తగరము

తగరము,  50Sn
మూస:Infobox element/symbol-to-top-image-alt
సాధారణ ధర్మములు
కనిపించే తీరుsilvery (left, beta) or gray (right, alpha)
ప్రామాణిక అణు భారం (Ar, standard)118.710(7)[1]
ఆవర్తన పట్టికలో తగరము
Hydrogen (diatomic nonmetal)
Helium (noble gas)
Lithium (alkali metal)
Beryllium (alkaline earth metal)
Boron (metalloid)
Carbon (polyatomic nonmetal)
Nitrogen (diatomic nonmetal)
Oxygen (diatomic nonmetal)
Fluorine (diatomic nonmetal)
Neon (noble gas)
Sodium (alkali metal)
Magnesium (alkaline earth metal)
Aluminium (post-transition metal)
Silicon (metalloid)
Phosphorus (polyatomic nonmetal)
Sulfur (polyatomic nonmetal)
Chlorine (diatomic nonmetal)
Argon (noble gas)
Potassium (alkali metal)
Calcium (alkaline earth metal)
Scandium (transition metal)
Titanium (transition metal)
Vanadium (transition metal)
Chromium (transition metal)
Manganese (transition metal)
Iron (transition metal)
Cobalt (transition metal)
Nickel (transition metal)
Copper (transition metal)
Zinc (transition metal)
Gallium (post-transition metal)
Germanium (metalloid)
Arsenic (metalloid)
Selenium (polyatomic nonmetal)
Bromine (diatomic nonmetal)
Krypton (noble gas)
Rubidium (alkali metal)
Strontium (alkaline earth metal)
Yttrium (transition metal)
Zirconium (transition metal)
Niobium (transition metal)
Molybdenum (transition metal)
Technetium (transition metal)
Ruthenium (transition metal)
Rhodium (transition metal)
Palladium (transition metal)
Silver (transition metal)
Cadmium (transition metal)
Indium (post-transition metal)
Tin (post-transition metal)
Antimony (metalloid)
Tellurium (metalloid)
Iodine (diatomic nonmetal)
Xenon (noble gas)
Caesium (alkali metal)
Barium (alkaline earth metal)
Lanthanum (lanthanide)
Cerium (lanthanide)
Praseodymium (lanthanide)
Neodymium (lanthanide)
Promethium (lanthanide)
Samarium (lanthanide)
Europium (lanthanide)
Gadolinium (lanthanide)
Terbium (lanthanide)
Dysprosium (lanthanide)
Holmium (lanthanide)
Erbium (lanthanide)
Thulium (lanthanide)
Ytterbium (lanthanide)
Lutetium (lanthanide)
Hafnium (transition metal)
Tantalum (transition metal)
Tungsten (transition metal)
Rhenium (transition metal)
Osmium (transition metal)
Iridium (transition metal)
Platinum (transition metal)
Gold (transition metal)
Mercury (transition metal)
Thallium (post-transition metal)
Lead (post-transition metal)
Bismuth (post-transition metal)
Polonium (post-transition metal)
Astatine (metalloid)
Radon (noble gas)
Francium (alkali metal)
Radium (alkaline earth metal)
Actinium (actinide)
Thorium (actinide)
Protactinium (actinide)
Uranium (actinide)
Neptunium (actinide)
Plutonium (actinide)
Americium (actinide)
Curium (actinide)
Berkelium (actinide)
Californium (actinide)
Einsteinium (actinide)
Fermium (actinide)
Mendelevium (actinide)
Nobelium (actinide)
Lawrencium (actinide)
Rutherfordium (transition metal)
Dubnium (transition metal)
Seaborgium (transition metal)
Bohrium (transition metal)
Hassium (transition metal)
Meitnerium (unknown chemical properties)
Darmstadtium (unknown chemical properties)
Roentgenium (unknown chemical properties)
Copernicium (transition metal)
Ununtrium (unknown chemical properties)
Flerovium (post-transition metal)
Ununpentium (unknown chemical properties)
Livermorium (unknown chemical properties)
Ununseptium (unknown chemical properties)
Ununoctium (unknown chemical properties)
Ge

