1914

1914 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1911 1912 1913 1914 1915 1916 1917
దశాబ్దాలు: 1890లు 1900లు 1910లు 1920లు 1930లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జనవరి

జనవరి
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3
4 5 6 7 8 9 10
11 12 13 14 15 16 17
18 19 20 21 22 23 24
25 26 27 28 29 30 31

ఫిబ్రవరి

ఫిబ్రవరి
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28

మార్చి

మార్చి
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
29 30 31

ఏప్రిల్

ఏప్రిల్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4
5 6 7 8 9 10 11
12 13 14 15 16 17 18
19 20 21 22 23 24 25
26 27 28 29 30  

మే

మే
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2
3 4 5 6 7 8 9
10 11 12 13 14 15 16
17 18 19 20 21 22 23
24 25 26 27 28 29 30
31  

జూన్

జూన్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29 30

జూలై

జూలై
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4
5 6 7 8 9 10 11
12 13 14 15 16 17 18
19 20 21 22 23 24 25
26 27 28 29 30 31
  • జూలై 3: నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు విశ్వనాథశర్మ.

ఆగస్టు

ఆగష్టు
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1
2 3 4 5 6 7 8
9 10 11 12 13 14 15
16 17 18 19 20 21 22
23 24 25 26 27 28 29
30 31  

సెప్టెంబర్

సెప్టెంబర్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4 5
6 7 8 9 10 11 12
13 14 15 16 17 18 19
20 21 22 23 24 25 26
27 28 29 30
  • సెప్టెంబరు 20 - ఈ.సి.ఐ.ఎల్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్) సంస్థ వ్యవస్థాపకుడు[1][2] మరియు పద్మ భూషణ్ పురస్కార గ్రహీత. ఈయన పేరు మీదుగానే హైదరాబాదులో ఈ.సి.ఐ.ఎల్ ఉద్యోగులు నివసించే కాలనీకి ఎ.యస్.రావు నగర్ గా నామకరణం చేశారు. [మ.2003]

అక్టోబర్

అక్టోబర్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3
4 5 6 7 8 9 10
11 12 13 14 15 16 17
18 19 20 21 22 23 24
25 26 27 28 29 30 31

నవంబర్

నవంబర్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
29 30

డిసెంబర్

డిసెంబర్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4 5
6 7 8 9 10 11 12
13 14 15 16 17 18 19
20 21 22 23 24 25 26
27 28 29 30 31
  • డిసెంబరు 15: నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు కోదాటి నారాయణరావు.

జననాలు

Sankarambadi Sundarachari
శంకరంబాడి సుందరాచారి

మరణాలు

  • పుల్లయ్య

స్థాపితాలు

  • 1914 సంవత్సరంలో దేశోధ్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు మద్రాసు కేంద్రంగా ఆంధ్రపత్రికను దినపత్రికగా వెలువరించారు.
1977

1977 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

2003

2003 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

2010

2010 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

అనసూయ (పత్రిక)

అనసూయ 1914 లో ప్రారంభింపబడిన మొదటి మహిళా పత్రిక.

ఆంధ్రపత్రిక

ఆంధ్రపత్రిక స్వాతంత్రోద్యమంలో కీలకపాత్ర వహించిన పత్రిక. 1908 సంవత్సరం సెప్టెంబరు 9 తేదీన, తెలుగు కాలమానంలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయి లోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది.

1910 నుండి ఆంధ్రపత్రిక 'ఉగాది సంచిక'లను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ సంవత్సరాది సంచికలు ఎక్కువ పేజీలతో ప్రత్యేక వ్యాసాలు, ఇతర రచనలతో విలక్షణంగా ఎప్పటికీ దాచుకొనేవిగా ఉండేవి. మొదటి ఉగాది సంచికలో 248 పేజీలు 126 చిత్రపటాలు ఉన్నాయి. కేవలం ముద్రణకే రెండు నెలలు పట్టేదట. అప్పటి ప్రసిద్ధ రచయితలు, పరిశోధకులు, కవులు ఇందులో రచనలు చేశేవారు. సంవత్సరం మొత్తంలో జరిగిన రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సంఘటనలను ఇందులో ప్రస్తావించేవారు.

