రాతి యుగము

రాతి యుగము లేదా శిలా యుగము

రాతి యుగము

↑ హోమో కు ముందు (Pliocene)

ప్రాచీన శిలా యుగము

పూర్వ ప్రాచీన శిలా యుగము
హోమో
నిప్పును యొక్క అదుపు, రాతి పనిముట్లు
మధ్య ప్రాచీన శిలా యుగము
Homo neanderthalensis
హోమో సాపియన్లు
ఆఫ్రికేతరులు
అంత్య ప్రాచీన శిలా యుగము
ఆధునిక ప్రవర్తన, బల్లెము, శునకము

మధ్య శిలా యుగము

microliths, విల్లు, నావలు

నవీన శిలా యుగము

కుండలు చేయుటకు ముందు నాటి నవీన శిలా యుగము
వ్యవసాయము, జంతు సంరక్షణ, పదునుపరచిన రాతి పనిముట్లు
కుండలు చేసిన నవీన శిలా యుగము
కుండలు చేయుట
రాగి యుగము
లోహములను వినియోగించుకొనుట, గుర్రము, చక్రము
↓ కంచు యుగము
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర

అంధ్ర ప్రదేశ్ లేక తెలుగునాటి చరిత్ర తొలుత చరిత్ర పూర్వయుగము మరియు చారిత్రకయుగము అను రెండు భాగములుగా విభజింపవచ్చును. ఇందు చరిత్ర పూర్వయుగకథనానికి లిఖిత ఆధారాలు లభింపలేదు. ఇది క్రీస్తు పూర్వము మూడవ శతాబ్ది ఆరంభము వరకు కొనసాగిన ప్రాచీన కాలము. క్రీస్తు పూర్వము మూడవ శతాబ్దినుండి ఆధునికకాలము వరకు నడచినది చారిత్రక యుగము. ఈ యుగమును మరల సౌకర్యార్ధమై పూర్వయుగము, మధ్యయుగము మరియు ఆధునికయుగము అని మూడు భాగములుగా విభజింపవచ్చును. మధ్య యుగాన్ని మళ్ళీ పూర్వ మధ్య యుగం (కాకతీయుల కాలం) మరియు ఉత్తర మధ్య యుగం (విజయ నగర రాజ్య కాలం) గా విభజిస్తారు.

ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర - చరిత్ర పూర్వ యుగము

(పరిచయం ఇక్కడ వ్రాయాలి)

ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖ

ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో వివిధ యుగాలు, ఆయా సమయాలు క్రింద ఇవ్వబడ్డాయి.

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.