Sn

Pb
ఇండియంతగరముఆంటిమొని
పరమాణు సంఖ్య (Z)50
గ్రూపుగ్రూపు 14 (carbon group)
పీరియడ్పీరియడ్ 5
బ్లాకుp-బ్లాకు
ఎలక్ట్రాన్ విన్యాసం[Kr] 4d10 5s2 5p2
ప్రతీ కక్ష్యలో ఎలక్ట్రానులు
2, 8, 18, 18, 4
భౌతిక ధర్మములు
STP వద్ద స్థితిsolid
ద్రవీభవన స్థానం505.08 K ​(231.93 °C, ​449.47 °F)
మరుగు స్థానం2875 K ​(2602 °C, ​4716 °F)
సాంద్రత (గ.ఉ వద్ద)(తెలుపు) 7.365 g/cm3
(gray) 5.769 g/cm3
(ద్ర.స్థా వద్ద) ద్రవస్థితిలో ఉన్నప్పుడు6.99 g/cm3
ద్రవీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ ఫ్యూజన్)
(తెలుపు) 7.03 kJ/mol
భాష్పీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ వేపొరైజేషన్)
(తెలుపు) 296.1 kJ/mol
మోలార్ హీట్ కెపాసిటీ(తెలుపు) 27.112 J/(mol·K)
భాష్ప పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 1497 1657 1855 2107 2438 2893
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు4, 3[2], 2, 1[3], -4 (amphoteric oxide)
ఋణవిద్యుదాత్మకతPauling scale: 1.96
పరమాణు వ్యాసార్థంempirical: 140 pm
సమయోజనీయ వ్యాసార్థం139±4 pm
వాండర్‌వాల్ వ్యాసార్థం217 pm
Tin spectrum visible
వర్ణపట రేఖలు
ఇతరములు
స్ఫటిక నిర్మాణంటేగ్రాగోనల్
Tetragonal crystal structure for తగరము

తెలుపు
Speed of sound thin rod(rolled)
2730 m/s (at r.t.)
ఉష్ణ వ్యాకోచం22.0 µm/(m·K) (at 25 °C)
ఉష్ణ వాహకత66.8 W/(m·K)
విద్యుత్ విశిష్ట నిరోధం115 n Ω·m (at 0 °C)
అయస్కాంత క్రమం(gray) diamagnetic[4], (తెలుపు) paramagnetic
యంగ్ గుణకం50 GPa
షేర్ గుణకం18 GPa
బల్క్ గుణకం58 GPa
పాయిసన్ నిష్పత్తి0.36
మోహ్స్ కఠినత్వం1.5
బ్రినెల్ కఠినత్వం~350 MPa
CAS సంఖ్య7440-31-5
చరిత్ర
ఆవిష్కరణaround 3500 BC
తగరము ముఖ్య ఐసోటోపులు
ఐసో­టోప్ లభ్యత అర్థ­జీవిత­కాలం (t1/2) విఘ­టనం లబ్దం
112Sn 0.97% - (β+β+) 1.9222 112Cd
114Sn 0.66% - (SF) <27.965
115Sn 0.34% - (SF) <26.791
116Sn 14.54% - (SF) <25.905
117Sn 7.68% - (SF) <25.334
118Sn 24.22% - (SF) <23.815
119Sn 8.59% - (SF) <23.140
120Sn 32.58% - (SF) <21.824
122Sn 4.63% - (β−β−) 0.3661 122Te
124Sn 5.79% >1×1017 y (β−β−) 2.2870 124Te
126Sn trace 2.3×105 y β− 0.380 + 126Sb
Decay modes in parentheses are predicted, but have not yet been observed

మూలాలు

  1. Meija, J.; et al. (2016). "Atomic weights of the elements 2013 (IUPAC Technical Report)". Pure and Applied Chemistry. 88 (3): 265–91. doi:10.1515/pac-2015-0305.
  2. "SnH3". NIST Chemistry WebBook. National Institure of Standards and Technology. Retrieved 23 January 2013.
  3. "HSn". NIST Chemistry WebBook. National Institute of Standards and Technology. Retrieved 23 January 2013.
  4. Magnetic susceptibility of the elements and inorganic compounds, in Lide, D. R., సంపాదకుడు. (2005). CRC Handbook of Chemistry and Physics (86th సంపాదకులు.). Boca Raton (FL): CRC Press. ISBN 0-8493-0486-5.
అయోడిన్

అయోడిన్ ఒక మూలకము.