1914 సంవత్సరంలో పత్రికను మద్రాసుకు తరలించారు. అదే సంవత్సరం ఆంధ్రపత్రిక దినపత్రికగా ఏప్రిల్ 1 వ తేదీన ప్రచురణ ప్రారంభమైనది. తెలుగు పంచాంగం ప్రకారం ఆనంద నామ సంవత్సరం చైత్ర శుద్ధ షష్ఠి నాడు ఆంధ్రదినపత్రిక జన్మించింది.

నాగేశ్వరరావు తరువాత శివలెంక శంభుప్రసాద్ ఆంధ్రపత్రిక దిన, వార పత్రికలకు మరియు భారతికి సంపాదకులైనారు. ఆయన కాలంలోనే హైదరాబాదు మరియు విజయవాడ లలో ఆంధ్రపత్రిక ఎడిషన్లు ప్రారంభమైనాయి.

ఆగష్టు 30

ఆగష్టు 30, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 242వ రోజు (లీపు సంవత్సరములో 243వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 123 రోజులు మిగిలినవి.

కాళోజీ నారాయణరావు

రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ (సెప్టెంబరు 9, 1914 - నవంబరు 13, 2002) "కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్న" గా సుపరిచితులు. ఆయన తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడతాడు. ఆయన రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం.కవిత్వం వ్రాసిన ప్రజాకవి. హక్కులడిగిన ప్రజల మనిషి. ఉద్యమం నడిపిన ప్రజావాది. మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి కాళోజి. పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజి. నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా ఆయన తన కలం ఎత్తాడు. ఆయన స్వాతంత్ర్యసమరయోధుడు, తెలంగాణా ఉద్యమకారుడు. ఆయన 1992లో భారతదేశ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ పొందాడు. ఆయన జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవం గా చేసి గౌరవించింది. వరంగల్ లో నెలకొన్న వైద్య విద్యాలయానికి ఆయన పేరు పెట్టబడింది.తెలంగాణ తొలిపొద్దు కాళోజీ. ‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి-అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు.

కాసు బ్రహ్మానందరెడ్డి

కాసు బ్రహ్మానందరెడ్డి (జూలై 28, 1909 - మే 20, 1994) ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. గుంటూరు జిల్లాకు చెందిన ఈ రాజకీయ నాయకుడు కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రి పదవులతో పాటు అనేక పార్టీ పదవులను నిర్వహించాడు. 1955 లో ఆంధ్ర రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఫిరంగిపురం నియోజక వర్గం నుండి ఎన్నికై, ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలోనూ సభ్యుడిగా కొనసాగాడు. కాంగ్రెసు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. పార్టీలో చీలిక వచ్చినపుడు ఒక వర్గానికి తాను నేతృత్వం వహించి, రెడ్డి కాంగ్రెసును ఏర్పరచాడు.

కోవెలమూడి సూర్యప్రకాశరావు

కోవెలమూడి సూర్యప్రకాశరావు (1914 - 1996) తెలుగు సినిమా దర్శక నిర్మాతలలో ఒకడు. రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత. ఈయన కొడుకు కె.రాఘవేంద్రరావు కూడా ప్రసిద్ధి పొందిన సినిమా దర్శకుడు. ఈయన దర్శకత్వం వహించిన ప్రేమనగర్ సినిమా పెద్ద విజయం సాధించింది.

జరుక్ శాస్త్రి

జరుక్ శాస్త్రి గా పేరొందిన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి 1914, సెప్టెంబర్ 7న బందరులో జన్మించారు. తెలుగు సాహిత్యంలో పేరడీలకు జరుక్ శాస్త్రిని ఆద్యుడిగా భావిస్తారు. అయితే, పేరడీ వంటి కొత్త ప్రక్రియలే కాక సాహిత్యంలోని అన్ని ప్రక్రియలతోనూ ఈయనకి పరిచయం ఉంది. ఈయన కృష్ణా పత్రిక, ఆంధ్రపత్రిక, వాణి - వంటి పత్రికల్లో తరుచుగా వ్యాసాలు వ్రాస్తూ ఉండేవారు. ఆంధ్రపత్రిక, వాణి పత్రికల్లో సంపాదకవర్గ సభ్యులుగా కూడా పనిచేసారు. తెనాలి రామకృష్ణుని తరువాత తెలుగునాట జన్మించిన అంతటి ప్రతిభామూర్తి, వికటకవి - శ్రీ జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి అని అంటారు. ఆయన రచనల్లో కొన్ని - "జరుక్ శాస్త్రి పేరడీలు" పేరుతోనూ, కథలు కొన్ని "శరత్ పూర్ణిమ" పేరుతోనూ నవోదయ పబ్లిషర్స్ వారు సంకలనాలుగా వెలువరించారు. ఆయన 1968లో హృద్రోగంతో కన్నుమూసారు.

