జూన్ 7

జూన్ 7, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 158వ రోజు (లీపు సంవత్సరములో 159వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 207 రోజులు మిగిలినవి.

<< జూన్ >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1
2 3 4 5 6 7 8
9 10 11 12 13 14 15
16 17 18 19 20 21 22
23 24 25 26 27 28 29
30
2019

సంఘటనలు

జననాలు

Mahesh Bhupathi US Open 2009-2010-01-02
Mahesh Bhupathi US Open 2009-2010-01-02

మరణాలు

పండుగలు మరియు జాతీయ దినాలు

  • -

బయటి లింకులు

జూన్ 6 - జూన్ 8 - మే 7 - జూలై 7 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్
{{Tnavba
r-header|సంవత్సరంలోని నెలలు మరియు తేదీలు|నెలలు తేదీలు}}
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
1916

1916 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1967

1967 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

2002

2002 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

2005

2005 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

2008

2008 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

2009

2009 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము. 2009లో స్థానికంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో ముఖ్యమైన పరిణామాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికలలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టడం, కొద్దిరోజులకే వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించడం, రోశయ్య నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగాయి. అక్టోబరు మొదటివారంలో కృష్ణా, తుంగభద్ర వరదల వలన వందలాది గ్రామాలు, మంత్రాలయం, కర్నూలు లాంటి పట్టణాలు నీటమునిగాయి. జాతీయంగా జరిగిన ముఖ్యపరిణామాలలో కేంద్రంలో మళ్ళీ యు.పి.ఏ.అధికారంలో కొనసాగింది. స్వైన్ ఫ్లూ వ్యాధి దేశమంతటా హడలెత్తించింది. మహారాష్ట్ర, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మూడింటిలోనూ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను పొందినది. ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఆమరణ దీక్ష చేపట్టడం, కేంద్రం ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు సుముఖం వ్యక్తం చేయడం, ఆ తరువాత ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో అల్లర్లు, మళ్ళీ కేంద్రం మాటమార్చడంతో తెలంగాణ పోరాటాల అగ్ని గుండంగా మారింది.

2010

2010 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

2011

2011 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

2013

2013 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

కంకిపాడు

కంకిపాడు (ఆంగ్లం: Kankipadu), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. పిన్. కోడ్ నం. 521 151., ఎస్టీడీ కోడ్ = 08676.

కొల్లిపర

కొల్లిపర గుంటూరు జిల్లాలోని మండల కేంద్రము. ఇది సమీప పట్టణమైన తెనాలి నుండి 20 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4210 ఇళ్లతో, 12982 జనాభాతో 1743 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 6283, ఆడవారి సంఖ్య 6699. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3502 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 295. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590281.పిన్ కోడ్: 522304. ఎస్.టి.డి.కోడ్ = 08644.

జూన్ 6

జూన్ 6, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 157వ రోజు (లీపు సంవత్సరములో 158వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 208 రోజులు మిగిలినవి.

జూన్ 8

జూన్ 8, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 159వ రోజు (లీపు సంవత్సరములో 160వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 206 రోజులు మిగిలినవి.

జూలై 7

జూలై 7, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 188వ రోజు (లీపు సంవత్సరములో 189వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 177 రోజులు మిగిలినవి.

నటరాజ రామకృష్ణ

డాక్టర్ నటరాజ రామకృష్ణ (1933 మార్చి 31 - 2011 జూన్ 7) కూచిపూడి నాట్య కళాకారుడు. ఇండోనేషియా లోని బాలి ద్వీపంలో జన్మించాడు. ఆంధ్రనాట్యము, పేరిణి శివతాండవము, నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చాడు. ఆయన ఆజన్మ బ్రహ్మచారి.

పదవ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్య కాలంలో ప్రాచుర్యంలో ఉన్న పేరిణి శివతాండవం నాట్యాన్ని పునరుద్ధరించాడు. ప్రబంధ నాట్య సంప్రదాయానికి సంబంధించిన నవజనార్దనంను కూడా పునరుద్ధరించాడు.

నటరాజ రామకృష్ణ 2011, జూన్ 7 న హైదరాబాదు లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

నరసరావుపేట మండలం

నరసరావుపేట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందిన మండలం.

బి. వి. సుబ్బారెడ్డి

బొల్లవరపు వెంకట సుబ్బారెడ్డి సంక్షిప్తంగా బి.వి.సుబ్బారెడ్డి (జననం: జూలై 4, 1903 - మరణం: జూన్ 7, 1974) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ మూడవ సభాపతి.

మే 7

మే 7, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 127వ రోజు (లీపు సంవత్సరములో 128వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 238 రోజులు మిగిలినవి.

సంతనూతలపాడు

సంతనూతలపాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక గ్రామ పంచాయితీ, మండల కేంద్రము. .పిన్ కోడ్ నం. 523225. ఎస్.టి.డి. కోడ్ = 08592.

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.