ఇత్తడి

ఇత్తడి (Brass) ఒక మిశ్రమ లోహము. దీనిలో ముఖ్యంగా రాగి మరియు జింకు ఉంటాయి. ఇత్తడి లోహమును ముద్దలుగా మార్చి దానినుండి పలుచటి రేకులుగా మార్చి తదుపరి వస్తువుల తయారీ కొరకు ఉపయోగిస్తారు. ఇత్తడి వాడుకలో భారతదేశము మరియు ఆసియా దేశాలు ముందున్నాయి. ఈ దేశాలలో నిత్యము వాడు వస్తువులతో పాటుగా దేవాలయాలలో దీని వినియోగం అధికం

కంచు

కంచు (Bronze) ఒక మిశ్రమ లోహము. వివిధ రకాల రాగి యొక్క మిశ్రమ లోహాలను కంచు అంటారు. కాని దీనిలో ముఖ్యంగా రాగి మరియు తగరము ఉంటాయి. అయితే కొన్ని సార్లు కంచులో తగరానికి బదులు భాస్వరము, అల్యూమినియం, సిలికాన్ మొదలైన రసాయన మూలకాలు కూడా ఉంటాయి. పురాతన కాలములో కంచు యొక్క ప్రాధాన్యత విశేషముగా ఉండేది. కంచు యుగానికి ఈ మిశ్రలోహము వల్లే ఆ పేరు వచ్చినది. కంచుకు ఆంగ్ల పదమైన బ్రాంజ్ పర్షియన్ పదమైన "బిరింజ్" నుండి ఉద్భవించింది. పార్శీలో బిరింజ్ అంటే రాగి అని అర్థం

టెలూరియం

టెలూరియం అనే ఒక రసాయన మూలకం ఉంది. దీని చిహ్నం టిఇ (Te) మరియు పరమాణు సంఖ్య 52. టెలూరియం మూలకం రసాయనికంగా సెలీనియం మరియు సల్ఫర్ లతో సంబంధితంగా ఉంటుంది. ఇది అప్పుడప్పుడు స్వాభావిక (స్థానిక) రూపంలో మౌలిక స్పటికాలు వంటివిగా కనబడుతుంది. టెలూరియం భూమి మీద మొత్తం కంటే విశ్వంలో చాలా సాధారణంగా ఉంటుంది. భూమి యొక్క క్రస్ట్ లో అరుదుగా లభిస్తుంది. దీనిని ప్లాటినంతో సరిపోలుస్తారు, కొంతవరకు దాని అధిక పరమాణు సంఖ్య కారణంగా ఉంది.

తుత్తునాగము

తుత్తునాగం లేక జింకు (zinc) అనునది ఒక రసాయనిక మూలకం. ఇది ఒక లోహంకుడా. మూలకాల ఆవర్తన పట్టికలో 12 వ సముహమునకు చెందిన మొదటి మూలకం. ఈ మూలకం యొక్క పరమాణు సంఖ్య 30. మూలకంయొక్క సంకేత అక్షరము Zn. జింకును ఇంకను యశదము, తుత్తునాగము అనియు పిలిచెదరు.

దక్షిణ అమెరికా

దక్షిణ అమెరికా (ఆంగ్లం :South America) ఒక ఖండము, ఇది అమెరికాల దక్షిణాన గలదు.దక్షిణ అమెరికా దక్షిణ గల మూడూ ఖండాలలో ఒకటీ. ఈ ఖండం ఉత్తర భాగంలో భూమద్యరేఖ దక్షిణభాగంలో మకర రేఖ పోతున్నవి.దక్షిణ అమెరికా, మద్యఅమెరికా'మెక్సికో లను కలిపి లాటీన్ అమెరికా అంటారు. ఈ ప్రాంతంలో గల భాషలకు మూలం లాటీన్ భాష.ఈ ఖండం ఉత్తరం వేపు వెడల్పుగా ఉండీ దక్షిణం వేపు పొయేకొలది సన్నబడూతుంది. ఈ ఖండం 12° ఉత్తరఅక్షాంశం నుండి 55° దక్షిణఅక్షాంశాల వరకు,35° తూర్పు రేఖాంశం నుండి 81° పడమర రేఖాంశాల వరకు విస్తరించిఉంది.

