1941

1941 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1938 1939 1940 1941 1942 1943 1944
దశాబ్దాలు: 1920లు 1930లు 1940లు 1950లు 1960లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ సలహాలు ఉత్తరాల ద్వారా పొందిన ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీ యాత్రా చరిత్రను ఆయన మిత్రుడు కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళై గారు మొదటిసారిగా 1838లో ముద్రించారు. ఈ గ్రంథం 1869లో ద్వితీయ ముద్రణ పొందింది. ఈ గ్రంథం 1941 లో దిగవల్లి వేంకట శివరావు గారు అనేక వివరణలతో ప్రచురించారు. ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వారు న్యూఢెల్లీ (New Delhi) లో తిరిగి ముద్రించారు.

జననాలు

మరణాలు

Rabindranath Tagore in 1909
రవీంద్రనాథ్ టాగూర్
1938

1938 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1943

1943 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1944

1944 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

2004

గ్రెగేరియను క్యాలాండరు లేదా గ్రెగేరియను కాలనిర్ణయ పట్టిక (లేదా గ్రెగేరియను పంచాంగము)లో 2004అనునది గురువారంతో మొదలవు లీపు సంవత్సరం.

ఆగష్టు 15

ఆగష్టు 15, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 227వ రోజు (లీపు సంవత్సరములో 228వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 138 రోజులు మిగిలినవి.

ఆశారాం బాపూ

సంత్ శ్రీ ఆశారామ్‌జీ బాపూ (Sant Sri Asaramji Bapu) ఒక ఆధ్యాత్మిక గురువు. ఇతని అనుచరులు సాధారణంగా ఇతనిని "బాపూజీ" అని పిలుస్తారు. బాపూజీ దేశ విదేశాలలో విస్తృతంగా పర్యటనలు జరిపారు. సత్సంగ్, యోగ, వేదాంతం, భక్తి, ముక్తి వంటి విషయాల గురించి బోధిస్తారు. 1993 లో "ప్రపంచ మతాల పార్లమెంటు"లో గ్లోబల్ మతాల అసెంబ్లో కమిటీ సభ్యునిగా ఉన్నారు.

అనుభవజ్ఞులు, యువకులు, ముసలివారు, భాగ్యవంతులు మరియు పేదవారు, నాస్తికులు వంటి విభిన్న వర్గాలకు చెందిన వ్యక్తులు బాపుజి సత్సంగకి వస్తుంటారు. కొందరు భక్తి. ధ్యానం వంటి విషయాలపై ఆసక్తి చూపుతారు. మరికొందరు తమ సమస్యలు, వ్యాధుల గురించి సలహాలు, ఓదార్పులు ఆశిస్తారు. బాపూజీ ప్రసంగాలు అందరికీ ఎంతో ప్రశాంతత చేకూరుస్తాయని అనుచరులు అంటారు. అధికంగా బాపూజీ భక్తి యోగం, జ్ఞాన యోగం, కర్మ యోగం గురించి వివరిస్తారు.

ఏప్రిల్ 10

ఏప్రిల్ 10, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 100వ రోజు (లీపు సంవత్సరములో 101వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 265 రోజులు మిగిలినవి.

కామారెడ్డి

కామారెడ్డి, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, కామారెడ్డి మండలానికి చెందిన పట్టణం.ఈ పట్టణం 7 వ నెంబర్ జాతీయ రహదారిపై ఉంది. హైదరాబాదు నుంచి ఈ పట్టణం 110 కి.మీ.దూరంలో ఉత్తరం వైపు ఉంది.వ్యాపార పరంగా ఈ పట్టణం మంచి అభివృద్ధిలో ఉంది. చక్కెర, బెల్లం, వరి, పసుపు ఇక్కడి ప్రధాన ఉత్పత్తులు.

కాశీయాత్ర చరిత్ర

కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామయ్య రచించిన కాశీ యాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. తెలుగులో యాత్రాసాహిత్యానికి ఈ పుస్తకమే ఆద్యమని భావిస్తారు. ఈతని యాత్ర 18 మే, 1830 నుండి 3 సెప్టెంబరు, 1831 వరకు అనగా "15 నెలల 15 రోజుల కాలం" నడిచింది. రచయితగా, విద్వాంసుడుగా, త్యాగమూర్తిగా పేరుమోసిన వీరాస్వామయ్య తన వెంట రెండు వందల మందికి యాత్రావకాశం కల్పించాడు.

ఖాజీపేట

ఖాజీపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్‌ఆర్ జిల్లా, ఖాజీపేట మండలం లోని గ్రామం.

గాంధిజీ శతకము

గాంధిజీ శతకము దుగ్గిరాల రాఘవచంద్రయ్య రచించిన తెలుగు శతకం.

