1916

1916 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1913 1914 1915 - 1916 - 1917 1918 1919
దశాబ్దాలు: 1890లు 1900లు 1910లు 1920లు 1930లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

జననాలు

Ms subbulakshmi 140x190
ఎం.ఎస్.సుబ్బలక్ష్మి

మరణాలు

1913

1913 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

తొలి ఆంధ్ర మహాసభలు బాపట్లలో జరిగాయి.

1977

1977 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1981

1981 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

2004

గ్రెగేరియను క్యాలాండరు లేదా గ్రెగేరియను కాలనిర్ణయ పట్టిక (లేదా గ్రెగేరియను పంచాంగము)లో 2004అనునది గురువారంతో మొదలవు లీపు సంవత్సరం.

ఆగష్టు 4

ఆగష్టు 4, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 216వ రోజు (లీపు సంవత్సరములో 217వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 149 రోజులు మిగిలినవి.

ఉస్తాద్ బిస్మిల్లాఖాన్

ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ సాహెబ్ ( 1916 మార్చి 21, - 2006 ఆగస్టు 21, ) భారత దేశానికి చెందిన, ప్రఖ్యాత షెహనాయ్ విద్వాంసుడు. సాంప్రదాయ వేడుకలు, ఉత్సవాలు జరిగినప్పుడు షెహనాయ్ వాద్యాన్ని ఉపయోగించడం రివాజే అయినా, దానిని కచేరి స్థాయికి తీసుకు వెళ్ళిన ఘనత మాత్రం బిస్మిల్లా ఖాన్ కే చెందుతుంది.2001 లో భారత ప్రభుత్వం ఆయనను భారత రత్నతో సన్మానించింది. ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, రవిశంకర్ల తరువాత ఈ సన్మానమును పొందిన సాంప్రదాయ సంగీత విద్వాంసులలో బిస్మిల్లాఖాన్ మూడవ వ్యక్తి కావడం విశేషం.

భారత రత్న ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ వంటి అసమాన దేశభక్తులు జన్మించిన నేల ఇది.

నేను పుట్టుకతో మహమ్మదీయుడను కావొచ్చు - నేను సరస్వతీ దేవి ఆరాధకుడను. ఆమెను తలవనిదే నా రోజు ఆరంభం కాదు.. సంగీతానికి భాషా భేధాలు, మత భేధాలు లేవు. నాది పుట్టుకతో సంగీత వారసత్వం , భారతీయత అంతా నా సంగీతములో , నా రక్తములో నిండి ఉంది . నన్ను నా దేశప్రజలు అందరూ తమ ఇంటిలోని సభ్యునిగా అదరించారు. మనం భారతీయులం. భరత మాత బిడ్డలము అని చాటి చెప్పిన మహా దేశభక్తుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్.

ఓ సారి ఆయన అమెరికా వెడితే అక్కడ ఆయన వాయించిన షెహనాయి పరవశించిన పాశ్చాతులు ఆర్యా మీరు అమెరికా వచ్చేయండి. మీరు ఇక్కడే ఉండిపోదురు.. మీ గౌరవార్థం మీరు ఉన్న ఈ వీధికి ఈ పేరు పెడతాము అన్నారట. అయ్యా నేను ఉన్నందుకు ఈ వీధికి నా పేరు పెట్టగలరు గానీ నేను అనుదినము దర్శించే కాశీ విశ్వనాథున్ని ఇక్కడ ఉన్నారా .. నేను ప్రతీ రోజూ మునిగే గంగను ఇక్కడకు తేగలరా . పైగా "గంగా మాత లేకుండా, విశాలాక్షి విశ్వనాధుల దర్శనం లేకుండా నా షెహనాయ్ పలకదు" అని చెప్పారట.. నాకు నా దేశములో ఉండటమే గౌరవ దాయకం అని అనగానే అక్కడి వారు ఆశ్చర్య చకితులయ్యారట.

