా తిరిగి ప్రారంభమైనది.

సరికొత్త జయంతి 2003లో ప్రారంభించబడింది. దీనికి కూడా జువ్వాడి గౌతమరావు ముఖ్య సంపాదకులు. వెలిచాల కొండలరావు కార్యనిర్వాహక సంపాదకులు.

జూలై 1

జూలై 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 182వ రోజు (లీపు సంవత్సరములో 183వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 183 రోజులు మిగిలినవి.

జూలై 21

జూలై 21, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 201వ రోజు (లీపు సంవత్సరములో 202వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 164 రోజులు మిగిలినవి.

తెలుగు సినిమాలు 1960

ఈ యేడాది అత్యధికంగా 36 చిత్రాలు విడుదలయ్యాయి. యన్టీఆర్‌ తొమ్మిది చిత్రాల్లోనూ, ఏయన్నార్‌ ఏడు చిత్రాల్లోనూ నటించారు. "శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం, పెళ్ళికానుక" చిత్రాలు ఘనవిజయం సాధించి, రజతోత్సవాలు జరుపుకున్నాయి. 'శాంతినివాసం', 'భట్టి విక్రమార్క' చిత్రాలు కూడా గొప్ప ప్రజాదరణ పొందాయి. వీటితో పాటు "దీపావళి, విమల, దేవాంతకుడు, జగపతి ఆర్ట్‌ పిక్చర్స్‌ తొలి చిత్రం 'అన్నపూర్ణ', కులదైవం కూడా మంచి విజయాన్ని సాధించి శతదినోత్సవం జరుపుకున్నాయి. ఇంకా "అభిమానం, కనకదుర్గ పూజామహిమ, మహాకవి కాళిదాసు, రాజమకుటం, సహస్రశిరచ్ఛేద అపూర్వ చింతామణి" కూడా ప్రజాదరణ పొందాయి. సి.పుల్లయ్య రూపొందించిన శతదినోత్సవ చిత్రం 'దేవాంతకుడు' ఫాంటసీ చిత్రాలకు నాంది పలికింది.

ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో కెల్లా ఘోర పరాజయం పొందినట్టుగా చెప్పే కాడెద్దులు-ఎకరం నేల విడుదలైంది ఈ సంవ త్సరం లోనే !

అన్నా-చెల్లెలు

అభిమానం

అన్నపూర్ణ

భక్త రఘునాథ్

భక్త శబరి

భట్టి విక్రమార్క

చివరకు మిగిలేది

దీపావళి

దేవాంతకుడు

దేవసుందరి

ధర్మమే జయం

జగన్నాటకం

జల్సారాయుడు

కాడెద్దులు ఎకరంనేల

కనకదుర్గ పూజామహిమ

కులదైవం

కుంకుమరేఖ

మాబాబు

మగవారి మాయలు

మహాకవి కాళిదాసు

మామకుతగ్గ అల్లుడు

మాంగల్యం

ముగ్గురు వీరులు

నమ్మిన బంటు

నిత్య కళ్యాణం పచ్చతోరణం

పెళ్ళికానుక

పిల్లలుతెచ్చిన చల్లనిరాజ్యం

రమా సుందరి

రాణిరత్న ప్రభ

రుణానుబంధం

సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి

సమాజం

శాంతినివాసం

విమల

రాజమకుటం

రేణుకాదేవి మహాత్మ్యం

శ్రీకృష్ణ రాయబారం

శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం

వెలుగునీడలు{ఆదుర్తి,అకినేని,సావిత్రి}

ధర్మవరపు సుబ్రహ్మణ్యం

ధర్మవరపు సుబ్రహ్మణ్యం (సెప్టెంబర్ 20, 1954 - డిసెంబర్ 7, 2013) తెలుగు సినిమా హాస్యనటుడు. టీవీ రంగం నుండి సినిమా రంగం లోకి ప్రవేశించాడు. స్వస్థలం ప్రకాశం జిల్లాలోని కొమ్మినేనివారి పాలెం .వామపక్షభావాలు కలిగిన సుబ్రహ్మణ్యం గతంలో ప్రజా నాట్యమండలి తరఫున ఎన్నో నాటకాలు, ప్రదర్శనలు ఇచ్చారు. దూరదర్శన్లో ప్రసారమైన ఆనందోబ్రహ్మ (యర్రంశెట్టి సాయి) ద్వారా మంచి గుర్తింపు పొందాడు. చిత్రరంగంలో హాస్యపాత్రలో తనదైన ముద్రతో ప్రముఖస్థానంలో కొనసాగుతున్నాడు. దర్శకునిగా (తోకలేని పిట్ట) కూడా కొంత ప్రయత్నం చేశాడు. ఆయన 2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ విజయానికి తన వంతు కృషి చేసాడు. 2004 నుండి 2013 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శిగా కొనసాగారు .