జరుక్ శాస్త్రిగా ప్రసిద్ధులైన వీరు చిట్టి గూడురు సంస్కృత కళాశాలలో ఉభయభాషా ప్రవీణులయ్యారు. ఆంధ్రపత్రిక ఉపసంపాదకులుగా కొంతకాలం పనిచేశారు. మదరాసు, విజయవాడ ఆకాశవాణి కేంద్రాలలో స్క్రిప్టు రైటర్ గా పనిచేశారు. నవ్యాంధ్ర సాహిత్యోద్యమంలో ప్రధాన పాత్ర వహించారు. పేరడీ శాస్త్రిగా మంచి పేరు. దేవయ్య స్వీయచరిత్ర (నవల) ప్రచురించారు. ఆనంద వాణిలో ' తనలో తాను ' శీర్షిక నిర్వహించారు. సమకాలీన కవుల రచనలకు పేరడీలు వ్రాసి మెప్పు పొందారు. 1968 జూలై 20న ఉదయం సుమారు 4 గం|| విజయవాడలో పరమపదించారు. వీరి కుమారులు ప్రసాద్ ఆకాశవాణి కర్నూలు కేంద్రంలో అకౌంటెంటు.

నవంబర్ 13

నవంబర్ 13, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 317వ రోజు (లీపు సంవత్సరములో 318వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 48 రోజులు మిగిలినవి.

పి.ఆదినారాయణరావు

పెనుపాత్రుని ఆదినారాయణరావు (ఆగష్టు 21, 1914 - జనవరి 25, 1991) ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నిర్మాత. ఇతడు భార్య, సుప్రసిద్ధ నటి అంజలీదేవి పేరుతో స్థాపించిన అంజలీ పిక్చర్స్ అధినేత.

పుట్టపర్తి నారాయణాచార్యులు

పుట్టపర్తి నారాయణాచార్యులు (మార్చి 28, 1914 - సెప్టెంబర్ 1, 1990) తెలుగు పదాలతో ‘‘శివతాండవం’’ ఆడించిన కవి . ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానం ఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది. ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణించే శివతాండవ కావ్యం యొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు పుట్టపర్తి నారాయణాచార్యులు. నారాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతున్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితరసాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణిస్తారు.

భారతదేశ నకలు హక్కుల చట్టం

నకలుహక్కు చట్టం 1957 (Act No. 14 of 1957) భారతదేశంలో నకలహక్కుల విషయంలో చట్టాలు మరియు సంబంధిత సూత్రాలను నిర్ణయిస్తుంది. ఇది యునైటెడ్ కింగ్డమ్ కాపీరైటు యాక్ట్ 1956 పై ఆధారపడింది. దీనికి పూర్వం నకలుహక్కు చట్టం 1914 అమలులో వుండేది. అది ప్రధానంగా బ్రిటీషు కాపీరైటు యాక్ట్ 1911 ను భారతదేశానికి అన్వయించడం వలన ఏర్పడింది.

ఈ చట్టం అంతర్జాతీయ పద్ధతులు మరియు ఒప్పందాలకు అనుగుణంగా ఉంది. 1886 బెర్నే సమావేశం (1971 పారిస్ లో మార్చినట్లుగా),1951 సార్వత్రిక కాపీరైటు సమావేశం మరియు 1995 మేధాఆస్తి హక్కుల వ్యాపార విషయాలపై ఒప్పందాలకు (ట్రిప్స్) (Trade Related Aspects of Intellectual Property Rights (TRIPS) Agreement ) భారతదేశం సభ్యదేశంగా పాల్గొంది. 1961 రోమ్ సమావేశంలో పాల్గొనకపోయినప్పటికి, విపో కాపీహక్కుల ఒప్పందం (WIPO Copyrights Treaty (WCT) ) మరియు విపో రికార్డులు మరియు ప్రదర్శనల ఒప్పందం (WPPT) లకు అనుగుణంగా ఉంది.

