1937

1937 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1934 1935 1936 - 1937 - 1938 1939 1940
దశాబ్దాలు: 1910లు 1920లు - 1930లు - 1940లు 1950లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

జననాలు

Munisundaram
ఎస్.మునిసుందరం

మరణాలు

Kompella Janardhanrao
కొంపెల్ల జనార్ధనరావు
2004

గ్రెగేరియను క్యాలాండరు లేదా గ్రెగేరియను కాలనిర్ణయ పట్టిక (లేదా గ్రెగేరియను పంచాంగము)లో 2004అనునది గురువారంతో మొదలవు లీపు సంవత్సరం.

2005

2005 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

2015

2015 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

అక్టోబర్ 3

అక్టోబర్ 3, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 276వ రోజు (లీపు సంవత్సరములో 277వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 89 రోజులు మిగిలినవి.

ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్

ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ (ఆంగ్లం : Ernest Rutherford, 1st Baron Rutherford of Nelson), ఆర్డర్ ఆఫ్ మెరిట్, ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ (ఆగస్టు 30 1871 – అక్టోబరు 19 1937) న్యూజీలాండ్కు చెందిన ఒక రసాయనిజ్ఞుడు, ఇతనికి అణు భౌతిక శాస్త్ర పితామహుడు అనే బిరుదు గలదు. అణువులలో శక్తితో కూడిన కేంద్రకం వుంటుందని కనిపెట్టాడు, మరియు అణువు యొక్క రూథర్‌ఫోర్డ్ నమూనా (లేదాగ్రహ మండల నమూనా, ఇదే సిద్దాంతం ఆ తరువాత బోర్ నమూనా లేదా కక్ష్యా నమూనాగా ఏర్పడడానికి దోహదపడింది) ను ప్రతిపాదించాడు. ఇతడు రూథర్‌ఫోర్డ్ α-కణ పరిక్షేపణ ప్రయోగాన్ని బంగారు రేకుగుండా α-కణ పరిక్షేపణ ప్రయోగంచేసి కెంద్రకం యొక్క ఉనికిని కనిపెట్టాడు. ఇతడికి 1908లో రసాయనిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.

చేగొండి వెంకట హరిరామజోగయ్య

చేగొండి వెంకట హరిరామజోగయ్య (జ: 5 ఏప్రిల్, 1937) భారత మాజీ పార్లమెంటు సభ్యుడు మరియు తెలుగు సినిమా నిర్మాత.

వీరు నారాయణ స్వామి మరియు కమలమ్మ దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో 1937 సంవత్సరంలో జన్మించారు. వీరి ప్రాథమిక మరియు కళాశాల విద్యాభ్యాసం విజయవాడలో జరిగింది.

1960-1966 మధ్యకాలంలో పంచాయితీ సమితి ప్రెసిడెంటుగా ఆ తరువాత 1971 వరకు జిల్లా పరిషత్ ఛైర్మన్ గా పనిచేశారు.

వీరు 1972 - 1988 సంవత్సరాలలో జరిగిన ఎన్నికలలో ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మూడు సార్లు ఎన్నికయ్యారు. 1983 మరియు 1988 లో నర్సాపురం శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. వీరు 1984-85 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో రాష్ట్ర హోం మినిస్టర్ గా, 1990-91లో అటవీశాఖ మంత్రిగా తరువాత 1993-95లో గనులు మరియు పరిశ్రమల మంత్రిగా పనిచేశారు.

ఇతడు 2004 సంవత్సరంలో 14వ లోక్‌సభకు ఆంధ్ర ప్రదేశ్ లోని నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.

హరిరామ జోగయ్య చిలకమ్మచెప్పింది, నాలాగేఎందరో మొదలైన ఏడు తెలుగు సినిమాలు నిర్మించారు. సినిమా రంగంలో ఇతడు చేగొండి హరిబాబు గా ప్రసిద్ధిచెందారు. బాబు పిక్చర్స్ పతాకం క్రింద దేవుళ్లు సినిమా నిర్మించింది వీరే. వీరు 1977-78లో ఫిల్మ్ అభివృద్ధి మండలి ఛైర్మన్ గా పనిచేశారు. చిలకమ్మచెప్పింది, నాలాగేఎందరో

