జూలై 10

జూలై 10, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 191వ రోజు (లీపు సంవత్సరములో 192వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 174 రోజులు మిగిలినవి.

<< జూలై >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29 30 31
2019

సంఘటనలు

జననాలు

Jessica Simpson Joining Forces with the Rockies April 2011
Jessica Simpson Joining Forces with the Rockies April 2011
 • 1856: నికొలా టెస్లా ఆస్ట్రియా (ఇప్పటి క్రొయాటియా) లో స్మిల్ జాన్ అనే గ్రామంలో పుట్టాడు. (మ 1943). మేగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి కొలమానంగా కొలిచే ప్రమాణాన్ని, ఇతని గౌరవార్ధం టెస్లాగా పిలుస్తున్నారు. ఎమ్.ఆర్.ఐ స్కానింగ్ సమయంలో ఈ టెస్లా పేరు వినపడుతుంది.
 • 1916: కోన ప్రభాకరరావు, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ మాజీ సభాపతి. (మ.1990)
 • 1920: పీసపాటి నరసింహమూర్తి, ప్రముఖ రంగస్థల నటుడు. (మ.2007)
 • 1926: అక్కిరాజు వాసుదేవరావు, నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు.
 • 1928: జస్టిస్ అమరేశ్వరి, భారతదేశములో తొలి మహిళా న్యాయమూర్తి. (మ.2009)
 • 1928: గూటాల కృష్ణమూర్తి, 'జుబ్బా లేని అబ్బాయి' అని ఒక చాలా పెద్ద నవల తెలుగులో సంకల్పించి మొదటి ప్రకరణాలేవో రాసినట్లూ, మనదేశం లోని సామాజిక జీవ న అస్తవ్యస్తతలు, అన్యాయాలు, దోపిడీ వ్యవస్థ
 • 1939: కేతు విశ్వనాథ రెడ్డి ప్రసిద్ధ సాహితీవేత్త మరియు విద్యావేత్త. ఈయన ప్రధానంగా కథారచయితగా ప్రసిద్ధుడు.
 • 1945: కోట శ్రీనివాసరావు, ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు
 • 1949: సునీల్ గవాస్కర్, "లిటిల్ మాస్టర్"గా ప్రసిద్ధి చెందిన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు.
 • 1951: మెడియం బాబూరావ్, భద్రాచలం లోకసభ నియోజకవర్గం నుండి 14 వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) లో క్రియాశీల సభ్యులు.
 • 1980: జెస్సికా సింప్సన్, ఒక అమెరికా గాయని, నటి మరియు బుల్లితెర ప్రముఖురాలు.

మరణాలు

పండుగలు మరియు జాతీయ దినాలు

 • -

బయటి లింకులు

జూలై 9 - జూలై 11 - జూన్ 10 - ఆగష్టు 10 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్
{{Tnavba
r-header|సంవత్సరంలోని నెలలు మరియు తేదీలు|నెలలు తేదీలు}}
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
1794

1794 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1916

1916 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1920

1920 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1926

1926 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1928

'1927 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1939

1939 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1945

1945 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1991

1991 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

2008

2008 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

2014

2014 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

ఆగష్టు 10

ఆగష్టు 10, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 222వ రోజు (లీపు సంవత్సరములో 223వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 143 రోజులు మిగిలినవి.

ఎస్.ఓబుల్‌రెడ్డి

జస్టిస్ ఎస్.ఓబుల్‌రెడ్డి (జ. 1916, ఏప్రిల్ 9) ఆంధ్రప్రదేశ్ మరియు గుజరాత్ రాష్ట్ర హైకోర్టులకు ప్రధానన్యాయమూర్తి మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నరు.ఓబుల్‌రెడ్డి విద్యాభ్యాసం నందలూరు బోర్డు ఉన్నత పాఠశాల, అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో మరియు మద్రాసు లా కాలేజీలో సాగింది.

1947లో ఈయన న్యాయవాద వృత్తిని ప్రారంభించి, గ్రేడ్ 2, గ్రేడ్ 1, జిల్లా మరియు సెషన్ స్ న్యాయమూర్తిగా పదవోన్నతి పొందుతూ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా, ఆపై శాశ్వత న్యాయమూర్తిగా 1974 వరకు పనిచేశాడు.1974, జూన్ 1 న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధానన్యాయమూర్తిగా నియమితుడయ్యాడు. ఆపదవిలో కొనసాగుతున్న కాలంలో 1975 జనవరి 26 నుండి 1976 జూలై 10 వరకు, దాదాపు ఒక సంవత్సరం పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాత్కాలిక గవర్నరుగా బాధ్యతలు చేపట్టాడు. ఎమర్జెన్సీ కాలంలో అప్పటి కేంద్ర ప్రభుత్వానికి నచ్చని విధంగా తీర్పుచెప్పినందుకు 1976, జూలై 7న గుజరాత్ హైకోర్టుకు ప్రధానన్యాయమూర్తిగా బదిలీ అయ్యాడు. తిరిగి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధానన్యాయమూర్తిగా 1977 ఆగస్టు 19న బదిలీ అయ్యాడు. ఆ పదవిలో 1978, ఏప్రిల్ 8 దాకా పనిచేసి పదవీవిరమణ పొందాడు.

