స్కాట్లాండ్

స్కాట్లాండ్ (గాలిక్: అల్బా) యునైటెడ్ కింగ్‌డంలో ఒక భాగస్వామ్య దేశము.[6][7][8] గ్రేట్ బ్రిటన్ ద్వీపంలో మూడవ వంతు వైశాల్యాన్ని ఆక్రమించి ఉత్తర భాగంలో విస్తరించి ఉంది. దక్షిణాన ఇంగ్లండు, తూర్పున ఉత్తర సముద్రం, ఉత్తరాన మరియు పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఎల్లలుగా కలిగి ఉంది. స్కాట్లాండ్ గ్రేట్ బ్రిటన్ ద్వీపంలోని ముఖ్యమైన భాగంతో పాటు 790కి పైగా ఇతర చిన్న చిన్న దీవులను కలిగి ఉంది.[9] ఉత్తర దీవులు మరియు హెబ్‌రైడ్స్ దీవులతో సహా.

ఎడిన్‌బరా, ఈ దేశపు రాజధాని నగరం మరియు రెండవ అతి పెద్ద నగరం మరియు ఐరోపాలో ఆర్థికంగా ప్రాముఖ్యత కలిగిన నగరం.[10][11][12] ఈ నగరం 18వ శతాబ్దంలో ఈ నగరం విజ్జానం మరియు శాస్త్రరంగాలలో ఓ ప్రముఖ కేంద్రంగా మారింది. స్కాటిష్ ఎన్‌లైట్‌మెంట్ అనే విజ్ఞానపర విప్లవం ప్రారంభమై, వాణిజ్య, మేథోపర మరియు పారిశ్రామిక రంగాలలో మంచి పురోగతి సంభవించి, ఐరోపా ఖండంలోనే ఓ వెలుగు వెలిగింది. స్కాట్లాండ్‌ దేశంలో అతి పెద్ద నగరం గ్లాస్గో. ఈ నగరం పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందిన నగరం. స్కాటిష్ జలం అనే పదజాలము, ఉత్తర అట్లాంటిక్ మరియు ఉత్తర సముద్ర తీరాలవలన వచ్చింది.[13] ఈ ప్రాంతాలలోని చమురునూనె వనరులు, యూరోపియన్ యూనియన్ లోకెల్లా అధికమైనవి.

ప్రస్తుతం ఈ దేశానికి మొదటి మంత్రిగా నికోలా స్టర్గియాన్ వ్యవహరిస్తోంది. [14]

Flag of స్కాట్లాండు స్కాట్లాండు యొక్క Royal Standard
నినాదం
In My Defens God Me Defend (Scots) (Often shown abbreviated as IN DEFENS)
జాతీయగీతం
లేదు (డే జురే)
స్కాట్‌లాండ్ పుష్పం, ఓ సాహసి స్కాట్లాండ్ (de facto)
స్కాట్లాండు యొక్క స్థానం
Location of  స్కాట్లాండ్  (inset - orange)
in the United Kingdom (camel)

in the European continent  (white)

రాజధానిఎడిన్‌బరా
55°57′N 3°12′W / 55.950°N 3.200°W
Largest city గ్లాస్గో
అధికార భాషలు ఇంగ్లీష్ (డి ఫాక్టో)1
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు గాలిక్, స్కాట్స్
జాతులు  88% స్కాటిష్, 8% ఇంగ్లీష్, ఐరిష్, వెల్ష్, 4% ఇతరులు[1]
ప్రజానామము స్కాటిష్2
ప్రభుత్వం రాజరికం
 -  రాజు ఎలిజబెత్ II
 -  మొదటి మినిస్టర్ నికోలా స్టర్గియాన్
 -  ప్రధానమంత్రి గోర్డొన్ బ్రౌన్
స్థాపితము ప్రారంభపు మధ్య యుగం; సరైన స్థాపిత కాలం వాదోపవాదాలు కలవు; సాంప్రదాయక 843, లో కెన్నెత్ మక్‌ఆల్పిన్ రాజు ద్వారా [2] 
 -  జలాలు (%) 1.9
జనాభా
 -  2007 అంచనా 5,144,200 
 -  2001 జన గణన 5,062,011 
జీడీపీ (PPP) 2006 అంచనా
 -  మొత్తం US$194 బిలియన్లు 
 -  తలసరి US$39,680 
మా.సూ (హెచ్.డి.ఐ) (2003) 0.939 (high
కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్ (GBP)
కాలాంశం GMT (UTC0)
 -  వేసవి (DST) BST (UTC+1)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .uk3
కాలింగ్ కోడ్ +44
Patron saint సెయింట్ ఆండ్ర్యూ[3]
1 Both Scots and Scottish Gaelic are officially recognised as autochthonous languages under the en:European Charter for Regional or Minority Languages;[4] the en:Bòrd na Gàidhlig is tasked, under the Gaelic Language (Scotland) Act 2005, with securing Gaelic as an en:official language of Scotland, commanding "equal respect" with English.[5]
2 Historically, the use of "Scotch" as an adjective comparable to "Scottish" was commonplace, particularly outwith Scotland. However, the modern use of the term describes only products of Scotland, usually food or drink related.
3 Also .eu, as part of the European Union. ISO 3166-1 is GB, but .gb is unused.