జగదీశ్ చంద్ర బోస్

జగదీష్ చంద్ర బోస్, (1858 నవంబర్ 30 – 1937 నవంబర్ 23) భారతదేశానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త. ఇతడు రేడియో, మైక్రోవేవ్ ఆప్టిక్స్ తో వృక్షశాస్త్రంలో గణనీయమైన ఫలితాల్ని సాధించారు. ఇతన్ని రేడియో విజ్ఞానంలో పితామహునిగా పేర్కొంటారు. ఇతడు భారతదేశం నుండి 1904 సంవత్సరంలో అమెరికా దేశపు పేటెంట్ హక్కులు పొందిన మొట్టమొదటి వ్యక్తి.

జనవరి 14

జనవరి 14, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 14వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 351 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 352 రోజులు).

జనవరి 2

జనవరి 2, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 2వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 363 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 364 రోజులు).

టెక్నీషియం

టెక్నీషియమ్ (Technitium) ఒకరకమైన రేడియోధార్మిక మూలకము. దీని పరమాణు సంఖ్య 43 మరియు సంకేతము Tc. ఇది వెండిలాగా మెరిసే పరివర్తన మూలకము. దీని రేడియోధార్మిక ఐసోటోపు (టెక్నీషియమ్-99m) న్యూక్లియర్ వైద్యంలో వివిధ రకాల పరీక్షలు నిర్వహించడంలో చాలా ఉపయోగపడుతుంది.

తెలుగు సంవత్సరాలు

తెలుగు సంవత్సరాలు మొత్తం 60.

తెలుగు సినిమాలు 1937

ఈ యేడాది 10 చిత్రాలు విడుదల అయ్యాయి

కనకతార హిట్‌ చిత్రంగా నిలిచింది.

బాల యోగిని, సారంగధర కూడా ప్రజాదరణ పొందాయి.

జి.కె.మంగరాజు తొలి పంపిణీసంస్థగా 'క్వాలిటీ పిక్చర్స్‌'ను స్థాపించారు; ఆయన ఆధ్వర్యంలోనే దశావతారాలు చిత్రం రూపొంది, విడుదలయింది.దశావతారాలు

కనకతార

నరనారాయణ

రుక్మిణీ కళ్యాణం

సారంగధర (1937 సినిమా)

తుకారాం

విజయదశమి (1937 సినిమా)

విప్రనారాయణ ( అరోరా)

బాల యోగిని

మోహినీ రుక్మాంగద (1937 సినిమా)

నవంబర్ 30

నవంబర్ 30, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 334వ రోజు (లీపు సంవత్సరములో 335వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 31 రోజులు మిగిలినవి.

భారతదేశంలో బ్రిటిషు పాలన

బ్రిటీష్ పాలన లేదా బ్రిటీష్ రాజ్ భారత ఉపఖండంలో స్థూలంగా 1858 నుంచి 1947 వరకూ సాగిన బ్రిటీష్ పరిపాలన. ఈ పదాన్ని అర్థస్వతంత్ర కాలావధికి కూడా ఉపయోగించవచ్చు. ఇండియాగా సాధారణంగా పిలిచే ఈ బ్రిటీష్ పాలిత ప్రాంతంలో -బ్రిటీషర్లు నేరుగా పరిపాలించే ప్రాంతాలతో పాటుగా, వేర్వేరు రాజులు పరిపాలించే ప్రిన్స్ లీ స్టేట్స్ కూడా కలిసివున్నాయి- మొత్తంగా ఆ ప్రాంతమంతా బ్రిటీష్ సార్వభౌమత్వం లేదా చక్రవర్తిత్వం కింద ఉన్నట్టు. ఈ ప్రాంతాన్ని కొందరు బ్రిటీష్ ఇండియా అని కూడా వ్యవహరించేవారు. విక్టోరియా రాణి కొరకు భారత సామ్రాజ్యాన్ని అధికారికంగా టోరీ ప్రధాని బెంజమిన్ డిస్రేలీ 1876లో ఏర్పరిచారు. జర్మనీ, రష్యా పాలకులకు విక్టోరియా తీసిపోయినట్టు భావించకుండా ఉండేందుకు ఈ ఏర్పాటుచేశారు. భారతదేశం బ్రిటీష్ పాలనలో ఉండగానే లీగ్ ఆఫ్ నేషన్స్ వ్యవస్థాపక సభ్యురాలు, 1900, 1920, 1928, 1932,1936 సంవత్సరాల్లో వేసవి ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న దేశం, 1945లో శాన్ ఫ్రాన్సిస్కోలో ఐక్యరాజ్యసమితిలో వ్యవస్థాపక సభ్యురాలూ.పరిపాలన విధానం 1858 జూన్ 28లో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ పాలన విక్టోరియా రాణి సింహాసనానికి మారినప్పుడు ఏర్పాటయింది. (1876లో అదే విక్టోరియా రాణిని భారతదేశపు చక్రవర్తిగా ప్రకటించారు), బ్రిటీష్ ఇండియా సామ్రాజ్యం యూనియన్ ఆఫ్ ఇండియా (తర్వాతి కాలంలో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా), డొమినియన్ ఆఫ్ పాకిస్తాన్ (తదనంతర కాలంలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్, దానిలోని తూర్పుభాగం మరింత తర్వాతి కాలంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్‌ అయింది), డొమినియన్ ఆఫ్ సిలోన్ (ప్రస్తుతం శ్రీలంక), సిక్కిం (ప్రస్తుతం భారతదేశంలో భాగం)గా ఐదు సార్వభౌమ రాజ్యాలుగా 1947లో విభాజితమయ్యే వరకు

