జూన్ 15

జూన్ 15, గ్రెగోరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 166వ రోజు (లీపు సంవత్సరములో 167వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 199 రోజులు మిగిలినవి.

<< జూన్ >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1
2 3 4 5 6 7 8
9 10 11 12 13 14 15
16 17 18 19 20 21 22
23 24 25 26 27 28 29
30
2019

సంఘటనలు

 • 1215: ఇంగ్లాండ్ రాజు, కింగ్ జాన్, 'మాగ్నా కార్టా ' మీద తన ఆమోదం తెలుపుతూ, తన సీల్ (రాజ ముద్ర) వేసాడు.
 • 1991: రాజీవ్ గాంధీ హత్య కేసులో, నళిని, మురుగన్ అనే ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేసారు.
 • 1908: కలకత్తా స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ఆరంభము.
 • 1877: యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ అకాడమీ నుండి నల్ల జాతికి చెందిన మొట్టమొదటి పట్టభద్రుడుగా హెన్రీ ఒస్సెయిన్ ఫ్లిప్పర్.
 • 1844: 'ఛార్లెస్ గుడ్ ఇయర్', రుబ్బర్ ని వల్కనైజింగ్ చేసే పద్ధతికి, పేటెంట్ పొందిన రోజు.
 • 1836: ఉత్తర అమెరికా యొక్క 25వ రాష్టంగా ఆర్కాన్సాస్ ఆవిర్భవం.
 • 1808: 'జోసెఫ్ బోనపార్టె' స్పెయిన్ కి రాజు అయ్యాడు.
 • 1785: ప్రపంచంలో మొట్ట మొదటి విమాన ప్రమాదం (హాట్ ఎయిర్ బెలూన్ పేలిపోవటం) ఇంగ్లీష్ ఛానెల్ దాటే ప్రయత్నంలో జరిగింది. ఆ హాట్ ఎయిర్ బెలూన్ లో ప్జీన్ ఫ్రాంకోయిస్ పిలాట్రె డి రోజీర్, కో పైలెట్, అతని సహచరుడు పియర్ రొమెయిన్ ఉన్నారు.
 • 1775: అమెరికన్ రివల్యూషనరీ వార్ సమయంలో, 'జార్ఝి వాషింగ్టన్' ని, కాంటినెంటల్ ఆర్మీ కి, కమాండర్-ఇన్-ఛీఫ్ గా నియమించారు.
 • 1752: వర్షం సమయాన వచ్చే సమయంలో కనిపించే మెరుపులు కరెంటు అని బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఋజువు చేసాడు.
 • 1667: డాక్టర్ జీన్ బాప్టిస్టె డెనిస్ మొట్టమొదటిసారిగా గొర్రె నుండి మనిషి (15 సం.ల బాలుడు) కి 'రక్త మార్పిడి' చేసాడు.

జననాలు

మరణాలు

పండుగలు మరియు జాతీయ దినాలు

 • -

బయటి లింకులు

జూన్ 14 - జూన్ 16 - మే 15 - జూలై 15 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్
{{Tnavba
r-header|సంవత్సరంలోని నెలలు మరియు తేదీలు|నెలలు తేదీలు}}
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
1752

1752 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1785

1785 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1884

1884 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1916

1916 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1924

1924 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1939

1939 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1942

1942 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1949

1949 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1974

1974 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1975

1975 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1983

1983 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1991

1991 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

చక్రి

చక్రి అలియాస్ చక్రధర్ జిల్లా (జూన్ 15, 1974 - డిసెంబర్ 15, 2014) తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు మరియు నటుడు.

జయమాలిని

జయమాలిని (జ. 1958 జూన్ 15) సుప్రసిద్ద దక్షిణాది సినిమా నటి. ఈమె తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 600 చిత్రాలలో నటించింది. శృంగార నృత్య తారగా ప్రసిద్ధి చెందినది. ఈమె సోదరి జ్యోతిలక్ష్మి కూడా సుప్రసిద్ద సినీ నర్తకి.. ఈమె 1970 నుండి 1990 దశకం వరకూ అనేక విజయవంతమైన చిత్రాలలో శృంగార నృత్యాలను చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.

జూన్ 14

జూన్ 14, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 165వ రోజు (లీపు సంవత్సరములో 166వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 200 రోజులు మిగిలినవి.

జూన్ 16

జూన్ 16, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 167వ రోజు (లీపు సంవత్సరములో 168వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 198 రోజులు మిగిలినవి.

జూలై 15

జూలై 15, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 196వ రోజు (లీపు సంవత్సరములో 197వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 169 రోజులు మిగిలినవి.

మే 15

మే 15, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 135వ రోజు (లీపు సంవత్సరములో 136వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 230 రోజులు మిగిలినవి.

శ్రీశ్రీ

ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ (ఏప్రిల్ 30, 1910 - జూన్ 15, 1983). శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు. శ్రీశ్రీ హేతువాది మరియు నాస్తికుడు. మహాకవిగా శ్రీశ్రీ విస్తృతామోదం పొందాడు. మహాప్రస్థానం ఆయన రచించిన కావ్యాల్లో ప్రసిద్ధమైనది.

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.