1913

1913 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము. తొలి ఆంధ్ర మహాసభలు బాపట్లలో జరిగాయి.

సంవత్సరాలు: 1910 1911 1912 - 1913 - 1914 1915 1916
దశాబ్దాలు: 1890లు 1900లు 1910లు 1920లు 1930లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

జననాలు

Tirumala Ramachandra
తిరుమల రామచంద్ర

మరణాలు

1910

1910 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1911

1911 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1916

1916 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1984

1984 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1994

1994 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

ఏడిద కామేశ్వరరావు

ఏడిద కామేశ్వరరావు బాల సాహిత్య రచయితగా ప్రసిద్ధుడు.

కస్తూరి శివరావు

కస్తూరి శివరావు ప్రముఖ తెలుగు నటుడు. నాటకరంగం, మరియు సినిమా రంగంలో ప్రముఖుడు. తెలుగు సినీ రంగంలో తొలి స్టార్ కమెడియన్ గా పరిగణింపదగినవాడు. తెలుగు సినీ హాస్యనటుల్లో ప్రముఖులైన రేలంగి, రమణారెడ్డి, రాజబాబు ల కన్నా ముందు తరం వాడు. టాకీ చిత్రాలు రంగప్రవేశం చేయక ముందు మూకీచిత్రాలకి వ్యాఖ్యానం చెప్పేవాడు.

కె.రాఘవ

కె. రాఘవ ప్రముఖ తెలుగు చలనచిత్ర నిర్మాత. రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత. మూకీ చిత్రాలనుండి సుమారు తొంభై ఏళ్లకు పైగా సినిమా రంగంతో మమేకమైన వ్యక్తి. ట్రాలీ తోసే కార్మికుడిగా జీవితం ప్రారంభించి నిర్మాతగా ఎదిగాడు. ప్రతాప్ ఆర్ట్స్ అనే సంస్థ పేరుమీదు చిత్రాలు నిర్మించాడు. ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ ఈ సంస్థ ద్వారానే దర్శకులుగా పరిచయమయ్యారు.

తిరుమల రామచంద్ర

తిరుమల రామచంద్ర సంపాదకుడు, రచయిత, స్వాతంత్ర్యసమరయోధుడు, భాషావేత్త. తిరుమల రామచంద్ర మాతృభాష తెలుగుతో పాటు కన్నడ, తమిళ, సంస్కృతం, ప్రాకృతాది భాషల్లో ప్రావీణ్యం కలిగిన బహుభాషావేత్త. రకరకాల వృత్తులు చేసి, వివిధ అనుభవాలు సంపాదించి విస్తృత లోకానుభవశాలి ఐన రామచంద్ర తనను తాను వినమ్రంగా భాషాసేవకుడు అని అభివర్ణించుకునేవారు.

తెలుగు సంవత్సరాలు

తెలుగు సంవత్సరాలు మొత్తం 60.

నవలా సాహిత్యము

నవల (ఆంగ్లం: Novel) తెలుగు సాహిత్యంలో ప్రముఖ ప్రక్రియ. ఇవి ఆధునిక కాలంలో అత్యంత ఆదరణ పొందుతున్నది.

నీలం సంజీవరెడ్డి

నీలం సంజీవరెడ్డి (మే 19, 1913 - జూన్ 1, 1996) భారత రాష్ట్రపతి గా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా, లోక్‌సభ సభాపతి గా, ఆంధ్ర రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, సంయుక్త మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా, కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా వివిధ పదవులను అలంకరించి, ప్రజల మన్ననలను పొందిన రాజకీయవేత్త,ఒక్క సారి ఎం .ఎల్.ఎ ఐతే కోట్లకి పడగలు ఎత్తుతు రాజకీయ వారసత్వాన్ని ప్రోత్సహిస్తున్న తరుణంలో వాటిని వ్యతిరేకించి ఎలాంటి హంగు ఆర్భాటాలకి పోకుండా నిస్వార్థ సేవలు అందించిన ప్రజా నాయకుడు నీలం సంజీవ రెడ్డి. ముఖ్యంగా లోకసభాపతిగా ఎన్నిక కాగానే తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి అధికారపక్ష -ప్రతిపక్షం మంచి వాతావరణం ఏర్పరచి స్పీకర్ పదవికే వన్నె తెచ్చిన రాయల సీమ రాజకీయ ఆణిముత్యం మన నీలం సంజీవరెడ్డి గారు .