కొనసాగింది. 1858లో బ్రిటీష్ రాజ్ ఆరంభమయ్యేనాటికే దిగువ బర్మా బ్రిటీష్ పాలనలో భాగంగా వుంది, 1886లో ఎగువ బర్మా చేర్చారు. దాంతో బర్మాను 1937 వరకూ స్వయంపాలిత విభాగంగా నిర్వహించారు, తర్వాత అదొక ప్రత్యేక బ్రిటీష్ కాలనీగా స్వాతంత్ర్యాన్ని పొందడం ప్రారంభమై చివరకు 1948లో బ్రిటీష్ మయన్మార్ బర్మాగా రూపాంతరం చెందింది.

మహారాణి చక్రవర్తి

మహారాణి చక్రవర్తి ఒక భారతీయ అణు జీవశాస్త్రజ్ఞురాలు. ఈమె ఆసియా మరియు సుదూర తూర్పు ప్రాంతంలో 1981 లోనే రీకాంబినెంట్ DNA పద్ధతులపై మొదటి ప్రయోగశాల కోర్సు ఏర్పాటు చేసారు.

మిన్నీ మాథన్

మిన్నీ మరియమ్ మథాన్ (ఆంగ్లం: Minnie M. Mathan) ప్రముఖ భారతీయ మహిళా వైద్యులు మరియు శాస్త్రవేత్త. ఈమెకి పాథాలజీ, ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ మరియు జీర్ణశయాంతర పాథాలజీలో స్పెషలైజేషన్ ఉంది.

రావు గోపాలరావు

రావు గోపాలరావు (జనవరి 14, 1937 - ఆగష్టు 13, 1994) తెలుగు సినిమా నటుడు మరియు రాజ్యసభ సభ్యుడు (1986-1992).

ఆయన నట జీవితం ముత్యాల ముగ్గు చిత్రంలోని కొంపలు కూల్చే కంట్రాక్టర్ వేషంతో గొప్ప మలుపు తిరిగింది. అప్పట్లో ఆ చిత్రంలో ఆయన డైలాగులు మారుమోగిపోయాయి. ఆడియో క్యాసెట్స్, రికార్డుల అమ్మకాలలో రికార్డులు సృష్టించాయి. తరువాత తెలుగు సినిమా విలనీలోనే కొత్తదనానికి రావుగోపాలరావు కొత్త రూపునిచ్చారు. వీటిలో ఆయన డైలాగ్ మాడ్యులేషన్ వలనే అనేది ప్రత్యేకంగా చెప్పవలసినది. వేటగాడు చిత్రంలో యాస పాత్రతో కూడిన పెద్ద పెద్ద డైలాగ్స్ తో రావుగోపాలరావు జనం హృదయాలల్ను మరోసారి కొల్లగొట్టుకున్నారు. గోపాలరావుగారి అమ్మాయి చిత్రంలో వయసు మళ్ళినా వయసులో వున్నట్లు కనిపించే పాత్రలో, అలాగే మావూళ్ళో మహాశివుడు, స్టేషన్ మాస్టర్, వింత దొంగలు, రావుగోపాలరావు, మనవూరి పాండవులు, ఈనాడు లాంటి చిత్రాలలో ఆయన నట విశ్వరూపం కనిపిస్తుంది. రంగస్థల నటుడుగా భమిడిపాటి రాధాకృష్ణ రచించిన 'కీర్తిశేషులు' నాటకంలోని పాత్రతో ప్రాముఖ్యత సంతరించుకున్న రావు గోపాలరావు కాకినాడలో కొంతకాలం అసోసియేటెడ్‌ అమెచ్యూర్‌ డ్రామా కంపెనీ నెలకొల్పి పలు నాటకాలు ప్రదర్శించారు.