నందమూరి బాలకృష్ణ

'నందమూరి బాలకృష్ణ' (జననం: 1960 జూన్ 10) -- అభిమానులచేత బాలయ్య అని ముద్దుగా పిలిపించుకొనే బాలకృష్ణ ప్రముఖ తెలుగు సినిమా నటుడు మరియు నిర్మాత. యువరత్న బాలకృష్ణగా ప్రసిద్ధిగాంచిన బాలయ్య వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడమేకాక, పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో చేయుటకు ప్రసిద్ధి. తన సినీజీవితంలో ఎన్నో తెలుగు సినిమాలు చెయ్యడం వలన తెలుగువారికి సుపరిచితుడు. ఇతను నటసార్వభౌమ ఎన్.టి.రామారావు కుమారుడు. ప్రస్తుతం ఆయన అనంతపురం జిల్లా హిందూపురం ఎం.ఎల్.ఏగా తెలుగుదేశం పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు

భారతదేశం ఇరవై-తొమ్మిది రాష్ట్రములు మరియు ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు కలిగిన ఒక సంయుక్త రాష్ట్ర కూటమి. ఈ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు జిల్లాలుగా పునర్విభజించబడ్డాయి.

ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా

ఇది వికీపీడియా పుస్తకాల ప్రాజెక్టులో భాగంగా చేయబడిన తెలుగు సాహిత్యంలో విశిష్టమైన స్థానం కలిగిన పుస్తకాల జాబితా. ఈ జాబితాలో ఏ పుస్తకాలు చేర్చబడినాయో, ఇంకా ఎలాంటివి చేర్చవచ్చునో వంటి వివరాల కోసం ఇదే వ్యాసం చర్చాపేజీ చూడండి. ఈ జాబితాను విస్తరించడానికి స్పష్టమైన విధానాన్ని వాడండి.

ఈ జాబితాలో ఉన్న అందరు రచయితలు, అన్ని పుస్తకాలు గురించి వ్యాసాలు కూర్చవలెనని సంకల్పం. ఏదైనా పుస్తకం గురించిన వ్యాసం తయారు చేసినపుడు ఆ పేరును వికీపీడియా:వికీప్రాజెక్టు/పుస్తకాలు/పుస్తకాల వ్యాసాల జాబితాలో కాని రచయితల వ్యాసాల జాబితాలో కాని చేర్చండి. క్రమంగా ఈ జాబితాలో ఉన్న అన్ని పేర్లూ ఆ రెండు జాబితాలలోనూ చేరాలని మన లక్ష్యం.

ఈ జాబితాలో ప్రాచీన కావ్యాలు కాల క్రమంలోనూ, ఆధునిక రచనలు అకారాది క్రమంలోనూ ఇవ్వబడ్డాయి.

మే 1

మే 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 121వ రోజు (లీపు సంవత్సరములో 122వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 244 రోజులు మిగిలినవి.

రఘు బాబు

రఘు బాబుగా ప్రసిద్ధిచెందిన యర్రా రఘు బాబు (జననం: 1960 అక్టోబరు 10)ప్రముఖ తెలుగు సినీ నటుడు. విలన్ గా, హాస్యనటుడిగా, క్యారక్టర్ ఆర్టిస్టుగా పలు పాత్రలు పోషించాడు. ఆయన తండ్రి గిరిబాబు కూడా తెలుగు వారికి సుపరిచితులైన నటుడు. ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో జన్మించాడు. రఘుబాబు ఇంటికి పెద్ద కొడుకు. ఓ తమ్ముడు, చెల్లెలు ఉన్నారు.

పదేళ్ళ వయసులో అధ్యాపకులు పిల్లలందర్నీ కూడగట్టి శ్రీకృష్ణ తులాభారం నాటకం వేయించారు. అందులో ఆయన వసంతకుడి పాత్ర వేశాడు. దాన్ని ఒక్క ఏడాదిలో 22సార్లు ప్రదర్శించారు. ఆ నాటకం ఎంత ఆదరణ పొందిందంటే టిక్కెట్టు పెట్టి వేస్తే ఆరోజుల్లో పదివేలు వసూలయ్యాయి. ఆ డబ్బుల్తో రావినూతలలో అరుణ కళానిలయం అనే ఆడిటోరియం కట్టారు. అక్కడ ఇప్పటికీ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి.