నోబెల్ బహుమతి

నోబెల్ బహుమతులు భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో, సాహిత్యంలో, వైద్యశాస్త్రంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు మరియు ప్రపంచ శాంతికి కృషిచేసిన మహానుభావులకు ప్రతియేటా బహూకరిస్తుంటారు. ఈ ఐదు బహుమతులు ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895 నాటి వీలునామా ప్రకారం 1901లో ప్రారంభించబడ్డాయి (నోబెల్ మరణించిన 5 సంవత్సరముల తరువాత). ఆల్ఫ్రెడ్ నోబెల్ గౌరవార్దం శాంతి బహుమతి మటుకు 1969 నుండి బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ద్వారా ఇవ్వడము జరుగుతోంది. ఈ ఆరు బహుమతులు అత్యధిక పారితోషికంతో పాటు పేరు ప్రఖ్యాతలకు నిదర్శనం. ప్రతీ సంవత్సరం, ఒక్క శాంతి బహుమానం తప్ప మిగతా ఐదు బహుమతులు నోబెల్ గారి వర్ధంతి అయిన డిసెంబరు 10 నాడు, స్టాక్ హోంలో ఇవ్వబడతాయి. వివిధ రంగములలో విశేషమైన కృషి/పరిశోధనలు చేసిన, విప్లవాత్మక విధానాలు/పరికరాలతో శాస్త్రాన్ని ముందంజ వేయించిన, మానవ సమాజానికి ఆ శాస్త్రంతో అత్యంత సహాయాన్ని అందించిన వ్యక్తులకు, సంస్థలకు (శాంతి బహుమతి మాత్రమే) ఇవ్వబడుతుంది.

పుచ్చలపల్లి సుందరయ్య

పుచ్చలపల్లి సుందరయ్య (1913 – 1985) ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు. కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన సుందరయ్య తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడు. కులవ్యవస్థను నిరసించిన ఇతను అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి లోని

రెడ్డి అనే కులసూచికను తొలగించుకున్నాడు. సహచరులు ఇతనును "కామ్రేడ్ పి.ఎస్." అని పిలిచేవారు. ఇతను నిరాడంబరతతో ఆదర్శ జీవితం గడిపాడు. స్వాతంత్ర సమరంలోని అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. సుందరయ్య భార్య కూడా సీపీఐ-ఎంలోని ముఖ్య నాయకురాలు. తెలంగాణ ప్రజల పోరాటం - దాని పాఠాలు, విశాలాంధ్రలో ప్రజారాజ్యం వంటి పుస్తకాలు, నివేదికలు రాశాడు. పార్లమెంటు సభ్యునిగా సుదీర్ఘ కాలం పనిచేశాడు, ఆ సమయంలో పార్లమెంటుకు కూడా సైకిల్ మీద వెళ్ళేవాడు.

ప్రొటాక్టీనియం

ప్రొటాక్టీనియం ఒక రసాయన మూలకం ఉంది. దీని చిహ్నం Pa మరియు పరమాణు సంఖ్య 91. ప్రొటాక్టీనియం మొదటి సారిగా 1913 లో గుర్తించబడింది.

మానవసేవ (పత్రిక)

మానవసేవ పత్రిక 20వ శతాబ్దం మొదటిభాగంలో ప్రచురించబడిన తెలుగు సచిత్ర మాసపత్రిక.,

,

,

ఇది రాజమహేంద్రవరములో శ్రీ కందుల శ్రీమన్నారాయణ గారిచే స్థాపించబడింది. దీని మూడవ సంపుటము 1913లో వెలువడినది కావున ఈ పత్రిక 1910 సంవత్సరంలో స్థాపించబడియుండవచ్చును. దీనికి నాళము కృష్ణారావు మరియు సత్యవోలు అప్పారావు గార్లు సంపాదకులుగా సేవలందించారు.

ఇది సత్యవోలు అప్పారావు గారిచే శ్రీవిద్యానిలయ ముద్రణాశాల యందు ముద్రించబడి ప్రకటించబడింది.

దీనికి శ్రీ రాజా రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు బహద్దూరు గారు మరియు శ్రీ రాజా నాయని వేంకట రంగారావు బహద్దూరు గారు రాజపోషకులుగా విరాళాలందించారు.

మే 19

మే 19, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 139వ రోజు (లీపు సంవత్సరములో 140వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 226 రోజులు మిగిలినవి.

మే 20

మే 20, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 140వ రోజు (లీపు సంవత్సరములో 141వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 225 రోజులు మిగిలినవి.

వెల్దుర్తి మాణిక్యరావు

వెల్దుర్తి మాణిక్యరావు ( 1912 - సెప్టెంబరు 28, 1994) నిరంకుశ నిజాం వ్యతిరేక పోరాటయోధుడు, రాజకీయ నాయకుడు.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.