రేపల్లె రైల్వే స్టేషను

రేపల్లె రైల్వే స్టేషను ఆంధ్ర ప్రదేశ్ లో రేపల్లె పట్టణంలో ఉన్న ఒక రైల్వే స్టేషన్ . ఇది భారతీయ రైల్వేలు యొక్క దక్షిణ మధ్య రైల్వే జోన్ కింద నిర్వహించబడుతుంది మరియు గుంటూరు-రేపల్లె రైలు మార్గము లోని తెనాలి-రేపల్లె (శాఖ లైన్) బ్రాంచి మార్గము మీద ఉంది. ఇది దేశంలో 2666వ రద్దీగా ఉండే స్టేషను.[1]

రేపల్లె
रेपल्ले
Repalle
భారతీయ రైల్వే స్టేషన్
టెర్మినల్ స్టేషన్
స్టేషన్ గణాంకాలు
చిరునామారేపల్లె, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
 India
భౌగోళికాంశాలు16°06′36″N 80°29′39″E / 16.110°N 80.4943°E
ఎత్తు6 m (20 ft)
మార్గములు (లైన్స్)గుంటూరు-రేపల్లె రైలు మార్గము
సంధానాలుసమీపంలోని రేపల్లె బస్ స్టేషన్
నిర్మాణ రకంటెర్మినస్
ప్లాట్‌ఫారాల సంఖ్య2
ట్రాక్స్2
వాహనములు నిలుపు చేసే స్థలంఉంది
సామాను తనిఖీలేదు
ఇతర సమాచారం
ప్రారంభం1916
విద్యుదీకరణకాదు
స్టేషన్ కోడ్RAL
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు గుంటూరు రైల్వే డివిజన్
యాజమాన్యంభారతీయ రైల్వేలు
ఆపరేటర్దక్షిణ మధ్య రైల్వే
స్టేషన్ స్థితిఫంక్షనింగ్
గతంలోమద్రాసు మరియు దక్షిణ మరాఠా రైల్వే
ప్రదేశం
Repalle railway station is located in Andhra Pradesh
Repalle railway station
Repalle railway station
Location in Andhra Pradesh

చరిత్ర

గుంటూరు-రేపల్లె బ్రాడ్ గేజ్ విభాగం 1916 సంవత్సరంలో ప్రారంభించబడింది. రేపల్లె రైల్వే స్టేషన్, 1916 సంవత్సరంలో తెనాలి రైల్వే స్టేషన్ కలుపుతూ ప్రారంభించబడింది.[2] ఆ సమయంలో మద్రాస్ మరియు దక్షిణ మరాఠా రైల్వే నకు స్వంతం అయి ఉంది. ఇది రేపల్లె , నిజాంపట్నం మరియు అవనిగడ్డ నివసించే ప్రజలకు సేవలు అందిస్తోంది.

న్యూ లైన్ సర్వే

న్యూ లైన్ సర్వేలు 2012-13 సం.లో నిజాంపట్నం ద్వారా మచిలీపట్నం-రేపల్లె రైలు మార్గము తీసుకోవాల్సి ఉన్నది.[3]

