విలియం రామ్సే

సర్ విలియం రామ్సే (ఆంగ్లం: Sir William Ramsay) (అక్టోబర్ 2, 1852 - జూలై 23, 1916) సుప్రసిద్ధ స్కాటిష్ రసాయన శాస్త్రవేత్త. ఇతను ఉత్కృష్ట వాయువులు కనిపెట్టి నోబెల్ బహుమతిని 1904లో పొందాడు. "in recognition of his services in the discovery of the inert gaseous elements in air" (along with Lord Rayleigh who received the Nobel Prize in Physics that same year for the discovery of argon).

విలియం రామ్సే
William Ramsay working
జననం 1852 అక్టోబరు 2
గ్లాస్గో, స్కాట్లాండ్
మరణం1916 జూలై 23 (వయసు 63)
హై వైకాంబే, బక్క్స్, ఇంగ్లాండు
జాతీయతస్కాట్లాండ్
రంగములురసాయన శాస్త్రం
విద్యాసంస్థలుబ్రిస్టల్ విశ్వవిద్యాలయం (1880–87)
లండన్ విశ్వవిద్యాలయ కళాశాల (1887–1913)
పూర్వ విద్యార్థిగ్లాస్ గో విశ్వవిద్యాలయం
టూబింగెన్ విశ్వవిద్యాలయం
పరిశోధనా సలహాదారుడు(లు)విల్హెమ్ రుడాల్ఫ్ ఫిట్టింగ్
డాక్టరల్ విద్యార్థులుఎడ్వర్డ్ ఛార్లెస్ సిరిల్ బాలి
జేమ్స్ జాన్‌స్టన్ డాబ్బీ
జరోస్లావ్ హేరోవ్‌స్కీ
ప్రసిద్ధిఉత్కృష్ట వాయువులు
ముఖ్యమైన అవార్డులునోబెల్ బహుమతి (1904)
1852

1852 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1916

1916 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

అక్టోబర్ 2

అక్టోబర్ 2, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 275వ రోజు (లీపు సంవత్సరములో 276వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 90 రోజులు మిగిలినవి.

ఉత్కృష్ట వాయువు

ఉత్కృష్ట వాయువులు లేదా ఆదర్శ వాయువులు (Noble gas) విస్తృత ఆవర్తన పట్టికలో '0' గ్రూపులో ఉంటాయి. ఇవి హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జెనాన్, రేడాన్ లు. వీటిలో రేడాన్ తప్ప మిగతావన్నీ వాతావరణంలో ఉంటాయి. హీలియం మినహా మిగిలిన మూలకాలన్నిటి బాహ్య కక్ష్యల్లో బాగా స్థిరత్వాన్నిచ్చే s2 p6 ఎలక్ట్రాన్ విన్యాసం ఉంటుంది. దీనివల్ల అవి రసాయనికంగా జడత్వాన్ని ప్రదర్శిస్తాయి. కాబట్టి వీటిని జడవాయువులని కూడా పిలుస్తారు. ఇవి ప్రకృతిలో అత్యల్ప ప్రమాణాల్లో ఉంటాయి. కాబట్టి అరుదైన వాయువులు అని కూడా అంటారు.

జూలై 23

జూలై 23, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 204వ రోజు (లీపు సంవత్సరములో 205వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 161 రోజులు మిగిలినవి.

నియాన్ దీపం

నియాన్ దీపం కి మరొకపేరు నియాన్ గ్లో దీపం అని కుడా అంటారు. ఇది సూక్ష్మ గ్యాస్ విడుదల దీపం. దీని నిర్మాణం ఎంతో కష్ఠగా నియాన్ మరియు ఇతర

గ్లస్స్ కలిపి, అల్ప పీడన మరియు రెండు ఎలక్ట్రోడ్లు, అవీ (యానోడ్ మరియు కాథోడ్) చే నిర్మాణం జరిగింది.

