జూన్ 14

జూన్ 14, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 165వ రోజు (లీపు సంవత్సరములో 166వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 200 రోజులు మిగిలినవి.

<< జూన్ >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1
2 3 4 5 6 7 8
9 10 11 12 13 14 15
16 17 18 19 20 21 22
23 24 25 26 27 28 29
30
2019

సంఘటనలు

  • 1777: చుక్కలు, అడ్డగీతలతో అమెరికా ప్రస్తుత పతాకము అమలుపరచబడింది.; అమెరికా ఫ్లాగ్ డే.
  • 1967: ప్రజా గణతంత్ర దేశము, చైనా మొట్టమొదటి హైడ్రోజను బాంబును పరీక్షించింది.
  • 1982: అర్జెంటీనా సైన్యం, బ్రిటిష్ సైన్యానికి, ఫాక్ లేండ్ లో లొంగిపోయింది.
  • 2005: ప్రపంచ రక్త దాతల రోజు; కార్ల్ లేండ్ స్టీనర్ (1868 జూన్ 14 - 1943 జూన్ 26), ఎ, ఒ, బి, బ్లడ్ గ్రూపులను కనుగొన్నందుకు 1930 లో నోబుల్ ప్రైజును పొందిన శాస్త్రవేత్త పుట్టిన రోజు గుర్తుగా, ఈ రోజును, ప్రపంచ రక్త దాతల రోజుగా 2005 నుంచి జరుపుకుంటున్నారు.
  • 2005: నూరు మీటర్ల పరుగు వేగంలో జమైకాకు చెందిన అసఫా పోవెల్ సరికొత్త ప్రపంచ రికార్డును 9.77 సెకండ్లతో బ్రద్దలుకొట్టారు.
  • 2009: ఇరాన్ అధ్యక్షుడిగా అహ్మదీ నెజాద్ ఎన్నికయ్యాడు.

జననాలు

Che Guevara June 2, 1959
Che Guevara June 2, 1959

మరణాలు

పండుగలు మరియు జాతీయ దినాలు

బయటి లింకులు

జూన్ 13 - జూన్ 15 - మే 14 - జూలై 14 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్
{{Tnavba
r-header|సంవత్సరంలోని నెలలు మరియు తేదీలు|నెలలు తేదీలు}}
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
1534

1533 బుధవారముతో ప్రారంభమయ్యే గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1868

1868 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1916

1916 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1928

'1927 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1956

1956 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1961

1961 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1993

1993 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

2008

2008 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

2009

2009 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము. 2009లో స్థానికంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో ముఖ్యమైన పరిణామాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికలలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టడం, కొద్దిరోజులకే వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించడం, రోశయ్య నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగాయి. అక్టోబరు మొదటివారంలో కృష్ణా, తుంగభద్ర వరదల వలన వందలాది గ్రామాలు, మంత్రాలయం, కర్నూలు లాంటి పట్టణాలు నీటమునిగాయి. జాతీయంగా జరిగిన ముఖ్యపరిణామాలలో కేంద్రంలో మళ్ళీ యు.పి.ఏ.అధికారంలో కొనసాగింది. స్వైన్ ఫ్లూ వ్యాధి దేశమంతటా హడలెత్తించింది. మహారాష్ట్ర, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మూడింటిలోనూ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను పొందినది. ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఆమరణ దీక్ష చేపట్టడం, కేంద్రం ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు సుముఖం వ్యక్తం చేయడం, ఆ తరువాత ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో అల్లర్లు, మళ్ళీ కేంద్రం మాటమార్చడంతో తెలంగాణ పోరాటాల అగ్ని గుండంగా మారింది.

2014

2014 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

గద్వాల

గద్వాల (ఆంగ్లం: Gadwal), తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాల మండలానికి చెందిన పట్టణం.

ఇది జోగులాంబ గద్వాల జిల్లాకు పరిపాలనా కేంద్రం. మండలానికి,గద్వాల అసెంబ్లీ నియోజకవర్గానికి కేంద్రంగా కూడా ఉంది.

చైతన్య మహాప్రభు

వల్లభాచార్యుని సమకాలికుడైన చైతన్య మహాప్రభు రాధాకృష్ణ సంప్రదాయాన్ని పరాకాష్ఠకు తీసుకువెళ్ళిన ఒక మహా భక్తుడు. ఇతని జీవిత కాలం ఫిబ్రవరి 18, 1486 - జూన్ 14, 1534) జన్మస్థలం నవద్వీపం (ఇప్పటి నదియా). వల్లభుడు మథుర, బృందావన ప్రాంతాలలో రాధాకృష్ణ మతాన్ని ప్రచారంచేస్తున్న కాలంలోనే చైతన్యుడు బెంగాల్, ఒడిషాలలో అదే మతాన్ని ప్రచారం చేశాడు.

జూన్ 13

జూన్ 13, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 164వ రోజు (లీపు సంవత్సరములో 165వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 201 రోజులు మిగిలినవి.

జూన్ 15

జూన్ 15, గ్రెగోరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 166వ రోజు (లీపు సంవత్సరములో 167వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 199 రోజులు మిగిలినవి.

జూలై 14

జూలై 14, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 195వ రోజు (లీపు సంవత్సరములో 196వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 170 రోజులు మిగిలినవి.

తెలంగాణ శకుంతల

తెలంగాణ శకుంతల (జూన్ 9, 1951 - జూన్ 14, 2014) రంగస్థల నటి, తెలుగు సినిమా రంగంలో క్యారెక్టర్ నటి, ప్రతినాయకురాలు మరియు హాస్య నటి.

నాగభైరవ కోటేశ్వరరావు

నాగభైరవ కోటేశ్వరరావు (ఆగష్టు 15, 1931 - జూన్ 14, 2008) ప్రముఖ కవి, సాహితీవేత్త మరియు సినిమా మాటల రచయిత. సంప్రదాయ ఛందో కవితా రచనలలోనూ, ఇతర విధానాలలోనూ అందె వేసిన చేయి. సమాజం శ్రేయస్సు, అణగారిన వర్గాల పట్ల కరుణ ఇతని రచనలలో కనిపించే ప్రధానాంశాలు.

బుచ్చిబాబు (రచయిత)

బుచ్చిబాబు (జూన్ 14, 1916 - సెప్టెంబర్ 20, 1967) గా పేరుపడిన ఈయన అసలు పేరు శివరాజు వెంకట సుబ్బారావు. ఈయన ప్రసిద్ధ నవలాకారుడు, నాటకకర్త మరియు కథకుడు. ఈయన తెలుగు రచనలలో 'బుచ్చిబాబు' అన్న కలంపేరుతోనూ, ఆంగ్ల రచనలలో 'సంతోష్ కుమార్' అన్న పేరుతోనూ రచనలు చేశారు.

మే 14

మే 14, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 134వ రోజు (లీపు సంవత్సరములో 135వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 231 రోజులు మిగిలినవి.

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.