1934

1934 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1931 1932 1933 - 1934 - 1935 1936 1937
దశాబ్దాలు: 1910లు 1920లు - 1930లు - 1940లు 1950లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

  • మే 27: రెండవ ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఇటలీలో ప్రారంభమయ్యాయి.

జననాలు

మరణాలు

Mariecurie
మేరీక్యూరీ
  • జూలై 4: మేరీ క్యూరీ, ప్రసిద్ధ భౌతిక, రసాయనిక శాస్త్రవేత్త. రెండు నోబెల్ బహుమతులు (భౌతిక, రసాయన శాస్త్రాలలో) గ్రహీత. (జ.1867)
2005

2005 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

2011

2011 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

2013

2013 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

అక్కిరాజు రమాపతిరావు

అక్కిరాజు రమాపతిరావు (మంజుశ్రీ పేరుతో ప్రసిద్ధులు ) తెలుగులో ఒక ప్రసిద్ధ రచయిత. మొదట్లో సృజనాత్మక రచనలు కొన్ని చేసినా, క్రమేపీ పరిశోధనా రచనలు, జీవిత చరిత్రలు, సంపాదక వ్యాసాలు, సాహితీ విమర్శ మొదలైన ప్రక్రియలలో - దరిదాపుగా 60 పుస్తకాలవరకూ రచించాడు.

అక్టోబర్ 1

అక్టోబరు 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 274వ రోజు (లీపు సంవత్సరములో 275వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 91 రోజులు మిగిలినవి.

అక్టోబర్ 4

అక్టోబర్ 4, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 277వ రోజు (లీపు సంవత్సరములో 278వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 88 రోజులు మిగిలినవి.

ఆగష్టు 14

ఆగష్టు 14, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 226వ రోజు (లీపు సంవత్సరములో 227వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 139 రోజులు మిగిలినవి.

ఇందుకూరి రామకృష్ణంరాజు

రాజశ్రీ (ఆగష్టు 31, 1934 - ఆగస్టు 14, 1994) తెలుగు సినిమా లలో అనువాద రచనలో ప్రముఖులు.

ఎక్కిరాల వేదవ్యాస

ఎక్కిరాల వేదవ్యాస (1934-2014) ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యావేత్త, ఆధ్యాత్మిక పరిశోధకుడు మరియు యోగా గురువు.

కామేశ్వరీ శతకము

దివాకర్ల తిరుపతి శాస్త్రి (1872-1919) మరియు చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి (1870-1950) - ఈ ఇద్దరు కవులు తిరుపతి వేంకట కవులు అని జంట కవులుగా తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులయ్యారు. ఈ గ్రంథాన్ని తిరుపతి శాస్త్రి మరణానంతరం చెళ్ళపిళ్ల రచించారు. కానీ తన జంట కవిపై అభిమానంతో తిరుపతి వేంకటేశ్వరులన్న జంట పేరిటే ప్రచురించడం విశేషం. "కామేశ్వరీ" అను మకుటంతో రచించబడిన ఈ శతకంలో 107 శార్ధూల మరియు మత్తేభ పద్యాలు ఉన్నాయి.

చింతామణి నాగేశ రామచంద్ర రావు

సి.ఎన్.ఆర్.రావుగా ప్రసిద్ధిచెందిన చింతామణి నాగేశ రామచంద్ర రావు (జూన్ 30, 1934) ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త. భారతరత్న పురస్కార గ్రహీత. ప్రొఫెసర్‌ సీఎన్‌ఆర్‌ రావు (కన్నడభాష :ಚಿಂತಾಮಣಿ ನಾಗೇಶ ರಾಮಚಂದ್ರ ರಾವ್) రసాయన శాస్త్ర పరిశోధకుడు. సాలిడ్‌ స్టేట్‌, స్ట్రక్చరల్‌ కెమిస్ట్రీ విభాగంలో అనేక అంశాలు ఆయన వెలుగులోకి తెచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 60 విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. సి.వి.రామన్‌, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంల తరువాత భారతరత్న అవార్డుకు ఎంపికైన మూడో శాస్త్రవేత్త.

చెన్నుపాటి విద్య

చెన్నుపాటి విద్య (Chennupati Vidya) భారత పార్లమెంటు సభ్యురాలు మరియు సంఘ సేవిక.

ఈమె ప్రముఖ హేతువాది గోపరాజు రామచంద్రరావు; గోరా కుమార్తె. ఈమె విజయనగరంలో 1934 జూన్ 5 తేదీన జన్మించింది. ఈమె ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకున్నది. ఈమె చెన్నుపాటి శేషగిరి రావు గారిని 1950 లో వివాహం చేసుకున్నది. వీరికి ఒక కుమారుడు మరియు ముగ్గురు కుమార్తెలు.

తెలుగు సినిమాలు 1934

* బందరులోని మినర్వా టాకీసు అధినేత పినపాల వెంకటదాసు మద్రాసు వెళ్ళి వేల్‌ పిక్చర్స్‌ స్టూడియోస్‌ స్థాపించి, తీసిన సీతాకళ్యాణం బాగా ప్రజాదరణ పొందింది.

ఇది దక్షిణాదిలో నిర్మించిన మొదటి సినిమా.

* సి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన లవకుశ కూడా హిట్‌ చిత్రంగా నిలిచింది.