సినిమాల్లో చేయడానికి గిరిబాబు 1973లో చెన్నై వెళ్లాడు. ఆయనతో పాటు రఘుబాబు వాళ్ళ అమ్మ, తమ్ముడు, చెల్లి కూడా వెళ్లిపోయారు. నాయనమ్మా తాతయ్యా మాత్రం రఘుబాబును రావినూతలలో వాళ్లదగ్గరే పెట్టుకున్నారు. అక్కడ ఆరోతరగతి దాకా చదివాడు.

ఆరో తరగతి పూర్తయ్యాక ఆయన్ను కూడా మద్రాస్‌ తీసుకెళ్లారు. అప్పట్లో అక్కడ పదోతరగతి దాకా తెలుగు మాధ్యమంలో బోధించే పాఠశాలలు ఉండేవి. దాంతో పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. ఇంటర్మీడియట్‌కి వచ్చేసరికి మాత్రం ఇంగ్లిష్‌తో ఇబ్బందిపడ్డాడు. ఇంటర్‌ అయిపోయాక ఇంజినీరింగ్‌లో చేరాడు. ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరంలో ఉండగా గిరిబాబు సొంతంగా సినిమా తీశాడు. డబ్బు వ్యవహారాలు చూసుకోవడానికి మొదట్లో రఘుబాబు కూడా షూటింగ్‌కి వెళ్లేవాడు. అలాఅలా చదువు పూర్తిగా మానేసి సినిమాలోకంలో పడ్డాడు.

స్కాండియం

స్కాండియం (Scandium ఒక రసాయన మూలకము. దాని సంకేత సూచకము Sc. పరమాణు సంఖ్య 21. ఇది వెండిలాగా మెరిసే ఒక లోహము. ఇది మూలక రూపంలో ప్రకృతిలో లభించదు. కాంపౌండ్‌ల రూపంలో అరుదైన ఖనిజంగా స్కాండినేవియా ప్రాంతం లోను, ఇతర స్థలాలలోను లభిస్తుంది. ఇదీ, యిట్రియం, లాంథనైడ్స్ కలిపి భూమిమీద అరుదుగా లభించే మూలకాలుగా వర్గీకరిస్తారు. (rare earth element).

మొట్టమొదట 1879లో స్కాండియం అనే మూలకాన్ని గుర్తించారు కాని తరువాత చాలా కాలం వరకు, అనగా 1937 వరకు దాన్ని ఒక లో్హంగా వేరు చేయలేకపోయారు. 1970 దశకంలో స్కాండియంను అల్యూమినియంతో కలిపి మిశ్ర లోహాలలో వాడ సాగారు. ఇదొక్కటే పారిశ్రామికంగా ప్రస్తుతం స్కాండియం వినియోగం.

1869లో మెండలీవ్ తన ఆవర్తన పట్టిక ద్వారా స్కాండియం స్థానంలో ఒక మూలకం ఉండాలని ఊహించాడు. ఈ సంగతి తెలియకుండానే 1879లో లార్స్ ఫ్రెడరిక్ నీల్సన్ అనే శాస్త్రవేత్త అధ్వర్యంలోని బృందం యూక్సనైట్ మరియు గాడోలినైట్ ఖనిజాలనుండి కనుగొన్న క్రొత్త మూలకానికి స్ట్రాన్షియం అని పేరు పెట్టారు. మొదటి ప్రయత్నంలో 250 మిల్లీ గ్రాముల శుద్ధ స్కాండియంను మాత్రం వేరు చేయగలిగారు. తరువాతి ప్రయత్నంలో 10 కిలోగ్రాముల యూక్సనైట్ ఖనిజంనుండి 2.0 గ్రాముల పరిశుద్ధమైన స్కాండియం ఆక్సైడ్‌ను వేరు చేయగలిగారు.(Sc2O3).. 1960 నాటికి కాని 99% పరిశుద్ధమైన ఒక పౌండు స్కాండియం మెటల్‌ను వేరు చేయడం సాధ్యం కాలేదు.

స్కాండియం అరుదుగా లభించే గట్టి, గరుకైన, నల్లని లోహం. గాలి తగిలినపుడు కొంచెం పసుపు రంగుకు మారుతుంది.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.