మురళీధర్ దేవదాస్ ఆమ్టే

బాబా ఆమ్టే (Baba Amte) (Marathi: बाबा आमटे) (డిసెంబర్ 26, 1914 - ఫిబ్రవరి 9, 2008) సంఘసేవకుడు. అతని అసలు పేరు మురళీధర్ దేవదాస్ ఆమ్టే. ప్రముఖ సంఘసేవకుడిగా ప్రసిద్ధిగాంచిన బాబా ఆమ్టే ముఖ్యంగా కుష్టు రోగుల పాలిట దేవుడిగా మారినాడు. కుష్టురోగుల సేవలకై చంద్రాపూర్ జిల్లాలో ఆనంద్‌వన్ ఆశ్రమాన్ని స్థాపించి అతను కూడా వారితోపాటే అక్కడే జీవితాన్ని గడిపి 2008, ఫిబ్రవరి 9న తన ఆశ్రమంలోనే మృతి చెందిన మహనీయుడు. ఉన్నత కుటుంబంలో జన్మించి భోగభాగ్యాలను వదిలి అణగారిన వర్గాల మేలు కొరకై జీవితాంతం కృషిసల్పిన అతని కృషి మరవలేనిది. అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అతడు చేసిన సేవలకు గుర్తింపుగా లభించాయి.

మే 18

మే 18, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 138వ రోజు (లీపు సంవత్సరములో 139వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 227 రోజులు మిగిలినవి.

మొదటి ప్రపంచ యుద్ధం

మొదటి ప్రపంచ యుద్ధం , గ్రేట్ వార్ , లేదా వార్ టు ఎండ్ ఆల్ వార్స్ గా పిలువబడే మొదటి ప్రపంచ యుద్ధం ( WWI లేదా WW1 ) ఐరోపాలో ఉద్భవించిన ప్రపంచ యుద్ధం 28 జూలై 1914 నుండి 11 నవంబరు 1918 వరకు కొనసాగింది. చరిత్రలో అతిపెద్ద యుద్ధాల్లో ఒకటిగా 60 మిలియన్ల మంది యూరోపియన్లు సహా 70 మిలియన్ల మంది సైనిక సిబ్బంది పాల్గొన్నారు . తొమ్మిది మిల్లియన్మంది మనుషులు మరియు ఏడు మిలియన్ పౌరులు యుద్ధంలో (అనేక జాతుల యొక్క బాధితులతో సహా) మరణించారు , యుద్ధనౌకలు ' సాంకేతిక మరియు పారిశ్రామిక ఆడంబరంతీవ్రతరం చేశాయి, మరియు వ్యూహాత్మక ప్రతిష్టంభన కందక యుద్ధానికి దారితీసింది. ఇది చరిత్రలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఘర్షణలలో ఒకటి మరియు ప్రధాన రాజకీయ మార్పులకు దారితీసింది, ఇందులో అనేక దేశాలలో విప్లవాలు ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభంలో ఇరవై ఒక్క సంవత్సరాల తరువాత మాత్రమే వివాదాస్పద ప్రత్యర్థులు ఇప్పటికీ మనుగడలో ఉన్నాయి.

ఈ యుద్ధం ప్రపంచంలోని ఆర్ధిక గొప్ప శక్తులలో , రెండు ప్రత్యర్థి కూటములలో సమావేశమయింది:మిత్రరాజ్యాలు ( రష్యా సామ్రాజ్యం యొక్క ట్రిపుల్ ఎంటెంట్ , ఫ్రెంచ్ థర్డ్ రిపబ్లిక్ మరియు గ్రేట్ బ్రిటన్ మరియు ఐర్లాండ్ యొక్క యునైటెడ్ కింగ్డం ) జర్మనీ మరియు ఆస్ట్రియా-హంగరీ యొక్కసెంట్రల్ పవర్స్ . జర్మనీ మరియు ఆస్ట్రియా- హంగరీలతో పాటుగా ట్రిపుల్ అలయన్స్లో ఇటలీసభ్యుడు అయినప్పటికీ, సెంట్రల్ పవర్స్లో చేరలేదు, ఎందుకంటే ఆస్ట్రియా-హంగరీ సంధి యొక్క నిబంధనలకు వ్యతిరేకంగా దాడి చేసింది. ఈ కూటములు పునఃవ్యవస్థీకరణ చేయబడ్డాయి మరియు విస్తరించబడ్డాయి, ఎందుకంటే ఎక్కువ దేశాలు యుద్ధంలోకి ప్రవేశించాయి: ఇటలీ, జపాన్మరియు యునైటెడ్ స్టేట్స్ మిత్రరాజ్యాలు చేరాయి, ఒట్టోమన్ సామ్రాజ్యం మరియు బల్గేరియాసెంట్రల్ పవర్స్లో చేరాయి.