నేషనల్ లా కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ ఎం.జగన్నాథరావు, ఓబుల్‌రెడ్డి గురించి ప్రసంగిస్తూ, "జస్టిస్ ఓబుల్‌రెడ్డి చాలా తెలివైనవాడు, చురుకు, చలాకీ, సాంప్రదాయక న్యాయమూర్తి. ప్రగతిశీలక న్యాయమూర్తి కాదు. కఠినమైన క్రమశిక్షణాపరుడు. న్యాయవాదులతోనూ, న్యాయసంఘంతోనూ అదే క్రమశిక్షణతో వ్యవహరించేవాడు. తనక్రింది న్యాయవాదులు కానీ, న్యాయవాదసంఘంగానీ, తన నియమనిబంధనలు ఏమనుకుంటుందో అని పెద్దగా పట్టించుకొనేవాడు కాదు. జూనియర్ న్యాయవాదులతోనూ, సీనియర్ న్యాయవాదులతోనూ ఒకేలా ప్రవర్తించేవాడు. తీర్పులివ్వటంలో ఎప్పుడూ జాప్యం చేయలేదు. దైవభీతి కలవాడు, దైవసంకల్పాన్ని పై నమ్మకం కలవాడు." అని వర్ణించాడు.

జూన్ 10

జూన్ 10, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 161వ రోజు (లీపు సంవత్సరములో 162వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 204 రోజులు మిగిలినవి.

జూలై 11

జూలై 11, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 192వ రోజు (లీపు సంవత్సరములో 193వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 173 రోజులు మిగిలినవి.

జూలై 9

జూలై 9, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 190వ రోజు (లీపు సంవత్సరములో 191వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 175 రోజులు మిగిలినవి.

పద్మనాభం

హాస్యనటుడు పద్మనాభం కొఱకు పద్మనాభం (నటుడు) చూడండి

పద్మనాభం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలానికి చెందిన గ్రామం, అ మండలానికి కేంద్రం.. ఇక్కడి కొండమీద వెలసిన అనంత పద్మనాభస్వామి దేవాలయం ప్రసిద్ధిచెందినది.

విజయనగరం రాజులకు ఆంగ్లేయులకు పేష్కస్ చెల్లింపుల తగాదాల మూలంగా 1974 జూలై 10 న పద్మనాభం వద్ద యుద్ధం జరిగింది. ఆంగ్లేయ సేనలు విజయనగర రాజైన చిన విజయరామరాజు ను వధించి విజయం సాధించాయి.

ఇది సమీప పట్టణమైన విజయనగరం నుండి 16 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 578 ఇళ్లతో, 2532 జనాభాతో 194 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1222, ఆడవారి సంఖ్య 1310. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 57 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 79. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 586127.పిన్ కోడ్: 531219.

పీసపాటి నరసింహమూర్తి

పీసపాటి నరసింహమూర్తి (1920 జూలై 10 - 2007 సెప్టెంబర్ 28) పేరుపొందిన రంగస్థల నటుడు. తెలుగు నాటక రంగంపై శ్రీకృష్ణుడు పాత్రదారిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్న నటుడు. పద్యగానంలో తనకంటూ ఒక ఒరవడిని సృష్టించుకున్న నటుడు.

రాజ్‌నాథ్ సింగ్

రాజ్‌నాథ్ సింగ్ (జ.జూలై 10 1951) భారత దేశ రాజకీయనాయకుడు. ఆయన భరతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా యున్నారు. ఆయన నరేంద్ర మోడీ నాయకత్వం లోని ఎన్.డి.ఎ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన భౌతిక శాస్త్ర అధ్యాపకునిగా తన కెరీర్ ను ప్రారంభించారు. ఆయన జనతా పార్టీతో కలసి ఉన్నపుడు జాతీయ సంస్థ అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘంతో తన అనుబంధాన్ని కొనసాగించారు.

విశాఖపట్నం జిల్లా

విశాఖపట్నం జిల్లా ఆంధ్ర ప్రదేశ్‌ తీరప్రాంతంలోని ఒక జిల్లా. దీని ముఖ్యపట్టణం విశాఖపట్నం. దీనికి ఉత్తరాన ఒడిషా రాష్ట్రం మరియు విజయనగరం జిల్లా, దక్షిణాన తూర్పు గోదావరి జిల్లా, పడమర ఒడిషా రాష్ట్రం, తూర్పున బంగాళాఖాతం వున్నాయి. 18 వ శతాబ్దంలో విశాఖపట్నం ఉత్తర సర్కారులలో భాగంగా ఉండేది. కోస్తా ఆంధ్ర లోని ప్రాంతమైన ఉత్తర సర్కారులు మొదట ఫ్రెంచి వారి ఆధిపత్యంలో ఉండి, తరువాత బ్రిటిషు వారి అధీనంలోకి వెళ్ళాయి. 1804 లో మద్రాసు ప్రెసిడెన్సీలో విశాఖపట్నం ఒక జిల్లాగా ఏర్పడింది. 1950 ఆగస్టు 15 న ఈ జిల్లాలో కొంత భాగం శ్రీకాకుళం జిల్లా గా ఏర్పడింది. ఇంకొంతభాగం 1 జూన్ 1979 న విజయనగరం జిల్లా లో భాగమైంది.

ఈ జిల్లాలో, బౌధ్ధమతము కూడా వర్ధిల్లింది. అందుకు గుర్తుగా, ఈ జిల్లాలోబొజ్జన్నకొండ, శంకరము, తొట్లకొండ వంటివి పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి. Map

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.