మూలాలు

  1. Registrar-General's Mid-2005 Population Estimates for Scotland
  2. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; Lynch_359 అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. "St Andrew—Quick Facts". Scotland.org—The Official Online Gateway. Retrieved 2007-12-02.
  4. "European Charter for Regional or Minority Languages" Scottish Government. Retrieved 27 September 2007.
  5. Macleod, Angus "Gaelic given official status" (22 April 2005) The Times. London. Retrieved 2 August 2007.
  6. యునైటెడ్ కింగ్‌డంలోని దేశాలు statistics.gov.uk, accessed 10 October, 2008
  7. "Countries within a country". 10 Downing Street. మూలం నుండి 2008-09-09 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-08-24. The United Kingdom is made up of four countries: England, Scotland, Wales and Northern Ireland
  8. "ISO 3166-2 Newsletter Date: 2007-11-28 No I-9. "Changes in the list of subdivision names and code elements" (Page 11)" (PDF). International Organization for Standardization codes for the representation of names of countries and their subdivisions -- Part 2: Country subdivision codes. Retrieved 2008-05-31. SCT Scotland country
  9. "Scottish Executive Resources" (PDF). Scotland in Short. Scottish Executive. 17 February 2007. Retrieved September 14. Unknown parameter |accessyear= ignored (|access-date= suggested) (help); Check date values in: |accessdate= (help)
  10. "Global Financial Centres Index" (PDF). Retrieved 2008-09-07. Cite web requires |website= (help)"Global Financial Centres Index 2007"
  11. "The world's best financial cities". City Mayors Economics. Retrieved 2008-08-29. Cite web requires |website= (help)
  12. "Economics in Scotland". Scottish Graduate Programme in Economics. Retrieved 2008-09-07. Cite web requires |website= (help)
  13. "The Scottish Adjacent Waters Boundaries Order". London: The Stationery Office Limited. 1999. ISBN 0 11 059052 X. Retrieved 2007-09-20. Cite web requires |website= (help)
  14. Campbell, Glenn (13 నవంబర్ 2014). "The transition from Alex Salmond to Nicola Sturgeon". BBC News. మూలం నుండి 17 నవంబర్ 2014 న ఆర్కైవు చేసారు. Retrieved 19 నవంబర్ 2014. Cite uses deprecated parameter |deadurl= (help)
1773

1773 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1836

1836 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

అలెగ్జాండర్ గ్రాహంబెల్

అలెగ్జాండర్ గ్రాహంబెల్ (3 మార్చి 1847 – 2 ఆగష్టు 1922) అమెరికాకు చెందిన ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు, టెలీఫోనును కనిపెట్టాడు.