* ఇదే యేడాది మూడో చిత్రంగా విడుదలైన అహల్య పరాజయాన్ని చవిచూసింది.

అహల్య

లవకుశ

సీతాకళ్యాణం

నేమాని దుర్గాప్రసాద్

నేమాని దుర్గాప్రసాద్ భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త. ఈయన 1986 లో నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ లో పబ్లిక్ సర్వేస్ గ్రూప్ అఛీవ్‌మెంటు అవార్దు గ్రహీత. అమెరికన్ జియోఫిజిక్స్ యూనియన్ కు జీవితకాల సభ్యులుగా యున్నారు.అంతర్జాతీయ ఆశ్త్రోమిచల్ యూనియన్ లో కూడా సభ్యులు.

పి.లీల

పొరయత్తు లీల (మే 19, 1934 - అక్టోబరు 31, 2005) ప్రముఖ దక్షిణ భారత నేపథ్యగాయని. మలయాళ చిత్ర రంగములో ప్రప్రథమ నేపథ్యగాయని. ఈమె తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో ఆమె 15 వేలకు పైగా పాటలు పాడింది. తెలుగులో లవకుశ, మాయాబజారు, పాండవవనవాసం, రాజమకుటం, గుండమ్మకథ, చిరంజీవులు తదితర సినిమాల్లో ఆమె పాడిన ఎన్నో పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి.

మాతా మాణికేశ్వరి

మాతా మాణికేశ్వరి మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేట పట్టణానికి 18 కిలో మీటర్ల దూరంలో, కర్ణాటక సరిహద్దులోని మాణిక్యగిరి కొండపై దైవాంశసంభూతులుగా పూజలందుకుంటున్న అమ్మవారు.

మేరీ క్యూరీ

మేరీ క్యూరీ, Maria Salomea Skłodowska-Curie (నవంబర్ 7, 1867 – జూలై 4, 1934) ఒక ప్రసిద్ధ భౌతిక, రసాయనిక శాస్త్రవేత్త. రెండు నోబెల్ బహుమతులు (భౌతిక, రసాయన శాస్త్రాలలో) ప్రప్రథమంగా ఈమెకే లభించాయి. ఇప్పటికీ మరే శాస్త్రవేత్తకూ రెండు వేరువేరు వైజ్ఞానిక రంగాలలో నోబెల్ బహుమతులు లభించలేదు. రేడియో ధార్మికతలో ఈమె పరిశోధనలు ఆ విషయంలో తరువాతి శాస్త్రవేత్తలకు మార్గదర్శకాలయ్యాయి. సోర్‌బోన్‌లో ఈమె మొట్టమొదటి మహిళా ప్రొఫెసర్. పోలండ్‌లో జన్మించి తరువాత ఫ్రెంచి పౌరసత్వం తీసుకొన్న ఈమెకు రెండు దేశాలతోనూ ప్రగాఢమైన సంబంధం ఉంది.

ఈమె భర్త, సహ పరిశోధకుడు అయిన పియరీ క్యూరీ వారి మొదటి నోబెల్ బహుమతిని ఈమెతో కలసి అందుకొన్నాడు. ఈమె కుమార్తె ఇరీన్ జూలియట్ క్యూరీ మరొక నోబెల్ బహుమతి గ్రహీత. ఇలా వీరి కుటుంబంలో ముగ్గురికి నోబెల్ బహుమతులు లభించాయి.

సర్వోత్తమ గ్రంథాలయం

సర్వోత్తమ గ్రంథాలయం విజవాడలో కల ఒక పురాతన గ్రంథాలయం. సర్వోత్తమ భవన్ అనే దానిలో కల ఈ గ్రంథాలయం విజయవాడ పట్టణానికి తూర్పున మచిలీపట్టణం మార్గంలో ఈనాడు ఆఫీసు ఎదురుగా ఉంది.

విషయ సూచిక

సినిమా

సమకాలీన సమాజంలో సినిమా ఒక అత్యంత ప్రాముఖ్యత గల అంశంగా అభివృద్ధి చెందింది. అనాదిగా ప్రదర్శనమౌతున్న కళారూపాలు నాటకాలు, నృత్యాలు, కథాకాలక్షేపాలు, బొమ్మలాటలు, కవితలు వంటి ఎన్నో కళలను ఒకటిగా మేళవించి, ఒకే మారు లక్షలాది ప్రేక్షకులముందుంచగల అపూర్వ సృష్టి సినిమా. ఇది పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానం వల్లనే సాధ్యమయ్యింది.

సినిమాలో ఎన్నో అంశాలు మిళితమై ఉన్నాయి. కళ, నటన, పర్వవేక్షణ, కృషి, పెట్టుబడి, వ్యాపారం, రాజకీయం, మనోవిజ్ఞానం, సృజనాత్మకత ఇలా ఎన్నో అంశాలు కలిసి ఒక సినిమా రూపు దిద్దుకొంటుంది. కొంత నిజం, కొంత ఊహ, కొంత మాయాజాలం అన్నీ సినిమా తెరపైన ఆడే పాత్రలను ప్రేక్షకుల సమాజంలో భాగస్వాములుగా చేస్తాయి.

ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో సినిమాలు భారత దేశంలో తయారవుతున్నాయి. సినిమా ప్రభావం భారతీయులపైన, ప్రత్యేకించి తెలుగువారిపైన బాగా ఎక్కువ.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.