మూలాలు

  1. "RPubs India". Cite web requires |website= (help)
  2. "Mile stones in SCR". Cite web requires |website= (help)
  3. "Salient features of Railway Budget 2012-13". SC Railway. Retrieved 2013-09-03. Cite web requires |website= (help)
గుంటూరు-రేపల్లె మార్గము
Legend
కి.మీ. వరకు గుంటూరు-మాచర్ల రైలు మార్గము
59.4 గుంటూరు
కొత్త గుంటూరు వరకు
ఎన్‌హెచ్-16 లేదా ఎహెచ్-45
48 వేజండ్ల
42 సంగం జాగర్లమూడి
38 అంగలకుదురు
విజయవాడ వరకు
33.8 తెనాలి
గూడూరు వరకు
గుంటూరు రోడ్డు
31 చిన్నరావూరు
24 జంపని
తెనాలి-కొల్లూరు రోడ్డు
20 వేమూరు
13 పెనుమర్రు
10 భట్టిప్రోలు
ఎన్‌హెచ్-214ఎ
5 పల్లికోన
0 రేపల్లె
విజయవాడ-గూడూరు రైలు మార్గము
Legend
విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము నకు
విజయవాడ–మచిలీపట్నం శాఖ రైలు మార్గము నకు
ఖాజీపేట - విజయవాడ రైలు మార్గము నకు
0 / 31 విజయవాడ జంక్షన్
కృష్ణా నది
5 / 26 కృష్ణ కెనాల్
12 మంగళగిరి
23 నంబూరు
25 పెదకాకాని హాల్ట్
29 రేసులి
30 కొత్త గుంటూరు
ఎన్.హెచ్.16
గుంటూరు
డిఆర్‌ఎం హాల్ట్
నల్లపాడు
పగిడిపల్లి-నల్లపాడ్లు రైలు మార్గము నకు
గుంతకల్లు నకు
41 వేజండ్ల
47 సంగం జాగర్లమూడి
51 అంగలకుదురు
ఎన్.హెచ్. 16
23 కొలనుకొండ
19 పెదవడ్లపూడి
16 చిలువూరు
10 దుగ్గిరాల
6 కొలకలూరు
55 / 0 తెనాలి
3 చినరావూరు
10 జంపని
14 వేమూరు
20 పెనుమర్రు
23 భట్టిప్రోలు
28 పల్లికోన
34 రేపల్లె
70 మోదుకూరు
77 నిడుబ్రోలు
82 మాచవరం
89 అప్పికట్ల
నలమంద
98 బాపట్ల
106 స్టువార్టుపురం
109 ఈపురుపాలెం
113 చీరాల
116 జాండ్రపేట
121 వేటపాలెం
గుండ్లకమ్మ నది
124 కొత్త పందిళ్ళ పల్లి
128 కడవకుదురు
133 చిన్నగంజాం
140 ఉప్పుగుండూరు
144 రాపర్ల హాల్ట్
147 అమ్మనబ్రోలు
153 కరవది
162 ఒంగోలు
172 సూరారెడ్డిపాలెం
మ్యూస్ నది
181 టంగుటూరు
పాటేరు నది
190 సింగరాయకొండ
200 ఉలవపాడు
రామయపట్నం పోర్ట్
214 తెట్టు
228 కావలి
240 శ్రీ వెంకటేశ్వర పాలెం
245 బిట్రగుంట
ఎన్.హెచ్.16
251 అల్లూరు రోడ్
263 తలమంచి
267 కొడవలూరు
ఎన్.హెచ్.16
275 పడుగుపాడు
పెన్నా నది
279 నెల్లూరు
281 నెల్లూరు దక్షిణం
286 వేదాయపాలెం
ఎన్.హెచ్.16
295 వెంకటాచలం
కృష్ణపట్నం పోర్ట్
ఎన్.హెచ్.16
కొమ్మాలపూడి
308 మనుబోలు
317 / 0 గూడూరు జంక్షన్
గూడూరు-రేణిగుంట రైలు మార్గము నకు
గూడూరు-చెన్నై రైలు మార్గము నకు

Source:Google maps, Indiarailinfo/Vijayawada-Chennai Jan Shatabdi,
Delta Fast Passenger

భారతీయ రైల్వే పరిపాలన
చరిత్ర
దక్షిణ మధ్య రైల్వే డివిజన్లు
భారత రైలు అనుబంధ సంస్థలు
సంస్థలు
ప్రయాణాలు
ప్రధాన రైల్వేస్టేషన్లు
సేవలు
విభాగాలు / శాఖ మార్గములు
ఇవి కూడా చూడండి
ఆంధ్రప్రదేశ్ రైల్వే స్టేషన్లు
తూర్పు తీర రైల్వే
దక్షిణ మధ్య రైల్వే
దక్షిణ రైల్వే
నైరుతి రైల్వే

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.