సెప్టెంబర్ 16

సెప్టెంబర్ 16, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 259వ రోజు (లీపు సంవత్సరములో 260వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 106 రోజులు మిగిలినవి.

<< సెప్టెంబరు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
29 30
2019

సంఘటనలు

జననాలు

Ms subbulakshmi
ఎం.ఎస్.సుబ్బలక్ష్మి

మరణాలు

పండుగలు మరియు జాతీయ దినాలు

బయటి లింకులు

సెప్టెంబర్ 15 - సెప్టెంబర్ 17 - ఆగష్టు 16 - అక్టోబర్ 16 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్
{{Tnavba
r-header|సంవత్సరంలోని నెలలు మరియు తేదీలు|నెలలు తేదీలు}}
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
1763

1763 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1857

1857 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1916

1916 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1931

1931 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1932

1932 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1975

1975 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1990

1990 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

2008

2008 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

2012

2012 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

2019

2019 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

అక్టోబర్ 16

అక్టోబర్ 16, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 289వ రోజు (లీపు సంవత్సరములో 290వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 76 రోజులు మిగిలినవి.

ఆగష్టు 16

ఆగష్టు 16, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 228వ రోజు (లీపు సంవత్సరములో 229వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 137 రోజులు మిగిలినవి.

ఎం.ఎస్. సుబ్బులక్ష్మి

'ఎం.ఎస్.సుబ్బులక్ష్మి లేదా ఎం.ఎస్.గా పేరుగాంచిన మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి (1916 సెప్టెంబర్ 16 – 2004 డిసెంబర్ 11) సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని మరియు నటి. ఈమె భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి. 1974 లో రామన్ మెగసెసె పురస్కారం పొందినప్పుడు అవార్డు ప్రదాతలు ప్రకటిస్తూ కర్ణాటక సంగీత శ్రోతల్లో తీవ్రమైన స్వచ్ఛతావాదులు శ్రీమతి. ఎం. ఎస్. సుబ్బులక్ష్మిని కర్ణాటక సంగీతపు శాస్త్రీయ, అర్థ-శాస్త్రీయ గీతాలాపనలో ప్రస్తుతపు ప్రధాన విశేషంగా పరిగణిస్తారు అని వ్యాఖ్యానించారు.

కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు

సుత్తివేలుగా ప్రఖ్యాతి గాంచిన కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు (ఆగస్టు 7, 1947 - సెప్టెంబర్ 16, 2012) ప్రముఖ తెలుగు హాస్య నటుడు. ఈయన సుమారు 200 చిత్రాలలో నటించాడు.అలాగే కొన్ని టెలివిజన్ ధారావాహికలలో కూడా నటించాడు.

దొడ్డపనేని ఇందిర

డి.ఇందిర గా ప్రసిద్ధిచెందిన దొడ్డపనేని ఇందిర (ఆంగ్లం: Doddapaneni Indira) (జనవరి 7, 1937 - సెప్టెంబర్ 16, 1987) ప్రముఖ రాజకీయవేత్త మరియు మంత్రివర్యులు. ఈమె మాజీ మంత్రి ఆలపాటి వెంకటరామయ్య మరియు సామ్రాజ్యమ్మల కుమార్తె. ఈమె జనవరి 7వ తేదీన తెనాలి సమీపంలో యడ్లపల్లి గ్రామంలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత చెన్నైలో బి.ఎస్.సి. (హోం సైన్స్) లో డిగ్రీ తీసుకున్నారు. 1955 జనవరి 7వ తేదీన ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ దొడ్డపనేని లక్ష్మీ నారాయణ ప్రసాద్ గారిని వివాహమాడారు.

తండ్రి మరణంతో ఏర్పడిన లోటును భర్తీ చేయడానికి కామరాజ్ నాడార్, నీలం సంజీవరెడ్డి గార్ల ప్రోత్సాహంతో ఈమె రాజకీయ ప్రవేశం చేశారు. ఈమె తెనాలి శాసనసభ నియోజకవర్గం నుండి మూడు సార్లు (1967, 1972 మరియు 1978) ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. ఇందులో మొదటిసారి కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా, రెండవసారి ఇండిపెండెంటుగా, మూడవసారి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీచేసి నెగ్గడం విశేషం. నాలుగవసారి అన్నాబత్తుని సత్యనారాయణపై పోటీచేసి ఓడిపోయారు. పదవి లేకపోయినా అందరికీ అందుబాటులో వుండి, కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రజా సమస్యల సాధనకై పనిచేశారు. 1987లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికలలో గుంటూరు జిల్లా పరిషత్ కు తొలి మహిళా అధ్యక్షురాలిగా అత్యధిక మెజారిటీతో ఎన్నికయ్యారు. ఈమె సెప్టెంబర్ 16వ తేదీన పరమపదించారు.

వీరి కుమార్తె గోగినేని ఉమ తిరిగి తెనాలి శాసనసభ నియోజకవర్గం నుండి 1999 సంవత్సరంలో ఎన్నిక కావడం విశేషం.

మీనా

మీనా (సెప్టెంబర్ 16,1975), దక్షిణ భారత సినిమా నటి. అప్పటి మద్రాసు నగరంలో పుట్టి పెరిగిన మీనా తెలుగు, తమిళ మరియు మలయాళం సినిమా రంగములలో పేరుతెచ్చుకొన్నది. 1975, సెప్టెంబర్ 16 న మద్రాసులో జన్మించిన మీనా తండ్రి దురైరాజ్ తమిళనాడులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన వారు. ఈయన తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఈమె తల్లి రాజమల్లిక కూడా అలనాటి తమిళ సినిమా నటి.

మీనా తెలుగు మరియు తమిళ చిత్రాలలో బాలనటిగా సినీరంగ ప్రవేశము చేసింది. బాలనటిగా రజినీకాంత్ మరియు కమలహాసన్ తదితర నటులతో నటించి ఆ తరువాత కథానాయికగా యెదిగింది. ఈమె నటించిన తమిళ సినిమాల్లో ముత్తు, యజమాన్, వీరా మరియు అవ్వై షణ్ముగి మంచి విజయాలు సాధించాయి. ఈమె రజనీకాంత్ తో నటించిన సినిమాలు జపాన్లో కూడా విడుదలై మంచి ఆదరణ పొందడము చేత ఈమెకు జపాన్లో కూడా మంచి అభిమానవర్గము ఉంది. మీనా దాదాపు అన్ని దక్షిణ భారత భాషా సినిమాల్లో నటించింది. ఈమె తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ చిత్రరంగములలోని అగ్ర నాయకులందరితో కలిసి పనిచేసింది. తెలుగులో వెంకటేష్, మీనా జంటగా సుందర కాండ,

చంటి, సూర్య వంశం, అబ్బాయిగారు వంటి విజయవంతమైన సినిమాలు వచ్చాయి.ఇలా తెలుగు మరియు తమిళ చిత్రరంగాలలో 1991 నుండి 2000 వరకూ, సుమారు ఒక దశాబ్దం పాటు అగ్రతారగా నిలచింది.

సెప్టెంబర్ 15

సెప్టెంబర్ 15, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 258వ రోజు (లీపు సంవత్సరములో 259వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 107 రోజులు మిగిలినవి.

సెప్టెంబర్ 17

సెప్టెంబర్ 17, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 260వ రోజు (లీపు సంవత్సరములో 261వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 105 రోజులు మిగిలినవి.

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.