Dileep dj

Ñ

ఆడం స్మిత్

అర్థశాస్త్ర పితామహుడిగా పేరుగాంచిన ఆడంస్మిత్ (Adam Smith) 1723, జూన్ 16న స్కాట్లాండ్ లోని కిర్‌కాల్డిలో జన్మించాడు. ఇతడు బ్రిటన్ దేశానికి చెందిన ప్రముఖ తత్వవేత్త మరియు ఆర్థికవేత్త. 1776లో రచించిన వెల్త్ ఆప్ నేషన్స్ గ్రంథం వల్ల ప్రసిద్ధి చెందినాడు. సంప్రదాయ ఆర్థికవేత్త అయిన ఆడం స్మిత్ స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టుబడి దారీ విధానం, లిబర్టిలిజం లపై అనేక రచనలు చేసాడు. అరిస్టాటిల్, హాబ్స్, జాన్ లాక్, ఫ్రాంకోయిస్ కేనే మొదలగు వారి వల్ల ప్రభావితుడైనాడు. స్కాటిష్ తత్వవేత్త డేవిడ్ హ్యూమ్‌తో పరిచయం అతని ఆర్థిక సిద్ధాంతాల అభివృద్ధికి దోహదపడింది. 1776లో హ్యూమ్ మరణించేవరకు వారిమధ్య స్నేహం కొనసాగింది. అర్థశాస్త్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడిన ఆడంస్మిత్ 1790లో మరణించాడు.

ఉపాధ్యాయుడు

విద్యలో గురువు ఇతరులకి విద్యని అందించే వ్యక్తి. ఒక్క విద్యార్థికి వ్యక్తిగతంగా విద్యనందించే ఉపాధ్యాయుడిని కూడా వ్యక్తిగత గురువు అనవచ్చు. ఎంత గొప్పవారైనా గురువు చేతిలోంచే వెళ్తారు కనుక ఉపాధ్యాయ వృత్తిని అన్ని వృత్తుల కంటే పవిత్రమైనది, గొప్పది అని చెప్పవచ్చు. బడి లేదా ఇతర నియత విద్యా ప్రదేశాలలో చేసే ఉద్యోగం లేదా వృత్తి ఆధారంగా ఉపాధ్యాయుని పాత్ర తరచుగా నియత మరియు ముందుకు సాగేదిగా ఉంటుంది. అనేక దేశాలలో రాష్ట్రం నిధిని అందించే బడులలో గురువు కావాలనుకుంటే మొదట విశ్వవిద్యాలయం లేదా కళాశాల నుంచి వృత్తి నైపుణ్య అర్హతలు లేదా సాధకాలు కలిగిఉండాలి. ఈ నైపుణ్య అర్హతలు భోధనాపద్ధతి శాస్త్రం, భోధనా శాస్త్రములలో ఉంటాయి. విశ్వవిద్యాలయం లేదా కళాశాల నుంచి పట్టా పొందిన తరువాత కూడా ఉపాధ్యాయులు వారి చదువును కొనసాగించాలి. ఉపాధ్యాయులు విద్యార్థి నేర్చుకొనే ఆసక్తిని పెంపొందించే విధంగా పాఠ్య ప్రణాళికలు ఉపయోగించవచ్చు, ప్రమాణ పాఠ్యాంశాలను మొత్తం అమరేవిధంగా విద్యా విషయకాన్ని అందించవచ్చు. ఉపాధ్యాయుని పాత్ర సంస్కృతులను బట్టి మారుతూఉంటుంది. ఉపాధ్యాయులు అక్షరాస్యత మరియు సంఖ్యా శాస్త్రం లేదా ఇతర పాఠశాల విషయాలను బోధిస్తారు. ఇతర ఉపాధ్యాయులు హస్తకళ లేదా వ్యాపార శిక్షణ, కళలు, మతం లేదా ఆధ్యాత్మికత, పౌరశాస్త్రం, సమాజ పాత్రలు, లేదా జీవన చాతుర్యాలలో సూచనలు అందిస్తారు. కొన్ని దేశాలలో నియత విద్య ఇంటి చదువు ద్వారా చేయబడుతుంది.

అనియత అభ్యాసం ఉపాధ్యాయుని తాత్కాలిక లేదా ముందుకు పోయే పాత్ర ద్వారా ఆక్రమించబడుతుంది, ఉదాహరణకి తల్లి తండ్రి లేదా సహోదర లేదా కుటుంబంలోని వారెవరయినా లేదా విస్తృత సమాజ నేపథ్యజ్ఞానం లేదా నిపుణత కలవారెవారయినా చేస్తారు.

గురువులు, ముల్లాహ్ లు, రబ్బీలు, పాస్టర్ లు/యువ పాస్టర్ లు మరియు లామాలు వంటి మత మరియు ఆధ్యాత్మిక గురువులు ఖురాన్, తోరా లేదా బైబిల్ వంటి మత గ్రంథాలని బోధిస్తారు.