ఇది పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలు మద్య ఒక ఆకు వలె కనిపించును.

ఇది మొత్తం పశ్చిమార్థగోళంలో గలదు. దీని పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం, ఉత్తరం మరియు తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం; వాయువ్యాన ఉత్తర అమెరికా మరియు కరీబియన్ సముద్రం గలవు.

దీని విస్తీర్ణం 17,840,000 చ.కి.మీ. లేదా భూభాగపు 3.5% గలదు. 2005 లో, దీని జనాభా 371,090,000 కన్నా ఎక్కువ.

మాగ్నీషియం

మాగ్నీషియం (ఉచ్చారణ: Mæɡni Ziəm) అనేది ఒక క్షారమృత్తిక లోహం. దీని సంకేతం Mg, దీని పరమాణు సంఖ్య 12 మరియు సాధారణ ఆక్సీకరణ సంఖ్య +2. ఇది భూమి ప్రావారములో ఎనిమిదవ విస్తారమైన మూలకం మరియు విశ్వంలో గల అన్ని మూలకాలలో తొమ్మిదవది. మెగ్నీషియం మొత్తం భూమిలో నాల్గవ సాధారణ మూలకం (దీనితోపాటు ఇనుము, ఆక్సిజన్, మరియు సిలికాన్ ఉంటాయి). ఒక గ్రహ ద్రవ్యరాశిలో 13% మరియు భూప్రావారంలో అధిక భాగంగా ఉంది.

రాగి

రాగి (Copper) ఒక రసాయనిక మూలకము. రాగిని తామ్రం అనికూడా పిలుస్తారు. దీని అణు సంఖ్య 29. సంకేత అక్షరం Cu (లాటిన్లో రాగిని Cuprum అంటారు. ఇది ఒక లోహం. సాగకొట్టిన సన్నని తీగెలుగా సాగుతుంది. అలాగే పలుచని రేకులుగా సాగుతుంది. రాగి మంచి ఉష్ణవాహకం మరియు విద్యుత్తు వాహకం కూడా. కల్తీ లేని స్వచ్ఛమైన రాగి మృదువుగా ఉండి సులభంగా సాగే గుణం ప్రదర్సించును. రాగి ఎరుపు–నారింజ రంగుల మిశ్రమ రంగును కలిగి ఉండును. మానవుడు మొదటగా ఉత్పత్తిచేసి, ఉపయోగించిన లోహం రాగి.రాగిని ఉష్ణ మరియు విద్యుత్తు వాహకాల తయారిలోవిరివిగా వినియోగిస్తారు. అంతే కాదు గృహ వంటపాత్రలను తయారు చేయుటకు, మరియు గృహ ఉపకరములను చేయుట యందును వాడెదరు. రాగియొక్క మిశ్రమ లోహాలను ఉపయోగించి అనేక వస్తు వులను తయారు చేయుదురు. క్రీ.పూ.8000 వేల సంవత్సరాల నాటికే రాగి నుండి నాణెములను, ఆభరణము తయారు చెయ్యడం మానవునికి తెలుసు. క్రీ.పూ 5500 సంవత్సరాల సమయంలో మానవుడు రాతియుగంలో వాడే రాతి పనుముట్లకు బదులుగా రాగితోను దాని యొక్క మిశ్రమ లోహాలతోను ఆయుధాలను, పనిముట్లను తయారుచేసి వాడటము ప్రారంభించటం వలన నాటిమానవుని నాగరీకతలో మార్పులు చోటు చేసుకున్నవిరాగిని, రాగియొక్క మిశ్రమ లోహాలను కొన్ని వేల ఏండ్లుగా రోమనుల కాలంలో ఉపయోగించినట్లు ఆధారాలున్నాయి. మొదట్లో ఈ లోహం యొక్క ముడి ఖనిజాన్ని సైప్రస్ ప్రాంత పు గనులనుండి త్రవ్వి తీయడం వలన ఈ లోహాన్ని మొదట సిప్రియం (сyprium ) అని పిలిచేవారు. అనగా సైప్రసులో లభించు లోహం అని అర్థం. ఆ పేరే కాలక్రమేనా కుప్రసుగా మారింది. రాగి యొక్క లవణములు నీలి లేదా ఆకుపచ్చ రంగును కలిగియుండి, రంగులుగా ఉపయోగించే వారని తెలియ వచ్చుచున్నది .