శోభన్ బాబు

శోభన్ బాబుగా ప్రసిద్ధుడైన ఉప్పు శోభనా చలపతిరావు (జనవరి 14, 1937 - మార్చి 20, 2008) విస్తృతంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తెలుగు సినిమా కథా నాయకుడు. అధికంగా కుటుంబ కథా భరితమైన, ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రలలో రాణించాడు. తన చలన చిత్ర జీవితంలో ముఖ్యంగా ప్రేమ కథలలో అతను ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించి ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగు వారి మదిలో నిలిచిపోయారు.

స్కాండియం

స్కాండియం (Scandium ఒక రసాయన మూలకము. దాని సంకేత సూచకము Sc. పరమాణు సంఖ్య 21. ఇది వెండిలాగా మెరిసే ఒక లోహము. ఇది మూలక రూపంలో ప్రకృతిలో లభించదు. కాంపౌండ్‌ల రూపంలో అరుదైన ఖనిజంగా స్కాండినేవియా ప్రాంతం లోను, ఇతర స్థలాలలోను లభిస్తుంది. ఇదీ, యిట్రియం, లాంథనైడ్స్ కలిపి భూమిమీద అరుదుగా లభించే మూలకాలుగా వర్గీకరిస్తారు. (rare earth element).

మొట్టమొదట 1879లో స్కాండియం అనే మూలకాన్ని గుర్తించారు కాని తరువాత చాలా కాలం వరకు, అనగా 1937 వరకు దాన్ని ఒక లో్హంగా వేరు చేయలేకపోయారు. 1970 దశకంలో స్కాండియంను అల్యూమినియంతో కలిపి మిశ్ర లోహాలలో వాడ సాగారు. ఇదొక్కటే పారిశ్రామికంగా ప్రస్తుతం స్కాండియం వినియోగం.

1869లో మెండలీవ్ తన ఆవర్తన పట్టిక ద్వారా స్కాండియం స్థానంలో ఒక మూలకం ఉండాలని ఊహించాడు. ఈ సంగతి తెలియకుండానే 1879లో లార్స్ ఫ్రెడరిక్ నీల్సన్ అనే శాస్త్రవేత్త అధ్వర్యంలోని బృందం యూక్సనైట్ మరియు గాడోలినైట్ ఖనిజాలనుండి కనుగొన్న క్రొత్త మూలకానికి స్ట్రాన్షియం అని పేరు పెట్టారు. మొదటి ప్రయత్నంలో 250 మిల్లీ గ్రాముల శుద్ధ స్కాండియంను మాత్రం వేరు చేయగలిగారు. తరువాతి ప్రయత్నంలో 10 కిలోగ్రాముల యూక్సనైట్ ఖనిజంనుండి 2.0 గ్రాముల పరిశుద్ధమైన స్కాండియం ఆక్సైడ్‌ను వేరు చేయగలిగారు.(Sc2O3).. 1960 నాటికి కాని 99% పరిశుద్ధమైన ఒక పౌండు స్కాండియం మెటల్‌ను వేరు చేయడం సాధ్యం కాలేదు.

స్కాండియం అరుదుగా లభించే గట్టి, గరుకైన, నల్లని లోహం. గాలి తగిలినపుడు కొంచెం పసుపు రంగుకు మారుతుంది.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.