నల్లపాడు రైల్వే స్టేషను

నల్లపాడు రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: NLPD) ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా లోని నల్లపాడు లో ఒక భారతీయ రైల్వే స్టేషను. నల్లపాడు రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, గుంటూరు రైల్వే డివిజను కింద పనిచేస్తుంది. [1]

నల్లపాడు రైల్వే స్టేషను
భారతీయ రైల్వే స్టేషను
స్టేషన్ గణాంకాలు
చిరునామానల్లపాడు, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
భౌగోళికాంశాలు16°18′30″N 80°23′52″E / 16.3082°N 80.3978°ECoordinates: 16°18′30″N 80°23′52″E / 16.3082°N 80.3978°E
మార్గములు (లైన్స్)నల్లపాడు–నంద్యాల రైలు మార్గము
రైలు నిర్వాహకులుభారతీయ రైల్వేలు
నిర్మాణ రకంభూమి మీద
ట్రాక్స్4
వికలాంగుల సౌలభ్యంHandicapped/disabled access
ఇతర సమాచారం
స్టేషన్ కోడ్NLPD
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు గుంటూరు రైల్వే డివిజను
యాజమాన్యంభారత ప్రభుత్వం
ఆపరేటర్భారతీయ రైల్వేలు

మూలాలు

  1. "Evolution of Guntur Division" (PDF). South Central Railway. p. 11. Retrieved 3 May 2016.

బయటి లింకులు

అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే
బండారుపల్లి
నల్లపాడు–నంద్యాల రైలు మార్గము
పేరేచర్ల
నల్లపాడు–నంద్యాల రైలు మార్గము

నల్లపాడు–నంద్యాల రైలు మార్గము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని నల్లపాడు రైల్వే స్టేషను నుండి నంద్యాల రైల్వే స్టేషను మధ్య ప్రాంతాలను కలుపుతుంది. అంతేకాదు, ఈ విభాగం నల్లపాడులోని నల్లపాడు-పగిడిపల్లి విభాగం మార్గానికి కలుస్తుంది. ఈ శాఖ లైన్ ఒక విద్యుద్దీకృత సింగిల్ ట్రాక్ రైల్వే మార్గముగా ఉంది.

గుంటూరు జిల్లా రైల్వే స్టేషన్లు
ఆంధ్రప్రదేశ్ రైల్వే స్టేషన్లు
తూర్పు తీర రైల్వే
దక్షిణ మధ్య రైల్వే
దక్షిణ రైల్వే
నైరుతి రైల్వే
భారతీయ రైల్వే పరిపాలన
చరిత్ర
దక్షిణ మధ్య రైల్వే డివిజన్లు
భారత రైలు అనుబంధ సంస్థలు
సంస్థలు
ప్రయాణాలు
ప్రధాన రైల్వేస్టేషన్లు
సేవలు
విభాగాలు / శాఖ మార్గములు
ఇవి కూడా చూడండి

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.