తెనాలి–రేపల్లె రైలు మార్గము

'తెనాలి–రేపల్లె రైలు మార్గము అనెది భారతీయ రైల్వేలోని ఒక రైల్వే మార్గము. ఈ మార్గము తెనాలిరేపల్లెని కలుపుతుంది. ఈ మార్గము తెనాలి రైల్వే స్టేషన్ వద్ద, హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము మరియు గుంటూరుతెనాలి సెక్షన్ ని కలుస్తుంది.[1] ఈ మార్గములో విద్యుద్దీకరణ లేదు మరియు ఇది ఒక ట్రాక్ మాత్రమే కలిగి ఉంది.[2]

గుంటూరు రైల్వే డివిజను లొ తెనాలి–రేపల్లె రైలు మార్గము
000Guntur Division
Schematic diagram showing Tenali–Repalle branch line of Guntur Railway Division
అవలోకనం
వ్యవస్థIndian Railways
స్థితిOperational
లొకేల్ఆంధ్ర ప్రదేశ్
చివరిస్థానంతెనాలి
రేపల్లె
స్టేషన్లు6
ఆపరేషన్
ప్రారంభోత్సవం1916
యజమానిభారతీయ రైల్వేలు
నిర్వాహకులుదక్షిణ మధ్య రైల్వే
పాత్రAt-grade street running
సాంకేతికం
లైన్ పొడవు32.10 km (19.95 mi)
ట్రాకుల సంఖ్య1
ట్రాక్ గేజ్1,676 మిమీ (5 అడుగులు 6 అం) Broad gauge

చరిత్ర

Vijayawada railway division jurisdiction signboard
తెనాలి–రేపల్లె రైలు మార్గములో, విజయవాడ డివిజన్ ఆరంభాన్ని సూచిస్తున్న బోర్డు

తెనాలి–రేపల్లె రైలు మార్గము, 1916 జనవరిలో, గుంటూరు-రేపల్లె రైలు బ్రాడ్ గేజ్ మార్గము ప్రాజెక్ట్ లోని ఒక భాగంగా నిర్మించారు. ఈ మార్గము మద్రాస్ మరియు దక్షిణ మహ్రాట్ట రైల్వే వారు యజమానిగా వ్యవహరించారు.[3]

అధికార పరిధి

ఈ మార్గము పొడవు 32.06 km (19.92 mi) మరియు ఇది గుంటూరు రైల్వే డివిజనుకి చెందినది. తెనాలి స్టేషను మాత్రం దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ రైల్వే డివిజనుకి చెందినది.[2][4][5]

మూలాలు

  1. "Operations scenario". South Central Railway. మూలం నుండి 14 April 2015 న ఆర్కైవు చేసారు. Retrieved 18 January 2016.
  2. 2.0 2.1 "Guntur Division" (PDF). South Central Railway. మూలం (PDF) నుండి 8 December 2015 న ఆర్కైవు చేసారు. Retrieved 11 January 2016.
  3. Somerset Playne, J.W.Bond and Arnol Wright. "Southern India: Its history, people, commerce and industrial resources". page 724. Asian Educational Services. Retrieved 2013-03-13.
  4. "Map of Tenali". India Rail Info. Retrieved 5 February 2015. Cite web requires |website= (help)
  5. "Map of Repalle". India Rail Info. Retrieved 5 February 2015. Cite web requires |website= (help)
కొలకలూరు రైల్వే స్టేషను

కొలకలూరు రైల్వే స్టేషను (Kolakaluru railway station) భారతీయ రైల్వేలు పరిధిలోని రైల్వే స్టేషను. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని గుంటూరు జిల్లాలో కొలకలూరులో పనిచేస్తుంది. కొలకలూరు రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, విజయవాడ రైల్వే డివిజను కింద పనిచేస్తుంది. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము మీద ఉంది.

చినరావూరు రైల్వే స్టేషను

చినరావూరు భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము, గుంటూరు జిల్లాలో తెనాలి-రేపల్లె రైలు మార్గము నందు ఒక రైల్వే స్టేషను ఉంది. ఇది దేశంలో 2293వ రద్దీగా ఉండే స్టేషను.