ఎం.ఎస్. సుబ్బులక్ష్మి

'ఎం.ఎస్.సుబ్బులక్ష్మి లేదా ఎం.ఎస్.గా పేరుగాంచిన మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి (1916 సెప్టెంబర్ 16 – 2004 డిసెంబర్ 11) సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని మరియు నటి. ఈమె భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి. 1974 లో రామన్ మెగసెసె పురస్కారం పొందినప్పుడు అవార్డు ప్రదాతలు ప్రకటిస్తూ కర్ణాటక సంగీత శ్రోతల్లో తీవ్రమైన స్వచ్ఛతావాదులు శ్రీమతి. ఎం. ఎస్. సుబ్బులక్ష్మిని కర్ణాటక సంగీతపు శాస్త్రీయ, అర్థ-శాస్త్రీయ గీతాలాపనలో ప్రస్తుతపు ప్రధాన విశేషంగా పరిగణిస్తారు అని వ్యాఖ్యానించారు.

గుంటూరు జంక్షన్‌ రైల్వే స్టేషను

గుంటూరు రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: జిఎన్‌టి) అనేది ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు లో ఒక భారతీయ రైల్వే స్టేషను. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్లో గుంటూరు రైల్వే డివిజను లోని కృష్ణ కెనాల్–గుంటూరు రైలు మార్గము లో ఉంది. ఇది భారతదేశంలో 295 వ అత్యంత రద్దీ అయిన రైల్వే స్టేషను.

తెనాలి–రేపల్లె రైలు మార్గము

'తెనాలి–రేపల్లె రైలు మార్గము అనెది భారతీయ రైల్వేలోని ఒక రైల్వే మార్గము. ఈ మార్గము తెనాలి–రేపల్లెని కలుపుతుంది. ఈ మార్గము తెనాలి రైల్వే స్టేషన్ వద్ద, హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము మరియు గుంటూరు–తెనాలి సెక్షన్ ని కలుస్తుంది. ఈ మార్గములో విద్యుద్దీకరణ లేదు మరియు ఇది ఒక ట్రాక్ మాత్రమే కలిగి ఉంది.

తెలుగు సంవత్సరాలు

తెలుగు సంవత్సరాలు మొత్తం 60.

దండమూడి రాజగోపాలరావు

దండమూడి రాజగోపాలరావు (అక్టోబరు 16, 1916 - ఆగష్టు 6, 1981) భారతదేశానికి చెందిన వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు, "ఇండియన్ టార్జన్" అన్న బిరుదు పొందారు.తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు. ఈయన 1951లో ఢిల్లీలో జరిగిన ప్రథమ ఆసియా క్రీడోత్సవాలలో వెయిట్‌ లిఫ్టింగ్ పురుషుల సూపర్ హెవీవెయిట్ (+105 కేజీలు) వర్గములో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఈయన 1963లో విడుదలైన నర్తనశాల సినిమాలోనూ, 1965లో విడుదలైన వీరాభిమన్యు సినిమాలోనూ, భీముని పాత్ర పోషించాడు.

రాజగోపాలరావు, కృష్ణా జిల్లా, గండిగుంట గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. కోడి రామ్మూర్తి నాయుని స్ఫూర్తితో బరువులు ఎత్తటం ఒక వ్యాసంగంగా స్వీకరించాడు. కొంతకాలం బరువులెత్తడంలో శిష్ట్లా సోమయాజులు వద్ద శిక్షణ పొందాడు. ఆ తరువాత కొల్లి రంగదాసుతో పాటు సంచరిస్తూ అనేక రాష్ట్రాలు మరియు దేశాలలో ప్రదర్శనలిచ్చాడు.

రాజగోపాలరావుకు అనసూయతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు - ఝాన్సీ లక్ష్మీబాయి, పూర్ణచంద్రరావు, శ్యాంసుందర్, బసవరాజ్, విజయలక్ష్మి. రాజగోపాలరావు 1981, ఆగష్టు 6న మరణించాడు. ఈయన పేరు మీదుగా, విజయవాడలో మహాత్మాగాంధీ రోడ్డులో ఉన్న ఇండోర్ క్రీడా ప్రాంగణానికి "దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియం" అని నామకరణం చేశారు. దీనిని అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్య ప్రారంభించాడు.

నల్లపాడు రైల్వే స్టేషను

నల్లపాడు రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: NLPD) ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా లోని నల్లపాడు లో ఒక భారతీయ రైల్వే స్టేషను. నల్లపాడు రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, గుంటూరు రైల్వే డివిజను కింద పనిచేస్తుంది.

బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం

బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (ఆంగ్లం : Banaras Hindu University) (BHU), హిందీ: काशी हिन्दू विश्वविद्यालय, ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం, వారణాసి సమీపంలో గలదు. ఇది ఆసియా లోనే అతిపెద్ద రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం.

మాస్టర్ వేణు

మాస్టర్ వేణు (1916 - 8 సెప్టెంబర్, 1981) తెలుగు సినిమా సంగీత దర్శకులు. ఇతని అసలు పేరు మద్దూరి వేణుగోపాల్. వేణు మేనమామ అయినటువంటి రామయ్య నాయుడు గారి వద్దనే వాద్య సంగీతం నేర్చుకున్నారు. పదేళ్ళ వయసుకే ఈయన హార్మోనియం వాయించడంలో దిట్ట అయ్యాడు. 14వ యేట నుండే వేణు కచేరీలు ఇవ్వడం మొదలుపెట్టాడు. భీమవరపు నరసింహరావు గారి స్వరసారథ్యంలో వచ్చిన "మాలపిల్ల" సినిమాకి సహాయకునిగా అలాగే హార్మోనిస్ట్ గా పనిచేశాడు. బొంబాయిలో మనహర్ బార్వే నడుపుతున్న "స్కూల్ ఆఫ్ మ్యూజిక్"లో చేరి, ఆరు నెలలు తిరగకుండానే ఆ విద్యాలయంలో మాస్టర్ డిగ్రీ తీసుకున్నాడు. అప్పట్నుంచే "మాస్టర్ వేణు" అయ్యాడు. వేణుకి నౌషాద్ స్వరపరిచిన గీతాలంటే ఎనలేని మక్కువ. 1946లో వేణు బొంబాయి నుంచి తిరిగి వచ్చి మద్రాసులో ఉన్న హెచ్.ఎం.వి కంపెనీలో రెండేళ్ళు పనిచేశాడు. అక్కడ చాలా ప్రైవేట్ పాటలు స్వరపరచాడు.

విజయా వారు అమెరికా నుండి "హేమాండ్ ఆర్గాన్" అనే కొత్త వాద్యాన్ని ఆ రోజుల్లో పదహారు వేల రూపాయలకు ఆర్డర్ ఇచ్చి తెప్పించారు. ఈ వాద్యాన్ని అప్పట్లో వేణు తప్ప ఎవ్వరూ వాయించలేకపోయేవారు. ఆ వాద్యాన్ని "గుణసుందరి కథ", "పాతాళభైరవి" మరియు "మల్లీశ్వరి" తదితర చిత్రాల్లో ఉపయోగించాడు.

మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి

మిక్కిలినేని గా ప్రసిద్ధులైన మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి (జూలై 7, 1916 - ఫిబ్రవరి 22, 2011) ప్రముఖ తెలుగు రంగస్థల మరియు సినిమా నటులు మరియు రచయిత.

రేపల్లె రైల్వే స్టేషను

రేపల్లె రైల్వే స్టేషను ఆంధ్ర ప్రదేశ్ లో రేపల్లె పట్టణంలో ఉన్న ఒక రైల్వే స్టేషన్ . ఇది భారతీయ రైల్వేలు యొక్క దక్షిణ మధ్య రైల్వే జోన్ కింద నిర్వహించబడుతుంది మరియు గుంటూరు-రేపల్లె రైలు మార్గము లోని తెనాలి-రేపల్లె (శాఖ లైన్) బ్రాంచి మార్గము మీద ఉంది. ఇది దేశంలో 2666వ రద్దీగా ఉండే స్టేషను.

వేమూరు రైల్వే స్టేషను

వేమూరు రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: VMU) దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని గుంటూరు రైల్వే డివిజను లో ఈ- కేటగిరీ భారతీయ రైల్వే స్టేషను. ఇది తెనాలి–రేపల్లె రైలు మార్గము లో ఉంది. వేమూరు పట్టణానికి రైలు సేవలు అందిస్తుంది.

సచ్చిదానంద రౌత్రాయ్

సచ్చిదానంద రౌత్రాయ్ (1916–2004) ఒరియా భాషకు చెందిన కవి, నవలా రచయిత, లఘు కథా రచయిత. ఈయనకు 1986 లో అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఈయన "సాచీ రౌత్రాయ్"గా సుపరిచితులు.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.