ఈ యుద్ధానికి ట్రిగ్గర్ ఆస్ట్రియాకు చెందిన ఆర్క్డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ హత్యగా ఉంది , ఆస్ట్రియా-హంగరీ సింహాసనంకు వారసుడు, 28 జూన్ 1914 న సారజేవోలో యుగోస్లావ్ జాతీయవాద గవ్రిలో ప్రిన్సిపట్ చేత. ఈ దౌత్యపరమైన సంక్షోభాన్ని ఆస్ట్రియా-హంగేరికి అంత్య సెర్బియా రాజ్యం , మరియు అంతకుముందు దశాబ్దాల్లో ఏర్పడిన అంతర్జాతీయ పొత్తులు కూడా ఉపయోగించబడ్డాయి.వారాలలోనే ప్రధాన శక్తులు యుద్ధంలో ఉన్నాయి మరియు ఈ సంఘర్షణ త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది.

జులై 24-25 జూలైలో రష్యా సైన్యం పాక్షిక సమీకరణకు ఆదేశించిన మొదటిది, మరియు జూలై 28 న ఆస్ట్రియా-హంగరీ సెర్బియాపై యుద్ధం ప్రకటించింది, జులై 30 న రష్యా సాధారణ సమీకరణను ప్రకటించింది. డిసెంబరు 1 న రష్యాపై యుద్ధం ప్రకటించాలని జర్మనీ నిరాకరించడానికి రష్యాకు ఒక అల్టిమేటం సమర్పించింది. తూర్పు ఫ్రంట్లో మించి ఉండటంతో, పశ్చిమాన రెండవ ద్వారం తెరవడానికి రష్యా తన ట్రిపుల్ ఎంటెంట్ మిత్రపక్షాన్ని కోరింది. నలభై సంవత్సరాల క్రితం 1870 లో,ఫ్రాంకో-ప్రష్యన్ యుద్ధం రెండవ ఫ్రెంచ్ సామ్రాజ్యం ముగిసింది మరియు ఫ్రాన్స్ అల్సిసే-లోరైన్ప్రావిన్సులను ఒక ఏకీకృత జర్మనీకి అప్పగించింది. ఆ ఓటమిపై తీవ్రత మరియు అల్సాస్-లారైన్ను తిరిగి పొందాలనే నిర్ణయం సులభమైన ఎంపిక కొరకు రష్యా యొక్క అభ్యర్ధనను ఆమోదించింది, కాబట్టి ఫ్రాన్స్ ఆగష్టు 1 న పూర్తిగా సమీకరణ ప్రారంభమైంది మరియు ఆగస్టు 3 న జర్మనీ ఫ్రాన్స్పై యుద్ధం ప్రకటించింది. ఫ్రాన్స్ మరియు జర్మనీ మధ్య సరిహద్దు భారీగా రెండు వైపులా బలపర్చబడింది, ష్లిఫ్ఫెన్ ప్లాన్ ప్రకారం, జర్మనీ తరువాత తటస్థమైన బెల్జియం మరియు లక్సెంబర్గ్లుఉత్తరం నుండి ఫ్రాన్స్ వైపు వెళ్లడానికి ముందు యునైటెడ్ కింగ్డమ్కు జర్మనీపై యుద్ధం ప్రకటించటానికి దారితీసింది. బెల్జియన్ తటస్థత ఉల్లంఘన. ప్యారిస్పై జర్మన్ మార్చ్ మార్న్ యుద్ధంలో నిలిపివేయబడిన తరువాత, 1917 వరకు తక్కువగా మార్చబడిన కందక రేఖతో , పశ్చిమయుద్ధతంత్రం ఘర్షణ పోరాటంలో స్థిరపడింది. తూర్పు ఫ్రంట్లో , రష్యన్ సైన్యం ఆస్ట్రో-హంగేరియన్లకు వ్యతిరేకంగా ఒక విజయవంతమైన ప్రచారం నిర్వహించింది, కానీ జర్మన్లు తనేన్బర్గ్ మరియు మస్యూరియన్ లేక్స్ యుద్ధాల్లో తూర్పు ప్రుస్సియా దండయాత్రను ఆపివేశారు. నవంబరు 1914 లో, ఒట్టోమన్ సామ్రాజ్యం సెంట్రల్ పవర్స్లో చేరింది, ఇది కాకసస్ , మెసొపొటేమియా మరియు సీనాయిల్లోప్రారంభ సరిహద్దులను ప్రారంభించింది. 1915 లో, ఇటలీ మిత్రరాజ్యాలు చేరింది మరియు బల్గేరియా సెంట్రల్ పవర్స్లో చేరింది; రోమేనియా 1916 లో మిత్రరాజ్యాలు చేరింది, అలాగే 1917 లో యునైటెడ్ స్టేట్స్ చేసింది.