రాగి నీటితో రసాయనిక చర్య జరుపకున్నను, గాలోలోని ఆమ్లజని (ఆక్సిజను) తో నెమ్మదిగా చర్య జరపడం వలన ఏర్పడిన కాపర్ సల్పైడ్, లోహం ఉపరితలం పైన, బ్రౌను-నలుపు రంగులో పూత వలె ఏర్పడును. ఈ పూత లోహం యొక్క ఉపరితలానికి రక్షణ పూత వలె పనిచేయును .అందువలన లోహాన్ని గాలిలోని ఆక్సిజనుతో చర్య జరిపి మరింతగా క్షయికరణ చెందకుండా రక్షణ ఒసగును. రాగి దాదాపుగా 10 వేల ఏండ్ల నుండి వాడుకలో ఉన్నట్లుగా తెలుస్తున్నప్పటికీ, క్రి. శ.19 వ శతాబ్ది నుండి అధిక పరిమాణంలో ఉత్పత్తి చెయ్యడం మొదలైనది. ప్రసుత్తం ఉన్న రాగి నిల్వలలో 50% రాగిని కేవలం గత 25 సంవత్సరాలలో గనుల నుండి వెలికి తియ్యడం జరిగింది. అనగా ఈ మధ్య కాలంలో రాగి వాడకం ఎంతగా పెరిగినది తెలియుచున్నది.

వెండి

వెండి లేదా రజతం (ఆంగ్లం: Silver) ఒక తెల్లని లోహము మరియు రసాయన మూలకము. దీని సంకేతం Ag (ప్రాచీన గ్రీకు: ἀργήεντος - argēentos - argēeis, "white, shining) మరియు పరమాణు సంఖ్య (Atomic number) 47. ఇది ఒక మెత్తని, తెల్లని మెరిసే పరివర్తన మూలకము (Transition metal). దీనికి విద్యుత్ మరియు ఉష్ణ ప్రవాహ సామర్ద్యం చాలా ఎక్కువ. ఇది ప్రకృతిలో స్వేచ్ఛగాను మరియు ఇతర మూలకాలతో అర్జెంటైట్ (Argentite) మొదలైన ఖనిజాలుగా లభిస్తుంది.

(పెద్ద గదులు)
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18
1 H He
2 Li Be B C N O F Ne
3 Na Mg Al Si P S Cl Ar
4 K Ca Sc Ti V Cr Mn Fe Co Ni Cu Zn Ga Ge As Se Br Kr
5 Rb Sr Y Zr Nb Mo Tc Ru Rh Pd Ag Cd In Sn Sb Te  I  Xe
6 Cs Ba La Ce Pr Nd Pm Sm Eu Gd Tb Dy Ho Er Tm Yb Lu Hf Ta W Re Os Ir Pt Au Hg Tl Pb Bi Po At Rn
7 Fr Ra Ac Th Pa U Np Pu Am Cm Bk Cf Es Fm Md No Lr Rf Db Sg Bh Hs Mt Ds Rg Cn Nh Fl Mc Lv Ts Og
Alkali metal Alkaline earth metal Lan­thanide Actinide Transition metal Poor metal Metalloid Polyatomic nonmetal Diatomic nonmetal Noble gas Unknown
chemical
properties

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.