ఏప్రిల్ 6

ఏప్రిల్ 6, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 96వ రోజు (లీపు సంవత్సరములో 97వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 269 రోజులు మిగిలినవి.

కుద్సియా తహ్సీన్

కుద్సియా తహ్సీన్ : Qudsia Tahseen లేదా "ఖుద్సియా తెహ్సీన్. జననం ఉత్తరప్రదేశ్ లోని ఆజం గఢ్.

విద్యావంతులైన తల్లిదండ్రులు లభించడం ఈమె అదృష్ట్రం. చిన్నప్పట్నుంచీ సైన్స్ అంటే వల్లమాలిన అభిమానం. ఈ అభిమానమే ఈమెను తన ఇష్టమైన రంగంలో నిష్ణాతురాలిని చేసింది.

జనవరి 1

జనవరి 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో మొదటి రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 364 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 365 రోజులు).

జూన్ 16

జూన్ 16, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 167వ రోజు (లీపు సంవత్సరములో 168వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 198 రోజులు మిగిలినవి.

జూన్ 20

జూన్ 20, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 171వ రోజు (లీపు సంవత్సరములో 172వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 194 రోజులు మిగిలినవి.

జూన్ 23

జూన్ 23, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 174వ రోజు (లీపు సంవత్సరములో 175వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 191 రోజులు మిగిలినవి.

జూలై 3

జూలై 3

, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 184వ రోజు (లీపు సంవత్సరములో 185వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 181 రోజులు మిగిలినవి.

జూలై 6

జూలై 6, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 187వ రోజు (లీపు సంవత్సరములో 188వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 178 రోజులు మిగిలినవి.

జేమ్స్ క్లర్క్ మాక్స్‌వెల్

జేమ్స్ క్లార్క్ మాక్స్ వెల్ (13 జూన్, 1831 – 5 నవంబర్, 1879) స్కాట్లండులో జన్మించిన ఒక భౌతిక/గణిత శాస్త్రజ్ఞుడు. ఆతని విశేషమైన కృషి వల్ల మాక్స్‌వెల్ సమీకరణాలు ఉత్పత్తి అయినాయి. మొదటి సారి మాక్స్‌వెల్ విద్యుత్ ను, అయస్కాంతత్వాన్ని ఏకీకరించే సూత్రాలను ప్రతిపాదించెను. మాక్స్ వెల్-బోల్ట్ జ్మెన్ డిస్ట్రిబ్యూషన్, వాయువు లలో గతి శక్తిని వర్ణించడానికి ఉపయోగపడును. ఈ రెండింటి ఫలితముగా నవీన భౌతిక శాస్త్రమునకు ద్వారములు తెరుచుకుని క్వాంటమ్ మెకానిక్స్, ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతము (స్పెషల్ రెలేటివిటి ) వంటి చారిత్రాత్మకమైన ఆవిష్కరణలకు పునాదులు పడ్డాయి. 1861 లో మొదటి సారి కలర్ ఫొటోగ్రాఫ్ తీసిన ఖ్యాతి కూడా ఆతనికే దక్కింది.

జేమ్స్ వాట్

జేమ్స్ వాట్ (ఆంగ్లం :James Watt) (19 జనవరి 1736 - 25 ఆగస్టు 1819) ఒక స్కాటిష్ ఆవిష్కర్త మరియు మెకానికల్ ఇంజనీరు. ఇతడు ఆవిరి యంత్రం కనిపెట్టాడు. ఈ ఆవిరియంత్ర ఆవిష్కరణతో పారిశ్రామిక విప్లవం లోనూ మరియు గ్రేట్ బ్రిటన్ సామ్రాజ్యంలోనూ మరియు ప్రపంచంలోనే ఒక పెద్ద మార్పు సంభవించింది

మే 1

మే 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 121వ రోజు (లీపు సంవత్సరములో 122వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 244 రోజులు మిగిలినవి.