మార్చ్ 1917 లో రష్యన్ ప్రభుత్వం కూలిపోయింది మరియు నవంబరులో ఒక విప్లవం తరువాత మరింత సైనిక ఓటమి కారణంగా రష్యన్లు బ్రెట్స్ట్-లిటోవ్స్క్ ఒప్పందం ద్వారా సెంట్రల్ పవర్స్తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు , దీనికి జర్మన్లు ​​గణనీయమైన విజయాన్ని అందించారు. 1918 వసంతకాలంలో పశ్చిమ ఫ్రంట్ వెంట ఒక అద్భుతమైన జర్మన్ దాడి తర్వాత, మిత్రరాజ్యాలు విజయవంతంగా పోరాడుతూ , జర్మనీలను విజయవంతమైన దాడుల వరుసలో నడిపించాయి.నవంబరు 4, 1918 న, ఆస్ట్రో-హంగేరియన్ సామ్రాజ్యం యుద్ధ విరమణకు అంగీకరించింది, మరియు జర్మనీ, విప్లవకారులతో తన సొంత ఇబ్బందులను ఎదుర్కొంది , నవంబరు 11, 1918 న యుద్ధనౌకకు మిత్రరాజ్యాల విజయానికి ముగింపును అంగీకరించింది.

యుద్ధం ముగిసిన వెంటనే లేదా జర్మనీ సామ్రాజ్యం, రష్యన్ సామ్రాజ్యం, ఆస్ట్రో-హంగేరియన్ సామ్రాజ్యం మరియు ఒట్టోమన్ సామ్రాజ్యం ఉనికిలో లేనంత వరకు నిలిచిపోయాయి. జాతీయ సరిహద్దులు పునర్నిర్వహించబడ్డాయి, 9 స్వతంత్ర దేశాలు పునరుద్ధరించబడ్డాయి లేదా సృష్టించబడ్డాయి మరియు జర్మనీ యొక్క కాలనీలు విజయం సాధించినవారిలో పాల్గొన్నారు.1919 పారిస్ పీస్ కాన్ఫరెన్స్ సమయంలో, బిగ్ ఫోర్ (బ్రిటన్, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్ మరియు ఇటలీ) ఒప్పందాల వరుసలో తమ నిబంధనలను విధించాయి. అటువంటి వివాదం యొక్క పునరావృతాన్ని నివారించే లక్ష్యంతో లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పడింది. ఈ ప్రయత్నం విఫలమైంది, ఆర్థిక మాంద్యం, పునరుద్ధరించబడిన జాతీయత, బలహీనపడిన వారసత్వ రాష్ట్రాలు, మరియు అవమానకరమైన భావాలు (ముఖ్యంగా జర్మనీలో) చివరకు రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభంలో దోహదపడింది.

విద్యా ప్రకాశానందగిరి స్వామి

శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి (ఏప్రిల్ 13, 1914 - ఏప్రిల్ 10, 1998) ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీకాళహస్తి లోని శుక బ్రహ్మాశ్రమ స్థాపకుడు, బహుభాషా కోవిదుడు, గీతామకరంద ప్రకాశకులు, భగవద్గీతా ప్రచారకులు, వేదాంతభేరి వ్యవస్థాపకులు. మలయాళ స్వామి శిష్యుల్లో ప్రముఖుడు. ఆయన జన్మనామం ఆనందమోహనుడు.

సెప్టెంబర్ 9

సెప్టెంబర్ 9, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 252వ రోజు (లీపు సంవత్సరములో 253వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 113 రోజులు మిగిలినవి.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.