నియాన్ దీపానికి సరిపడా కరెంట్ పంపితే సుమారు 400uA, ఆరెంజ్ కలర్ కాంతి విడుదలౌతుంది. నియాన్ గ్లో దీపాలు విస్తృతంగా ఎలక్ట్రానిక్ signals కి ఉపయొగిస్తారు.

నియాన్ దిపానీ విలియం రామ్సే మరియు మోరిస్ W. ట్రావర్స్ 1898 లో కనుగొనారు.

నియాన్లులో చాలా రకాల రంగులు ఉన్నాయి.

.

వీటిలో red&blue రంగులుగల నియాన్లు, అధికంగా వెలుగునిస్తాయి.

నియాన్లు తకువ కరెంటుతో, అవీ 5 mm వ్యాసం, NE-2 దీపానికి సుమారు 400uA సరిపొతుంది. అది ACలేదాDC నీ కుదా ట్యూబ్ ద్వారా తీసుకొని red లేదా orange రంగులను ఇస్తాయీ.

గ్యాస్, సాధారణంగా ఒక పెన్నింగ్ మిశ్రమం దీనిలో 95% నియాన్ మరియూ 5% ఆరెంజ ఉంటుంది.

ఇవి తకువలో అద్భుతమైన వోల్టేజ్ ని ఇస్తుంది, దాని పీడనం 1-20 torr గా ఉంటుంది.

మనం DC కరెంటు పంపినపుడు రుణాత్మక ఆవేశం కలిగిన ఎలక్ట్రోడ్ (కాథోడ్) చే వెలుగుతంది. కాని AC కరెంటు పంపినపుడు రేండు ఎలక్ట్రోడ్ల చే వెలుగుతంది. అపుడు ప్రత్యామ్నాయ సగాలుగా

తిసుకుంటాయీ.

పెద్దవిగా తయారు చెసిన నియాన్ల (అధిక కరెంటు చే) ను, ప్రత్యేకంగా నిర్మించిన అధిక వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ లకు మరియు అధిక లీకేజ్జ్ ఇండక్ టెంస్ కు మరియు ఎంత కరెంటు

సరిపొతుందొ మరియు చాలా వాటికి నియాన్లాను బాగా వాడుతారు (ఉపయొగపడతాయి).

ప్రకాశించే లైట్ బల్బులు కన్న, నియాన్ దీపములు ఎక్కువగా ప్రతిభావంతుడైన సామర్థ్యాన్నికలిగిఉంటాయి.

నియాన్ బల్బుల యొక్క సామర్థ్యం (efficiency), సుమారు 50 lumensవాట్ల కలిగిఉంటుంది.

బెంగుళూరు విశ్వవిద్యాలయం

బెంగుళూరు యూనివర్సిటీ భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో ఉన్న ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయము. 1886వ సంవత్సరానికి చెందిన ఈ విశ్వవిద్యాలయం భారతదేశంలోని అతి పురాతన విశ్వవిద్యాలయములలో ఒకటి, మరియు ఇది భారతదేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయములలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ విశ్వవిద్యాలయము ది అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ లో ఒక భాగం మరియు యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ (UGC) నిబంధనల క్రింద భారతదేశంలోని 10 అతి గొప్ప విశ్వవిద్యాలయముల కొరకు కేటాయించిన "ప్రాశస్త్యం పొందగలిగే సమర్ధత" అనే హోదాకు చేరువవుతోంది.

ఈ విశ్వవిద్యాలయం ప్రసిద్ధ విదేశీ మరియు స్థానిక విశ్వవిద్యాలయములు, సంస్థలు మరియు విద్యాసంస్థలతో ఒప్పందముల ద్వారా పరిశోధన కొనసాగిస్తోంది. ఆ విశ్వవిద్యాలయం యొక్క విభాగములు UGC చేత విశిష్ట కేంద్రాలుగా గుర్తించబడ్డాయి.

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.