యునైటెడ్ కింగ్‌డమ్

గ్రేట్ బ్రిటన్ మరియు ఉత్తర ఐర్లాండ్ యొక్క సంయుక్త రాజ్యం (ఆంగ్లము: United Kingdom of Great Britain and Northern Ireland యునైటెడ్ కింగ్‌డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ మరియు నార్తర్న్ ఐర్లాండ్), అందరికీ తెలిసినట్లుగా సంయుక్త రాజ్యం, యునైటెడ్ కింగ్‌డమ్ (United Kingdom) , లేదా బ్రిటన్ (Britain),పశ్చిమ ఐరోపాలోని స్వార్వభౌమాధికారం కలిగిన దేశం. ఐరోపా ఖండములోని స్వతంత్ర దేశము. ఇదొక ద్వీప దేశము, గ్రేట్ బ్రిటన్, ఉత్తర ఐర్లాండ్, మరియు చాలా ద్వీపాలు కలిసి ఏర్పడింది. ఉత్తర ఐర్లాండ్ యునైటెడ్ కింగ్‌డమ్ లోనూ మరియు రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ లోనూ భాగము. ఈ భూభాగాలు కాకుండా అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర సముద్రం, ఇంగ్లీష్ కాలువ మరియుఐరిష్ సముద్రంతో ఆవరించబడి ఉన్నాయి. ఈ దీవులన్నింటిలోకి గ్రేట్ బ్రిటన్ పెద్దదైన భూభాగము.

యునైటెడ్ కింగ్‌డమ్ క్రింద నాలుగు దేశాలు ఉన్నాయి. దేశానికి రాణి రెండవ ఎలిజబెత్. ప్రస్తుత ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్.ఇంగ్లాండు,వేల్స్, స్కాట్లాండ్,ఉత్తర ఐర్లాండ్

ఉత్తర ఐర్లాండ్ యు.కె ఏకైక భాగం మరొక సార్వభౌమ్య రాజ్యంగా భూ సరిహద్దును పంచుకున్నప్పటికీ దాని విదేశీ భూభాగాలలో రెండు కూడా ఇతర సార్వభౌమ దేశాలతో భూ సరిహద్దులను పంచుకున్నాయి. యు.కె సరిహద్దులో గిబ్రల్టార్ స్పెయిన్‌తో సరిహద్దును కలిగి ఉంది. సైప్రస్ రిపబ్లిక్, ఉత్తర సైప్రస్ మరియు ఐరోపా బఫర్ జోన్లతో రెండు సైప్రియట్ విధానాలను వేరుచేసే అగ్రోతిరి మరియు ధెకిలియా వాటా సరిహద్దుల సావరిన్ బేస్ ప్రాంతాలు ఉన్నాయి. ఈ భూ సరిహద్దులతో యునైటెడ్ కింగ్డమ్ అట్లాంటిక్ మహాసముద్రంతో, తూర్పు సరిహద్దులో నార్త్ సీ, తూర్పు సరిహద్దులో ఇంగ్లీష్ కెనాల్, వాయవ్య సరిహద్దులో సెల్టిక్ సముద్రం సెల్టిక్ సముద్రం ఉన్నాయి. యు.కె ప్రపంచంలోని 12 వ అతిపెద్ద పొడవైన తీరప్రాంతాన్ని కలిగి ఉంది. ఐరిష్ సముద్రం గ్రేట్ బ్రిటన్ మరియు ఐర్లాండ్ల మధ్య 2,42,500 చదరపు కిలోమీటర్ల (93,600 చదరపు మైళ్ల) విస్తీర్ణంలోంవిస్తరించి ఉంది. యునైటెడ్ కింగ్డమ్ ప్రపంచంలోని 78 వ అతిపెద్ద సార్వభౌమ రాజ్యంగా మరియు ఐరోపాలో 11 వ అతిపెద్దదిగా ఉంది. ఇది సుమారుగా 21 వ అత్యంత జనసాంద్రత గల దేశంగా ఉంది. అంచనా ప్రకారం 65.5 మిలియన్ల మంది పౌరులు నివసిస్తున్నారు. ఇది ఐరోపా సమాఖ్య (ఇ.యు.) లో నాల్గవ అత్యంత జనసాంద్రత గల దేశాన్ని చేస్తుంది.

పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కలిగిన యునైటెడ్ కింగ్డమ్ ఒక రాచరికప్రజాస్వామ్యదేశ రాజ్యాంగంగా ఉంది. ఈ రాజవంశం 1952 ఫిబ్రవరి 6 నుండి క్వీన్ రెండవ ఎలిజబెత్ పాలిస్తూ ఉంది. యునైటెడ్ కింగ్డమ్ రాజధాని మరియు దాని అతిపెద్ద నగరం లండన్ ప్రపంచ పట్టణం మరియు ఆర్థిక కేంద్రంగా 10.3 మిలియన్ జనసంఖ్య కలిగిన పట్టణ ప్రాంతంగా ఉంది. ఐరోపాలో నాల్గవ-అతిపెద్ద మరియు యూరోపియన్ యూనియన్లో రెండవ అతిపెద్దది.

యునైటెడ్ కింగ్డంలోని ఇతర ప్రధాన పట్టణ ప్రాంతాలు బర్మింగ్హామ్, లీడ్స్, గ్లాస్గో, లివర్పూల్ మరియు మాంచెస్టర్ లలో కేంద్రీకృతమై ఉన్నాయి. యునైటెడ్ కింగ్డంలో నాలుగు దేశాలు ఉన్నాయి - ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ మరియు ఉత్తర ఐర్లాండ్. చివరి మూడు సంస్థలు పరిపాలనలను

ప్రతి ఒక్కరికి విభిన్న శక్తులు

వారి రాజధానులు ఎడిన్బర్గ్, కార్డిఫ్ మరియు బెల్ఫాస్ట్ లలో ఉన్నాయి. సమీపంలోని ఐల్ ఆఫ్ మాన్, బెయిల్విక్ ఆఫ్ గ్వెర్నిసీ మరియు బెయిల్విక్ జెర్సీలు యునైటెడ్ కింగ్డంలో భాగం కావడం లేదు. రక్షణ మరియు అంతర్జాతీయ ప్రాతినిధ్య బాధ్యత కలిగిన బ్రిటీష్ ప్రభుత్వం వహిస్తుంది.యునైటెడ్ కింగ్డమ్ సృష్టికి ముందు వేల్స్ ఇప్పటికే ఇంగ్లాండ్ రాజ్యం చేత జయించి స్వాధీనం చేసుకుంది. ఇంగ్లాండ్ మరియు స్కాట్లాండ్ల మధ్య యూనియన్ ఒప్పందం ద్వారా 1707 లో సృష్టించబడిన యునైటెడ్ కింగ్డం గ్రేట్ బ్రిటన్ అన్ని అంశాలను కలిగి ఉంది. 1801 లో ఐర్లాండ్ రాజ్యం ఈ రాష్ట్రంతో విలీనం అయ్యింది. యునైటెడ్ కింగ్డం ఆఫ్ గ్రేట్ బ్రిటన్ మరియు ఐర్లాండ్ ఏర్పడింది. ఐర్లాండ్ అయిదు ఆరవ శతాబ్దం బ్రిటన్ నుండి 1922 లో విడిపోయింది. ఇది గ్రేట్ బ్రిటన్ మరియు ఉత్తర ఐర్లాండ్ యునైటెడ్ కింగ్డం ప్రస్తుత సూత్రీకరణను వదిలివేసింది.

పద్నాలుగు బ్రిటీష్ విదేశీ భూభాగాలు ఉన్నాయి. ఇవి బ్రిటీష్ సామ్రాజ్యం అవశేషాలు 1920 వ దశకంలో దాని శిఖరాగ్రంలో ఉన్నప్పుడు ప్రపంచ భూభాగంలో దాదాపు నాలుగింటిని చుట్టుముట్టాయి. చరిత్రలో అతిపెద్ద సామ్రాజ్యంగా ఉంది. బ్రిటీష్ పాలిత ప్రాంతాలలో ప్రభావం దాని పూర్వ కాలనీల భాష సంస్కృతి మరియు చట్టపరమైన వ్యవస్థల్లో బ్రిటిష్ ప్రభావం గమనించవచ్చు.

