1924

1924 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1921 1922 1923 - 1924 - 1925 1926 1927
దశాబ్దాలు: 1900లు 1910లు 1920లు 1930లు 1940లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జననాలు

Karunanidhi
కరుణానిధి

మరణాలు

స్థాపితాలు

  • 1924 సంవత్సరంలో దేశోధ్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు మద్రాసు కేంద్రంగా భారతి అనే సాహిత్య పత్రికను నడిపించారు.
1999

1999 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

2000

2000 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

2002

2002 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

2011

2011 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

2014

2014 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

2015

2015 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

అక్టోబర్ 23

అక్టోబర్ 23, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 296వ రోజు (లీపు సంవత్సరములో 297వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 69 రోజులు మిగిలినవి.

అల్లూరి సీతారామరాజు

భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (జూలై 4, 1897 - మే 12, 1924) (Alluri Sitaramaraju) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు.

ఆగష్టు 22

ఆగష్టు 22, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 234వ రోజు (లీపు సంవత్సరములో 235వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 131 రోజులు మిగిలినవి.

ఖలీఫా

ఖలీఫా ఖిలాఫత్ (ఖలీఫాల సామ్రాజ్యం) రాజ్యాధినేత, ఈ బిరుదు ఇస్లామీయ సామ్రాజ్యం షరియా చేనడుపబడు ఉమ్మహ్ యొక్క నాయకునికి ఇవ్వబడింది. ఇది అరబ్బీ పదం. خليفة Khalīfah అర్థం "వారసుడు" లేదా "ప్రతినిధి". మహమ్మదు ప్రవక్త (570-632) తరువాత రాజకీయవారసులుగా ఖలీఫాలు "ఖలీఫత్ రసూల్ అల్లాహ్"గా పరిగణింపబడ్డారు.

ఖలీఫాలకు అమీర్ అల్ మూమినీన్ (أمير المؤمنين) "విశ్వాసుల నాయకుడు", ఇమామ్ అల్-ఉమ్మహ్, ఇమామ్ అల్-మూమినీన్ (إمام المؤمنين), లేదా అతి సాధారణంగా ముస్లింల నాయకుడు అని పిలుస్తారు. మొదటి నలుగురు ఖలీఫాలైన అబూబక్ర్, ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్, ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్, అలీ ఇబ్న్ అబీ తాలిబ్ ల తరువాత, ఈ బిరుదును ఉమయ్యద్ లు, అబ్బాసీయులు మరియు ఉస్మానీయులు స్పెయిన్ ఉత్తర ఆఫ్రికా మరియు ఈజిప్టును పరిపాలించే కాలంలో ఉపయోగించారు. ముఖ్యమైన చారిత్రక ముస్లిం గవర్నర్లైన సుల్తానులు లేదా అమీరులు ఖలీఫాలకు విధేయులుగా వుండేవారు. రాను రాను ఈ ఖలీఫాల ప్రాముఖ్యత తగ్గుతూ వచ్చింది. ఈ బిరుదు ఆఖరుగా ఉస్మానియా సామ్రాజ్యానికి చెందిన టర్కీకు వుండినది. కానీ 1924 సం.లో ఆంగ్లేయుల కుతంత్రానికి బలై తుడిచివేయబడింది. చాలామంది ముస్లింలు ఈ ఖలీఫా విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని ఆందోళనలు చేశారు. భారతదేశంలో స్వాతంత్ర్యానికి పూర్వం జరగిన ఖిలాఫత్ ఉద్యమం ఈకోవకుచెందినదే.

ఖిలాఫత్ ఉద్యమం

ఖిలాఫత్ ఉద్యమం (1919-1924) ముస్లింలు, దక్షిణ ఆసియాలో ఉస్మానియా సామ్రాజ్యము పై బ్రిటిష్ ప్రభుత్వం యొక్క దుర్నీతినుండి కాపాడడానికి లేవనెత్తిన ఉద్యమమే ఖిలాఫత్ ఉద్యమం.

ఖిలాఫత్ ఉద్యమం మతసంబంధమయినప్పటికీ భారతదేశంలోని ఉదార జనబాహుళ్యం ఈ ఉద్యమానికి చేయూతనిచ్చింది. భారతదేశంలో దీని ప్రభావం ఎంత వరకు ఉండినదంటే, భారత స్వాతంత్ర్యోద్యమంలో భాగమైపోయింది.

జూలై 3

జూలై 3

, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 184వ రోజు (లీపు సంవత్సరములో 185వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 181 రోజులు మిగిలినవి.

డిసెంబర్ 24

డిసెంబర్ 24, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 358వ రోజు (లీపు సంవత్సరములో 359వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 7 రోజులు మిగిలినవి.

డిసెంబర్ 8

డిసెంబర్ 8, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 342వ రోజు (లీపు సంవత్సరములో 343వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 23 రోజులు మిగిలినవి.

భారతి (మాస పత్రిక)

భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో మరీ ముఖ్యంగా మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న తెలుగు సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. మార్చి 1991 చివరి సంచిక.

మల్లాది సుబ్బమ్మ

మల్లాది సుబ్బమ్మ (ఆగస్టు 2, 1924 - మే 15, 2014) (Malladi Subbamma) స్త్రీవాద రచయిత్రి, హేతువాది మరియు స్త్రీ స్వేచ్ఛ పత్రిక సంపాదకురాలు. ఎం.వి.రామమూర్తి గారి భార్య.

మల్లెమాల సుందర రామిరెడ్డి

మల్లెమాల (ఆగష్టు 15, 1924 - డిసెంబర్ 11, 2011) ప్రముఖ తెలుగు రచయిత మరియు సినీ నిర్మాత. ఎంఎస్ రెడ్డి పూర్తి పేరు మల్లెమాల సుందర రామిరెడ్డి . ఆయన ఇంటిపేరు ‘మల్లెమాల’ను కలం పేరుగా మార్చుకొని దాదాపు 5,000 వేలకు పైగా కవితలు, సినీ గేయాలు రచించి "సహజ కవి"గా ప్రశంసలందుకున్నారు.

మే 7

మే 7, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 127వ రోజు (లీపు సంవత్సరములో 128వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 238 రోజులు మిగిలినవి.

సూర్యకాంతం

సూర్యకాంతం (అక్టోబర్ 28, 1924 - డిసెంబర్ 17, 1996) ఒక ప్రముఖ సినీ నటి. తెలుగు సినిమాల్లో గయ్యాళి పాత్రల్లో తన సహజ నటనతో ప్రాచుర్యం పొందింది.

ప్రసిద్ధ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు ఒకసారి టెలివిజన్ ఇంటర్వ్యూలో తాను హాస్యానికి సూర్యకాంతంతో స్వయంగా ఇలా అన్నానని చెప్పాడు - "నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటుంది. 'సూర్యకాంతం' అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు"

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.