1944

1944 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1941 1942 1943 - 1944 - 1945 1946 1947
దశాబ్దాలు: 1920లు 1930లు 1940లు 1950లు 1960లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

జననాలు

Rajiv Gandhi (1987)
రాజీవ్‌గాంధీ

మరణాలు

1941

1941 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1943

1943 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1946

1946 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1982

1982 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

2002

2002 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

ఆగష్టు 15

ఆగష్టు 15, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 227వ రోజు (లీపు సంవత్సరములో 228వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 138 రోజులు మిగిలినవి.

ఆగష్టు 20

ఆగష్టు 20, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 232వ రోజు (లీపు సంవత్సరములో 233వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 133 రోజులు మిగిలినవి.

చలపతిరావు తమ్మారెడ్డి

చలపతిరావు అలియాస్ తమ్మారెడ్డి చలపతిరావు సుప్రసిద్ద తెలుగు సినీ నటుడు. ఇతను పన్నెండు వందల పైగా సినిమాల్లో పలు రకాలైన పాత్రల్లో నటించాడు. ఆయన స్వస్థలం కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని బల్లిపర్రు. నాన్న పేరు మణియ్య. అమ్మ వియ్యమ్మది పక్కనే ఉన్న మామిళ్ళపల్లి .

చెన్నకేశవ శతకము

శతకాలు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం కలిగివున్నాయి. వివిధ శతక పద్యాలు జనసామాన్యం నోళ్లలో నాని జాతీయాలు, సామెతల స్థాయిలో నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఎందరో తెలుగు కవులు శతకాలు రచించారు. ఆ కోవలోనిదే ఈ శతకం. "చెన్నకేశవా!" అనే మకుటంతో ఈ పద్యాలను రామడుగు సీతారామశాస్త్రి రచించారు.

ఇందుకోసం నల్లమోతు కృష్ణయ్య గారు ధనసహాయం చేయగా రచయిత పుత్రుడు రామడుగు సత్యనారాయణ శాస్త్రి సంపాదకత్వం వహించారు. ఇది 1944లో ముద్రించబడినది.

జూలై 22

జూలై 22, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 203వ రోజు (లీపు సంవత్సరములో 204వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 162 రోజులు మిగిలినవి.

తెలుగు సంవత్సరాలు

తెలుగు సంవత్సరాలు మొత్తం 60.

తెలుగు సినిమాలు 1944

ఈ యేడాది ఏడు చిత్రాలు విడుదల అయ్యాయి.* అక్కినేని నాగేశ్వరరావును హీరోగా పరిచయం చేస్తూ రూపొందిన శ్రీ సీతారామ జననం ప్రజాదరణ పొందింది. ఈ చిత్రంలో ఘంటసాల

ఓ గ్రూప్‌ సాంగ్‌లో గళం కలిపి పరిచయమయ్యారు.

* సర్కస్ కింగ్ అనే చిత్రంతో ఆదుర్తి సుబ్బారావు పాటల రచయితగా పరిచయమయ్యారు.

సర్కస్ కింగ్

ఒక రోజు రాజు

సంసార వారధి

శ్రీ సీతారామ జననం

తాహసీల్దార్

భీష్మ

త్రిలోక సుందరి

ఫిబ్రవరి 15

ఫిబ్రవరి 15, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 46వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 319 రోజులు (లీపు సంవత్సరములో 320 రోజులు) మిగిలినవి.

ఫిబ్రవరి 16

ఫిబ్రవరి 16, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 47వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 318 రోజులు (లీపు సంవత్సరములో 319 రోజులు) మిగిలినవి.

మే 1

మే 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 121వ రోజు (లీపు సంవత్సరములో 122వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 244 రోజులు మిగిలినవి.

మే 22

జనవరి 22, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 142వ రోజు (లీపు సంవత్సరములో 143వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 223 రోజులు మిగిలినవి.

మే 29

మే 29, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 149వ రోజు (లీపు సంవత్సరములో 150వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 216 రోజులు మిగిలినవి.

రాజీవ్ గాంధీ

రాజీవ్ గాంధీ (హిందీ राजीव गान्धी), (ఆగష్టు 20, 1944 – మే 21, 1991), ఇందిరా మరియు ఫిరోజ్ గాంధీ ల పెద్ద కుమారుడు, భారతదేశ 6వ ప్రధానమంత్రి (గాంధీ - నెహ్రూ కుటుంబము నుండి మూడవ వాడు). 1984, అక్టోబరు 31 న తల్లి మరణముతో ప్రధానమంత్రి అయిన రాజీవ్ 1989, డిసెంబరు 2 న సాధారణ ఎన్నికలలో పరాజయము పొంది, రాజీనామా చేసే వరకు ప్రధానమంత్రిగా పనిచేశాడు. 40 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రి అయిన అతి పిన్న వయస్కుడు.శ్రీలంక దేశానికి చెందిన తమిళ తీవ్రవాదులు (ఎల్.టి.టి.ఈ) చేసిన మానవ బాంబు దాడిలో మరణించాడు. ఈయన వర్ధంతి రోజైన మే 21నాడు జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.