మహాత్మా గాంధీగా పిలుచుకునే మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ భారతదేశానికి జాతిపిత అన్న గౌరవాన్ని అందుకున్నారు. జాతీయోద్యమంలో భారత జాతీయ కాంగ్రెస్ అగ్రనాయకునిగా సత్యం, అహింస అనే ఆయుధాలతో పోరాడారు. ప్రపంచానికి అత్యంత నాగరికమైన సత్యాగ్రహమనే ఆయుధాన్ని అందించిన మహా నాయకుడు. గాంధీ ప్రభావం ప్రపంచంలో పలువురు మహా నాయకులు మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, ఆన్ సాంగ్ సూకీ, బరాక్ ఒబామా వంటి వారిపై బలంగా నిలిచివుంది. శతక సాహిత్యం తెలుగులో శాఖోపశాఖలుగా విస్తరించింది. అదే క్రమంలో మహాత్మా గాంధీ గురించి కవి ఈ శతకం రచించారు.

ఇది 1941 సంవత్సరంలో బెజవాడలోని రాధాకృష్ణ ముద్రాక్షరశాలలో ముద్రించబడి, రాధాకృష్ణ అండ్ కంపెనీ ద్వారా ప్రచురించబడినది.

జయంతి రామయ్య పంతులు

జయంతి రామయ్య పంతులు ( జూలై 18, 1860 - ఫిబ్రవరి 19, 1941) కవి మరియు శాసన పరిశోధకులు. తెలుగులో వ్యవహారిక భాషోద్యమం జరిగినప్పుడు ఆయన గ్రాంథికవాదులకు నాయకత్వం వహించి పోరాడారు. దీని కారణంగా ఆయన తెలుగు సాహిత్య చరిత్రలో ముఖ్యమైన స్థానం పొందారు.

తెలుగు సంవత్సరాలు

తెలుగు సంవత్సరాలు మొత్తం 60.

తెలుగు సినిమాలు 1941

* ఈ యేడాది 19 చిత్రాలు విడుదలయ్యాయి.

* బి.యన్‌.రెడ్డి దేవత హిట్‌ చిత్రంగా నిలిచింది.

* కడారు నాగభూషణం, కన్నాంబ కలసి రాజరాజేశ్వరి సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా నిర్మించిన తల్లిప్రేమ,

13 యేళ్ళ అక్కినేని నాగేశ్వరరావు ఓ చిన్న పాత్ర ద్వారా పరిచయమైన ధర్మపత్ని చిత్రాలు ప్రజాదరణ

పొందాయి.

* ఇదే యేడాది ఘంటసాల బలరామయ్య ప్రతిభా సంస్థను స్థాపించి, పార్వతీ కళ్యాణం తీశారు.

దక్షయజ్ఞం

గజలక్ష్మి

హరవిలాసం

మహాత్మాగాంధీ

నాజీభూతం

పార్వతీ కళ్యాణం

సుమతి

తారాశశాంకం

తారుమారు

ధర్మపత్ని

దేవత --> మొదటి నేపథ్యగానం

చూడామణి

చంద్రహాస

భక్తమాల

అపవాదు

తెనాలి రామకృష్ణ

తల్లిప్రేమ

భలే పెళ్ళి

ఊర్వశి

దర్శన్ రంగనాథన్

దర్శన్ రంగనాథన్ (జూన్ 4, 1941 - జూన్ 4, 2001 ) భారత దేశ ఆర్గానిక్ కెమిస్ట్రీ (కర్బన రసాయన శాస్త్రం) శాస్త్రవేత్త. ఈమె బయో ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగంలో సుపరిచితులు. ఈమె విశేషమైన కృషిని "ప్రోటీన్ ఫోల్డింగ్" పై చేశారు ఈమె "పరమాణు పరిధిని దాటిన సమ్మేళనాలు, అణు ఆకృతులు, జీవప్రక్తియల రసాయన అనుకరణ, ఫంక్షనల్ హైబ్రిడ్ పెప్టైడ్ ల సంశ్లేషణ, మరియు నానో ట్యూబ్స్ సంశ్లేషణ" వంటి వాటిలో గుర్తింపబడ్డారు."

పి. పుల్లయ్య

పి. పుల్లయ్య గా పేరుగాంచిన పోలుదాసు పుల్లయ్య (మే 2, 1911 - మే 29, 1987) మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత. వీరి సినీ నిర్మాణం పద్మశ్రీ పిక్చర్స్ పతాకం పై చేపట్టారు. ఈయన సతీమణి తెలుగు సినీనటి పి.శాంతకుమారి.

పుత్తూరు

పుత్తూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన పట్టణం..

రవీంద్రనాధ టాగూరు

గీతాంజలి పూర్తి అనువాదం వికిసోర్స్‌లో ఉన్నది. ఇక్కడ చూడండిభారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి, రవీంద్రనాథ్ ఠాగూర్ (Ravindranath Tagore) (మే 7, 1861 – ఆగస్టు 7, 1941). ఠాగూర్ గానూ, రవీంద్రుని గాను ప్రసిద్ధుడైన ఈయన తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి.

హిందుస్థాన్ నౌకానిర్మాణ కేంద్రం

హిందుస్థాన్ నౌకానిర్మాణ కేంద్రం (Hindustan Shipyard Limited) భారతదేశపు తూర్పుతీరంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్టణంలో ఉన్నది. ఇది ఆధునిక భారతదేశపు మొట్టమొదటి నౌకానిర్మాణకేంద్రం

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.