యునైటెడ్ కింగ్డమ్ ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఉంది మరియు నామమాత్ర జి.డి.పి. మరియు కొనుగోలు శక్తి సమానతతో తొమ్మిదవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా, ప్రపంచంలో ఆరవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. యు.కె. అధిక ఆదాయం కలిగిన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నట్లు భావిస్తారు మరియు మానవ అభివృద్ధి సూచికలో అత్యధికంగా వర్గీకరించబడుతుంది. ప్రపంచంలోని 16 వ స్థానంలో ఉంది. ఇది 19 వ మరియు 20 వ శతాబ్ది ప్రారంభంలో ప్రపంచం మొట్టమొదటి పారిశ్రామికీకరణ దేశంగా మరియు ప్రపంచంలోని మొట్టమొదటి శక్తిగా ఉందని చెప్పవచ్చు. యు.కె. అంతర్జాతీయంగా గణనీయమైన ఆర్థిక, సాంస్కృతిక, సైనిక, శాస్త్రీయ మరియు రాజకీయ ప్రభావాలతో గొప్ప శక్తిగా మిగిలిపోయింది. ఇది గుర్తించబడిన అణ్వాయుధ రాజ్యం మరియు ప్రపంచంలోని సైనిక వ్యయంలో ఏడవ దేశంగా ఉంది.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 1946 లో మొదటి సమావేశం నుండి యు.కె. ఒక శాశ్వత సభ్యదేశంగా ఉంది. ఇది 1973 నుండి ఇ.యు. మరియు దాని పూర్వీకుడైన యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ (ఇ.ఇ.సి.) ప్రముఖ సభ్య దేశంగా ఉంది. అయితే, 2016 జూన్ 23 ఇ.యు. యు.కె.సభ్యత్వం వదలడానికి ఒక ప్రజాభిప్రాయ ఫలితంగా, యు.కె. ఓటర్లలో 51.9% అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడు ఇ.యు. నుండి దేశం భవిష్యత్ నిష్క్రమణ చర్చలు జరుగుతున్నాయి. యు.కె కూడా కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్, కౌన్సిల్ ఆఫ్ ఐరోపా, జి7 ఫైనాన్స్ మంత్రులు, జి7 ఫోరమ్, జి20, నాటో, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఇ.ఇ.సి.డి.) వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (ప్రపంచ వాణిజ్య సంస్థ) సభ్యత్వం కలిగి ఉంది.

షిల్లాంగ్

షిల్లాంగ్ ఈశాన్యభారతదేశంలోని మేఘాలయ రాష్ట్ర రాజధాని నగరము మరియు అదే పేరుగల జిల్లా కేంద్రము. ఇది ఒక పర్వతప్రాంత పట్టణం. తక్కువ ఎత్తులో ఉన్న కొండల వరుసపై విస్తరించి ఉన్న ఈ పట్టణాన్ని చూస్తే యూరోపియన్లు స్థిరపడిన స్కాట్లాండ్ ప్రాంతం గుర్తుకు వస్తుంది కాబట్టి ఈ ప్రదేశాన్ని స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అని అనడం కద్దు.

సుడిగుండం

సుడిగుండాలు (Whirlpool) గుండ్రంగా తిరిగే నీటి ప్రవాహం. ఇవి పెద్ద నదులు మరియు సముద్రాలలోనే కనిపిస్తాయి. చాలా వరకు సుడిగుండాలు అంత శక్తివంతమైనవిగా ఉండవు. నీరు గుండ్రంగా తిరుగుతూ దగ్గరలోని పడవలను తలక్రిందులు చేస్తాయి అనేది అపోహ మాత్రమే. అతి శక్తివంతమైన సుడిగుండాల్ని 'మేల్ స్ట్రాం' (Maelstrom) అని, సముద్రగర్భంలోకి లాక్కొనే వాటిని 'వోర్టెక్స్ ' (Vortex) అంటారు. చిన్న సుడిగుండాలు స్నానాల తొట్టి లేదా సింక్ నుండి నీరు త్వరగా వదిలినప్పుడు ఏర్పడతాయి. అలాగే జలపాతాల నుండి నీరు క్రిందపడే ప్రదేశంలో ఏర్పడే నీటికయ్యలలో సుడిగుండాలు ఏర్పడతాయి. శక్తివంతమైన జలపాతాల వద్ద ఇలా ఏర్పడే సుడిగుండాలు కూడా శక్తివంతమైనవిగా ఉంటాయి.

ప్రపంచంలోని ఐదు శక్తివంతమైన సుడిగుండాలలో నార్వేలో కనుగొన్నది సుమారు గంటకు 37 కి.మీ. వేగం కలిగివున్నది; మిగిలిన నాలుగు నార్వే, కెనడా, జపాన్, స్కాట్లాండ్ లలో కనిపించినవి సుమారు 27.8 నుండి 18 కి.మీ. వేగం కలిగివున్నాయి.

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.