తెనాలి జంక్షన్ రైల్వే స్టేషను

తెనాలి రైల్వే స్టేషన్, భారతదేశము యొక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో , గుంటూరు జిల్లా తెనాలిలో పనిచేస్తుంది. ఇది ఒక ప్రధాన జంక్షన్‌ స్టేషనుగా, శాఖ పంక్తులు కలిగి ఉండి, న్యూ గుంటూరు మరియు రేపల్లె రైల్వే స్టేషనులను కలుపుతుంది . తరువాతి ఈ మార్గము కృష్ణా నది దగ్గర ప్రధాన రైలు మార్గమునకు కలుపుతుంది. ఇది దేశంలో 152వ రద్దీగా ఉండే స్టేషను.

పెనుమర్రు రైల్వే స్టేషను

పెనుమర్రు రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: PUMU) దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని గుంటూరు రైల్వే డివిజను లో ఎఫ్ - కేటగిరీ భారతీయ రైల్వే స్టేషను. ఇది తెనాలి–రేపల్లె రైలు మార్గము లో ఉంది. పెనుమర్రు పట్టణానికి రైలు సేవలు అందిస్తుంది.

భట్టిప్రోలు రైల్వే స్టేషను

భట్టిప్రోలు రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: BQU) ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా లోని భట్టిప్రోలు లో ఒక భారతీయ రైల్వే స్టేషను. భట్టిప్రోలు రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, గుంటూరు రైల్వే డివిజను కింద పనిచేస్తుంది. ఇది భారతీయ రైల్వేలు లో డి క్యాటగిరి రైల్వే స్టేషను. ఇది తెనాలి–రేపల్లె రైలు మార్గము లో ఉంది మరియు రైలు అనుసంధానాన్ని భట్టిప్రోలుకు అందిస్తుంది.

వేజెండ్ల రైల్వే స్టేషను

వేజండ్ల రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: VJA) భారతీయ రైల్వేలు యొక్క గుంటూరు రైల్వే డివిజను లో ఒక ఇ-కేటగిరి స్టేషను. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని గుంటూరు–తెనాలి రైలు మార్గము ప్రాంతంలో ఉంది.

వేమూరు రైల్వే స్టేషను

వేమూరు రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: VMU) దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని గుంటూరు రైల్వే డివిజను లో ఈ- కేటగిరీ భారతీయ రైల్వే స్టేషను. ఇది తెనాలి–రేపల్లె రైలు మార్గము లో ఉంది. వేమూరు పట్టణానికి రైలు సేవలు అందిస్తుంది.

Route map
తెనాలి-రేపల్లె శాఖ మార్గము
Legend
కి.మీ. గుంటూరు వరకు
విజయవాడ-చెన్నై రైలు మార్గము వరకు
0 తెనాలి
విజయవాడ-చెన్నై రైలు మార్గము వరకు
గుంటూరు రోడ్డు
2.9 చిన్నరావూరు
9.9 జంపని
తెనాలి -కొల్లూరు రోడ్డు
13.8 వేమూరు
20.2 పెనుమర్రు
23.2 భట్టిప్రోలు
ఎన్‌హెచ్-214ఎ
28.5 పల్లికోన
33.8 రేపల్లె

Source:Google maps
తెనాలి రేపల్లె ప్యాసింజర్

భారతీయ రైల్వే పరిపాలన
చరిత్ర
దక్షిణ మధ్య రైల్వే డివిజన్లు
భారత రైలు అనుబంధ సంస్థలు
సంస్థలు
ప్రయాణాలు
ప్రధాన రైల్వేస్టేషన్లు
సేవలు
విభాగాలు / శాఖ మార్గములు
ఇవి కూడా చూడండి
దక్షిణ భారతదేశం రైలు మార్గములు
నేషనల్ నెట్వర్క్ / ట్రంక్ లైన్లు
ఇతర
మార్గాలు/
విభాగాలు
అర్బన్ మరియు సబర్బన్ రైలు రవాణా
మోనోరైళ్ళు
జీవంలేని రైల్వేలు
రైల్వే విభాగాలు (డివిజన్లు)
పేరుపొందిన
రైళ్ళు
తయారీ యూనిట్లు (కార్ఖానాలు / షెడ్లు)
రైల్వే మండలాలు (జోనులు)
రైల్వే కంపెనీలు
అలజడులు మరియు ప్రమాదాలు
ఇవి కూడా చూడండి

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.